ఉగాది శుభాకాంక్షలతో, రామ రామ, రామయని రవ్వంత సేపైనా......... పల్కనివాడు మూఢచిత్తుడు అని రామదాసు అనుభవంతో చెప్పారు. ఈ ఉగాది, శ్రీ రామనవమి మధ్య రోజులలో ఈ ఛానల్ వీక్షిస్తున్న అందరినోట రామనామ సంకీర్తనను ఆలపిస్తూ, అలరిస్తున్న మీకు చాలా అనేక ధన్యవాదాలు, అభినందనలు.
రామా నామ గాన భజనం పూర్వ జన్మ సుకృతము ! రామ నామ గాన శ్రవణం జన్మ జన్మల భాగ్యము ! చాలా చక్కటి కైంకర్యము !! బృంద సభ్యులందరికీ శుభాభినందనలు ! శ్రీ రామ జయం !!
ఉగాది శుభాకాంక్షలతో,
రామ రామ, రామయని రవ్వంత సేపైనా......... పల్కనివాడు మూఢచిత్తుడు అని రామదాసు అనుభవంతో చెప్పారు.
ఈ ఉగాది, శ్రీ రామనవమి మధ్య రోజులలో ఈ ఛానల్ వీక్షిస్తున్న అందరినోట రామనామ సంకీర్తనను ఆలపిస్తూ, అలరిస్తున్న మీకు చాలా అనేక ధన్యవాదాలు, అభినందనలు.
ధన్యవాదములు 🙏
🦁🌹🥰🙏 jai Sita Rama 🙏🥰🌹🦁
🦁Jai shree Ram 🦁
మహనుబవ ఈంతబాగుపాడినరు కాని రాగం పెరు వ్రాయలి సతకటి నమస్తులు జై శ్రీ రామ🙏👍🙏
జై శ్రీ సీతారామ్ 🚩 ఓం నమః శివాయ గౌరీ
ఉగాది శుభాకాంక్షలు
ఆ శ్రీ రామచంద్రుని అనుగ్రహం మీ కుటుంబ సభ్యులందరికీ కలగాలని కోరుకుంటున్నాను.
ఆ రాముని నమ్మిన వారిని ఆ రాముడు
ఎన్నటికి వదలడట🌷🙏👏
Jai sri ram
Seta rama krupa kataksha phala siddirastu🙌🙌🙌👏👏👏
🦁
Very nice,n,impressive this Rama Namavali.Jai Sri Ram🙏💐🙏
Thank you 🙏
Jai shree seeta samata ramachandra prabhu ki jai 🙏🙏🙏
Jay Shree Ram 🙏🙏🙏
Rama Lakshmana Jaanaki Jai Bolo Hanuman ki 🙏🏿💐 Hrudayapoorvaka Shubhakankshalu 💐 Shubhashissulu 🙌 Shubhabhinandanamulu 👍🎉👌✊🤗
ఉగాది పర్వదినాన మంచి సంకల్పం. శుభారంభం. హృదయపూర్వక అభినందనలు. శుభాశీస్సులు.👏👏👏💐💐💐💐 గానామృతాన్ని ఆస్వాదించడం కోసం ఎదురు చూస్తూ ఉంటాం.
మంచి గానంతో శుభ ప్రారంభం. మీ గాన యాత్ర దిగ్విజయంగా కొనసాగాలి 🙏🙏🙏
🕉️🕉️చాలా బాగా లీనమై వినే వారు భక్తి భావంతో తన్మయత్వం చెందేలా పాడారు. శ్రీ సీతారామ కటాక్ష సిద్ధిరస్తు🕉️🕉️💐💐
శుభకృత్ నామ నూతన సంవత్సర యుగాది శుభాకాంక్షలతో శుభారంభమ్! 🙌
Awesome singing. Just a classical bhajan blast. Fantastic. Lord Ramachandra will BLESS you and will give you all a bright future.🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👌👌👌👌
Namaskaram
Very very nice . Sung with full devotion. Lord Rama bless you all.
Excellent. Very nice to hear Rama nama keerthanam singing by family
Superb bhajan.continue your seva and spread bhakthi saipremi
Thank you so much
Very good 👍
శుభారంభం.మీకు ఆశీసుల్లు 🙌🙌
Jai Sri Rama.. It is devotional Bajan.. God bless your kids to reach high level concert.. Venkat, VRC
తరువాతి మంచి సంకీర్తన కోసం నిరీక్షిస్తున్నాము.
శుభ సంకల్పంతో చాలా బాగా పాడారు. మంచి గానం, భక్తి మెండుగా, భావ వ్యక్తీకరణతొ చక్కగా ఆలపించారు.
Thank you so much
Excellent 🙏🙏
Jai sri Ram .Jai Hanuman
Good rendition.Thanks
మిత్రుడు శ్రీ ధర్భా గురునాథ్ యొక్క ధర్మపత్ని, వారి పిల్లలు సాయిమనోజ్ఞ, సాయిప్రణవి శ్రీరామనామ సంకీర్తనారంభము సందర్భంగా.
శార్ధూలము:
శ్రీరామా!జయనామ!ధర్మవికసితోశ్యామా !అయోధ్యాపురీ
కారుణ్యాధికధామ!జానకిమనోకామ్యాదిరాజాధిపా!
నీరూపంబునునిర్మలంబుగనుచిన్మోహాద్రిగానంబులన్
ఆరంభించిరిధర్భపుత్రికలురామారాధ్యసంకీర్తనన్.
("అక్షరదీవెనలు" - మాదన మధుసూదనరావు - విశ్రాంత అటవీక్షేత్రాధికారి).
రామా నామ గాన భజనం పూర్వ జన్మ సుకృతము !
రామ నామ గాన శ్రవణం జన్మ జన్మల భాగ్యము !
చాలా చక్కటి కైంకర్యము !! బృంద సభ్యులందరికీ శుభాభినందనలు !
శ్రీ రామ జయం !!
thank u so much sir🙏
Manasu ku hayiga undi keep singing excellent May God bless you all
Excellent beginning….Very well done in Trio…awaiting for the remaining👏👏👏
జై శ్రీ రామ్🙏
Chaala Baagundhi..
శుభారంభం.. అద్భుతంగా ఉంది 👌👌
An excellent beginning to your efforts for this navarathri festival dedicated to Sri Rama, maryada purushottam.
Hi. It's very 👍🏻
If ragam is mentioned it will be more convenient for us 😃
Simply superb...great and melodious voice
Jai setha rama
♥️♥️♥️👏👏🙏🙏🙏
శుభారంభం 👏👏💐💐
Very soulful 🙏
Excellent and very soothing
Very nice song, congratulations
Excellent.
Very nice kids
Excellent initiative
Thank you so much
Super
Thanks
Very nice perfect combination of both of you
Thanks a lot
🙏🙏🙏🙏
😊👏🏻👏🏻👏🏻💐
Very nice
Thanks a lot !
🙏
Good
Excellent , 🙏 plz share lyrics .
Mekeru padina ee song ayina super nadho request meerulirics aa song thone pedithe memu nerchukovadaniki easyga vuntundi
sure ! mostly we share the lyrics in description or comments section. will do so.