Venu Swamy Prediction on Naga Chaitanya, Shobitha Horoscope | చై, శోభిత జాతకం చెప్పేసిన వేణుస్వామి..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • చై, శోభిత జాతకం చెప్పేసిన వేణుస్వామి.. | Venu Swamy Prediction on Naga Chaitanya, Shobitha Horoscope | ZEE Telugu News
    #nagachaitanya #shobitha #venuswamy #samantha #zeenewstelugu
    Zee Media Corporation Limited (formerly Zee News Ltd.), part of multibillion-dollar Essel Group, is India's one of the largest News networks with 14 news channels. Zee News and Zee Hindustan (National News Channels Hindi) are part of ZMCL.
    Zee Telugu News is the latest offering from Zee Media Corporation umbrella. Zee Telugu News brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Andhra Pradesh & Telangana (Telugu states), India and worldwide.
    For all-inclusive news coverage please follow Zee Telugu News content across all platforms.
    #ZeeNewsTelugu #TeluguNews #ZeeHindustanTelugu
    Breaking News Telugu | World News Telugu | National News Telugu
    Follow Us:
    Zee Telugu News TH-cam
    / @zeetelugunews
    Zee TeluguNews Facebook
    / zeetelugunews
    Zee Telugu News Twitter
    / zeetelugulive
    Zee Telugu News Instagram
    / zeetelugunews
    Zee Telugu News Telegram
    t.me/zeetelugunews
    Zee Telugu News Whatapps
    whatsapp.com/c...
    Download ZEE App - bit.ly/3kAPe3Y
    ☛ Visit our website: zeenews.india....
    Zee Telugu News Website
    zeenews.india....

ความคิดเห็น • 509

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ หลายเดือนก่อน +82

    💥🔥💥 మనసుకి ఆశ ఎక్కువ. నచ్చిన ప్రతిది కావాలంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ. ఏది ఇవ్వాలో, అదే ఇస్తుంది. మన కోసం కొంత సమయాన్ని కూడా ఇవ్వలేని వారి గురించి ఆరాటపడటం, ఆలోచించడం ఆపేస్తే చాలా సమస్యలు దూరం అవుతాయి. ఒక మగవాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక ఆడది మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్నతల్లిలా ప్రవర్తిస్తుంది‼️

  • @indian6234
    @indian6234 หลายเดือนก่อน +334

    నీకు సిగ్గు శరం అనేదే లేదా . ఎవరి జాతకాలు చెప్పను అన్నావ్. ఇప్పుడు మళ్లీ videos చేస్తున్నావు. నువ్వు మనిషివి వా వేణు వా . నువ్వు ఎప్పుడు మారతావు వేణు. ఎవడొకడు గట్టిగా తగలక

    • @ShankarReddy-xh7qi
      @ShankarReddy-xh7qi หลายเดือนก่อน +8

      @@indian6234 అది EVM TAMPERING SKILLED BABU పనిలే... మరీ మీరూనూ !!!!

    • @sainagamalleshkurapati7810
      @sainagamalleshkurapati7810 หลายเดือนก่อน

      2019లో టాంపరింగ్ అయితే ఇప్పుడు ట్యాంపరింగ్ 2019లో జెన్యూన్ అయితే ఇప్పుడు జెన్యూన్ ​@@ShankarReddy-xh7qi

    • @gtanuja5931
      @gtanuja5931 หลายเดือนก่อน +11

      ​@@ShankarReddy-xh7qi
      Avnu 151kuda evm Valle gelichada, 40% votes maku vachai antaru evm antaru script sariga prepare avaleda andaru

    • @myrangolibyvine4847
      @myrangolibyvine4847 หลายเดือนก่อน +4

      Avunu same 2019 lo jarigintlu e election lo jarigindhi​@@ShankarReddy-xh7qi

    • @sailakshmi9422
      @sailakshmi9422 หลายเดือนก่อน +4

      యెదవని నాలుగు పీకి కేసు ఫైల్ చేస్తేనే గాని నోరుమూయడు.

