ఫ్రాంక్ చేసి తన్నులు తిన్న love

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • #lovemarriagecoupleFrank

ความคิดเห็น • 1.5K

  • @create-yg9qv
    @create-yg9qv ปีที่แล้ว +147

    ఇలాంటి prank అడిగిన వాడికి బుద్ధి లేదు, చేసిన వాడికి బుద్ధి లేదు. మీ అన్నగారు reaction super

  • @kumarikumari8306
    @kumarikumari8306 ปีที่แล้ว +424

    సరదాలకు కొన్ని హద్దులు ఉంటాయి... హ్యాపీ గా ఉండండి ఇలాంటివి ఇంకోసారి చెయ్యకండి.. మీరు కలిసి ఉంటేనే బాగుంటుంది

  • @sobhanasoppara5347
    @sobhanasoppara5347 ปีที่แล้ว +73

    చూడు చిన్న ఇంకెప్పుడు ఎవరో అడిగారని ఇలాంటి చెత్త ప్రాంక్ లు చేసి ఆ అమ్మాయిని బాధ పెట్టొద్దు

  • @suryasree6047
    @suryasree6047 ปีที่แล้ว +46

    ఇలాంటివి ఎవరియినా అడిగిన చేయకు బాబు. మంచిది కాదు. ఇంకోసారి ఇలాంటివి చేయకు. అడిగినవాళ్లకు బుద్ధిలేదు. Chesinandukuనీకు kudaబుద్ధి లేదు. మీన్నయ్య గ్రేట్, he is రియల్ హీరో

  • @poojakondipooja8850
    @poojakondipooja8850 ปีที่แล้ว +482

    ఇలాంటి వెస్ట్ videos తీసి మీ పరువు మీరు తీసుకోకండి

    • @kiranavallik8146
      @kiranavallik8146 ปีที่แล้ว +13

      లత బలహీనంగా వుంది జాగ్రత్తగా చూచుకో ఇప్పుడు ilaantifraank లు అవసరంలేదు డోంట్ రిపీట్ తిస్

    • @balamalladi5114
      @balamalladi5114 ปีที่แล้ว +3

      Don't repeat Ela cheyyaku papam aa pilla edupu chudaleka poya neeku Pani Leda chinna anna Baga tannedu anuduke Inka cheyyaku krishna

    • @bejgamwarashwini6144
      @bejgamwarashwini6144 ปีที่แล้ว

      S correct

    • @Mahimaglorymerry
      @Mahimaglorymerry ปีที่แล้ว

      Yes it's correct don't do live this video's

  • @nanduskitchenandbeauty4664
    @nanduskitchenandbeauty4664 ปีที่แล้ว +123

    బ్రదర్ ఇలా చెప్తున్నాను అని ఏమీ అనుకోకండి ఇలాంటి ఫ్రెంక్ చేయకండి దయచేసి ఆ టైంలో వాళ్లు పడ్డ బాధ ని మీరు వెనక్కి తీసుకు రాగలరా లతా అలా బాధ పడడం చిన్నన్న బాధపడుతూ మిమ్మల్ని కొట్టడం కొంచెం బాధ వేసింది మీ ఫ్యామిలీ ఎప్పుడూ నవ్వుతూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ సిస్టర్

  • @sivadsiva1666
    @sivadsiva1666 ปีที่แล้ว +27

    Idi antha script Latha smile observe chesthe thelisipothundi😂😂

  • @rajkumaripuli7461
    @rajkumaripuli7461 ปีที่แล้ว +26

    ఆ అమ్మాయి కి బాగా లేనప్పుడు ఎవరో చెప్పారని ఇలాంటి ప్రాంక్ లు చేయకూడదు. మనస్సు నొప్పించే విధంగా వుంది. మీ వ్యుస్ కోసం ఇలాంటి వాటిని ఎంచు కోవద్దని మా సలహా

  • @Vennelabellamkonda3623
    @Vennelabellamkonda3623 ปีที่แล้ว +158

    పాపం అన్నా లతకి నువ్వంటే చాలా ఇష్టం... పెళ్లి ఒక సారి ఒకరితోనే అందంగా గొప్పగా గౌరవంగా ఉంటుంది... ఆ బందం బతుకంత గొప్పగా ఉండలి... కానీ నలుగురిలో నవ్వుల పాలు కావొద్దు అన్నా...ఈ జన్మకే ఈ బంధాలు అన్నా... ఉన్నప్పుడే అన్ని బందాలు పదిలంగా కాపాడుకోవలి...

