అమరావతిని బంగారం చేస్తాం.. Prof Nageshwar Analysis On Chandrababu Comments | Amaravati | 99TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.ค. 2024
  • #chandrababu #amaravathi #99tv
    అమరావతిని బంగారం చేస్తాం.. Prof Nageshwar Analysis On Chandrababu Comments | Amaravati | 99TV
    అమరావతిని బంగారం చేస్తాం
    చంద్రబాబుకి ఇది మంచి అవకాశం
    ప్రొఫెసర్ క్లియర్ కట్ ఎనాలిసిస్
    LIVE-99TV Telugu LIVE | AP News | Telangana News | 99TV Telugu Live TV Channel
    ► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
    Follow us on Telegram ► t.me/news99tv
    Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp.com/K09r7OrXJFI...
    The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
    Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
    Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
    ►Subscribe to 99tv Telugu: th-cam.com/users/99tvtelugu?su...
    ►Like us on Facebook: / 99tvtelugu
    ► Follow us on Twitter: / 99tvtelugu
    ► / 99tvtelugu
    ► plus.google.com/u/0/+99TVTelugu

ความคิดเห็น • 15

  • @kmrmc08msm
    @kmrmc08msm 8 วันที่ผ่านมา +5

    జగన్ చేసిన విధ్వంసం గురించి అసలు చెప్పలేదు. అది చెప్పడం ఇష్టం లేకనే మొత్తం శ్వేత పత్రం గురించి మాట్లాడను అన్నారు ఈయన. తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం ఇచ్చినపుడు మాట్లాడారు ఈయన.
    చంద్రబాబు అమరావతి కట్టలేదు కాబట్టే జగన్ 3 రాజధానులు అన్నాడు అని ప్రొఫెసర్ గారు ఇంతకు ముందు చెప్పారు. నిన్న వీడియోస్ కూడా వేసి చూపించారు కట్టినవి ఎంత నాశనం చేశారో అని.
    అసలు ప్రభుత్వ సొమ్ముతో కట్టినవి ఎంతల నాశనం చేశారో కనపడుతున్న కూడా అవి మాట్లాడకుండా చాలా జనరల్గా సిటీ ఎలా ఉండాలో సోది చెప్పారు.
    మోడీ రాహుల్ సంవాదం ని డైలాగ్ బై డైలాగ్ వివరించారు, మరి ఈ శ్వేత పత్రం గురించి కూడా అలా చెపోచ్చుగా
    పోలవరం శ్వేత పత్రం విషయంలో కూడా ఇలానే నేను ఇంజనీర్ కాదు technicality మాట్లాడటానికి అని చెప్పి తపించుకున్నారు. సాధారణంగా అని తెలియకర్లేదు కానీ బీజేపీ తప్పులు కానీ international issues అయితే కనుక ఎంత టెక్నికల్ నాలెడ్జ్ లేకున్నా తెచ్చుకొని మరి చెప్తారు వీరు.

  • @arjun-nl8wc
    @arjun-nl8wc 8 วันที่ผ่านมา +4

    Nageshwar ki baaga balisindi...vadi mind lo una question matrame adagali..lekapotue he wont answer

  • @Chameeram
    @Chameeram 7 วันที่ผ่านมา

    మీరు తెలంగాణ రాష్టానికి సలహాలు ఇవ్వండి

  • @user-ld5tr4bv4v
    @user-ld5tr4bv4v 8 วันที่ผ่านมา +5

    అభివృద్ధి చేస్తే మేతావి ఏడుస్తాడు

  • @ritantareprises7967
    @ritantareprises7967 8 วันที่ผ่านมา +2

    20 సంవత్సరాల క్రితం హైటెక్ సిటీ మీద కూడా ఇటువంటి కూతలే కూసారు అక్కడ భూమి అంతా చంద్రబాబు నాయుడుదే అని ఇప్పుడు అక్కడ కేవలం చంద్రబాబు సామాజిక వర్గమే నివసిస్తోందా?
    అమరావతి అంటే ఇప్పుడు డెవలప్ చేస్తున్న ప్రాంతమే కాదు దానిలో 29 గ్రామాలు ఉన్నాయి దాని సరిహద్దు గ్రామకంఠం భూములు దాదాపు 10% ఉన్నాయి అక్కడ రోడ్లు సన్నగా ఉన్నాయి కొత్త నగర ప్రాంతాలలో భూమి రేటు ఎంత పెరిగినా ఈ గ్రామాల్లో సగమే ఉంటుంది కాబట్టి సామాన్యమైన ప్రజలు అక్కడ నివసించే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా రోదించనవసరం లేదు

  • @v.venkatareddy8978
    @v.venkatareddy8978 8 วันที่ผ่านมา

    Vadanisalhalumakua vasaramladumamususukogalamasalunika ndukura

  • @Snmocnnfox11
    @Snmocnnfox11 8 วันที่ผ่านมา

    Sir 1lakh crores ante aa roju edchi edchi kullukuni gola chesaru meeru . Ippudu jagan chesina appulu chusaka how less is 1 lakh crores to build a capital ??

  • @v.venkatareddy8978
    @v.venkatareddy8978 8 วันที่ผ่านมา

    Miriddarikiamipanibataladamiriddarikia başara
    Mladuga

  • @v.venkatareddy8978
    @v.venkatareddy8978 8 วันที่ผ่านมา

    Vadavanarayanagaruamicappadu

  • @bchangalrayudu6413
    @bchangalrayudu6413 8 วันที่ผ่านมา +1

    Sir Chandrababu vision antha kammavaru develop kavadame.anduku yenthaina chesthadu.

  • @bchangalrayudu6413
    @bchangalrayudu6413 8 วันที่ผ่านมา

    Ayya 99 tv anchor garu yemi Leni 29 kamma gramalanu yela develop chestharo devuduki kuda artham kavadam ledu. Vijayawada ,guntur nu kalpa kunda yela develop chestharo devuduki yeruka.antha boguss matalu cheppi velli pothadu.

  • @bchangalrayudu6413
    @bchangalrayudu6413 8 วันที่ผ่านมา

    Sir nageswarrao garu meeru cheppindi 100 percent correct.rajadhani andaradi Ane feeling poyindi.only kammavaride Ani Chandrababu ala chesadu. Jangaru pedaluku indlu esthe kattanivvakunda courtku velli stay techadu. Pedavaru rajadhani lo unte pollution authundante. Real ga cheppandi oka middle class ,and samanyadu rajadhani lo plat koni illu kattukonenparsthithi ledu.

  • @ramsg9988
    @ramsg9988 7 วันที่ผ่านมา

    మన జనాలు అమరావతిని కూడా మురికి కూపం చేస్తారు. కన్స్ట్రక్షన్ నాసి రకంగా చేస్తే మిగతా సిటీస్ లాగా నే అవుతుంది. డ్రైనేజీలు ఎంత చెత్త గా చేస్తారో ఎవరికీ తెలియదు భారీ వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. CBN గన్నవరం నే పెద్ద ఎయిర్పోర్ట్ గా చెయ్యడు. అల్టిమేటగా గుంటూరు జిల్లా లోనే కొత్త ఎయిర్పోర్ట్ డెవలప్ చేస్తారు. విజయవాడ నీ ఒక స్లమ్ గా చేస్తారు. కానీ ఎకానమీ కి బాగా ఊతం ఇస్తుంది.