BANGULA MEEDHA BANGULA GATTI | FULL SONG | LATEST FOLK SONG | SINGER VERSION | PALAMURU TUNES

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025

ความคิดเห็น • 203

  • @cparashuramudu7236
    @cparashuramudu7236 4 หลายเดือนก่อน +188

    ఇంస్ట్రాగ్రామ్ లో చూసి వచ్చిన సూపర్ వాయిస్ అన్న సాంగ్ కేక 🙏🙏పెద్దమ్మ నీ వాయిస్ సూపర్ 🙏🙏🙏

  • @DanduGirirebal-q9l
    @DanduGirirebal-q9l 5 หลายเดือนก่อน +581

    Instagram lo chusi vachinavallu oka like vesukondi😊

  • @MadduriKrishna9949
    @MadduriKrishna9949 2 ปีที่แล้ว +25

    ఎందరో మహానుభావులు మన పాలమూరు మట్టిలో మణిక్యాలు

  • @munaramesh636
    @munaramesh636 2 ปีที่แล้ว +64

    మట్టిగొంతుల మాణిక్యపు పాటమ్మా అద్భుతమైన సేకరణ రచన గానం గాత్రం... పాలమూరు పల్లె పాటలకు పుట్టినిల్లు 👌👌🙏🏿🙏🏿🙏🏿🙏🏿
    --------------
    ఎన్నాళ్లనుండో ఎదిరిచూసిన
    పుట్టినపసికందు మొదటి ఏడుపు
    విన్నంతనే అవ్యక్త ఆనంద
    పారవశ్యంలో అమ్మ నవ్వుకు
    ఏ రంగును పులమాలి ?
    నవమాసాలు సృష్టి మూలాన్ని
    తనగర్భగుడిలో అపురూపంగాపెంచి
    పోషించిన మాతృత్వానికి
    తలొంచి వినమ్రంగా నమస్కరించాలి
    ఎండి బీడుగా మారి నెర్రలైన
    నేలతల్లి ఎదపై తొలకరి చినుకుల
    తడి తగలగానే పులకించి
    పొంగిన మట్టి పరిమళాలను
    ఆఘ్రానించిన రైతు కళ్ళలో
    తళుక్కుమన్న మెరుపులు
    రేపటి మననోటి మెతుకులను
    వాగ్దానం చేస్తున్న పంటను
    కలగనటం గొప్ప ఆనందం
    కాఠిన్యపు చూపుల వేధింపులు
    వాంఛల చురకత్తుల దాడులు
    కర్కశ విషవాయువుల తాకిడి
    తాకని రేపటి తరపు ముకుళిత
    కోరకాలువిప్పారి స్వేచ్ఛా కుసుమాలై
    సదా జగాన వెల్లివిరియాలి
    ఆకలి కడుపులకు అన్నంపెట్టే
    చేతులను కాపుకాసే రాజ్యం
    కావాలని ఎలుగెత్తే గొంతుకలను
    గుండెలకు హత్తుకునే నవ్య
    సుందర సమాజం కావాలి
    తూరుపు వాకిట వెలుతురు
    రాకకోసం ఎదురు చూడాలి
    ---------------------

    • @khandagatlasaikumar
      @khandagatlasaikumar 3 หลายเดือนก่อน +1

      Mamula ga ladha telagana janpadalu anta Ela na vudali

  • @srlove6870
    @srlove6870 2 ปีที่แล้ว +64

    నా పాలమూరు తల్లి గర్భం నుంచి వచ్చిన ఈ పాట విని నాకు చాలా సంతోషంగా ఉంది
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @menalavenkat230
    @menalavenkat230 2 ปีที่แล้ว +42

    అమ్మా మీరు అచ్చం మా అమ్మమ్మ గారి వలే ఉన్నారు. బాగుంది మీపాట బాలింతరాలు పాట ఇప్పటికి ఎప్పటికి నా ఫోన్లోనే భద్రంగా దాచుకుంటాను.