  • @rayartcraftvlogs7732
    @rayartcraftvlogs7732 หลายเดือนก่อน +14

    అబ్బా ఇది నిజం అయితే బాగుండు అని అనుకునే వాళ్ళు లైక్ చేయండి

  • @chandrasekhar4768
    @chandrasekhar4768 หลายเดือนก่อน +88

    ఇరువురు జాతకాలను వాళ్ళ పెర్మిషన్ లేకుండా,వాళ్ళ ప్రైవసీ ని పబ్లిక్ లో పెడుతున్న ఇతని మీద కేస్ ఫైల్ చేయాలి..పుట్టిన వారంలో క్లింకారా జాతకాన్ని కూడా పబ్లిక్ లో పెట్టాడు..ఇతని మీద ఆయా ఫ్యామిలీ లు కేస్ ఫైల్ చేయాలి

    • @Always_smiles_
      @Always_smiles_ หลายเดือนก่อน

      కేసులు పెట్టాలి 😢😢😢😢

  • @ravikiranchillara6643
    @ravikiranchillara6643 หลายเดือนก่อน +1

    ఎవరి జాతకమైన వ్యక్తిగతంగా అడిగితే చెప్పాలి కానీ ఇలా వారి వ్యక్తిగతమైన జీవితాన్ని పబ్లిక్ లో పెట్టటం చాలా తప్పు. ఇతని మీద క్రిమినల్ కేస్ ఫైల్ చేయాలి

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ หลายเดือนก่อน +7

    💥🔥💥First, let it be understood, that women must be divided into eight classes of temperament. These are:-
    1. Devasatva-stri
    2. Munushyasatva-stri
    3. Nagasatva-stri
    4. Gandharvasatva-stri
    5. Bootasatva-stri
    6. Yakshasatva-stri
    7. Arakkiasatva-stri
    8. Pisachasatva-stri

  • @PALLAPAVANKUMARYADAV
    @PALLAPAVANKUMARYADAV หลายเดือนก่อน +110

    నీకు ఇంకా బుద్ధి రాలేదురా...

  • @user-ex2sy1qp8wgifty
    @user-ex2sy1qp8wgifty หลายเดือนก่อน +88

    ఎన్ని కొంపలు అరూపు తావు రా నాయనా 😂😂😂😂

    • @Johnny-q3z
      @Johnny-q3z หลายเดือนก่อน +4

      ఇంకో నాలుగు ఆర్పితే half సెంచరీ పూర్తవుతుంది 😁😁😁😁 కొంచెం అతనికి పెళ్ళైన నాలుగు జంటలు సహకరించండి 😄😄😄😄

  • @narasimhareddykotte2847
    @narasimhareddykotte2847 หลายเดือนก่อน +7

    జ్యోతిష్యం వ్యక్తి గతం, అడగకుండా చెప్పడం వల్ల శాస్త్రానికి విలువ ఉండదు... నెగిటివ్ ఎంత తక్కువ గా చెబితే అంత మంచిది శాస్త్రానికి మార్కులు వేయడం మూర్ఖత్వం....

  • @subbu1613
    @subbu1613 หลายเดือนก่อน +3

    మొత్తం అంతా చెప్పి మళ్ళీ చివరిలో నేను చెప్పిన జాతకం ఫెయిల్ avvali ఇద్దరు bagundali అని అనడం ఎందుకు చెప్పకుండా ఉంటే సరిపోతుంది కదా. బాగుండాలి అని korukundam...

  • @rajinitenali8432
    @rajinitenali8432 หลายเดือนก่อน +5

    You are talented and experienced Astrologer.
    Very good ending statement for negative commenting people....
    Now a days its Negativity everywhere..so anyways..Also give them suggestions how to make their marital life long lasting and happy.

  • @Shru-di3un
    @Shru-di3un หลายเดือนก่อน +9

    Good news cheparu

  • @HindhuWorld
    @HindhuWorld หลายเดือนก่อน +17

    మాకు అదే కావాలి. మా సమంతకి అన్యాయం చేసి వదిలేశారు అక్కినేని ఫ్యామిలీ. పాపం మధ్యలో ఇప్పుడు శోభిత అన్యాయం అయిపోతుంది.

