ఈ TIPS తో ఎవరైనా వయస్సు తక్కువ కనబడచ్చు - MY TYPICAL DAY - Dr Sameer Nandan
ฝัง
- เผยแพร่เมื่อ 4 ก.พ. 2025
- Dr T.Sameer Nandan
MBBS - Andhra Medical College
DNB Family Medicine - Sri Sathya Sai Institute
Fellowship in Diabetes - Christian Medical College
Fellowship in Diabetes - Dr Mohan’s Diabetes centre
Diploma in Yoga Therapy - Indian institute of Yoga
Consultant - Loving Sai Clinic, Visakhapatnam
Phone : 9573609720
Wake up at 6am in the morning
Consume warm water 1glass
Morning 1 hr exercise( walk,yoga,dance)
Breakfast with protein rich (millet dosa idly, pesarattu,oats)
Afternoon ( no rice,only millets ,curry,dal,curd)
Use vitamin B12 (3months)and D .
Fruits every day( at least 1 variety)
Evening 1 hr exercise.
Drink enough water as per requirements
Dinner complete by 8 (millets based)
3 meals per day ( limited as per body needs ).
Nuts limited (as it contains oil).
Increase Happiness hormones (increase them through giving love to others,music ,charity).
Spirituality.
Sleep by 10 or 10:30 pm
Thank you Lakshmi garu
Nee phone number istava please
@@DrSameerNandan99 😊
Thank you andi
Better than this is available in Dr Mentana Satyanaraya Asram go and visit there you will find so many
హ్మ్ నా ఏజ్ 46 కానీ 30 లాగా కనపడతాను. Excercise ఏమి.చెయ్యను.కానీ డైలీ ఉదయం సాయంత్రం 10 km వాకింగ్ చేస్తాను. మూడు సార్లు తింటాను. ఏమి తిన్న ఎప్పుడు 25% కడుపు కాళిగా ఉంచుకుంటాను.వాటర్ బాగా తగుతాను. సాయంత్రం 5.30 కి డిన్నర్ చేస్తాను.తర్వాత ఏమి తినను. వాటర్ మాత్రమే.తగుతాను.
Gastric problem raada Ela cheste
Ila chesthene raadu sir
@@rajashekarpusala6960 ok thanks you andi
10+10kms or vv5+5 kms
10 kms వాకింగ్ ని తెలుగు వ్యాయామము anara...😂
మంచి ఆలోచనలు మంచి ఆహారం మంచి ఎక్సర్సైజ్ మంచి ఆధ్యాత్మిక జీవితం డాక్టర్ గారు మీరు సూపర్
నేను అయితే 24 or 25 అనుకున్న,40 అంటే నమ్మలేక పోతున్న ,great మీరు..
Nenu alage anukunna😂
Nenu kuda..
30 below anukunnanu sir 👌
Nenu kuda
Avunu bro
ఓం శ్రీ సాయి రామ్ 😊🙏🏻 మీఆరోగ్య రహస్యం మీ స్వచ్ఛమైన చిరునవ్వే అని నాకు అనిపిస్తుంది నందన్ గారూ🥰👍🙌
Correct ga chepparu , allaha sai , allaha hubl akbar
ఇవన్నీ కాదండీ..మీరు పెళ్లి చేసుకోలేదేమో అని నాకు అనిపిస్తోంది...నేను అనుకున్నది..నాకనిపించింది నిజమైతే అదే ముఖ్య కారణం..
మిగితా అన్ని కారణాలకు అదే మూలం.😊
సాయిరాం సమీర్ గారూ....
ఇవాళ మీ వీడియో బాగా నచ్చింది...ఎందుకంటే ...చూడగానే స్వామి దర్శనం...అదీ...పసుపు బట్టల్లో స్వామి ముద్దబంతి పువ్వు లా ఉంటారు ..నాకు చాలా ఇష్టం ...స్వామి పసుపు బట్టల్లో. మీరు కూడా స్వామి లానే అనుకుంటా. స్వామి మధ్యలో చాలా సంవత్సరాలు వయసు ఆగిపోయిందా అన్నట్టు ఉన్నారు... చైతన్య జ్యోతి లో ఒక గాలరీ లో...స్వామి అన్నీ సంవత్సరాల లో ఒకో ఫోటో పెట్టారు....30 నుండి 50 వరకు ఫోటోలు పెద్దగా తేడా తెలీదు..అన్నీ ఒకేలా ఉంటాయి.
