కిటికీలోంచి తొంగి చూసాడు..నాన్నా అనిపిలిస్తే * * | YCP MLC Duvvada Srinivas Daughter Comments | ABN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 372

  • @thanuja2849
    @thanuja2849 2 หลายเดือนก่อน +246

    చిన్న వయసునా చాలా matured గా తన బాధను, అభిప్రాయాలను చాలా స్పష్టంగా చెప్పింది ఈ అమ్మాయి, God bless u thalli 🎊

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 2 หลายเดือนก่อน +54

    మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు చెప్పే దానిలో నిజం ఉంది ఎప్పటికీ న్యాయం గెలుస్తుంది

  • @siric5839
    @siric5839 2 หลายเดือนก่อน +71

    She's speaking with lot of maturity

  • @prasadvs483
    @prasadvs483 2 หลายเดือนก่อน +401

    మంచి మంచి కట్టుబాట్లు వున్న నాయకులు అందరూ వైసిపి లోనే వున్నారు అనుకుంటా😂😂.బాబాయిని లేపేసిన వాడు ఒకడైతే, చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసేవాడు ఇంకొకడు, ఇలా అక్రమ సంబంధం పెట్టుకుని భార్య పిల్లల్ని గాలికి వదిలేసే వాడు మరొకడు. ఈ యెదవలు అందరూ వాళ్ల ముడ్డి కింద ఇంత నలుపు పెట్టుకుని మిగతా వాళ్ల వ్యక్తిగత జీవితాల మీద విమర్శలు చేస్తారు😂😂.

    • @GangarajuGoud-hq2if
      @GangarajuGoud-hq2if 2 หลายเดือนก่อน +16

      ఎం చెప్పినవ్ అన్న గ్రేట్ వైసీపీ

    • @ganeshneelayavalasa8336
      @ganeshneelayavalasa8336 2 หลายเดือนก่อน

      Y....cheeeee...cheeeeeeee....p.........Tuglaq Jagan type psycho gaadu veedu

    • @MOONVLOGS568
      @MOONVLOGS568 2 หลายเดือนก่อน +6

      ABBA

    • @ravalichoutapalli4684
      @ravalichoutapalli4684 2 หลายเดือนก่อน +11

      Not only ysrcp,in all parties.

    • @ravalichoutapalli4684
      @ravalichoutapalli4684 2 หลายเดือนก่อน +4

      For suppose meeru oka party pedithe meeru chusedhi valu party ki antha varadku use Ani,personnel life guruchi pattinchukoru.oka Vela Mee opposition mimmalni dhebba kottalante appudu Mee personnel life dhebba kodathadu.dhanini political use chesukuntaru

  • @jayarambotsa-gh6ux
    @jayarambotsa-gh6ux 2 หลายเดือนก่อน +140

    అమ్మా హైందవి...!
    హైందవ సాంప్రదాయం ప్రకారం మీఅయ్యని " గోడకి పటంపెట్టి శాశ్వతంగా బొట్టుపెట్టీ "శ్రద్ధాంజలి ఘటించండి.
    లేకపోతే మీకు&మీఅమ్మగారికి మనశ్శాంతి ఉండదు తల్లి...😢😢

  • @sreecharan579
    @sreecharan579 2 หลายเดือนก่อน +104

    ఏది ఏమైన పాప సూపర్. మంచి గుణవంతుడు భర్త గా రావాలి. God bless her 🙏

    • @vijaymadhav6398
      @vijaymadhav6398 2 หลายเดือนก่อน +8

      She is already married

    • @sreecharan579
      @sreecharan579 2 หลายเดือนก่อน +8

      @@vijaymadhav6398 ok, I don't know that. ఆమెకు ఇటువంటి సమస్యలు రాకూడదు. 🙏

    • @pallimohanarao765
      @pallimohanarao765 2 หลายเดือนก่อน +1

      She is alredy married supar family in vizage

  • @AmrishPuri54169
    @AmrishPuri54169 2 หลายเดือนก่อน +153

    ఇంత వయస్సు ఉన్న కూతురులను పెట్టుకుని ఇవేం పాడుపనులురా అందరూ దరిద్రులే పార్టీలో

  • @actresssameera3945
    @actresssameera3945 2 หลายเดือนก่อน +15

    It’s same to same our family issue . My dad is also same 🥹🥲Don’t no where this world is going 🥲our family totally collapsed bcz of my dad n that lady 🥹

