చాలా అంటే చాలా బాగా వచ్చింది మీ పాట. లేసమంత దోషం కూడా లేదు. సంగీతం, పాట, పాడిన తీరు, visuals, timing, ముఖ్యంగా వుచ్చారణ... చాలా స్పష్టంగా, వినసొంపుగా వుంది. మీరు పలికిన పదాలు పుష్పాలయితే, రాగాలు పరిమళాలు. అందులో ఏది లోపించినా ఆ పాట కాగితం పువ్వుతో సమానం. ఈ పాట మీరు పాడిన పాటల్లో పారిజాత పుష్పం. ఆయుష్మాన్భవా.👍
Medam Namastey.... Ma amma vimalamma garu 28 oct 24,ekadashi somavaram swargastu layyaru😢..... Ma ammagari gnapakartam pratinityam viney paata edi.... Meku Danyavadamulu.... Devuni asissulu me meda vundalani korutunnanu🙏🏻🙏🏻
వేదములే నీ నివాసమట (రాగం:మద్యమావతి ) (తాళం : ఆది ) ప|| వేదములే నీ నివాసమట విమలనారసింహా | నాదప్రియ సకలలోకపతి నమోనమో నరసింహా || చ|| ఘోరపాతక నిరుహరణ కుటిలదైత్యదమన | నారాయణ రమాధినాయక నగధర నరసింహా | నీరూపంబు ఇంతఅంతయని నిజము తెలియరాదు | ఈరీతి త్రివిక్రమాకృతి యేచితి నరసింహా || చ|| గోవింద గుణగణరహిత కోటిసూర్యతేజ | శ్రీవల్లభ పురాణపురుష శిఖనఖ నరసింహా | దేవా మిము బ్రహ్మాదులకును తెలియ నలవికాదు | భావింపగ ప్రహ్లాదు నెదుట పరగితి నరసింహా || చ|| దాసపరికర సులభ తపన చంద్రనేత్ర | వాసవ సురముఖ మునిసేవిత వందిత నరసింహా | భాసురముగ శ్రీవేంకటగిరిని పాయని దైవమవటుగాన | ఓసరకిపుడు ఏగితివిట్ల అహోబల నరసింహా || A great glimpse to see the glorious rendition, Such divine and captivating voice, I can not find any suitable words to express my feelings for the noble work done by both sisters On the occasion of Chandanotsavam of Lord Simhadri Narasimha Swamy Nijaroopa, May God Bless both of you in your musical journey. 🙏🙏
చాలా అంటే చాలా బాగా వచ్చింది మీ పాట. లేసమంత దోషం కూడా లేదు. సంగీతం, పాట, పాడిన తీరు, visuals, timing, ముఖ్యంగా వుచ్చారణ... చాలా స్పష్టంగా, వినసొంపుగా వుంది. మీరు పలికిన పదాలు పుష్పాలయితే, రాగాలు పరిమళాలు. అందులో ఏది లోపించినా ఆ పాట కాగితం పువ్వుతో సమానం. ఈ పాట మీరు పాడిన పాటల్లో పారిజాత పుష్పం. ఆయుష్మాన్భవా.👍
Thank u very much 🙏
Om sri lakshmi narasimha swami asisulu vundalani korukuntu ilane Swami vari kosam inka padali sisters
Chala baga padaru.
చాలా బాగా పాడారు. మీకు శ్రీ నరసింహ స్వామీ అనుగ్రహం కలగాలని ప్రార్థన.
ఓం శ్రీలక్ష్మినృసింహాయ నమః
వీరిరువురి మా శుభాసిస్సులు 🌹
Nice voice
నృసింహ జయంతి సందర్భంగా మీరు పాడిన ఈ పాట చాలా బాగుంది. ఆ నృసింహ స్వామి కృప మనందరి పై కురిసి,సకల జనావళిి చల్లగా ఉండాలని కోరుతూ, మీకు నా ఆశీసుల్లు
Chala vivaramga Baaga paadaaru. Good
Super 👌
Thank you
ద ర్భా వారి ,అక్క చెల్లి ,అద్భుతంగా పాడుతున్నారు ,మీకు ఎల్లవేళలా నరసింహ స్వామివారి ఆశీస్సులతో ఉండాలని ,నా శుభాశీస్సులు ,జయంతి విష్ణు ప్రియ ( దర్బా )
ధన్యవాదాలు అండి !
Super voice
అద్భుతంగా గానం చేశారు. అభినందనలు
Om.narasimhaya namaha. Chaala chakkaga paadaru. God bless you both.