  • @KSV1989
    @KSV1989 ปีที่แล้ว +96

    ఇలాంటి విషయాల్లో ఫ్రాంక్ చేయకండి .లత కాబట్టి ఏడ్చింది .నేనైతే ఉతికి ఆ రాస్తా

  • @kiranavallik8146
    @kiranavallik8146 ปีที่แล้ว +58

    0:01 మీ అన్నయ్య చాలా మంచివాడు తన పెద్దరికం నిలబెట్టుకున్నాడు తమాషాకి కూడా వాళ్ళను బాధపెట్టే పని చెయ్యవ్వద్దు

  • @druthidruthi7209
    @druthidruthi7209 ปีที่แล้ว +8

    ఇటు వంటి వీడియోస్ చేయకండి.మీకు చాలా కేర్ తీసుకునే అన్నయ దొరకడం మీ అదృష్టం.మీరు ఎపుడు ‌సంతోషం గా ఉండాలి ❤❤😊😊😊హేపీ ఫ్యామిలీ 🎉🎉

  • @k.dharmavardhini5974
    @k.dharmavardhini5974 ปีที่แล้ว +338

    లత నవ్వు ఆపుకోలేకపోతుంది.అందరు కలిసి చేసిన ఓవర్ యాక్షన్ సూపర్. నిజమని నమ్మిన వీక్షకులు అందరికి నా సానుభూతి.

  • @mosarlarajeshwari1880
    @mosarlarajeshwari1880 ปีที่แล้ว +133

    హ్యాపీ ఉండండి ఎలా ఫ్రాంక్ వీడియోస్ చేస్తూ ప్రాణలా దాక తెచ్చుకోకండి

  • @j.p.vantashala
    @j.p.vantashala ปีที่แล้ว +45

    ఒక అన్నకు తమ్ముడు మీద ఎంత ప్రేమ ఉంటుందో ఈ వీడియో చూస్తే ప్రతి ఒకరికి అర్ధం ఐతుంది 😢😢😢

  • @suryasree6047
    @suryasree6047 ปีที่แล้ว +90

    ఇలాంటి అన్నను నీవు ఎప్పటికి బాధ పెట్టకు. చిన్నవాడివేయినా నీకు దండం పెడతాను. ఆయన గ్రేట్

  • @ahamulifestyle
    @ahamulifestyle ปีที่แล้ว +222

    ఇది ప్రాంక్ కాదు నీ మనసులో ఉన్నది ఇదీ వేరే ప్రాంక్ చేయవచ్చు

  • @kothwallavanyamychannel6290
    @kothwallavanyamychannel6290 ปีที่แล้ว +61

    తమ్ముడు ఒక్కసారి ప్రయోగం కూడా వికటిస్తుంది జాగర్త

  • @subhashiniwunnava441
    @subhashiniwunnava441 ปีที่แล้ว +45

    సరదా కి కుడా మీ భార్య ని ఎడిపించకండి మీ ఇంటికి మంచిదికాదు....... ఎల్లపుడూ సంతోషం గా సరదా గా వుండాలి...... God bless u all forever

  • @sailajadevi4439
    @sailajadevi4439 ปีที่แล้ว +4

    ఇలాంటివి అసలు చేయొద్దు మీరు, హుందాగా వుండండి ,God bless you all

  • @shakeershakeer1382
    @shakeershakeer1382 ปีที่แล้ว +58

    అక్క చాలా బాధ పడింది మళ్ళీ ఎప్పుడు చేయొద్దు

  • @kumaridurga150
    @kumaridurga150 ปีที่แล้ว +16

    ఇంకెప్పుడూ ఇలాంటి వీడియో చెయ్యకు బ్రో ఆ అమ్మాయి చాలా మంచిది మీ అన్న కూడా చాలా మంచోడు వాళ్ళ బాధ పెట్టకు ఎవరో చెప్పారని ఇలాంటి వీడియోలు మట్టికి ఇంకెప్పుడూ చేయకు

