Superb Rama moorthi gaaru mana kurnool district peru mana nayi baramahana peru inka munduku teesukelthunna e programme nu sri Theneti Anjinappaku naa namaskaramulu
👏👏👏👏👏 👇🏼👇🏼👇🏼👇🏼🙏🏼 క్లార్నాటి ని క్లారిటీ గా క్వాలిటి గా 👇🏼 తబలా👌 ఇద్దరు ఆధ్యులే 🌹🌹🌹🌹🌹🌹👍👍 హార్మోనిస్ట్ టి. గణపతి రెడ్డి నైన్ త్రిబుల్ సిక్స్ వన్ టు యైట్ జీరో వన్ సెవెన్
👏👏👏👏👏👏👌👌👌👌 కళాకారులను పరిచయం చేస్తోన్న ఛానెల్ వారికి, ప్రత్యేకంగా యాంకర్ గారికి కళాభివందనాలు... అద్భుతమైన సంగీత సౌరభాలు వెదజల్లిన ఈ కళాకారులకు అభినందనలు 🌹🌹🌹
KALAAKAARULANDARIKI... KALAABHIVANDANAMULU... MAY GOD BLESS YOU ALL SIR... NAMASTE 🙏 🙏 🙏 ANJANAPPA SIR GAARIKI PRATHYEKA ABHINANDANALU... NISWARTHUDU ANJANAPPA SIR... Aa DEVA DEVUDU AYURAROGYA AISWARAMULANU PRASADINCHALANI KORUKUNTUNNAANU... NAMASTE SIR... 🙏 🙏 🙏
క్లాసికల్ మ్యూజిక్ అంటావు వాయించిన రాగం పేరేమిటి ఏ మేళకర్తమా లేక జన్యమా అది ఏ జాతి రాగము ఆరోహన అవరోహన క్రమమేమి చెప్పలేదు షట్ కాలముల వివరమేమి 1వ కాలానికే 8 స్వరములు అయితే 6వ కాలానికి ఎన్ని స్వరములు తెలుపుమా అన్ని స్వరముల అవృత్తము సాధ్యమా తాళాంగము లెన్ని వాయించిన తాళమేమి తాళాంగములేమి చెప్పండి
వామ్మో 🤔 ఈ క్లారినెట్ కూడా వాయిస్తారా సార్ మీరు ? కేవలం మీరు హార్మోనిస్టే అనుకున్నాను.శరీరంలోని నాడులన్నీ కూడగట్టి గంటల తరబడి వినసొంపైన వాయిద్యాన్ని ఊపిరి తిత్తులలోని గాలితో సంగీతం అందించడం చాలా కష్టమైన పని అని అర్థమైంది సార్
@@Teneteluguanjanappa వాయిద్య ఏదైనా సంగీతము ఒకటే తంతి వాయిద్యం కానీ గాలి ఊదే వాయిద్యం కానీ మెటల్ తో తయారైన రీడ్ వాయద్యం కానీ స్వరము మీద నడుప వలసినదే ఒక వూరికి పది దారులు ఉన్నట్లు పది రకాల వాయిద్యాలు వున్నా స్వరము ఒక్కటే పలికేది
@@Teneteluguanjanappa ఒకొక్కరికి ఒకొక్క వాద్యం మీద సాధన ఉంటుంది పిల్లన గ్రోవి వాయిద్యం ద్వాపరంలో కృష్ణడు వాడినాడు దాని అదారంగా గాలితో ఊదే వాయిద్యాలు ఇపుడు అనేకము తయారు చేసి వాడుతున్నాడు తంబూర నారదుడు వాడడం ఎపుడో జరిగింది దాని అదారంగా తంతి వాయిద్యములు అనేకము తయారు చేసి వాడుతున్నారు ఆధునిక కాలం ఇపుడు లోహాల మిశ్రమముతో త్సయారైన హార్మోనియం రీడ్స్ శబ్దముతో తయారు చేసి ఉపయోగిస్తున్నారు కానీ స్వరము ప్రకృతిలోని పక్షుల జంతువుల పలుకు అదారంగా పుట్టినది ఏ వాయిద్యమైన స్వరము మారదు