    • @radhikareddyambati9006
      @radhikareddyambati9006 หลายเดือนก่อน

      మీది ఇంకో జోనల్....get well soon.

    • @honeysaanvika2018
      @honeysaanvika2018 หลายเดือนก่อน

      Aunu velu kuda vidipovali

  • @janakiramasai242
    @janakiramasai242 หลายเดือนก่อน +1

    మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇలానే, అబ్బాయి father ki neumaralogy pichhi తోటి, మూఢమ్ ముందు engagement చేశారు, 1 month lo brk up అయ్యింది...

  • @veerannabhukaya4313
    @veerannabhukaya4313 หลายเดือนก่อน +13

    100% విడిపోతారు

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ หลายเดือนก่อน +13

    💥కలియుగంలో ఆడవారు ధేని కోసం చూస్తారు‼️
    1 భద్రత
    2 డబ్బు
    3 విలాసం
    4 గూటం

    • @Pavithravijay_90
      @Pavithravijay_90 หลายเดือนก่อน +3

      Gutam ante antandi😢

    • @humaimaruhab2201
      @humaimaruhab2201 หลายเดือนก่อน

      Gutam ante emiti...??? Naku kuda ide doubt😮😮

    • @PraveenKumar-pm1pw
      @PraveenKumar-pm1pw หลายเดือนก่อน

      Gautam ante guptham. Secret ga vundedi Ani ​@@Pavithravijay_90

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ หลายเดือนก่อน +15

    💥టర్నింగ్ పాయింట్(వివాహం జీవితం యొక్క) సమంత రాంగ్ స్టెప్ వేసింది‼️వదిలించుకోవడానికీ అది(అప్పటి పరిస్థితులు) ఎంతగానో... సహాయపడింది‼️సమంత పిచ్చిది లౌక్యం లేదు తనకీ అమే DoBలో 5 & ​​6 మిస్సింగ్‼️దాని వల్ల అపార్థం జరుగుతుంది‼️పొద్దున్నే స్నానం చేసిన తరువాత ఎడమ అరచేతిలో 6 మరియు కుడి అరచేతిలో 5 అని ఆకుపచ్చ పెన్తో వ్రాయండి అలాగే ఆకుపచ్చ నీలం తెలుపు పసుపు నారింజ రంగులు ఉపయోగించండి నలుపు నివారించండి‼️
    🙏

  • @haarihoney3797
    @haarihoney3797 หลายเดือนก่อน +9

    E sari me jathakam correct aithay ne baguntundi aha super memu vallu vidipovali Ane korukuntuna

  • @tdl951
    @tdl951 หลายเดือนก่อน +9

    జాతకం ముహూర్తం నాకు idea లేదు కానీ, శోభిత face lo కళ లేదు.

  • @syamprashanth1848
    @syamprashanth1848 หลายเดือนก่อน +54

    న్యూమరాలజీ, ప్రకారం శోభిత పేరులో కూడా సమంత పేరులో ఎంత నెగిటివ్ ఉందొ అంతే నెగిటివ్ ఉంది..వీళ్లిద్దరూ కూడా కలిసి ఉండే అవకాశాలు చాలా తక్కువ.

    • @naveenaBolle
      @naveenaBolle หลายเดือนก่อน +1

      నాకు అదే అనిపించింది నిన్న విన్నాక, స పేరు మీద శ్రీ అనే మొదటి పేరు వున్నావారి శ్రీ తో బంధాలు నిలబడవు అని నా frnds లైఫ్ నీ లైవ్ లో చూసా 10 మెంబెర్స్ లైఫ్ నీ.. స అండ్ షాప్ శ్రీ ఈ పేరును మార్చలేమో అనిపించింది