    • @Jyothi_Bayyappagari
      @Jyothi_Bayyappagari 2 หลายเดือนก่อน +5

      So much pain you must have gone through. Stay strong lady and be good

    • @actresssameera3945
      @actresssameera3945 8 วันที่ผ่านมา

      @@Jyothi_Bayyappagari yes v v depressed 🥲🥲

  • @data.tv.
    @data.tv. 2 หลายเดือนก่อน +9

    Very matured and strong woman

  • @ramamohanrao1784
    @ramamohanrao1784 2 หลายเดือนก่อน +30

    Duvvada should protect and to care of his family

  • @BANKNIFTYEXPERT99
    @BANKNIFTYEXPERT99 2 หลายเดือนก่อน +14

    Haindhavi madam spoke very well...be strong

  • @simhachalamjonnada8241
    @simhachalamjonnada8241 2 หลายเดือนก่อน +11

    She is very clear & Correct.we support them.

  • @KVS-87
    @KVS-87 2 หลายเดือนก่อน +71

    ఒక అంబటి రాంబాబు , ఒక అవంతి శ్రీనివాస్ , ఒక విజయ్ సాయి రెడ్డి, ఒక గోరంట్ల మాధవ్, ఒక దువ్వాడ శ్రీనివాస్.... ఆణిముత్యాలంతా వైసీపీ లోనే ఉన్నారు గా!!!

    • @malliatsee4931
      @malliatsee4931 2 หลายเดือนก่อน +8

      oka roja lakshmi paarvati, sreereddy.. ha ha haa

    • @SrinivasaraoJujjavarapu-tz1mz
      @SrinivasaraoJujjavarapu-tz1mz 2 หลายเดือนก่อน +6

      Jagan vachi Duvvadani vodarchali😂

    • @KVS-87
      @KVS-87 2 หลายเดือนก่อน +5

      @@SrinivasaraoJujjavarapu-tz1mz జగన్ తో పాటు విజయ్ సాయి రెడ్డి కూడా వచ్చి ఓదార్చాలి.

    • @emimadavid2874
      @emimadavid2874 2 หลายเดือนก่อน +3

      అసలిది మర్చిపోయారు. సొంత బాబాయ్ న మట్టు పెట్టించిన జగన్ కు వైసీపీ లోనే వున్నాడండోయ్

    • @umavelaga9313
      @umavelaga9313 2 หลายเดือนก่อน

      Lucha captain
      Lafoot leaders yscp luchalni battalu ippi tannali , .manchivallu chala tkkuva

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 2 หลายเดือนก่อน +100

    🔹వాడిది ఏనుగు తొండానికి కడితే దెబ్బకి తెడ్డు తెగుద్ది‼️🤠

    • @Chani847
      @Chani847 2 หลายเดือนก่อน +4

      చంద్రబాబు ది కూడా

    • @udayabasker461
      @udayabasker461 2 หลายเดือนก่อน +2

      🤣🤣🤣

    • @venky5050
      @venky5050 2 หลายเดือนก่อน

      నీది కూడా munda​@@Chani847

    • @adityarajasekhar8639
      @adityarajasekhar8639 2 หลายเดือนก่อน +8

      @@Chani847 jalaganna di leda mari ?