  • @honeypandu390
    @honeypandu390 ปีที่แล้ว +16

    13:15 ,13:16 super shots asalu😂. Krishna anna madyalo debbalaki balayyavu ga. chinnanna nv super asalu.prank start inappati nundi masthu thannulu tinnav ga anna 😊.latha nv alage strong gaa unduma but edusthe baadhanipinchindii.krishna anna nijangaane unda entii GOUTHAMI😅 valla reaction kosam prank ani cheppi nijam cheppava😂😂😂😂

  • @gudlakrishna974
    @gudlakrishna974 ปีที่แล้ว +2

    Latha anta badha padindo papam tanu edustunte nenu edchanu inkosari elanti video cheyakandi gundelu agipotai Latha chala amayakuralu. Chinnana meeru chala great elanti anna andariki undali annani daga chusukondi chinnana ki🙏🙏🙏🙏

  • @shrutidiamond777
    @shrutidiamond777 ปีที่แล้ว +55

    What a prank omg 😂😂 pichee prank 🤭🙆🤦 chinna anna you are really superb brother 👏👏🥰

  • @divyabharathia4131
    @divyabharathia4131 ปีที่แล้ว +26

    Camera petindhi valaki thelisetuga petaru kadha miru antha priper ai video thisaru but video bagundhi 🎉❤

  • @Raameenavlogstelugu
    @Raameenavlogstelugu ปีที่แล้ว +12

    దెబ్బలు మాత్రం గోరంగా తగిలాయి పాపం Krishna 😂😂ni acting super 👌👌

  • @pavani961
    @pavani961 ปีที่แล้ว +3

    సరదాగా కూడా ఇలాంటి prank వద్ధు అన్నా, అసలే లత వదిన ఆరోగ్యం బాలెదు కదా, అసలే కలియుగం, ఎ క్షణం ఎలా మలువు తిరుగుతుందో, అని సార్లు చావు.... నువు వద్ధు... కోత ఇంటి లో అవసరమా ???కలమశం లేని మనుషులు చాలా ఆరదు. అలాంటి మనసులును నోపించకండి.
    సామాజానికి స్ఫూర్తి ని కలిగించే, ప్రశ్నించే, prank వీడియోలను తియండి, అంతే తప్ప ఇలాంటి కావు. Stay blessed healthy and happy forever. Thank you.

  • @durgamanitha3674
    @durgamanitha3674 ปีที่แล้ว +9

    Latha bava lanti manishi intiki okkaru vunna ye adapillaku badhalu vundavu attagaarintlo really ur great bro. Mi lanti manushulu vundali samajamlo 💐🙏

  • @freebird4738
    @freebird4738 ปีที่แล้ว +34

    Idhi pre planned video na ,ledha prank video na ,teliyatle bro. but chinnanna latha ki support ga matladatam chala nachindhi.future lo emaina prblms vachina kuda chinnanna solve chesthadane nammakam undhi bro

    • @honeybaby777
      @honeybaby777 ปีที่แล้ว +3

      Pre plan ledhu.. direct ga chesadu chepakunda andhuke dhebbalu baga paddai

    • @Karunakaruna311
      @Karunakaruna311 ปีที่แล้ว

      @@honeybaby777 😂

  • @sailajayadlapalli6691
    @sailajayadlapalli6691 ปีที่แล้ว +141

    ఇలాంటి సంఘటనలు తమాషాకి కూడా ఎపుడూ చేయకూడదు.........ఎపుడూ మంచి భావన, మంచి ఆలోచనతో బ్రతకాలి....చెడ్డ ఆలోచన మనిషికి ఎవరికైనా వచ్చినా త్రుంచేయాలి, ఇలాంటివి చేసి నిజంగా కొంప కొల్లేరు చేసుకోకండి....ఎన్నో చూశాం.....అనుభవంతో చెప్తున్నాము....తెంపుకోటానికి క్షణకాలం పట్టదు....దుష్ట శక్తులు ఎపుడూ చెడగొట్టానికి కాచుకునే వుంటాయి....బ్రతికనంత కాలం మీ బంధాన్ని పదిలపరుచుకొనే క్రమంలో ప్రతిక్షణం జాగ్రత్తగా వుండగలగాలి. All the best. 🕉🕉🙌🙌