అంతే సార్ .మీతో చర్చ కొనసాగిస్తే చాలా విషయాలు రాబట్టవచ్చు.ఒక్కొక్కరికి భగవంతుడు ఒక్కొక్క ట్యాలెంట్ ఇస్తాడు. కొంతమందికీ ఇంకా కొన్ని అదనంగా ఇస్తాడు. ఉపయోగించుకొనే విదానాన్ని బట్టి పలువురి దృష్టిని ఆకర్షిస్తారు.పేరు ప్రఖ్యాతులు పొందుతారు. చెప్పే పాఠమేదైనా గురువుల యొక్క సృజనాత్మకతను బట్టి భోధన తీరు మారుతుంది. ఒకడు బాగా పాడగలడు కానీ వివరము చెప్పలేడు .ఒకడు బాగా వివరము చెప్పగలడు కానీ పాడలేడు. ఒకడు వాయిద్యం వాయించ గలడు కానీ పాడే స్వరము ఉండదు ఒకడు ప్రేక్షకులను రంజింప జేయగలడు.ఒకడు ఎంత మొత్తుకున్నా ఆకట్టుకోలేడు. ఇలా వ్యక్తి వ్యక్తికీ వైయక్తిక బేధాలు ఉంటాయి. అలాంటి మహానుభావులున్నారని ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. మీరు మాత్రం మాలాంటి వారికి విజ్ఞాన నిధి అనిపిస్తుంది.🙏🙏💐 మీకు ఈ వాయిద్యం వచ్చి వుంటే రెండవ సారి క్లారినెట్ కు సంబందించి మరొక కళాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను.అందుకే అలా అడిగాను సార్ 🙏
తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ అంజనప్ప సారి గారికి ధన్యవాదాలు మొదటిసారిగా క్లార్ నైట్ కళాకారుడు పరిచయం అదిరింది వీళ్లు మ మొలోలు కాదు 👌👌👌👌👌👌👌👌👌👍🏻👍🏻👍🏻🤝🙏🙏
నిజమే సార్ 🙏🙏🌹💐🌺
ఇంత మంచి కళాకారుడిని మన ఛానల్ ద్వారా పరిచయం చేయడం ఆనందంగా ఉంది సార్ రామమూర్తి గారికి కళాభివందనాలు🙏🙏🙏
ధన్యవాదాలు సార్ 🙏🙏🙏💐💐🤝🤝
సరస్వతీ పుత్రులను అభినందించడమేతప్ప మాట్లాడటానికిమాటలుచాలవు.
ధన్యవాదములు.............బాలు
ధన్యవాదాలు సార్ 🙏🤝🌹💐🙏
సూపర్ హీరో
సూపర్ సూపర్ అన్న చాలా బాగుంది మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్ 👌👍
👍
Superb Rama moorthi gaaru mana kurnool district peru mana nayi baramahana peru inka munduku teesukelthunna e programme nu sri Theneti Anjinappaku naa namaskaramulu
గురువుల పాద పద్మములకు కళాబి వందనాలు
Kanumsrugiutunna mana sampradaya kalalani, kalajaarulani prostahistunna Mee channel ki pratyeka vandanaalu.👃👃👃👃👃
ధన్యవాదాలు సార్ 🙏🙏🌹🌺
చాలా చక్కగా వాయించారు సాంగ్స్ రామ్మూర్తి అన్నకు 🙏👏👏👏👏
Gujarati
👏👏👏👏👏
👇🏼👇🏼👇🏼👇🏼🙏🏼
క్లార్నాటి ని క్లారిటీ గా
క్వాలిటి గా 👇🏼
తబలా👌
ఇద్దరు ఆధ్యులే
🌹🌹🌹🌹🌹🌹👍👍
హార్మోనిస్ట్
టి. గణపతి రెడ్డి
నైన్ త్రిబుల్ సిక్స్ వన్ టు యైట్
జీరో వన్ సెవెన్
మా డిస్టిక్ వాళ్ళు చాలా గ్రేట్
👏👏👏👏👏👏👌👌👌👌
కళాకారులను పరిచయం చేస్తోన్న ఛానెల్ వారికి, ప్రత్యేకంగా యాంకర్ గారికి కళాభివందనాలు... అద్భుతమైన సంగీత సౌరభాలు వెదజల్లిన ఈ కళాకారులకు అభినందనలు 🌹🌹🌹
ధన్యవాదాలు సార్ 🙏🤝💐🎉🌺🤝
Super sir.