    • @gadipaavani7628
      @gadipaavani7628 หลายเดือนก่อน

      😂😂😂😂

    • @palaprayaga8532
      @palaprayaga8532 หลายเดือนก่อน +3

      How rude...give blessings if u can...don't comment negatively

    • @vishnupriyabattini6479
      @vishnupriyabattini6479 หลายเดือนก่อน +1

      అంటే వాళ్ళకి పెళ్లి ఖర్చు waste , జనాలకి internet data waste అంటారు😮

  • @ShankarReddy-xh7qi
    @ShankarReddy-xh7qi หลายเดือนก่อน +62

    వేణు స్వామీ...పోనీ permanent గా ఎవ్వరు చైతూతో ఉంటారో recommend చేయికదా...😂😂😂😂😂😂😂పాపం ఇలా చెబితే పెళ్లి చేసుకునే వాళ్ల బ్రతుకు బస్టాండ్డే!!!! మీరు ఇలానే చెబితే ఇక Fevicol company ని నమ్ముకోవడమే... ఒక barrel తెచ్చి అతికించేయడమే శరణ్యం!!!!! రెండు ఏనుగులు పట్టిలాగినా ఊడని బంధం...

    • @jayasreepavani9037
      @jayasreepavani9037 หลายเดือนก่อน +4

      😂😂😂😂😂😂😂😂

    • @Lakshmiimunagala
      @Lakshmiimunagala หลายเดือนก่อน +1

      👌😊

    • @v.r.shivakumar6424
      @v.r.shivakumar6424 หลายเดือนก่อน

      Correct te kadha sir

    • @durgalakshmisaraswathi5847
      @durgalakshmisaraswathi5847 หลายเดือนก่อน +4

      అందరూ పెళ్లి చేసుకునే ముందు మన venuswamy తో జాతకాలు చూపించి అతను చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకోండి

    • @kavitham6497
      @kavitham6497 หลายเดือนก่อน +1

      Good suggestion

  • @ramachandarrupanaguntha1620
    @ramachandarrupanaguntha1620 หลายเดือนก่อน +21

    Wish you happy marriaged life naga chaitanya and D shobitha wish u have 3 or 4 children and enjoy the life with lot of prosperity and wealth

  • @kapasudhakarreddy3262
    @kapasudhakarreddy3262 หลายเดือนก่อน +1

    He confirmed both lead happy life l

  • @Always_smiles_
    @Always_smiles_ หลายเดือนก่อน +3

    మున్ముందు రాబోయే రోజుల్లో జరిగే వాటికి వారే బాధ్యత తీసుకుంటరు
    నీకెందుకు అయ్య సామి
    శుభామనీ పెళ్లి చేసుకుంటే 😢😢😢😢😢😢

  • @Day_of_durga
    @Day_of_durga หลายเดือนก่อน +12

    Now I'm happy 😁

  • @ramachandarrupanaguntha1620
    @ramachandarrupanaguntha1620 หลายเดือนก่อน +4

    We always positive and always have positive thinking and bless them whole heartedly as u are a famous astroleger

  • @hemanthkumar9533
    @hemanthkumar9533 หลายเดือนก่อน

    Antha karchi petti chesatru e muhurtalu petti cheyochu ga

  • @BAALA..07
    @BAALA..07 หลายเดือนก่อน +1

    అసలు వల్ల ఇద్దరి జాతకాలు..డేట్ టైం ఆఫ్ బర్త్ లు ఎగ్జాట్ గా కరెక్ట్ గా మీకు తెల్సు అని గ్యారెంటీ ఏంటి

  • @sathyanarayanachaluvadi3115
    @sathyanarayanachaluvadi3115 หลายเดือนก่อน +4

    ఈయన విడిపోతారు అని చెపితే తప్పకుండా జీవితాంతం కలిసే ఉంటారు

  • @nagabhushna9896
    @nagabhushna9896 หลายเดือนก่อน

    Super ga chepparu sam gathe ontari thanam shobitha ki raavali,thana pain theliyali