    • @CRVgarage
      @CRVgarage 2 หลายเดือนก่อน

      ​@@Chani847cheppu tegutundhi vedhava

  • @raghavml5198
    @raghavml5198 2 หลายเดือนก่อน +14

    Her maturity Level 👌👌👌

  • @DandigaSreenivasulu
    @DandigaSreenivasulu 2 หลายเดือนก่อน +104

    సౌమ్యుడు, మంచివాడు అంతంత మాత్రమే ఉన్నవాడు... 😅😅😅😂 చూసి చూడనట్టు వదిలేయండి ఇలాంటి గుడిసేటి పనులు
    ఇవన్నీ మా వైసిపి లోసహజమే

    • @pawaniredde5574
      @pawaniredde5574 2 หลายเดือนก่อน +4

      Not only ycp elanti vallu society lo common ani cheppandi political GA cheppalante mari PK kuda elantive ga chesaadu yemante akkada Chiru image pothundandi lo lopale compromise chesukunnaru.... 😂

    • @DandigaSreenivasulu
      @DandigaSreenivasulu 2 หลายเดือนก่อน +2

      @@pawaniredde5574 compromise Leni జీవితాలు ఎవరివి? ఆయన లీగల్ కి ఇల్లీగల్ కి తేడా ఉంది గురూ.. ఆయన డైవర్స్ ఇచ్చాడు ఆయన భార్యలకు... ఇలా ఇష్టం వచ్చినట్లు 60yrs lo kuda enjoy అంటున్నారా? పైగా పత్తిత్తు కబుర్లు చ్చెప్పాడుబ్రదర్ ఒకటే భార్య, ఒకటే బాణం అని

    • @chintasantoshr-4124
      @chintasantoshr-4124 2 หลายเดือนก่อน +3

      ​@@pawaniredde5574😂😂😂 అని పెడితే నిజం ఐపోదు పవన్ కళ్యాణ్ పిల్లలు ఇలా వచ్చారా మీడియా ముందుకు లేదా పవన్ పెళ్ళాం ఎప్పుడైనా ఇలా చేసిందా మనకి సిగ్గు లజ్జ లేదు కాబట్టి ఎవడు ఏం చేసినా ఇంతే అనుకోవడమే మి బుద్ధి అనిపిస్తుంది😂😂😂

    • @JyothiJyothi-q3x
      @JyothiJyothi-q3x 2 หลายเดือนก่อน

      Indulo party to sambandam emundhi?????ilativi party lone kadhu bayata kuda chala jurugutunnayi ok na

    • @DandigaSreenivasulu
      @DandigaSreenivasulu 2 หลายเดือนก่อน +1

      @@JyothiJyothi-q3x good question... Rasheed mari ఇంకెవరో వ్యక్తి కొట్టుకొని చనిపోతే పార్టీ లు endukochay? రావొద్దు కదా, పార్టీ లో ఉండే పెద్దలే ఇలా చేస్తే మరి వారే కదా ఆదర్శం

  • @Manxiomi
    @Manxiomi 6 วันที่ผ่านมา

    Very GOOD Communication Skill sOF HYDNDAVI

  • @neworissatptvzm1057
    @neworissatptvzm1057 2 หลายเดือนก่อน +83

    ఇలాంటి జోకర్నీ నేను ఎప్పుడు చూడలేదు

  • @vijayalakshmie689
    @vijayalakshmie689 2 หลายเดือนก่อน +56

    మంచి నాయకుడు kaadu
    మంచి డాడీ కూడా kadu
    ఛీ ఛీ

  • @UmaUma-rb3yo
    @UmaUma-rb3yo 2 หลายเดือนก่อน +3

    So much pain, stress for those girls in that young age😢

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb 2 หลายเดือนก่อน +53

    తుక్కుగూడా తుక్కు బ్యాచ్ అంతా వైసీపీ లోనే ఉన్నారు..
    మీరు అక్కడే ఉండండి రో..

    • @SKMannepuri6205
      @SKMannepuri6205 2 หลายเดือนก่อน +1

      💛డా బ్యాచ్ తేదేపా లో ఉంది మరి

    • @IamAnIndian-x3n
      @IamAnIndian-x3n 2 หลายเดือนก่อน

      ​@@SKMannepuri6205poyyi valladi notlo pettuko.