అయ్యా మీకు వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఫారెస్ట్ లింగ (నమస్కారం సార్)
GOD BLESS YOU BROTHER
KALAAKAARULANDARIKI... KALAABHIVANDANAMULU... MAY GOD BLESS YOU ALL SIR... NAMASTE 🙏 🙏 🙏
ANJANAPPA SIR GAARIKI PRATHYEKA ABHINANDANALU... NISWARTHUDU ANJANAPPA SIR... Aa DEVA DEVUDU AYURAROGYA AISWARAMULANU PRASADINCHALANI KORUKUNTUNNAANU... NAMASTE SIR... 🙏 🙏 🙏
ధన్యవాదాలు సార్ మీ ఆశీర్వాదాలకు ధన్యుడను 🙏🙏💐💐🌺🌺🌹🌹🤝
సూపర్ సార్ చాలా చాలా బాగుంది సార్ 👌👌👌🙏🏼🙏🏼🙏🏼
Super combination tabla player klarnat player super super 👍👍👍
ధన్యవాదములు సార్ 🤝💐🤝🤝🙏🙏🌹🌹
Super సంగీతం అందించారు మీకు మా ధన్యవాదాలు
ధన్యవాదాలు సార్ 🙏🌹💐🌺
అబ్బా మహా అద్భుతం గా ఉంది సార్ 👌👌👌🙏🏼🙏🏼
ధన్యవాదాలు నరేష్ 🤝🤝🌺🌹💐
రాముర్తి సార్ గారు ఎప్పటికైనా కిలార్నాట్ కింగ్
Sup
👏👏👏👌🏻🙏
Supper
ధన్యవాదాలు సార్ 🙏🤝💐
కలాకారునికి. మాఅబినంధనాలు
ధన్యవాదాలు సార్ 🤝🙏💐
Very good tq
Ramurthi.anna.super
మంచి కార్యక్రమం చేసినారు
ధన్యవాదాలు సార్ 🤝💐🙏
Thank you so much sir support
🙏🏾🇮🇳 super sir danyavadamulu 🙏🏾🇮🇳 yandaro mahanu bavulanu parichayam cheshuna ru danyavadamulu 🙏🏾🇮🇳
ధన్యవాదాలు సార్ 🙏🙏🙏🤝🤝🌹🌹
Both are good mugicians,congrats.