నేను అదే మొదటిసారి ఒక మనిషిని(మానవ రూపం లో దేవుడు) అన్నేళ్లు ఒకేలా ఉన్న వారిని చూడడం ....నిజం గా అద్భుతం .🙏సాయిరాం.
Dr.గారు మీరు చెప్పే ప్రతి మాట మాకు ఎంతో విలువైనవి పాటిస్తున్న కూడ నా ఏజ్ 58 కాని 45 లా వుంటాను 🙏🏻
మీ చిరునవ్వే అన్ని ప్రశ్నలకు సమాధానం. ధన్యవాదాలు.💐💐💐.
నా వయస్సు 52 కాని 32 ఏళ్ల యువకుడిలా కనబడుతా కారణం ఏంటంటే రోజు ఉదయం సాయంత్రం 2 గంటల హోమ్ gym exersige
And అశ్వగందా, శిలాజీత్, శతవరి safedmusli, omega fish oil సప్లిమెంట్స్ 20సంవత్సరాల నుండి ఆడుతున్నాను నిజంగా చాలా చాలా ఆరోగ్యాంగా ఉన్నాను
How you consume all these supplements sir???? Will you consume directly or with food?
30 కాదు సార్ 25 లాగా అనిపిస్తారు, very nice sir 🙏🙏💐💐
ఆంధ్రుల వంకాయ కూర, ఆవకాయ, ముద్ద పప్పు, అప్పడాలు, గడ్డ పెరుగు, ఊరు మిరపకాయలు, మిర్చి బజ్జీలు, సన్న బియ్యం తినకుండా ఎలా ఉండగలరు హాట్స్ ఆఫ్!!! నేనుండలేను 😮😮
చాలా చాలా బాగుంది మీ లైఫ్ స్టైల్. Excercises బ్రహ్మాండం. మీరు కాలేజీ స్టూడెంట్ లాగే కనిపిస్తున్నారు. 👍
చాలా ప్రశాంతంగా హాయిగా వున్నారు చూడడానికి. మంచివారిలా కూడా వున్నారు
NACHINDHA NIKU THANU HUUKA
Best person
సాయి రాం.నీరజమ్మగారు మీ అమ్మగారు చేసిన దానాల పుణ్యఫలమే మీ ఆరోగ్య రహస్యం.
తల్లిదండ్రుల దీవెనల గురించి వేరే చెప్పాలంటారా 🙏🏻
చాలా సంతోషం డాక్టర్ గారు మేము మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటాం ఓం సాయిరాం
ఈ రోజుల్లో చిన్న పిల్లల్లో చాలా fat గా వుంటున్నారు.వారు diet control గా వుండలేరు...వారికి ఎలా fat తగ్గించాలి ఒక వీడియో చేయండి డాక్టర్ గారు🙏🏻
🙏🙏🙏
So nice of you. I am also dance lover. But 40+ age lo dance avasarama. Chusevallu yemanukuntaro. Bagodemo. Anukunevallam. Kani dance anedi one of the body exercise... meeru chala baga dance chesthunnaru. 40+ vallu kuda mimalni inspiration ga thisukoni. Happy dance cheyachu....so nice of you ...sir
సూపర్ డాక్టర్ గారూ
Beutiful explanation. Simple life style. No complexities, No rigidities.
Summary: Adequate Water, Exercise Morning and Evening - 2 hrs/day, 3 Meals/day - limited qty, Break fast - protienous, no oily food, Lunch/Dinner- More vegetables and Fruits, Less carbohydrates, Small qty of Millets in place of Rice, Snacks - Occassional dry fruits, junk food - compensated by more exercise, Happiness harmones- Music, Dance, young people, Spirituality, Good sleep- 7 to 8 hrs.
I think if we follow this simple life, even if we dont look younger, we can prevent umpteen number of health issues.