    • @SKMannepuri6205
      @SKMannepuri6205 2 หลายเดือนก่อน

      @@IamAnIndian-x3n already nuvvu pettukunnav anukunta andariki cheputhunnav

  • @rameshramyadav4626
    @rameshramyadav4626 2 หลายเดือนก่อน +21

    జనాలు మర్చిపోకుండా, ఫేమస్ అవ్వడికి అనుకొంటా

  • @LonelonerlonestLoneies
    @LonelonerlonestLoneies 2 หลายเดือนก่อน +28

    3 pellalu vaddu, 30 keep lu ok.. Jai ychip

    • @adhityaram.916
      @adhityaram.916 2 หลายเดือนก่อน

      Both are same.
      ఒకటి డైరెక్ట్ ఇల్లీగల్.
      ఇంకొకటి ఇల్లీగల్ నీ లీగల్ గా చూపించడం.
      ఏదైనా లాయల్ గా ఉన్నవారిని ఏడిపించిన తర్వాతే జరుగుతుంది.
      లంచం అంటే లంచం అంతె కానీ దాన్ని గిఫ్ట్ అన్నంత మాత్రానికే అది నిజాయితీ ధనం ఏలా ఐతే అవ్వదో.
      పెళ్ళి కూడా అంతే.

    • @kandukuri69
      @kandukuri69 2 หลายเดือนก่อน

      Same for you sleeping with 30 people and marrying 3 people legally and divorcing. . ​@adhityaram.916

    • @NagaraniOdugu
      @NagaraniOdugu 2 หลายเดือนก่อน

      Pavan kalyan gurinchi entha thakkuva matladithe antha manchidi athanu oka nicha mayina vadu mana desam lo pelli chesu ko kunda evaru pillalni kanaru intha bari thegimpu panulu cheyataniki venukanja vestharu kani vidu mathram chi

  • @umauma2901
    @umauma2901 2 หลายเดือนก่อน +17

    ఆ శిరిడీ సాయిబాబా మీకు అండగా ఉంటారమ్మ అన్నీ సర్దుకుంటాయి రా తల్లి..

  • @KVS-87
    @KVS-87 2 หลายเดือนก่อน +6

    ఒక సారి idream నాగరాజు ఇంటర్వ్యూ చూడండి... ఓపెన్ గానే చెప్పాడు... నాకు చాలా వీక్నెస్ లు ఉన్నాయి... నేను శ్రీరామ చంద్రుడు టైపు కాదు అని వాడి గురించి వాడే చెప్పుకున్నాడు.ప్రత్యక్ష ఎన్నికలలో ఎప్పుడూ గెలవనివ్వలేదు వీడిని టెక్కలి ప్రజలు.

  • @ksb65574
    @ksb65574 2 หลายเดือนก่อน +15

    Saavasa dosham. After having such a good family, why he should defame himself and his family?. It’s quite unfortunate.

  • @lasivlogs9219
    @lasivlogs9219 2 หลายเดือนก่อน +2

    She tells truth

  • @chaturvedulaharipriya9071
    @chaturvedulaharipriya9071 2 หลายเดือนก่อน +28

    పిల్లల ఉసురు దానికి తగలకుండా ఉంటుందా?

    • @raghunathgurram
      @raghunathgurram 2 หลายเดือนก่อน +1

      avuna
      Duvvada gaadu sudhapoosa mari?
      tappu iddaridhi
      ante iddarini anu
      ledha moosukoni vundu

  • @rebellynath1490
    @rebellynath1490 2 หลายเดือนก่อน

    God bless you

  • @jayaramakrishnapuvvada
    @jayaramakrishnapuvvada 2 หลายเดือนก่อน +12

    jaganmohan reddy anay vadey lekapothey nenu asalu brathakalenu 😭😭😭😭 : duvvada srinivasarao

    • @raghunathgurram
      @raghunathgurram 2 หลายเดือนก่อน +3

      kompateesi
      aa tuglaq gaadithone vunnademo veedu?

  • @lawyerramana7188
    @lawyerramana7188 2 หลายเดือนก่อน +12

    Face is the index of the mind అని ఎవరు చెప్పారో కొంత మందిని చూసినప్పుడు నిజం అనిపిస్తుంది .... దువ్వాడ is also one example .... One more person his name srinivasa rao or prasad some one from .... results తరువాత బోజనాల కొచ్చేయండి అన్నాడు that fellow

  • @Criroyal_23
    @Criroyal_23 2 หลายเดือนก่อน +11

    అలాంటి వాడికోసం ఎందుకమ్మ ఆరాటం???