    • @laxmigv8992
      @laxmigv8992 ปีที่แล้ว

      Ilantivi future lo.nijam avutai..be careful..😮

  • @purvisreeofficial
    @purvisreeofficial ปีที่แล้ว +23

    Chinnanna kottetappudu Krishna anna expressions 😂😂😂😂😂😂hilarious

  • @nandu9988
    @nandu9988 ปีที่แล้ว +16

    Chinna anna nijamga great Latha kosam chala alochincharu ❤

  • @pravallikasworld5481
    @pravallikasworld5481 ปีที่แล้ว +256

    Chinna anna reaction next level🔥....

  • @HimaBindu797
    @HimaBindu797 ปีที่แล้ว +44

    పాపం లత చాలా ఏడుస్తూoది మీ అన్నయ్య సూపర్ నువ్వు కూడా సూపర్ నాకు ఇష్టం మేనా కుటుంబం 🌹🌹🌹🌹

  • @swapnaintivantalu1932
    @swapnaintivantalu1932 ปีที่แล้ว +176

    లత నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. లతను నువ్వు ఎప్పుడు ఏ విధంగానైనా ఏడిపించ వద్దు. అలాగే మీ అన్నయ్యను చాలా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను.

    • @suhasinisuhasini4524
      @suhasinisuhasini4524 ปีที่แล้ว +2

      @@gangakaveri-rz8js 😅😅😅

    • @swapnaintivantalu1932
      @swapnaintivantalu1932 ปีที่แล้ว +3

      ​@@gangakaveri-rz8jsమానవత్వం అనేది ఉంటే ఇలా మాట్లాడారు కదా.

    • @Sowjanya-fi6gj
      @Sowjanya-fi6gj ปีที่แล้ว

      😅

    • @Sowjanya-fi6gj
      @Sowjanya-fi6gj ปีที่แล้ว

      Good. Person. Me. Lanti. Hub. Dhorakadem. Amea. Adhurustam😢😢

  • @manthanaswarnasrinu4546
    @manthanaswarnasrinu4546 ปีที่แล้ว +65

    Krishna acting vere level super 😂😮

  • @chsupriya3728
    @chsupriya3728 ปีที่แล้ว +28

    లతని ఎక్కువ బయపెట్టకండి బ్రో కొట్టకండి

  • @sravaninallaiahgari2651
    @sravaninallaiahgari2651 ปีที่แล้ว +5

    Me brother reaction verey level 😂🔥

  • @MeeChinniChinnu_123
    @MeeChinniChinnu_123 ปีที่แล้ว +26

    3:22 chinnanna reaction 😂😂etta thelisindo anta🤣🤣😂😂
    15:18 - his reaction after knowing that it is prank❤️

  • @sravania5836
    @sravania5836 ปีที่แล้ว +25

    Ayyo papam latha edudthundhi... 🥺🥺🥺... Chinnanna chala serious ayyadu... Gd response❤

  • @LOVEBIRDSofficialchannel2519
    @LOVEBIRDSofficialchannel2519 ปีที่แล้ว +24

    మీ వీడియో లో టపసులు శబ్దాలు బాగా వచాయీ . Nice video 👍

  • @user-wv7pq1bi4k
    @user-wv7pq1bi4k 2 หลายเดือนก่อน

    సూపర్ వీడియో పరవాలేదు మనుషుల గుణం తెలుస్తుంది

  • @dandyalamadhumathi2062
    @dandyalamadhumathi2062 ปีที่แล้ว +2

    Adapilla ki support ga unnadu superb mi anna gaaru

  • @anusai5831
    @anusai5831 ปีที่แล้ว +7

    Frist chempa debba ki face expression 😂

  • @skvahida4279
    @skvahida4279 ปีที่แล้ว +32

    తమ్ముడు ఎందుకు ఇలా చేయకు మీది హ్యాపీ ఫ్యామిలీ...లత ఏడుస్తుంటే నా కల్లంట నీళ్ళు వచ్చేయి... మిరందరు హ్యాపీ గా ఉండాలి... ఇంకెప్పుడు ఇలా చేయకు తమ్ముడు 🙏🙏♥️♥️