  • @shruthigottiparthi9996
    @shruthigottiparthi9996 หลายเดือนก่อน +9

    He is correct

    • @Reddynani19
      @Reddynani19 หลายเดือนก่อน

      hi

    • @NoNonsense_Guy
      @NoNonsense_Guy หลายเดือนก่อน

      Venu gani bokka mida tannali

  • @ramyarajoju9597
    @ramyarajoju9597 หลายเดือนก่อน +3

    Good information ✨😊

  • @annapurnak1749
    @annapurnak1749 หลายเดือนก่อน

    Yes ur right

  • @JahnaviAradhyula
    @JahnaviAradhyula หลายเดือนก่อน +1

    Sorry, but కళత్రము ante vidipodam kadandi. కళత్రము ante jeevitha bhagaswamy. Ante life partner ani. Please don't mislead. Asale regional languages chala darunamaina avasaana dasha lo unnay! Please 🙏🏻🙏🏻🙏🏻

  • @venkatpalankaiah6197
    @venkatpalankaiah6197 หลายเดือนก่อน +1

    చైతన్య విడిపోతారని చెప్పడానికి జ్యోతిష్యుడు అక్కర్లేదు వాళ్ళింట్లో వివాహ సంబంధాలు అన్నీ ఫెయిల్యూర్ అయినవే 😂😂😂

  • @saipavan6743
    @saipavan6743 หลายเดือนก่อน +14

    Sam super

  • @gsrinivasaraodanda7225
    @gsrinivasaraodanda7225 หลายเดือนก่อน +3

    వేణు స్వామి వాళ్ళ భార్య తో విడాకులు ఇది నా జ్యోతిష్యం లో వాళ్ల జాతకం ద్వారా తెలిసింది 😂😂😂

  • @RaheemPasha-k8f
    @RaheemPasha-k8f หลายเดือนก่อน +1

    ఇతనికి రోగమా ఏంటి వద్దు జాతకం అంటే చెబుతాడు

  • @asukitchenvlogs3039
    @asukitchenvlogs3039 หลายเดือนก่อน

    What he is saying?

  • @limit9000
    @limit9000 หลายเดือนก่อน

    Sir naga chaitanya mariyu shobitha jathakamu details pettandii

  • @muthyalaharathi2296
    @muthyalaharathi2296 หลายเดือนก่อน +3

    Super sir 🎉🎉 good job 👏👍

  • @BAALA..07
    @BAALA..07 หลายเดือนก่อน

    నిజం ఏమిటంటే ఇపుడు ఈయనకి మార్కెట్ లేదు..ఇదంతా కేవలం అతని సర్వైవల్ కోసం మాత్రమే...ఈయన ఎంత ఖాళీగా ఉంటే ఇలా వెంటనే వీడియోస్ పెడతాడు...ఇతనిని సోషల్ మీడియా జనాలు..మర్చిపోకుండా...ఇతను పడే పాట్లు..అని అర్థమవుతోంది

  • @SuperArshu
    @SuperArshu หลายเดือนก่อน

    Naan jyothisyam kooda cheppara

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 หลายเดือนก่อน +3

    ఈ వేణు స్వామి బొక్కలని ఎవరో చూర చూర చేస్తరు. ఇది మాత్రం ఖుల్ల నిజం.

  • @CHIRALAANITHA-u3h
    @CHIRALAANITHA-u3h หลายเดือนก่อน +41

    Miru asalu jatakalu cheppanannaru ap election results tarvata malli vacharenti

  • @RamyaG1223
    @RamyaG1223 หลายเดือนก่อน +33

    Vidipotharu ani cheppadantey kachithamga kalisey untaru😂😂😂

    • @ManiIndu-rp4jf
      @ManiIndu-rp4jf หลายเดือนก่อน +3

      Correct sister,AA baffuun swamy yem jargadhanii chepthee adheyy jarguthundhii

  • @bhanupriyajayaram
    @bhanupriyajayaram หลายเดือนก่อน +3

    I too don't like this couple 👍

  • @ThamsiGujjula
    @ThamsiGujjula หลายเดือนก่อน +12

    మీకు ఎం పని లేదా ...అందర్నీ విడిపోతారు అని అంటారు.... అసలు ఆ మాట అనడానికి మీకు ఎలా వస్తుంది నోరు ..... కలపడానికి ట్రై చేయండి మీరు .....vidagottadaniki కాదు ....