  • @anjusri1563
    @anjusri1563 16 วันที่ผ่านมา

    😢😢😢

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 หลายเดือนก่อน +46

    ఇంత అందమైన కూతుర్లను పెట్టుకుని ఇలాంటి చెడు సావాసాలు ఏంటి దువ్వాడ శ్రీనివాస్,,, మామ

    • @almighty7998
      @almighty7998 2 หลายเดือนก่อน

      Nuvu pelli chesuko avidani

    • @suhanyaandhemanya9621
      @suhanyaandhemanya9621 2 หลายเดือนก่อน +2

      Nto a situation lo a aalochanalu vastunnayo.. one should have some control, at least on tongue..!!

    • @SrinivasaraoJujjavarapu-tz1mz
      @SrinivasaraoJujjavarapu-tz1mz 2 หลายเดือนก่อน

      Manmadha leela

  • @PriyaDharshini-jr4dz
    @PriyaDharshini-jr4dz 2 หลายเดือนก่อน +1

    నిజం మాట్లాడితే అస్సలు ఒప్పుకోరు

  • @mudigondanageswararao5468
    @mudigondanageswararao5468 2 หลายเดือนก่อน +10

    it is a classic example to study why he lost interest in his legal family, he alone may not be the reason for it,

    • @ThisGirlSpeaks
      @ThisGirlSpeaks 2 หลายเดือนก่อน

      Stop victim blaming. If anyone wants to cheat they should have guts to divorce their current spouse and then start their new relationship. Cheaters are selfish people finding reasons is what they do for their selfish desires you must be one of them and hence you are looking for a reason to support the cheater

    • @mudigondanageswararao5468
      @mudigondanageswararao5468 2 หลายเดือนก่อน

      @@ThisGirlSpeaks For every result there are causes and reasons, search for reasons what went wrong in case the results are bad., after all, human relationships are of many factors consisting of wrong or right, so handling these factors carefully is the human social skill but not the function of the gut.

  • @PowerStar8281
    @PowerStar8281 2 หลายเดือนก่อน +28

    syco gadi savasam

  • @sm-et8wq
    @sm-et8wq 2 หลายเดือนก่อน +8

    Jagan Anna what is this

  • @SatyaSatya-c9h
    @SatyaSatya-c9h 2 หลายเดือนก่อน

    Promise Highlight

  • @krishnachaitanya1687
    @krishnachaitanya1687 2 หลายเดือนก่อน +13

    అయ్యో వీళ్ళు అందరు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల మీద కామెంట్ చేసిన వాళ్ళే
    పవన్ కళ్యాణ్ డివోర్స్ లు ఇచ్చి చేసుకున్నాడు
    వైసీపీ వాళ్ళు వెనకాలే ఎన్ని పెళ్ళిలు అయినా చేసుకోవచ్చు

    • @NagaraniOdugu
      @NagaraniOdugu 2 หลายเดือนก่อน

      Pavan kalyan gurnchi endukandi ayana pillalandaru ayanaku pelli kakunda puttina valle papam paci vallu pk villa andariki good father lanti vadu ayanatho villanu polcha kandi villu kanisam pelli chesukonnaka pillalni kannaru edo time bagoka jagan gadi prochaham tho musali vayasulo mudanashtam panulu chesthunnaru gani pk tho villaku polikenti vadu oka mahaanu bhaudu

  • @Nagavardhan2126
    @Nagavardhan2126 14 วันที่ผ่านมา

    ప్రపంచం చూడలేదు ఏమో ఇంకా శాడిస్టు భార్యలు చాలామంది వున్నారు వాళ్ళ జాగ్రత్త ఫ్రెండ్స్

  • @praveen-h4q8s
    @praveen-h4q8s 2 หลายเดือนก่อน

    Chala telivi ga matladutundi papa

  • @ramanagunreddy9250
    @ramanagunreddy9250 2 หลายเดือนก่อน +2

    మీడియా బాధ్యత ఇద్దరి వాదన వినిపించడం మంచిది అప్పుడే సమాజం కీ మంచి చేసిన వారు అవుతారు ఏ మీడియా అయినా