  • @satyaveni5975
    @satyaveni5975 ปีที่แล้ว +1

    Anna e video chusakaa naku kudaa full eadupu vachesindhi Latha vadhi na iethee nunnu chalaa premisthundhi .. don't miss .. enka chinnana iethee chalaa manchooduu .. naku estam chinnanaa😂😅 my favourite family annaaa . good bless you ❤

  • @ashaayesha7157
    @ashaayesha7157 ปีที่แล้ว +1

    Fronk 👌...yeppudu cheyaku...Goodfamily Godblees family. Chinna..nna.., latha, krishana..debbalu yedupulu...vaddu baboi..vaddu..

  • @Jyoshitharaj125
    @Jyoshitharaj125 ปีที่แล้ว +3

    Chinnanna beautiful soul... anna cheppinattu konni pranks valla pranaale potaayyy.... enkosaari cheyyoddu... mee eddaru appudu happy gaa vundandi...anna nu baagaa cheusukondi...mee eddarini kanna pillalaa chustunnaaru....

  • @kadariesther9282
    @kadariesther9282 ปีที่แล้ว +9

    ఎవరో ఏదో చెప్పారు అని ఇలాంటివి తీస్తే చెప్పిన వారు బాగానే వుంటారు కానీ మన జీవితంలో కుటుంబములో చాలా ప్రాబ్లమ్స్ మొదలవుతుంది నీవు ఎప్పుడూ తీసేవే బాగుంటాయి ఇ లాంటివి తీయకు నాన్న

  • @Kalyanijanu2000
    @Kalyanijanu2000 ปีที่แล้ว +1

    Mee chinna Anna latha ki chala bagaa support chesaru ❤️❤️❤️ supper andii

  • @ommivenisanthu
    @ommivenisanthu ปีที่แล้ว

    Latha ki oka Nanna la chala baga sapot chesathunaru me annayya garu ..... super maaa

  • @sindhuamahi6873
    @sindhuamahi6873 ปีที่แล้ว +164

    అయ్యో .....పాపం....ఎలా కొడుతున్నారు.....లత నీ బాగా ఏడిపించరు.......ఎది ఫ్రాంక్ లాగా లేదు...రియల్ గా వుంటు వుంది.......😮😮😮😮

    • @satyasree6638
      @satyasree6638 ปีที่แล้ว +2

      🤭🤗

    • @chennajyothi5622
      @chennajyothi5622 ปีที่แล้ว +2

      Manchiga aindi inka kotedi vunde chetha prack chesi nijaga pranalu pothai

    • @SriLakshmi-wq6yu
      @SriLakshmi-wq6yu ปีที่แล้ว +3

      Yes chetta prank s cheyya kandi

    • @ssuneetha7449
      @ssuneetha7449 ปีที่แล้ว +1

      Elanti video lu cheyyavaddu

  • @sonuchotuideascooking123
    @sonuchotuideascooking123 ปีที่แล้ว +160

    నువ్వు ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది.పాపం దెబ్బలు బాగా తగిలించుకుని ప్రాంక్ చెయ్యడం ఆ కిక్కే వేరు కదా అన్న. కానీ చిన్నాన ను లత ను బాగా ఏడిపించారు. చిన్ననా మాటలు వేరే లెవెల్ గా ఉన్నాయి.లత యీప్పడే చిన్న పిల్ల కదా ఎం చేయాలి అని కూడా తెలియదు.పోనీలే యింకోసారి ప్రాంక్ విడియో లు చెయ్యకు అన్నో.. యిప్పుడు దెబ్బలతో సరిపుచారు యింకోసరి యింట్లో నుండి వెళ్లకొడతరు జాగ్రత్త సుమీ.