Venakala ma Swami vari photo chusi chala happy
[09/11, 14:31] Suryanarayana Setti: శివలింగం అంటే ఆటం లింగం ప్రోటాన్ పాణవటం ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివాంస ఎలెక్ట్రాన్ అంటే వైష్ట్నవంశ భూమి తిరుగు తున్నప్పుడు ఉత్తరధ్రువమ్ పైన దక్షణ ధ్రువం క్రింద ఉంటుంది శివుడు దక్షిణామూర్తి అంటే దక్షిణం ధ్రువం వైపు నుండి శివాంస ప్రవేశిస్తుంది ఉత్తరధ్రువమ్ వైఫునుండి వైష్ట్నవంశ ప్రవేశిస్తుంది శివాంస అంటే ధన విద్యుత్ వైష్ట్నవంశ అంటే రుణవిద్యుత్ తాబేలు మైండు దీక్షుచి మైండ్ అదే కూర్మావతారం వినాయకుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చెయ్యడం అంటే రెండు దృవాలకి మూలా లు యిక్కడే వున్నప్పుడు వీళ్ళచుట్టూ తిరిగితే భూమి చుట్టూ తిరిగి నట్టేకదా అందుకే ప్రధమ పూజ్యుడైనాడు తత్వ గ్జానం తత్వమసి అంటే తత్వము తెలుసుకుని ఉంటే హిందూ పురాణాలూ తెలుస్తాయి అని అర్ధం
[09/11, 14:31] Suryanarayana Setti: అణువు లోరెండు మూలకాలు ప్రోటాన్ ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివుడు ఎలెక్ట్రాన్ అంటే పార్వతి మాత అదే అర్ధనారీశ్వరం సృష్టికి తల్లి దండ్రులు పార్వతి మాత పురుష రూపం విస్ట్నుమూర్తి శివుడి శ్రీ రూపం లక్ష్మీ దేవివినాయకుడి కి ఏనుగు తల ఎందుకు పెట్టాడు శివుడు కావాలనుకుంటే మనిషి తలే పెట్టొచ్చుగా , తల్లి నలుగు పిండితో విగ్రహం చేసి ప్రాణ ప్రతిష్ట చేసింది కనుక ఒకే శక్తీ తో పదార్ధము తయారవదు కనుక విద్యుత్ ఒకే పవర్ తో పనిచేయడుగా ఏనుగు శివాంస లో ఉంటుంది కనుక ఉదాహరణ ఏనుగు శివాంస ఒంటె వైష్ట్నవంశ పులి శివాంస , సింహం వైష్ట్నవంశ , గేదె , శివాంస ఆవు వైష్ట్నవంశ గొర్రె శివాంస మేక వైష్ట్నవంశ కోడె శివాంస , బాతు వైష్ట్నవంశ ఎలక శివాంస సుంచి వైష్ట్నవంశ సేరీర శక్తీ ని ఉపయోగించు కొనేవి శివాంస బుద్ది ని ఉపయోగించుకొనేవి వైష్ట్నవంశ సర్వ ప్రాణులలోను నన్ను చూసేవారికి నేను కనిపిస్తాను [భగవద్ గీత ) అణువు లోరెండు మూలకాలు ప్రోటాన్ ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివుడు ఎలెక్ట్రాన్ అంటే పార్వతి మాత అదే అర్ధనారీశ్వరం సృష్టికి తల్లి దండ్రులు పార్వతి మాత పురుష రూపం విస్ట్నుమూర్తి శివుడి శ్రీ రూపం లక్ష్మీ దేవి శివలింగం అంటే ఆటం లింగం ప్రోటాన్ పాణవటం ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివాంస ఎలెక్ట్రాన్ అంటే వైష్ట్నవంశ భూమి తిరుగు తున్నప్పుడు ఉత్తరధ్రువమ్ పైన దక్షణ ధ్రువం క్రింద ఉంటుంది శివుడు దక్షిణామూర్తి అంటే దక్షిణం ధ్రువం వైపు నుండి శివాంస ప్రవేశిస్తుంది ఉత్తరధ్రువమ్ వైఫునుండి వైష్ట్నవంశ ప్రవేశిస్తుంది శివాంస అంటే ధన విద్యుత్ వైష్ట్నవంశ అంటే రుణవిద్యుత్ తాబేలు మైండు దీక్షుచి మైండ్ అదే కూర్మావతారం వినాయకుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చెయ్యడం అంటే రెండు దృవాలకి మూలా లు యిక్కడే వున్నప్పుడు వీళ్ళచుట్టూ తిరిగితే భూమి చుట్టూ తిరిగి నట్టేకదా అందుకే ప్రధమ పూజ్యుడైనాడు
మంచి సమాచారం అందించారు థాంక్స్ డాక్టర్ గారు
నిజంగా మీకు 25 years అనుకున్నా
Hmm
😂
Excellent
Mee too
Aythe sanka naaku velli
కృష్ణయ్య కన్నా అందంగా ఆనందంగా ఉండాలంటున్నారా jr కృష్ణయ్య 🤩
శ్రీ మాతా చరణారవిందం 🙏😂
Sir వెంటనే happy harmones గురుంచి వీడియో release చెయ్యండి.waiting for your happy harmones video, please release as quick as possible,but content miss కావద్దు,modern ధన్వంతరి కి నమస్కారాలు.🙏🏻🙏🏻
Omg such a self discipline, no rice & exercises...super
Doctor garu slim avvataniki konni tips cheppandi 🙏 .