    • @bhaskarbhaskar7436
      @bhaskarbhaskar7436 2 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂😢😢😢😢😢😢😢😢❤❤❤❤

  • @waseemmd1627
    @waseemmd1627 ปีที่แล้ว +12

    ఈ అద్భుతమైన జానపద సాహిత్యం విన్నంత సేపూ కళ్ళల్లో నీరు కారుతూనే ఉన్నాయి

  • @ravikumaryadav3339
    @ravikumaryadav3339 2 ปีที่แล้ว +81

    నా పాలమూరు పాటలకు !!పుట్టినిల్లు వంటిది 🙏🙏

  • @sampangiraju6160
    @sampangiraju6160 5 หลายเดือนก่อน +25

    అన్న నీ వాయిస్ సూపర్

  • @BusanellibeeraiahBusanelli
    @BusanellibeeraiahBusanelli หลายเดือนก่อน +6

    Super peddavva❤️

  • @vishnuvishnu6650
    @vishnuvishnu6650 หลายเดือนก่อน +4

    ఈ పాట వింటున్నoత సేపు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి 😢😭😭😭😭😭🥹

  • @bhaskarguntha6662
    @bhaskarguntha6662 หลายเดือนก่อน +4

    చాలా చక్కగా పాడారు అమ్మ మీ వాయిస్ చాలా బాగుంది ...సాంగ్ చాలా బాగుంది👌👌

  • @ravibandi6680
    @ravibandi6680 2 ปีที่แล้ว +12

    Anna ni voice super

  • @vr5musicchannel
    @vr5musicchannel 2 ปีที่แล้ว +41

    రాగయుక్తముగా ఉంటే బాగుండేది మాట ముచ్చట చెప్పినట్టు ఉంది ఏమైన పెద్దమ్మ గదా సపోట్ చేయాలి

  • @shivakumarjunjoor1347
    @shivakumarjunjoor1347 ปีที่แล้ว +31

    రోజుకి ఒక్కసారైనా వింటాం మా ఇంట్లో

  • @srikanthsri648
    @srikanthsri648 5 หลายเดือนก่อน +5

    ఇద్దరి రాగం చాలా అంటే చాలా బాగుంది పాటలు కూడ సూపర్ ఉంది మంచి అర్థమయే విదంగా ఇప్పుడన్నా సిట్యుయేషన్ కి దగట్టు ఉంది

  • @Narshima-f2u
    @Narshima-f2u 4 หลายเดือนก่อน +5

    🎉super👌👌👌 sag. Kodagalu

  • @divitinaveenkumar1814
    @divitinaveenkumar1814 หลายเดือนก่อน +3

    మంచి వాయిస్ సూపర్ సాంగ్❤🙏🏻🙏🏻🙏🏻🙂

  • @Folksinger.anchor
    @Folksinger.anchor 2 ปีที่แล้ว +20

    పచ్చని పైరు లాంటి పాలమూరు పాట మా నరసింహన్న నోట👌 అద్భుతమైన అమ్మతనాన్ని లోలికించె ఆ అవ్వ పాడినపాట జోలపాట లా ఉంది 🙏 పాలమూరు పచ్చదనం పాట ధనం అంటే ఇదేనేమో అదరహో పాలమూరు ట్యూన్స్💐

  • @srlove6870
    @srlove6870 2 ปีที่แล้ว +5

    అన్న అమ్మతో మరెన్నో నా తల్లి పాలమూరు
    గర్భంలో ఉన్న ఏనో పాటలు పడలి అని కొరుకుట్టున్నను

  • @ellandulaprashanth574
    @ellandulaprashanth574 4 หลายเดือนก่อน +3

    Roju ki 3 times vinta e song ni music superb Venu anna Iam Lahari folk songs my chaneel in Vemulawada all the best all team 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kistappabuchi2558
    @kistappabuchi2558 หลายเดือนก่อน +3

    పల్లె పదాలు అమ్మ నువ్వు గ్రేట్ ❤

  • @rajashekar7881
    @rajashekar7881 หลายเดือนก่อน +3

    Instagram lo chusha brother malli youtube lo search chesi vinna full song super vundhi