  • @NooriAisha-pi6cp
    @NooriAisha-pi6cp ปีที่แล้ว +1

    Super akting chasavaa Anna superrrrrrrr

  • @manisuji6440
    @manisuji6440 ปีที่แล้ว +2

    Nice acting. Mugguru kuda
    . frist matladukuni tarvatha Ela chesaru abha😍😍😍super

  • @vijayaprabhakaryarlagadda2671
    @vijayaprabhakaryarlagadda2671 ปีที่แล้ว +52

    Hi bro, నేనూ ఏడ్చాను😢
    అలా pranks చేయద్దు బ్రో ❤

  • @pinnijayamma4206
    @pinnijayamma4206 ปีที่แล้ว +38

    ఓరె ఆపిల్లన్ని బాదపెట్టటం అవసరమ్మ

  • @kamampallyanil7873
    @kamampallyanil7873 ปีที่แล้ว +1

    Very good Krishna Annya kalumokavu nilanti tamudu alanti Annya unndadam e klamlo chala arudhu nenu chala pranks chusanu but inndula mee annya prema kanipinchindi be happy but next time ela cheyaku Valli challah heart avutaru

  • @krishnavenikosuri727
    @krishnavenikosuri727 ปีที่แล้ว +1

    Badaullu Baga padayee super kanni Latha cry very sad video challa bavundiii

  • @YadammaOnteddu-yl7nd
    @YadammaOnteddu-yl7nd ปีที่แล้ว +65

    ఆ పాప ప్రెగ్నెంట్ అంటున్నారు నెట్టేస్తున్నారు ఇలాంటివి ఎప్పుడు చేయకండి పెద్ద మనిషిని కూడా తిట్టారు. ఫ్రాంక్ ఒక దండం రా బాబు 😱😱

    • @ramyasangars371
      @ramyasangars371 ปีที่แล้ว

      Pregnant kadu abortion. Ayndi eppudo

  • @Nellorepilla1432
    @Nellorepilla1432 ปีที่แล้ว +22

    చూడు తమ్ముడు ఫ్రాంక్ చేయమంటే ఇలాంటివి కాదు చేయాల్సింది 😡 మంచిగా తమ్ముడు అని పిలిచాను తమ్ముడు గా మంచి ఒపీనియన్ నీ మీద ఇప్పుడు అది పోయింది

  • @satyavenivegu9196
    @satyavenivegu9196 3 หลายเดือนก่อน

    ఎవరు ఏదో చెప్పారని అలాంటి ఏ వీడియోలు చేయకమ్మా పాపం నాతో ఎంత భయపడిపోయింది అలాగే మీ చిన్నాన్న గారు కూడా కంగారుపడ్డారు కదమ్మా ఎప్పుడు అన్యోన్యంగా ఉండాలి మీ చిన్నాన్న గారి లత నీ బాగా చూసుకో❤❤❤❤❤❤

  • @sonalkhatawate8099
    @sonalkhatawate8099 ปีที่แล้ว +2

    😂😂 really good acting 🎭 like ur face is so serious

  • @gittareddylakshmi2322
    @gittareddylakshmi2322 ปีที่แล้ว +4

    Latha chala lucky .latha edusthuntee valla bava garu kooda edusthunaru.

  • @srividya3598
    @srividya3598 ปีที่แล้ว +12

    Krishna Anna vipu vimanam motha mogindi😅❤ Prema tho kadu ....inko sari eela chesty AMAVUTHUND THELUTHUNDAAA❤ Krishna Anna eentha pronk chesina pedhavalla MEDA CHYTHULU LYPIDHU KADA. ANNAYA. NI KALLU MOKANDI😊🙏🤭 Latha ki helth balydhu Mee ru koty debbalu aala thaguthunnai haaaa.

  • @jyotinadigoti1403
    @jyotinadigoti1403 ปีที่แล้ว

    Me annaya chala super and backbone Mee iddariki atani support chala undi Latha ki adi chalu Latha ki be happy forever

  • @nandhu123.
    @nandhu123. ปีที่แล้ว +1

    Em ra andharu vere vallu cheste super bagundi adi chey ani cheptaru ipudu emi suthi antunaru anna vallu chepevi pattichi koku meru super chesaru

  • @swathiram227
    @swathiram227 ปีที่แล้ว +10

    Anna elanti pranks vadhu🙏🙏🙏🙏

  • @dadsgirl8388
    @dadsgirl8388 ปีที่แล้ว +9

    Ammababoye elante pranks vadhule anna.......ammababoye veepu meadha taptap ladencharu...takecare sis

  • @kasthuriy6043
    @kasthuriy6043 ปีที่แล้ว +6

    Thammudu, don't do this kind of prank so sad I'm not able to see Lathas reaction even I was crying please dnt ever hurt both of them🙏🙏🙏🙏🙏