Very great sir....mee youngness mee body lo ,,peddarikam alochanallo baga kanipistundi,neti generation ki meeru chala avasaram
మేడం గారికి చట్నీ రెసిపీస్ పెట్టమనండి యూట్యూబ్ lo please sir
Sai Ram doctor garu i am your favourite Mee videos chala chstanu and faloo avataniki try chestanu and Mee ever message very very useful ga unataee 😊
Sameer brother also include aaku kuralu. They're super foods. Na anemia eni tablets veskuna tagaledu but akukuralato chala correct indi
Chala manchi vishyalu chepparu miru nijamga devudu milanti vallani prajala kosam puttincharu niswardhamga very useful vishyalu chepparu doctor sir
Every parents should inspire from videos of yours to make the children like you. Happy about you Sameer.👍👍😊
😮 I thought you are 25 a new doctor, 30 na 😮 super brother
చాలా మంచి విషయాలు చెబుతున్నారు సర్.మాకు చాలా ఉపయోగం గా ఉన్నాయి. ధన్యవాదాలు🙏
Hai Dr, I love you so much for your commentary about health cares, I like to see every day, please give me a chance to stay with you. SAI Ram.
You are indeed an inspiration to people out there. More importantly, I like the ease and concern with which you explain complex things in the interest of the public. Could you do an english version so that non-Telugu speakers also would benefit from your talks? Waiting for your happiness hormones video.
0
B12 ki em tisukuntaru doctor garu
చాలా మంచిది సర్. మంచి ఇన్ఫర్మేషన్ 👌🏻
చాలా హ్యాపిగా ఉన్నారు డాక్టర్ మీరు.
🤣😄boss India lo 70%people hard work peoples unnaru .meeru cheppe dait film heroines & entlo unde girls &chaala sunnitamaina body unde gents follow cheyocchu sir not bad ke pit up tq.
Mee videos chala inspiration ga vunnayi, docter garu
Wow!!!doctor gari hand ki henna design undhi 😊
Nandan.babu.100.years.happy.gaa.undali.nanna
sir expecting 20 min resistance training/endurance training video, and 30 min exercise video for healthy heart, happy harmones, spirituality programmes in coming videosthank you very much sir
Gents ఎలాగైనా వయసు తక్కువే కనబడుతారు, 50 దాకా యంగ్ గానే కనబడతారు. లేడీస్ 40 దాటగానే aged గ కనబడతారు. లేడీస్ కు మీఅంత leisure దొరకదు.kitchen లోనే సరిపోతుంది
Awnu vennela
Tappu ga alochisthunnaru ...swachamina manasuto good life style tho jeevinchandi...😊
@@suseelarajpattem6264 thappu ga emi alochincha ledu, it's the fact. meeku em thappu kanabadindo cheppandi.Dr garu manchi vishayale cheppina practical ga andariki veelu kaavu.
@@suseelarajpattem6264 o
@@Hima12777 currect chepparu
Wery nice sir nahanbies chala daggaraga unnaie thankyou
Mee glamour rahasam millets sir
Milets super thanks to khader Vali garu pls use millets all Telugu people
సార్ మీరు రిప్లై ఇచ్చారు చాలా గ్రేట్
Satya sai Baba Blessings Behand for ur sir, Any how Ur hard work also.Ur Roll Model for this generation youth,
Sir miru Telugu chala chakaga matladuthunaru vintune undipothuna thankyou sir 🙏🙏
Namaste sir. I like the way you smile and pleasant talk.
