బాబును చూశారా...ఎంత పెద్ద‌రిక‌మో! : Chandrababu Double Role on TDP Leaders Attacks | greatandhra.com

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • బాబును చూశారా...ఎంత పెద్ద‌రిక‌మో! : Chandrababu Double Role on TDP Leaders Attacks | greatandhra.com
    chandrababu,chandrababu naidu,attack on chandrababu,ycp leaders attack on tdp leader pattabhi house,attack on chandrababu naidu,tdp leaders attacks on young man,cm chandrababu naidu,attack on chandrababu naidu news,tdp leaders attacks on young man at nandyal,ycp leaders attack on pattabhi house,ysrcp activists attack on chandrababu naidu convoy,t tdp leaders meet chandrababu,ycp leaders attack on tdp office,attack on chandra babu,greatandhra
    #chandrababunaidu #pawankalyan #appolitics #tdp #greatandhra #ysjagan #naralokesh #apassembly
    ► Subscribe to Greatandhra TH-cam : • Exclusive Interview Wi...
    ► Like us on FB : / greatandhra
    ► Follow us on Twitter : / greatandhranews
    ► Instagram : / greatandhranews

ความคิดเห็น • 42

  • @PDTTT
    @PDTTT 3 หลายเดือนก่อน +7

    గెలుపే పరమావధిగా నోటికి ఏ హామీ వొస్తే ఆ హామీ ఇవ్వడం ఒక పెద్ద నేరం. హద్దు అదుపు లేకుండా హామీ ఇవ్వడం ఒక నేరం .

  • @munukutlasudhakararao9659
    @munukutlasudhakararao9659 3 หลายเดือนก่อน +11

    ఈ హితోపదేశం గత 20 రోజులనుండీ ఏమైందో

  • @sreenunaikpathlavath7600
    @sreenunaikpathlavath7600 3 หลายเดือนก่อน +6

    హోం మంత్రి కి కళ్ళు లేవు నోరు వుంది

  • @markondareddy4477
    @markondareddy4477 3 หลายเดือนก่อน +7

    అట, అట అని ఆ మీడియా అంటుంది తప్ప, చంద్రబాబులో పెద్దరికం ఏకోశానా లేదు. అతడొక కుశ్చితుడు.

    • @rampakala8357
      @rampakala8357 3 หลายเดือนก่อน

      S.. Ur Obsoletely Correct

  • @muralikrishnaganti829
    @muralikrishnaganti829 3 หลายเดือนก่อน +6

    ఇదంతా ఒక నాటకం 😢

  • @PDTTT
    @PDTTT 3 หลายเดือนก่อน +4

    ప్రపంచ industry అంతా ఏదో CBN or Pavan Kalyan gari చేతిలో ఉన్నట్లు , సంపద సృష్టించి హామీలు నెరవేరుస్తానని అనడం ఒక పెద్ద జోక్ ...

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 3 หลายเดือนก่อน +18

    చంద్రబాబు హిత బోధకాదు..
    ఎట్టా దోసు కోవాలో చేప్పాడు అంట..

  • @shankarkotipam6770
    @shankarkotipam6770 3 หลายเดือนก่อน +3

    Anchor news presentation excellent🎉🎉🎉🎉🎉

  • @urangappa6069
    @urangappa6069 3 หลายเดือนก่อน +2

    Chandana madam hatsaf Exlent analysis 👌 that's what your real journalist Regards Rangappa Bangalore

  • @kcprakash1249
    @kcprakash1249 3 หลายเดือนก่อน +2

    చక్కటి విశ్లేషణ చందన గారు

  • @kondalaraoakkireddy9929
    @kondalaraoakkireddy9929 3 หลายเดือนก่อน +2

    Chandana ma'am , your all videos are very excellent n with good voice,n with courage description.

  • @AdinarayanaSanam
    @AdinarayanaSanam 3 หลายเดือนก่อน +2

    Actions as actors

  • @bedudoorisreenathareddy6262
    @bedudoorisreenathareddy6262 3 หลายเดือนก่อน +4

    అబ్బా ఛా ఆయనే భవనాలు కూల్చే వీడియో చూస్తున్నాడు అసెంబ్లీ లో. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్లు ఉంది బాబు ప్రవర్తన

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha 3 หลายเดือนก่อน

      ఆయన తీరే అంతా

  • @mallikarjunatraders5079
    @mallikarjunatraders5079 3 หลายเดือนก่อน +1

    సూపర్

  • @prasadnus1784
    @prasadnus1784 3 หลายเดือนก่อน +2

    అంతేగా అంతేగా😂😂😂😂

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 3 หลายเดือนก่อน +4

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇకనైనా ఐక్యం గా పాజిటివ్ గా ఆలోచించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి

  • @Murari1960
    @Murari1960 3 หลายเดือนก่อน +2

    Double game CBN@420.Great andhra U turn chesukundaa.eppudu TDP bhajana chestundi

  • @swamidas8658
    @swamidas8658 3 หลายเดือนก่อน +4

    Hero vaadey and villain vaadey.double standard cunning fellow.