  • @PranavS-yh3gg
    @PranavS-yh3gg หลายเดือนก่อน +16

    Super sir I like sam🎉

  • @rajyuvraj6274
    @rajyuvraj6274 หลายเดือนก่อน +9

    Awesome....

  • @sujathasabnavis1934
    @sujathasabnavis1934 หลายเดือนก่อน

    Naga Chaitanya నిన్ను వాళ్ల జాతకం చెప్పమన్నారా social media లో వాళ్ల personal matters చెప్పటం ఎంత వరకు correct?

  • @narendrakumaridhulipalla593
    @narendrakumaridhulipalla593 หลายเดือนก่อน +1

    sir meeru jan vishyamu lo cheppina jathakom rong ayyindhi antha matramu cheta meedaggara subject ledhu ani kadu astrology lo meeru king entha goppa astrolger ki ayina kuda okati rendu rong avuthayi thappakunda kani meeru cheppandi sir carian mee lo chala monchi subject vundhi all the best

  • @Mng002
    @Mng002 หลายเดือนก่อน

    Nijam chedu ga untadi. He told astrologically 100% correct

  • @DivyazWorld14
    @DivyazWorld14 หลายเดือนก่อน +3

    Twaraga vidipovali ani manaspoorthiga chepthunnav now im happy

  • @PANWORLDMOVIELOVERS
    @PANWORLDMOVIELOVERS หลายเดือนก่อน

    NAG MAAVAYYA ...CHINNAPPATI NUNDI MEE VEERA FAN NI NENU...AA VENU SWAMY GAANNI AA NISTA DARIDRUNNI 1 WEEK JAIL LO PETTINCHANDI PLEASE ..ONE WEEK CHAALU...MEEKU CHETHULETTHI ANDARI HEROES FANS THARUPUNA VINNAVISTUNNA ...VENU SWAMY WIFE DEVATHA...VEEDEMO NISTA DARIDRUDU..INKA EE VENU SWAMY GAADINI UPEKSHINCHA KOODADU ...MEERE VAADIKI CORRECT MOGUDU..PLEASE ARREST CHEYINCHINDI VEEDINI ..JAI KING NAG🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @teerastukumar8711
    @teerastukumar8711 หลายเดือนก่อน +1

    1:11

  • @gudipativenkateshwarlu5960
    @gudipativenkateshwarlu5960 หลายเดือนก่อน +30

    వాళ్లు విడిపోతారు విడిపోరు వాళ్లు ఇప్పుడే మానసికంగా చేసినట్టు చేస్తున్నారు ఇప్పటినుంచి బాధపడతారు వాళ్ళు కనీసం ఉన్న రోజులు అయినా మంచిగా ఉండాలి ఇప్పుడు చెప్పడం మీ పద్ధతి బాలేదు

  • @vahsrlchannal456
    @vahsrlchannal456 หลายเดือนก่อน

    Konni jarugutunnayi ante pillala vishayam lo పితృ doshalu untayi mana tatamuttalu chesina konni karmalu untayi avi anni vamsaparanparamga vastayi idi నిజము mana puttina time తో మన life ela ఉంటుందో కాలం తో mudipadi ఉంటుంది

  • @keesarimanohari8020
    @keesarimanohari8020 หลายเดือนก่อน +3

    సమంత ఉసురు వీళ్ళకి తగులని😭😭

  • @jacksparrowlyrics6011
    @jacksparrowlyrics6011 หลายเดือนก่อน

    Yevari jathakaalu cheppanu annadu veedi jathakam public cheýyandi

  • @jyothik15
    @jyothik15 หลายเดือนก่อน

    Why his videos again😅😅

  • @ravishingramya2711
    @ravishingramya2711 หลายเดือนก่อน +4

    May or May not vidipovachu

  • @anjanidevi7338
    @anjanidevi7338 หลายเดือนก่อน

    Name lo. Last Aksharam tha sukapadaleru

  • @bhavanidevinandam5004
    @bhavanidevinandam5004 หลายเดือนก่อน +5

    నువ్వు ఎప్పుడు విడిపోతున్నావు?