GOOD GREAT AND WONDERFUL KALAKARUDU RAMA MURTHY ANNA KU NAMASKARAMULU IAM RAMANA FROM GUNTUR
Super.sir
Supar annagaru
Eddaraki kalabhivandanamulu mee lanti kalaposhakulaku pratyekanga namasthe
Thank u so much sir 🙏🙏💐🤝
Mahaganapatim kirtana very good and tablist safort great
Thank u so much sir 🙏🤝💐
Extraordinary sir
TQ so much sir 🤝💐🌹
Baga vaincharu 👏👏👏👏
Excellent performance both of you
Nice
Outstanding performance sir mee kalama thalliki 🙏🙏🙏🙏🙏💐💐
ధన్యవాదాలు సార్ 🤝🙏💐
super nice program and good luck to all of your family and friends and good luck
చాలా బాగుంది అన్న 👌👌🙏🙏
Thank u bro 🤝🤝🌺💐
Clarnet training isthara
Gret. Channel. Improve his people
Super super super anna ,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank u sir 🤝💐🌹
Wow wow super super
Thank u so much sir 🙏🤝🎉🌹💐
Saraswti putruniki chappataniki mataleu good
Thank u sir 🙏🤝💐
అద్భుతం 🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు సార్ 🙏🙏🌹🤝
Thanks to both artists who got best future😊
Super good Jon 💗❣️❤️💕😊😂
ధన్యవాదాలు సార్ 🤝💐🌹
CONGRATULATIONS
ఇద్దరు చెయ్యి తిరిగిన విద్వాంసులు ఇద్దరికీ నమస్కారం
Thank u so much sir 🙏🙏🙏🌺🌺
Super bayya 👍👍👍
Andaromahanubavuluandarikivandanamulu
Super sir
Super talented artist
Chala bundhi sir visakhapatnam nundi
Great musician
Bretifull, Amazing, good luck
Super 🤩
సూపర్ సార్ 🙏🙏🙏
CEO is great
Spr sir
సూపర్
Namaskaram
అనంతపురం జిల్లాకు పామిడి మండలం పాల్యం గ్రామానికి చెందిన సీనియర్ డ్రామా క్లార్నెట్ విద్వాన్ ఎం మాణిక్యం
మీ ఫోన్ నెంబర్ పెట్టండి సార్
🙏🙏🙏🙏
Suparu👌👌👌👌👌👌
Rajulake.rraraju.annayya.supar
ధన్యవాదాలు సార్ 🙏🙏🌹 మన చానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకొని ,నలుగురికి షేర్ చెయ్యండి 🤝🤝
Super songs
మా మామ గారు ఎప్పటికైనా రాయలసీమ కింగ్ 🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
Antha medhave kadhu sanjethamlo nanu thopani cheppalemu ra swami eyana ami
Bongu
Thirumala oka song record chesi pampu thava
Song. Pellisandhadi
Navamanmadhuda athisundaruda song
ఓకే
❤❤❤🎉
సూపర్ సర్
🎉🎉🎉...🙏🙏🙏...👏👏👏
🙏🙏🙏🙏💐💐
super.......
Super super super Mama
ధన్యవాదాలు సార్ 🙏🙏🤝🌹🌹
Very very nice sir
ధన్యవాదాలు సార్ 🤝🙏💐
Super anna
👌👌
మా మామ ఎప్పటికైనా కింగ్🏆🏆🏆🏆🏆🏆🏆
Thank u thiru musicals 🤝🙏🌹 మీ అయిన వారికి పంపగలరు 🙏🙏
మీ ఛానల్ నెంబర్ పంపండి
Super rammurti
ధన్యవాదాలు సార్ 🙏🙏🤝🤝🌹
Maku Inka chala mandhi kalakarluni chupinchalani korukuntunam sir
ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుస్తామని మనవి🙏🙏
Tempo speed ayindi but nice playing
🙏🙏🙏🙏🙏🙏... చివరిలో play చేసిన song కొంచెం చెప్పండి సార్....
Daiva swarupulu aina gurvulaku Nama sumanjalulu
ధన్యవాదాలు సార్ 🤝🙏🌹
మా మామ ఎప్పటికైనా కింగ్
మా మామ రాయలసీమ కింగ్
Sir dhanyavadamulu.vari yokka PH No kooda pettandi sir pls
Thumb nail lo kinda undi chudandi sir plz thank u🤝💐🎉🙏
అన్న కిల్లర్ నాట్ నేర్పిస్తారా
Rly sir
+91 97037 84318 ఫోన్ చేయండి
Super anna👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Thank u so much bro 🤝🤝🌺💐
Bhale
క్లాసికల్ మ్యూజిక్ అంటావు వాయించిన రాగం పేరేమిటి ఏ మేళకర్తమా లేక జన్యమా అది ఏ జాతి రాగము ఆరోహన అవరోహన క్రమమేమి చెప్పలేదు షట్ కాలముల వివరమేమి 1వ కాలానికే 8 స్వరములు అయితే 6వ కాలానికి ఎన్ని స్వరములు తెలుపుమా అన్ని స్వరముల అవృత్తము సాధ్యమా తాళాంగము లెన్ని వాయించిన తాళమేమి తాళాంగములేమి చెప్పండి
వామ్మో 🤔 ఈ క్లారినెట్ కూడా వాయిస్తారా సార్ మీరు ? కేవలం మీరు హార్మోనిస్టే అనుకున్నాను.శరీరంలోని నాడులన్నీ కూడగట్టి గంటల తరబడి వినసొంపైన వాయిద్యాన్ని ఊపిరి తిత్తులలోని గాలితో సంగీతం అందించడం చాలా కష్టమైన పని అని అర్థమైంది సార్
@@Teneteluguanjanappa వాయిద్య ఏదైనా సంగీతము ఒకటే తంతి వాయిద్యం కానీ గాలి ఊదే వాయిద్యం కానీ మెటల్ తో తయారైన రీడ్ వాయద్యం కానీ స్వరము మీద నడుప వలసినదే ఒక వూరికి పది దారులు ఉన్నట్లు పది రకాల వాయిద్యాలు వున్నా స్వరము ఒక్కటే పలికేది
అవును సార్ .మీరన్నది నిజమే . ఈ విషయములన్నీ మీకు తెలుసు కాబట్టి మీరు కూడా క్లారినట్ వాయించగలరని నా భావన నిజమే కదా?