  • @kolliparachandrasekhar9926
    @kolliparachandrasekhar9926 3 หลายเดือนก่อน +3

    Cheyinchedi atade. Neecha neetulu prachaniki. Atadu anna anaka poyina rayataniki pachha media undikada.

  • @goodwords3697
    @goodwords3697 3 หลายเดือนก่อน +1

    YSR BLOOD BOOK లో వీరి పేర్లు ఉంటాయి.

  • @rampakala8357
    @rampakala8357 3 หลายเดือนก่อน

    *"Yerra"* 'Chandana'm appude Chuttam ipoinde 🤦‍♀️ 🙆‍♂️ 😱

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 3 หลายเดือนก่อน +1

    Yenduku inta maarpu

  • @gnm4558
    @gnm4558 3 หลายเดือนก่อน +1

    పరిపాలన చంద్రబాబు గారు చేస్తున్నారు అని నేను అనుకోవడం లేదు..ఈ వయస్సులో ఆయనకు కక్షలు ఆవేశాలు వుంటాయని అనుకోవడం లేదు

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 3 หลายเดือนก่อน +1

    CASTEANDHRA channel Loo opposite Caste Vaallani Maatramee criticism Cheesthundhi Annamaata, CASTEANDHRA channel ki, Andhrapradesh state development Avasaram ledhu Annamaata

  • @vasimallakarunakumar3831
    @vasimallakarunakumar3831 3 หลายเดือนก่อน +1

    ఖర్మ. ఫైవ్ years inthe.

  • @ramakrishnaraodama6252
    @ramakrishnaraodama6252 3 หลายเดือนก่อน

    Ramanath what is this analasis

  • @shaikabdulrahman130
    @shaikabdulrahman130 2 หลายเดือนก่อน

    Idi Cbn visionary palana. Aayana em chesina mundu choopu. IT kanipetta du, mobile kanipetta du, graphics lo capital choopettu, polavaram Dam kattakundane, canals lo neelu techadu. Kaliyuga devudu roopam lo unna mana Sani.

  • @Politricks899
    @Politricks899 3 หลายเดือนก่อน

    Em chedham antav?

  • @kumararun8758
    @kumararun8758 3 หลายเดือนก่อน

    Chandra babu chala pedda manishi...valla media anatakanna manchichidhi...vallu chese rotha , valla neechamina alochanalu anni kalisi ap ni nasanam chesayi

  • @jithendra569
    @jithendra569 3 หลายเดือนก่อน +1

    Next mi channel ra great andhra jagan gadi bajana apakapothay potharu lopalaki

  • @PDTTT
    @PDTTT 3 หลายเดือนก่อน +1

    కరోనా లో 2 ఇయర్స్ ప్రపంచం మొత్తం కుదేలు అయ్యింది . దాని ప్రభావం next 2 years . ఆర్ధిక వ్యవస్థ నిలదొక్కుకోవడానికి కేవలం 1 ఇయర్ మాత్రమే దొరికింది . 1) ఈ ఎల్లో మీడియా మార్కెటెడ్ విషనరీ లీడర్ CBN గారికి ki , self declared చేగువేరా పవన్ కళ్యాణ్ గార్లకు కనీస ఇంగిత జ్ఞానం లేదా , హామీలు ఇచ్చి ముందు . అలవి కానీ హామీలు ఇచ్చి కేంద్రం చుట్టూ బొచ్చ పట్టుకొని తిరిగి వెర్రి పుష్పాలు కావడం వలన ఏపీ వాల్యూ తగ్గించారు ఈ విజనరీ కూటమి. అబద్ధపు హామీలు ఇచ్చి జనాలను మభ్య పెట్టడం ఒక క్రిమినల్ చర్య గా భావించి , భారత న్యాయ సంహిత లో వెసులుబాటు కలిపించాలి . ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మంందగమనన్ని గ్రహించి హామీలు ఇవ్వకపోవడం దురదృష్టం ... ఇప్పుడు జుట్టు పట్టుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారిని ... CBN గారి పరిస్థితి ఎలాగూ తెలిసిన విషయమే !!!

  • @salomipriscillagujjarlapud5900
    @salomipriscillagujjarlapud5900 3 หลายเดือนก่อน

    Now U completely took U turn ,,u are doing bolli bajana now we understood how people are .,so now I completely stopped watching your channel ,we don't trust you any more .

  • @phanikumarreddyvelagala8952
    @phanikumarreddyvelagala8952 3 หลายเดือนก่อน

    Chaba bajana channel. Ayyindhi