  • @kashap11
    @kashap11 ปีที่แล้ว +4

    She is so innocent ❤

  • @mdyasmeen3347
    @mdyasmeen3347 ปีที่แล้ว +18

    Navvakunda chala Baga chesaru krishna.chinna Anna reaction vere level.papam latha

  • @sujathathanneru6462
    @sujathathanneru6462 ปีที่แล้ว +15

    Full comedy😂😂😂😂😂

    • @swapnaintivantalu1932
      @swapnaintivantalu1932 ปีที่แล้ว

      ఒకరి బాధ కామెడీగా ఉందా నీకు.

    • @sujathathanneru6462
      @sujathathanneru6462 ปีที่แล้ว +1

      @@swapnaintivantalu1932 Hello madam akkada Frank ani chudaleda video bada padadaniki em vundhi

    • @swapnaintivantalu1932
      @swapnaintivantalu1932 ปีที่แล้ว +1

      @@sujathathanneru6462 రియల్ గా కొన్ని జరుగుతున్నాయి ఈ సమాజంలో అందుకే బాధనిపిస్తుంది. ఆ కోణంలో కూడా ఆలోచించాలి. ఇలాంటి ఫ్రాంక్ వీడియోలు ఎవరు చెయ్యకూడదు. ఫ్రాంక్ అంటే సరదాగా ఉండాలి కానీ ఇంతలా బాధ పెట్టడం అవసరమా.

  • @srilakshmisrilakshmi3154
    @srilakshmisrilakshmi3154 ปีที่แล้ว +9

    ఇలాంటి ప్రాంక్ అవసరమా వాళ్ళిద్దర్నీ చూస్తే మహా ఏడుపొచ్చింది పిచ్చి పిచ్చి మాటలు కాదు బ్రో

  • @mamathachoppadhandi670
    @mamathachoppadhandi670 ปีที่แล้ว +3

    నేను ఫుల్ గా ఎంజాయ్ చేసిన నిన్ను కొట్టుతు ఉంటే 😂😂😂😂😂

  • @poojakondipooja8850
    @poojakondipooja8850 ปีที่แล้ว +477

    ఈ pranks అవసరమా తొక్కలగ ఉంది, సిల్లీ కాకపోతే

    • @jillojuchandhu2794
      @jillojuchandhu2794 ปีที่แล้ว +23

      Neku chudali ani pistee chudu ledhantee musukoo 😅 nee chetha comments vadhu lee

    • @mahashpatel30
      @mahashpatel30 ปีที่แล้ว +9

      ha avunu neek istam lekapothe chudaku

    • @poojakondipooja8850
      @poojakondipooja8850 ปีที่แล้ว +23

      @@jillojuchandhu2794 ప్రాణాలు పోతాయి రా బాబు ఆమె అస్సలే సెన్సిటివ్ అది అర్ధం చేసుకో

    • @poojakondipooja8850
      @poojakondipooja8850 ปีที่แล้ว +8

      మేము chudaddu అన్నపుడు ఈ videos పెట్టడం ఎందుకు, అలాంటి videos వద్దు రా బాబు అంటే ఈ న్యూసెన్స్ ఏంటో

    • @merugarukminiroja6022
      @merugarukminiroja6022 ปีที่แล้ว +6

      Eppudu tanu health issues vunnayi kada e type prank avasarama bro

  • @Rajdangerbrand
    @Rajdangerbrand ปีที่แล้ว +40

    ఇలాంటి ఫ్రాంక్ లు చేసి లతకు బాదపెట్టకు అన్న చాలా బాధేసింది వీడియో చూసి don't repeat this videos