  • @gorativenkataiah9384
    @gorativenkataiah9384 4 หลายเดือนก่อน +7

    Medalo Golsu chusthy Maa Amma nu Chusinattu gaa Unnadhi 🙏😭

  • @kummeraramesh2289
    @kummeraramesh2289 2 หลายเดือนก่อน +3

    Amma chala baga padaruthalli🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @MeMaheshyadav
    @MeMaheshyadav 4 หลายเดือนก่อน +2

    Me voice lo lo edo magic vundhi annaa...... dynamic super 👌👌

  • @ch.harishyadav5741
    @ch.harishyadav5741 2 หลายเดือนก่อน +1

    అత్త కోడలు గురించి వివరించి పాడారు చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏😍😍😍😍

  • @ankurisaibabu3333
    @ankurisaibabu3333 ปีที่แล้ว +1

    Anna me voice supper ga undhi ..

  • @ganeshragari8700
    @ganeshragari8700 2 ปีที่แล้ว +5

    Mama Apudu super singer 🎤 mama india lo ne super singer👩‍🎤

  • @naveenmadipadige3997
    @naveenmadipadige3997 หลายเดือนก่อน +2

    Amma voice super 💐

  • @Hasennaaw
    @Hasennaaw 4 หลายเดือนก่อน +1

    Instagram లో సాంగ్ చూసి youtube లో ఈ సాంగ్ విన్న చాలా సంతోషం వేసింది

  • @jnrentertainment1407
    @jnrentertainment1407 2 หลายเดือนก่อน +1

    ఆన్న నీ వాయిస్ ఎందన్న మాములుగా లేదు అన్న అసలు నువ్వు చాలా పెద్ద సింగర్ అవుతవు అన్న❤

  • @GanjiYadav-jv9lj
    @GanjiYadav-jv9lj 17 วันที่ผ่านมา

    Elannti song India lo unna anndhuku thanks my india ❤

  • @VenkateshVk-r9p
    @VenkateshVk-r9p หลายเดือนก่อน +1

    Nade mbnr re kaka ❤

  • @BhanuSmiley-p8r
    @BhanuSmiley-p8r 7 วันที่ผ่านมา

    Just ippude chusina insta lo super❤❤

  • @Vijaykumar-fc2co
    @Vijaykumar-fc2co 14 วันที่ผ่านมา +1

    అన్న సాంగ్ సూపర్

  • @saikonthamu4433
    @saikonthamu4433 2 ปีที่แล้ว +10

    సూపర్ అమ్మమ్మ గారు 🙏🙏🙏

  • @NAnji-r9o
    @NAnji-r9o 21 วันที่ผ่านมา

    షేక్ పల్లి నర్సింలు అన్న నీ వాయిస్ సూపర్❤❤❤

  • @thova5166
    @thova5166 2 ปีที่แล้ว +17

    సూపర్ సాంగ్, పాట దృశ్య రూపం దాల్చితే ఇంకా బాగుంటుంది...

  • @anjaneyuluanja9327
    @anjaneyuluanja9327 2 ปีที่แล้ว +1

    Super veerampally best writer palamur sanges

  • @yadagiri7860
    @yadagiri7860 2 ปีที่แล้ว +4

    Super 💕💕

  • @varmas1769
    @varmas1769 หลายเดือนก่อน +1

    నేను ఇంస్టాగ్రామ్ లో వీని యూట్యూబ్ లో వింటున్న 👌

  • @rscreations8587
    @rscreations8587 2 ปีที่แล้ว +11

    Narsimha anna ni voice super

  • @srikanthchandhu7533
    @srikanthchandhu7533 ปีที่แล้ว +1

    Annaya super song

  • @sanjaymadhu5615
    @sanjaymadhu5615 2 หลายเดือนก่อน

    Anna nee voice chala bagundhi anna & lyrics adbutham anna hat's off all team members ki 🎉🤩🥰👏🤯

  • @rajeshkumard9910
    @rajeshkumard9910 2 ปีที่แล้ว +4

    Supper song anna

  • @Bj.venkatesh
    @Bj.venkatesh 4 หลายเดือนก่อน +3

    Anna ne voice super

  • @anjilaiahkotla125
    @anjilaiahkotla125 2 ปีที่แล้ว +4

    Super.