@@Teneteluguanjanappa ఒకొక్కరికి ఒకొక్క వాద్యం మీద సాధన ఉంటుంది పిల్లన గ్రోవి వాయిద్యం ద్వాపరంలో కృష్ణడు వాడినాడు దాని అదారంగా గాలితో ఊదే వాయిద్యాలు ఇపుడు అనేకము తయారు చేసి వాడుతున్నాడు తంబూర నారదుడు వాడడం ఎపుడో జరిగింది దాని అదారంగా తంతి వాయిద్యములు అనేకము తయారు చేసి వాడుతున్నారు ఆధునిక కాలం ఇపుడు లోహాల మిశ్రమముతో త్సయారైన హార్మోనియం రీడ్స్ శబ్దముతో తయారు చేసి ఉపయోగిస్తున్నారు కానీ స్వరము ప్రకృతిలోని పక్షుల జంతువుల పలుకు అదారంగా పుట్టినది ఏ వాయిద్యమైన స్వరము మారదు
అంతే సార్ .మీతో చర్చ కొనసాగిస్తే చాలా విషయాలు రాబట్టవచ్చు.ఒక్కొక్కరికి భగవంతుడు ఒక్కొక్క ట్యాలెంట్ ఇస్తాడు. కొంతమందికీ ఇంకా కొన్ని అదనంగా ఇస్తాడు. ఉపయోగించుకొనే విదానాన్ని బట్టి పలువురి దృష్టిని ఆకర్షిస్తారు.పేరు ప్రఖ్యాతులు పొందుతారు. చెప్పే పాఠమేదైనా గురువుల యొక్క సృజనాత్మకతను బట్టి భోధన తీరు మారుతుంది. ఒకడు బాగా పాడగలడు కానీ వివరము చెప్పలేడు .ఒకడు బాగా వివరము చెప్పగలడు కానీ పాడలేడు. ఒకడు వాయిద్యం వాయించ గలడు కానీ పాడే స్వరము ఉండదు ఒకడు ప్రేక్షకులను రంజింప జేయగలడు.ఒకడు ఎంత మొత్తుకున్నా ఆకట్టుకోలేడు. ఇలా వ్యక్తి వ్యక్తికీ వైయక్తిక బేధాలు ఉంటాయి. అలాంటి మహానుభావులున్నారని ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. మీరు మాత్రం మాలాంటి వారికి విజ్ఞాన నిధి అనిపిస్తుంది.🙏🙏💐 మీకు ఈ వాయిద్యం వచ్చి వుంటే రెండవ సారి క్లారినెట్ కు సంబందించి మరొక కళాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను.అందుకే అలా అడిగాను సార్ 🙏
గురువు గారు మీ ఫోన్ నెంబర్ పంపండి
Super sir.
Super
Super sir
Super 👌
Thank u so much sir keep watching sir 🤝🤝🙏🙏🌹
🙏🙏