    • @pogathotaanjali9312
      @pogathotaanjali9312 7 วันที่ผ่านมา

      Yes yevarni nammakudadu nija nijalu telsukokunda

  • @meesalasatishkumar5783
    @meesalasatishkumar5783 2 หลายเดือนก่อน +3

    నాన్నగారు ఏకపత్నీవ్రతుడు
    పవన్ మీద ,, ఎన్ని మాటలు మాట్లాడాడు,,సుద్దపూస,,ఖర్మ ఏది
    ఎవ్వరినీ వదలదంట, ఒరే దువ్వాడ

  • @aananduu
    @aananduu 2 หลายเดือนก่อน

    There's no learning here. Your channel please teach morals and family values to society ...

  • @vuddagirinagararaju5624
    @vuddagirinagararaju5624 2 หลายเดือนก่อน +26

    వాడిని మరీ హీరోగా చెయ్యకు,వాడొక రౌడీ.

  • @naveeng102
    @naveeng102 2 หลายเดือนก่อน +4

    ***Sowmyalu and Manchivalu list ******** Oka Ambati Rambabu , oka Duvvada Srinivas ,oka Avanti Srinivas,oka Vijaysai reddy,oka Gorantla madhav, oka Jagan mohan reddy... 😂😂😂😂😂😂😂

  • @jaihind11
    @jaihind11 2 หลายเดือนก่อน +5

    పాపం పిల్లలు 😢

  • @kittu529
    @kittu529 2 หลายเดือนก่อน +4

    Neetulu cheppadame kaani.. Patinchadam cheyani party edhina vundhante adhi YCHEAPY. Alanti varini encourage chese goppa nayakudu Jalagaanna. Esari MLA seat confirm duvva ki Ycheapy lo. Exam lo cutoff marks dhatesadu.

  • @Naveenanithahome
    @Naveenanithahome 2 หลายเดือนก่อน +23

    Ycp lo chesrithene worst fellows ayipotharu

    • @Amm-12345
      @Amm-12345 2 หลายเดือนก่อน +2

      Edavale Ysrcp lo Cherutaru

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 2 หลายเดือนก่อน

      తెలుగు దొంగల పార్టీ లో అందరూ ...😂

  • @jdfs5261
    @jdfs5261 2 หลายเดือนก่อน

    Vijay Sai Reddy, Duvvada, Sharmila, JAgan Mohan ..

  • @KoradaNageshnagesh
    @KoradaNageshnagesh 2 หลายเดือนก่อน +8

    Chala darunam ga unnadu papam family andarini ibbandi pedutunnadu vedava .....pillalu antha manchi ga matladutunnaru thalli kuda manchi prvartana kaligina vare ayyuntaru .....RIP Jagan still he is supporting him

  • @tatendrabethabattula3240
    @tatendrabethabattula3240 2 หลายเดือนก่อน

    Yesss Poratam Cheyuuu. Ma

  • @Techskillsram
    @Techskillsram 2 หลายเดือนก่อน +4

    Jagananna...manam okkaram vedhavalam ayithe saripodhu...manatho unnollu kuda confirm ga vedhavale undali annattu eri kori thechinattunadu...chi em manushulu ra...

  • @kk-cc8th
    @kk-cc8th 2 หลายเดือนก่อน +1

    We should listen both sides

    • @sivapradeepk4398
      @sivapradeepk4398 2 หลายเดือนก่อน

      Kanna kuturu bayata road meeda kosthe kuda inka em chudali bujji

    • @kk-cc8th
      @kk-cc8th 2 หลายเดือนก่อน

      @@sivapradeepk4398 these days we can't believe anything

    • @pogathotaanjali9312
      @pogathotaanjali9312 7 วันที่ผ่านมา

      Yes

  • @padmaparaselli5008
    @padmaparaselli5008 2 หลายเดือนก่อน

    Baga mataladaru

  • @PulamarasettiPeddinaidu
    @PulamarasettiPeddinaidu 2 หลายเดือนก่อน +1

    A1 6093 సైకో జగన్ ఇచ్చే సౌమ్యుడు అవార్డు కోసం గట్టి పోటీపడుతున్న All YCP love birds 🐦🐦🤣😂🤣

  • @bhaskarramajeertham9689
    @bhaskarramajeertham9689 2 หลายเดือนก่อน

    This is a kind of deases in medical terminology.