  • @dameraswetha7031
    @dameraswetha7031 ปีที่แล้ว +2

    ❤🎉😊Super song ammamma.

  • @malleshdurgam6147
    @malleshdurgam6147 2 ปีที่แล้ว +1

    Super Raghavender goud palamur sangus

  • @rajumadugu5984
    @rajumadugu5984 4 หลายเดือนก่อน +4

    నేను రోజు పదిసార్లు చూస్తున్నా వీడియో

  • @SureshKumar-vh2hw
    @SureshKumar-vh2hw 2 ปีที่แล้ว +2

    Super super nice

  • @KuruvaganeshKuruvaganesh-c8u
    @KuruvaganeshKuruvaganesh-c8u หลายเดือนก่อน +1

    Instagram batch anthaa🗣️〰️🧿

  • @malleshyadav9611
    @malleshyadav9611 4 หลายเดือนก่อน +3

    అన్న నీ వైస్ బాగుంది

  • @srinivaspittala7843
    @srinivaspittala7843 ปีที่แล้ว +3

    మట్టి గొంతులు..... మాటల్లేవ్

  • @anjiyadav9700
    @anjiyadav9700 5 หลายเดือนก่อน +1

    Super song anna ❤

  • @mmahipalreddy3745
    @mmahipalreddy3745 4 หลายเดือนก่อน

    సూపర్ అన్న పాట 👌👌👌👌👌

  • @kvenkatramulu219
    @kvenkatramulu219 4 หลายเดือนก่อน +1

    Super Anna garu

  • @SMujeep-sq1nk
    @SMujeep-sq1nk 4 หลายเดือนก่อน +3

    వినసొంపుగా ఉంది పట ❤❤❤❤❤❤

  • @nirmalanirma4561
    @nirmalanirma4561 2 ปีที่แล้ว +9

    Supper annaiah nee voice really chala bagundi annaiah god bless u annaiah 👌👌👌👌👌👌👌👐👐👐👐👐👐👐👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kuruvaharish6165
    @kuruvaharish6165 2 ปีที่แล้ว +2