Super super super👌👌💐💐 chala bagundi mi gatram 🎶🎼🎶🎼🎼🎻🎸🎺🌷🌹💐💐🤝🤝👏👏👏
Thank you so much 🙏
మీరు ఇద్దరు నరసింహస్వామి మి పాట కి భూమిమీద వచ్చి మాకు అనుగ్రహం కలిగింది
Thank you 🙏
చాలచాలబాగా పాడారమ్మ.మధురంగా ఉంది👌👌👌👌👌👌👌👌👌
Excellent singing by by both may God bless you always 🎉🎉🎉🎉🎉
Thank you so much
అద్బుతః
శార్దూలము:
శ్రీలక్ష్మీనరసింహతేజములు విశ్వంబంతవిప్పారగన్
నీలోద్భాసితరత్నవర్ణభరణిన్ నిన్వేడుప్రహ్లాదునిన్
లాలింపంగను వుద్భవించితివి విల్లోలంపు కంబంబునన్
మేలున్జేయుమయా మనోజ్ఞప్రణవీ మోదంపుగానంబునన్.
ఆశీస్సులతో,
మాదన. మధుసూదనరావు.
Thank u uncle🙏
బాగా పాడారమ్మా. మీ సోలో performances కోసం ఎదురు చూస్తున్నాను. ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.
అమ్మ 🙏🙏సూపర్ తల్లీ 🙏🌹
👏👏👏🙏🙏🙏🙏🙏
💐💐
💐🙏🏻
Om sri Lakshmi narasimha swamy namo namah 🕉 🙏🙏🙏🙏🙏
Medam🙏🏻Namastey.... Me eddari gaanam, gatram chala maduryamto bavunnae.... Nenu pratinityam vudayanney 1st viney pata edey.... Ma ammagari peru vimala manana gari peru narasimha reddy... Maelavelpu Sri Lakshmi narasimha swamy... Danyvadamulu🙏🏻
Thank you so much
Medam Namastey.... Ma amma vimalamma garu 28 oct 24,ekadashi somavaram swargastu layyaru😢..... Ma ammagari gnapakartam pratinityam viney paata edi.... Meku Danyavadamulu.... Devuni asissulu me meda vundalani korutunnanu🙏🏻🙏🏻
@@pebbaitysaireddy3193
మీ అమ్మగారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. Thank you for your best wishes and blessings 🙏
🙏🏻😢💐
Mee eruvuriki Lakshmi Narasimha krupaa kataaksha Siddhirasthu
Om namo lakshminarayanaya🙏😍
OM NAMO LAKSHMINARASHIMHA
Amazing pranavi...👏👏
Exlent
Thank you
Super....excellent....
Super
Super song
Excellent
Excellent 👏👏
Nice lyrics
Appreciate both of you for presenting such a rare composition of Annamayya
👍
Thank u very much🙏
Excellent singing
One of my favourite song akka ☺️ super ga padaru sisters 🥰
Thank you so much
Super singing
Super 👍👌👍
Wow Very.... nice 👌
Thanks a lot 😊
Very good. God bless you🙏
Superb singing.
Excellent singing 👏👏👍
Very melodious..God bless..
Choosen a very good song and u both sung the song to your best heights. Keep it up, keep it up buddies. GOD BLESS YOU BOTH. 🙏🏻🙏🏻🙏🏻
Thank you so much
Good
Nice
super
thank you
Chala baga padaru.what is your both names🙏👍
thank you
👍
వేదములే నీ నివాసమట (రాగం:మద్యమావతి ) (తాళం : ఆది )
ప|| వేదములే నీ నివాసమట విమలనారసింహా |
నాదప్రియ సకలలోకపతి నమోనమో నరసింహా ||
చ|| ఘోరపాతక నిరుహరణ కుటిలదైత్యదమన |
నారాయణ రమాధినాయక నగధర నరసింహా |
నీరూపంబు ఇంతఅంతయని నిజము తెలియరాదు |
ఈరీతి త్రివిక్రమాకృతి యేచితి నరసింహా ||
చ|| గోవింద గుణగణరహిత కోటిసూర్యతేజ |
శ్రీవల్లభ పురాణపురుష శిఖనఖ నరసింహా |
దేవా మిము బ్రహ్మాదులకును తెలియ నలవికాదు |
భావింపగ ప్రహ్లాదు నెదుట పరగితి నరసింహా ||
చ|| దాసపరికర సులభ తపన చంద్రనేత్ర |
వాసవ సురముఖ మునిసేవిత వందిత నరసింహా |
భాసురముగ శ్రీవేంకటగిరిని పాయని దైవమవటుగాన |
ఓసరకిపుడు ఏగితివిట్ల అహోబల నరసింహా ||
A great glimpse to see the glorious rendition, Such divine and captivating voice,
I can not find any suitable words to express my feelings for the noble
work done by both sisters On the occasion of Chandanotsavam of
Lord Simhadri Narasimha Swamy Nijaroopa,
May God Bless both of you in your musical journey. 🙏🙏
Thank you so much🙏
@@SaiDarbhaSisters Welcome, Madam Garu, Please request to share if you have a collection of Lyrics on Lord Lakshmi Narasimha Swamy 🙏
Chala Baga padaru👌👌
sure andi.
thank you
Super song
Thank you
Super
Thanks
Superb👌👌
Than you
Excellent 👌👏👏