  • @sriramvulli1572
    @sriramvulli1572 หลายเดือนก่อน

    Why don't u tell remedies too ,if u r so well wisher

  • @786R00
    @786R00 หลายเดือนก่อน +8

    దీన్నిబట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే... నాగచైతన్య మాంంచి రశికుడు.

    • @tdl951
      @tdl951 หลายเดือนก่อน

      ఏమి? శోభిత అంత బాగుందా?

    • @786R00
      @786R00 หลายเดือนก่อน

      @@tdl951 రశికుడికి అందం అవసరం లేదు, బొక్క ఉంటే చాలు.

  • @rhlovely3699
    @rhlovely3699 หลายเดือนก่อน +1

    Meekendhuku sir evadu adigaru mimmalni

  • @siluverulingaswamy4619
    @siluverulingaswamy4619 หลายเดือนก่อน

    First Zee chanel mida report cheyali vidini chupistunanduku

  • @SsmultiInfo
    @SsmultiInfo หลายเดือนก่อน +1

    Ayina engagement ayyi one day kooda kaaledhu, appude modhalu pettaru.

  • @neelutripura8222
    @neelutripura8222 หลายเดือนก่อน +2

    Ninnu yevadu road medha padesi kottatledhu yenti chepmaaaaaaa🤔🤔🤔🤔🤔….. Samantha ki chesinadhaniki chaithu gaadu mamulu ga anubhavinchadule…. Karma boomerangs

  • @pavaniveluri2143
    @pavaniveluri2143 หลายเดือนก่อน +2

    Veedi jatakam vintunnara..ite vediki anta unte jatakalu chrppalsina avasaram emi undi

  • @prasadbabu7046
    @prasadbabu7046 หลายเดือนก่อน +1

    Spr andi... Meru elane undali...

  • @koliparvathi4221
    @koliparvathi4221 หลายเดือนก่อน

    Karate video potharam to Naga Chaitanya and sobitha Iddaru okala Venu gari best of luck😊

  • @panii4488
    @panii4488 หลายเดือนก่อน

    వేణు స్వామి గారు, మీరు చెప్పింది నిజమో కాదో ? జరుగుతుందో లేదో వేరే సంగతి.
    ఒకరి వ్యక్తిగతమైన విషయాలు, జాతకాలు పబ్లిక్ లో పెట్టడం ఎంత వరకు సబబు. మిమ్మల్ని నాగార్జున గారు గాని, శోభిత గారు కానీ, చైతన్య గారు కానీ అడిగారా? లేదా ఇది మీ వృత్తి ధర్మమా? ఒక్కసారి ఆలోచించండి.

  • @shanthi829
    @shanthi829 หลายเดือนก่อน

    Thamaru inka jyoshyam jyothishyam maanukuntaanannattunnaaru ..

  • @ajaymote8634
    @ajaymote8634 หลายเดือนก่อน +6

    అరె ఏమన్నారు వొమము చేయాలో చెప్పురా కానీ విడిపోతారు అన్ని చెప్పకు నువ్వు మంచికోర్రే వడ్డీవి ఐతే

  • @prasanthinidamanuri2083
    @prasanthinidamanuri2083 หลายเดือนก่อน +1

    Asalu evaru kalasi untaro chepppandi...

  • @himabindu2083
    @himabindu2083 หลายเดือนก่อน +3

    Last time cheppavu evvari jathakalu cheppa nanni malli modaletesavuu

  • @shantaramgannavarapu5161
    @shantaramgannavarapu5161 หลายเดือนก่อน +2

    Don't spread negative comments. God is great. They will lead a happy married life.

  • @latha224
    @latha224 หลายเดือนก่อน

    naku oka dought vastuendhi mi daggara ki evaru ravadam leda malli janalu ravali ani chesey jimmikkulu kadu kada

  • @PrasoonaLyagala
    @PrasoonaLyagala หลายเดือนก่อน +6

    Marriage kakamunde vidipotaru ani antunnaru papam nagarjunagaarike cal chesi cheppakapoyara marg cheyaddani

  • @adapanagababu1584
    @adapanagababu1584 หลายเดือนก่อน

    Nagarjuna garu vidni eliminate cheseyandi sir..