  • @KiranKumar-xu4em
    @KiranKumar-xu4em 2 หลายเดือนก่อน +16

    Y cp wallu antha thu thu

  • @Manxiomi
    @Manxiomi 6 วันที่ผ่านมา

    wASTE FELLOW DUVVDA SRINU

  • @scbosefoundation
    @scbosefoundation 2 หลายเดือนก่อน +1

    చట్టం తన పని తాను చేసుకుంటుంది పొద్దు లేస్తే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకేంటి రా దేశంలో ఉన్నటువంటి సమస్యలు రాష్ట్రంలో నటువంటి సమస్యలు కనిపించడం లేదా

  • @prashanthgoud-t2q
    @prashanthgoud-t2q 2 หลายเดือนก่อน +1

    Ee vayasulo edhem rogam ra duvvada.

  • @NaraSimha-c8b
    @NaraSimha-c8b 2 หลายเดือนก่อน

    Dah

  • @manisai7148
    @manisai7148 2 หลายเดือนก่อน +1

    Sorry ma dare ga undandi devudu meku manchiga chusthadu

  • @upendrathammineni6642
    @upendrathammineni6642 2 หลายเดือนก่อน +7

    Al these people are found in ycp company

  • @anatharao92
    @anatharao92 2 หลายเดือนก่อน +1

    DUVAADA , VIJAY SAI REDDY BOTH ARE LEGENDARY OPENING BATS MANS , STILL THEY 61 & 67 YEARS OLD NOT OUT BAT'S MANS , HATS OFF TO BOTH.

  • @tirupathinaidu3733
    @tirupathinaidu3733 2 หลายเดือนก่อน +6

    Ame photo yekkada

    • @anatharao92
      @anatharao92 2 หลายเดือนก่อน +1

      PHOTO AT PSYCHO JAGAN REDDY COLLEGE .

  • @BOY-4rA-GIRL
    @BOY-4rA-GIRL 2 หลายเดือนก่อน

    Legaly NEED SUPPORT .... to VANI mam FAMILY....

  • @cr8951
    @cr8951 2 หลายเดือนก่อน +10

    Che che ycheepee

  • @Nagavardhan2126
    @Nagavardhan2126 14 วันที่ผ่านมา

    చిన్న పెద్ద తేడానే కాదు వాళ్ళ అమ్మ వల్లనే ఇది అంత జరిగింది తేడా తెలీడం లేదా వాళ్లకు డబ్బుకవాలి న్నాన్న అవసంలేదు మి వాళ్ళు మ వాళ్ళు అని ని భార్య ఎపూడు అనుకోండి appudu ని సంసారం ఎత్తి పోతుందుంది ఇది నిజం ok మగవాడి విలువ లేనప్పుడు ఇలాగే జరుగుండి వాళ్లకు ఢబ్బులేకవిలి అర్థంకాలేదు ఇంత ఇంటర్వ్యూస్ కావాలా

  • @JohnSteve-v4w
    @JohnSteve-v4w 2 หลายเดือนก่อน

    Thumbnail ki video ki emana samamdham vumdha

  • @ravikumar-vd8lo
    @ravikumar-vd8lo 2 หลายเดือนก่อน

    Duvvada manchi talented leader.Jai maana Hindu sampradayam.

  • @Viva-07
    @Viva-07 2 หลายเดือนก่อน

    Arey they are adults ra..plz let them live their life.