Dr. Garu You can follow brahmakumaris for further spiritual knowledge
You are a good person
Excellent message sir. God bless you abundantly sir 🙏 🎉
Namasthe Dr Sameer garu me life style chala varaku ma life style tho synk avuthundi sir spritual lifestyle angl aithe same to same chala santhosham sir
Valuable information thank you sir
Get up at 0600 hrs
Drink water 2 glasses
Morning 1 hr exercise
Breakfast
Evening
1 hr relax with social media
Hardcore dance
Aerobic dance
750 ml water
0800 pm dinner
Music
Wonderful Sameer. Stress లేని జీవితం చాలా fruitful గా ఉంటుంది
Really super sir miru. Sir vitamin D sunrise & టాబ్లెట్ nundi kakuna inka evidam ga thisukovacho please cheppandi sir
గురువుగారు మీరు బాగుండాలి
Hii sir i am ur new subscriber me anni vdo's chusthunnanu u r such a sweet and genuine person me life style chala simple,sweet and inspirational too for us me hpy hormones vdo tho naku chala help aaindi tq soo much for such wonderful information sir ❤ u and God bless..
Guruvu gariki 🙏🙏🙏
దైవం మనుష్యరూపేణ ❤
Sir, pls share your meal plates in the video. It'll be inspiring when we see it visually:)
Sir... whait hair problem ki oka solution cheppandi please
Thank you so much sir for giving healthy lifestyle ☺️
Suitable for only men's. Papam aadavallakaithe panule untay lechinappati nundi
Ninnu kanna amma nannalaku padabivandanalu dr.taruvata.meeku misesski thanks.
Sir Read Bible once then we came to know
Jesus is the creator
This is true sir
May God ll guide you and strengthen you
You are an amazing soul doctor. Can you please suggest Vit B 12 supplements for women. Being a vegetarian, always deficient of B12. Not sure how to keep up this vitamins like calcium, D3, B12, Ferritin. Please advice. God bless you and your family. Thank you.
Mecofol 500 mcg every 5 days one tablet Iam taking. Injections no.
Superb lifestyle andi , chala bagundi
Wish you live 100 years.
మీరు బ్రతకడం దండగ భయ్యా...
You are just like an MBBS student Sir
Mee diet chala simplega undi..👍🏼👍🏼
Thank you sir, deppression nu overcome cheyataniki video cheyyandi sir
Nose polips night ayasanga undi dayachesi pariharam chepagalaru sir 🙏🙏🙏🙏🙏
I like your way of talking sir, good advice sir,ty
ll Om Sai Ram ll Sir....really am telling you ... I have same bad habit.... drinking Tea in the morning after water.
Can you kindly speak on cancer patients - lifestyle to be followed
Very useful young Doctor garu
Alltime coolga vuntaru sir really great
Dinesh ji, TH-cam lo camera mundu evaraina cool gaane untaaru lendi 😆
vairagyam gurinchi oka video cheyyara please?
నిజమే బాబు. 20. అనుకున్నా మీరు చెప్పింది. నమ్మొచ్చు
Looking so young God bless you always 😊
Abba entha cute ga matladuthunnaru
Mee life style chala bavundi. Mee videos chusthunte energy vasthundi. Chakkati voice. Manchi roopam, manchi profession.
Among all this you should also genetically good,,, its gifted like you......
So good 😊❤
U r just like lord Krishna.
Make one video for white hair to black hair
Self less person laga vunnadi vunnatluga matladam chala goppa vishayam..
E krishna memmalini chuste cute boy la untaru and love you ❤
Excellent video andi👏👏👌👌loved it🎉🎉 will try to follow 😃
Today i found a person just like me. Mentally, spiritually
Appreciate your concern about knowing the purpose of life by giving importance to spirituality.but,only humble request is to know and follow only true God the real one,the creator of this universe and the reason for our existence who laid down HIS life to save the world.
Superb Sameer ji Thanks for sharing your secrets of life style........
Walking 1 hour very nice sir
Good Sugessions for health Dr Samirgaru
Kastalo kuda intha cool ga vunte meeru great
What problems he has