  • @vahsrlchannal456
    @vahsrlchannal456 หลายเดือนก่อน

    Jatakalani evaru change cheyyaleru andi puttinappude devudu mana తల raata rastadu ante alage జరుగుతుంది

  • @dayavaramanichitturi1969
    @dayavaramanichitturi1969 หลายเดือนก่อน +5

    Shubhama anti pelli jaragabothunte okavela jyothisyamu thelisina,theliyakapoyina ala cheppadamu anthavaraku correct

  • @swathikrishh
    @swathikrishh หลายเดือนก่อน

    Who gave their horoscopes to you ??

  • @prakashpuppala2086
    @prakashpuppala2086 หลายเดือนก่อน

    శుభం పలకవే ముండా అంటే ....అలాఉంది నీ యవ్వారం

  • @nagababu2345
    @nagababu2345 หลายเดือนก่อน +1

    Nagarjuna garu social media loo pettina time correct gane unda leka pote dosam emaina unda guruvu garu

  • @krishnavenimvsjrao2110
    @krishnavenimvsjrao2110 หลายเดือนก่อน +2

    చవితి నాడు engagement ముహూర్తం..... అన్నీ విఘ్నాలే

  • @Allinoneactressfunvideos999
    @Allinoneactressfunvideos999 หลายเดือนก่อน

    Last lo malli chava dengutharani.. Apaddam kavalani korukuntunna ani antynnadu 😂😂😂😂

  • @arundhathi-pr4jq
    @arundhathi-pr4jq หลายเดือนก่อน

    Keralalo 600number chanepoyaru varandare jathakalm okatena butakam jathakala s or no like

  • @gopalakrishnamurthy7015
    @gopalakrishnamurthy7015 หลายเดือนก่อน +2

    నేను నీకు చెప్పుతున నేను నీకు చెప్పుతున్న కూటమి నెగ్గదు అన్నావు కానీ నేను ఒక సిద్ధాంతి గా చెపుతున్న నీకుతాన్నులు తప్పవు నేను నీకు నేను చెపుతున్న ఎవడి నీ అడిగినా చెపుతారు నువ్వు చెప్పినసమయం అటువంటి ధీర నేను నీకు చెపుతున్న నేనూీకు యుప్పుడు చెపుతునర ఇదివరకు చెప్పాను నువు మనిసివేనానిచెప్పను నేను నీకు చెపుతున్నాను

  • @suneely3122
    @suneely3122 หลายเดือนก่อน +1

    Kcr malli third time CM and Jagan second Term

  • @lathadharanikota3349
    @lathadharanikota3349 หลายเดือนก่อน

    Emka evaru Bali autharo

  • @krishnapriyanka5222
    @krishnapriyanka5222 หลายเดือนก่อน

    Meline evru adgaru haa meru chesthra ha meku ???adgaira ha

  • @ArangiNeerajakshi
    @ArangiNeerajakshi หลายเดือนก่อน

    Nagachaitanya di dhanasu rasi. Total two times Jathakam cheparu

  • @madinabeebi3221
    @madinabeebi3221 หลายเดือนก่อน

    Msg ur videos

  • @sriramvulli1572
    @sriramvulli1572 หลายเดือนก่อน

    Sasta astakalu problem lagnath sapthama Rahu is also bad, but sri venu swamy garu give hardly a minute for common ppl n gives more time for this type controversial

  • @Raindom7303
    @Raindom7303 หลายเดือนก่อน +14

    Malli Samantha ne marriage chesukunte baguntundi

  • @vinodhkumarmutta
    @vinodhkumarmutta หลายเดือนก่อน

    Sir Venu swamy garu nenu meku 7000 pay chase medagara gani naku ami sariga chapaladhu Naa jeevatham Inka bag ga ayendhi Mee dagaraki vachaka

  • @user_mouni123
    @user_mouni123 หลายเดือนก่อน +1

    Mi personal number send cheyara swamy