    బంగ్లా మీద బంగ్లా అనే సాంగ్ బాగుంది

  • @Sandeepseenolla
    @Sandeepseenolla 29 วันที่ผ่านมา +1

    Instalo chusi vachina vallu like veskondi😅

  • @jsrinivasulujsrinu4576
    @jsrinivasulujsrinu4576 4 หลายเดือนก่อน

    Song super undhi anna ma amma malli malli vitudhi 👌💐✨❤️

  • @Telugushiva143
    @Telugushiva143 2 หลายเดือนก่อน

    Super song nice peddama😊

  • @GKrishnaiah-q5v
    @GKrishnaiah-q5v 5 หลายเดือนก่อน +1

    Super song ❤

  • @kuruvaharish6165
    @kuruvaharish6165 2 ปีที่แล้ว +1

    బాలెంతరాలు అన్నయ్య సాంగ్ బాగుంది

  • @bandarinarasimha1486
    @bandarinarasimha1486 27 วันที่ผ่านมา +1

    ❤❤❤ I'm also

  • @GMadhu-oc5dv
    @GMadhu-oc5dv 3 หลายเดือนก่อน

    Super song anna ❤❤❤

  • @AshokJamalpoor
    @AshokJamalpoor 18 วันที่ผ่านมา

    ఇంస్టాగ్రామ్ 😁👍

  • @mashokbichal6055
    @mashokbichal6055 6 หลายเดือนก่อน

    Super manemma avva super song palamooru palle pata ante gitla vuntadhi

  • @gomasarajabapu7617
    @gomasarajabapu7617 3 หลายเดือนก่อน

    Super 🎉🎉

  • @MandariIndhu-u8t
    @MandariIndhu-u8t 3 หลายเดือนก่อน

    Super 😍😍

  • @Mallesh-qp6kn
    @Mallesh-qp6kn 3 หลายเดือนก่อน +1

    మీ గొంతు సూపర్ అన్న 🎆

  • @anjikavli8313
    @anjikavli8313 2 ปีที่แล้ว +2

    Super song Amma

  • @muthalamahesh9830
    @muthalamahesh9830 6 หลายเดือนก่อน +1

    Super video 🎉

  • @gmallikarjunaeditingvideos1959
    @gmallikarjunaeditingvideos1959 3 หลายเดือนก่อน

    Super song bro🎉🎉🎉🎉🎉🎉

  • @telugutravellervlogs2381
    @telugutravellervlogs2381 3 หลายเดือนก่อน

    Super ❤❤❤❤❤❤

  • @naniyadav3367
    @naniyadav3367 2 ปีที่แล้ว +1

    Super avva

  • @MS_AYUSHU_31
    @MS_AYUSHU_31 หลายเดือนก่อน

    Super vioce Ammaa❤

  • @K.geethika
    @K.geethika 5 หลายเดือนก่อน +1

    Super anna song

  • @mamathaneduru5087
    @mamathaneduru5087 2 วันที่ผ่านมา

    Amma voice bagundi Inka padinchandi

  • @Akulasanthosh-p7h
    @Akulasanthosh-p7h 3 หลายเดือนก่อน

    నీ వాయిస్ సూపర్ అన్న ❤❤❤❤❤

  • @PLaxmappa
    @PLaxmappa 3 หลายเดือนก่อน

    Brother song super

  • @kavanthi7246
    @kavanthi7246 2 ปีที่แล้ว +2

    👌amma

  • @RamuParitala-oo2fg
    @RamuParitala-oo2fg 2 หลายเดือนก่อน +1

    Me voice super bro

  • @sailubusanelly5962
    @sailubusanelly5962 5 หลายเดือนก่อน +1

    Super pedamma

  • @katravathlokesh5886
    @katravathlokesh5886 2 ปีที่แล้ว +6

    Super song's

  • @Rajashekarstudio3456
    @Rajashekarstudio3456 2 หลายเดือนก่อน

    Super

  • @prashanth667
    @prashanth667 หลายเดือนก่อน

    Super pedhavva

  • @anjayyaanjayya5043
    @anjayyaanjayya5043 2 ปีที่แล้ว +1

    Chala supar supar supar

  • @SaiCharan-jt5hv
    @SaiCharan-jt5hv 4 หลายเดือนก่อน

    Super,, song ❤❤❤

  • @ramram2367
    @ramram2367 5 หลายเดือนก่อน

    సూపర్ సాంగ్ తమ్ముడు

  • @btnaidu6175
    @btnaidu6175 3 หลายเดือนก่อน

    Voice 👌👌👌

  • @ChennaKeshavulu-fy8uf
    @ChennaKeshavulu-fy8uf 5 หลายเดือนก่อน +1

    Chala bagudhi song 😢

  • @Agritech431
    @Agritech431 2 ปีที่แล้ว +2

    Super mama song

  • @govindc8596
    @govindc8596 4 หลายเดือนก่อน

    👌👌👌👌song ❤

  • @LaxmiLaxmi-v7d
    @LaxmiLaxmi-v7d 4 หลายเดือนก่อน

    Anna voice keka❤❤❤❤❤❤❤

  • @rajup6713
    @rajup6713 4 หลายเดือนก่อน +1

    Male voice ki ok like veskondi❤🎉

  • @katikenarsoji9150
    @katikenarsoji9150 4 หลายเดือนก่อน

    Super Super Song

  • @shivakrishna3739
    @shivakrishna3739 5 หลายเดือนก่อน +1

    Amma Mee voice super