  • @BhojHazari-er6kv
    @BhojHazari-er6kv 2 หลายเดือนก่อน

    Neku nyayam jaragali sister

  • @sagilirajakumari-zz9gs
    @sagilirajakumari-zz9gs 2 หลายเดือนก่อน

    మీ డాడీ మీకు దగ్గర కావాలి

  • @srinivasaraogarlapati7379
    @srinivasaraogarlapati7379 2 หลายเดือนก่อน +9

    SICO JAGAN REDDY PARTY LEADER DUVVADA HAFU

  • @commonman9379
    @commonman9379 2 หลายเดือนก่อน

    భారతీయ సాంప్రదాయం అన్నాడు😅

  • @srinivaspyla6285
    @srinivaspyla6285 2 หลายเดือนก่อน

    ABN diverting this news

  • @jagadeeswarijaga-pe9cd
    @jagadeeswarijaga-pe9cd 2 หลายเดือนก่อน +6

    ఎలాంటి అర్ధం వచ్చేలా పెట్టారు రా............

  • @amaraperisetti3596
    @amaraperisetti3596 วันที่ผ่านมา

    Duvvada pillalu am chesaru

  • @NagiReddy-hl6id
    @NagiReddy-hl6id 2 หลายเดือนก่อน

    Papa you father understand that's is kaman

  • @commonman9379
    @commonman9379 2 หลายเดือนก่อน

    చూడ్డానికి అసహ్యంగా ఉంటాడు. వీడికి ఒక వ్యాంపు😅

  • @mittana5a185
    @mittana5a185 2 หลายเดือนก่อน +2

    who is another she...

  • @radv-sg5en
    @radv-sg5en 2 หลายเดือนก่อน

    Enti ee gola maku. Family issues vallu vallu chusukovali. Ila news lo roju idhe chupisthu em sandhesham ivvadhalchukuntunnaru. Chi chi😟😟

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 2 หลายเดือนก่อน

    😮😮😮😮

  • @velurisrinu2161
    @velurisrinu2161 2 หลายเดือนก่อน +7

    Ycp atagadu😅😅😅

  • @sailajacheetirala1926
    @sailajacheetirala1926 2 หลายเดือนก่อน

    497 section vundi vunte kutumba vyavastha bagundedi. ilanti paristhithulatho kutumbalu vicchinamai pillalu yentho mandi suffer avuthunnaru.

  • @kommareddysrinivasareddy5787
    @kommareddysrinivasareddy5787 2 หลายเดือนก่อน

    వీళ్ల కు ఆదర్శంగా విజయ సాయి రెడ్డి గారు

  • @y.skishor7347
    @y.skishor7347 2 หลายเดือนก่อน

    OYI GUNTAA I LOVE YOU ♥️♥️♥️♥️

  • @kanna3935
    @kanna3935 2 หลายเดือนก่อน +1

    Sigguleni thatha ki we vayasulo Kavalsi vachindi .

  • @sravankumar8341
    @sravankumar8341 หลายเดือนก่อน

    Valla sis verlladi cheputhavu 4 aa nalugupellillugurnchi cheppu

  • @seshagirisharma2131
    @seshagirisharma2131 2 หลายเดือนก่อน +6

    Enta chakkaga u ndi papam

  • @tejagara145
    @tejagara145 2 หลายเดือนก่อน

    Eppudu enduku e gola anthaa

  • @tatendrabethabattula3240
    @tatendrabethabattula3240 2 หลายเดือนก่อน

    Nyayam jaragali

  • @nagb4336
    @nagb4336 2 หลายเดือนก่อน

    Idhi Dhivvela ( dhula) yeedu dhuvvada ( dhuvvudu)

  • @ShravaniMulge
    @ShravaniMulge 2 หลายเดือนก่อน

    😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @saikumar-bz4ql
    @saikumar-bz4ql 2 หลายเดือนก่อน +3

    వైసిపి లో ఉన్న నాయకులు అందరూ ఇలా ఉన్నారేంటిరా

  • @SwapnaMeda-vi1og
    @SwapnaMeda-vi1og 2 หลายเดือนก่อน +2

    Ema party antha ilene untara

  • @SandhyaYadav-sv5pz
    @SandhyaYadav-sv5pz 2 หลายเดือนก่อน

    Amma gattiga adagande me dady ni dani cheputo kottande

  • @tejanvlogos5615
    @tejanvlogos5615 2 หลายเดือนก่อน +1

    Amma ....nana garu...5 years baga kasta paddi ...alichipoyaru...ippudu rest tisukinttunnaru...😂😂😂😂