  • @Mommys_corner.
    @Mommys_corner. ปีที่แล้ว +6

    పాపం లత అసలు..
    ఎవరు తట్టుకోలేరు అలా అంటే 😭

  • @vishwaksen_fan_girl
    @vishwaksen_fan_girl ปีที่แล้ว +1

    Crazy 😂broo asluuu

  • @hemalathaivaturi5599
    @hemalathaivaturi5599 ปีที่แล้ว +29

    మీరు అందరూ హ్యాపీ గా ఒకరికి ఒకరు గా వుండాలి

  • @jglory8384
    @jglory8384 ปีที่แล้ว +9

    Pichi baga mudhirindhi life tho atladakudadhu nastapotham😢

  • @shaikjareena7002
    @shaikjareena7002 ปีที่แล้ว +2

    Latha Latha ani paki chusstey aaa Akka kindinunchi vachindi super skit Anna😂

  • @itsmychannellucky6521
    @itsmychannellucky6521 ปีที่แล้ว +2

    ఇలాంటి వీడియోలు ఎప్పుడు ఇలాచేయకండి.ఆడవాళ్ళమనసు చాలుసున్నితం.మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. 🥰🥰🤗🤗♥️🤗🤗

  • @ShyamalaLala-ir6cm
    @ShyamalaLala-ir6cm ปีที่แล้ว +3

    Me chinana chala manchivaadu isonti gunam vunna manushula madhyana vunna latha nuvvu nijanga adrustavanthuralivi ❤chinana thak you for your caring

  • @user-fg2ny4ef8e
    @user-fg2ny4ef8e ปีที่แล้ว +4

    Latha is kind hearted,great

  • @hnfamilyvlogs4569
    @hnfamilyvlogs4569 ปีที่แล้ว +1

    Chinna anna vere level👌🥳,😂😂😂😂, Latha meedha Elanti pranks cheyavadhu, 😢😢plz..

  • @jyotsnaownmehandhidesigns7956
    @jyotsnaownmehandhidesigns7956 ปีที่แล้ว +1

    Em acction chesav broo nuvvu thoopu .....🤣❤️

  • @freebird4738
    @freebird4738 ปีที่แล้ว +5

    Baagaa padday kadha anna dhebbalu😂😂😂😂

  • @rajendrapriya4927
    @rajendrapriya4927 ปีที่แล้ว +30

    😂😂😂😂😂 super acting & chinna reaction next level.. Illanti annalu adapillalu unna intlo untey.. Andari ammai la life baguntundi anna.. 😍but krish anna baga... 😅😅😂😆😂😂😂

  • @veronicareseline9410
    @veronicareseline9410 ปีที่แล้ว +2

    ప్లీజ్ అన్నయ్య ఇంకెప్పుడు అలా చేయబాక ఎందుకంటే లేడీస్ తట్టుకోలేరు

  • @permishettyswathi5758
    @permishettyswathi5758 ปีที่แล้ว

    Latha ante naku chalaaa istam chinna anna great nuvvu

  • @vanapallilakshmi8871
    @vanapallilakshmi8871 ปีที่แล้ว +32

    Your brother expression super😮

  • @applaraju3676
    @applaraju3676 ปีที่แล้ว +6

    Its not prank all are acting😂

  • @royaltyntrvassu0626
    @royaltyntrvassu0626 ปีที่แล้ว

    Latha ni chuste chaala jaali vesindi 🥺🥺 nd mimmalni mi annayya baaga kottinaar 🥺🥺

  • @Anibava374
    @Anibava374 ปีที่แล้ว

    Anna Latha akka short echindhe chuda super anna 😂😂😂😂😂😂😂

  • @padmavathipadhu182
    @padmavathipadhu182 ปีที่แล้ว +4

    It's real or fake 😊😊😊

  • @marydahlia4824
    @marydahlia4824 ปีที่แล้ว +4

    ఇలాంటి pranks cheyikandi Brother. లత chala innocent manchi Ammaei. తనకి భయం create chesaru adhi అలానే ఉండిపోతుంది. Yevaro cheyimanaru ani meeru ఇలాంటి pranks chesthe mee marriage life lo మీరే అనుమానాలు vochela చేసుకున్న వాళ్ళు అవుతారు. నిజం ga ala chesthademo ane భయాలు తన heart lo ఉండిపోతాయి. Ala ఏడిపించకండి brother mee wife ni 😢Latha chala manchi Ammaei.

  • @dharanichintu
    @dharanichintu ปีที่แล้ว +3

    Super script 😂😂😂😂😂😂😂😂 by the way frank kadhu sir prank

  • @maheshnandhan2701
    @maheshnandhan2701 ปีที่แล้ว +5

    Chinna anna reaction super