హిందుత్వ వాదులకు రెంజర్ల రాజేష్ సవాల్ | Renjarla Rajesh | Cheekoti | Lalithkumar | Black Voice

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 พ.ย. 2024

ความคิดเห็น • 28

  • @venkyvenkatesh4093
    @venkyvenkatesh4093 ปีที่แล้ว +17

    అందరూ సమానం, హిందువులు అంతా బంధువులు అనే వారంతా కూడా ఈ సవాల్ ను స్వీకరించాలి.

  • @satyashodhaksatyaanveshana
    @satyashodhaksatyaanveshana ปีที่แล้ว +18

    ఈ సవాల్ స్వీకరిస్తే నిజమైన హిందుత్వం అనుకుందాం లేకపోతే సనాతన ధర్మం మతోన్మాదం అనుకోవాలి

  • @villegeboy4015
    @villegeboy4015 ปีที่แล้ว +13

    జై భీమ్ అన్న మీ ప్రతి వీడియో నా జీవితానికి పాఠాలు నేర్పేలా నాలో మనో దేయిర్యాన్ని నింపేల ఉన్నవి అసలు బహుజనులను ఇంకా ఎందుకు తెగించడం లేదు ఎప్పుడు అగ్రకులాల మొచితి నీళ్లు ఎందుకు తాగాలి అన్న మనకంటూ మనము పోరాడలేమ ఎందుకు మన వాళ్ళు తిరగబడడం లేదు ఇప్పటికి వాళ్ళ కిందనే బ్రతుకుతున్నాం అన్న ఇది పచ్చి నిజం మా తరువాత మా పిల్లలకు ఇదే దుస్థితి వస్తుందేమో అని చాలా భయంగా ఉంది అన్న ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా ఉంటే ఎప్పుడైనా బాగుపడుతామో ఏమో అన్న మన బహుజనులు బిడ్డలను అగ్రవర్ణాలు విభజించు పాలించు అనే బ్రిటిష్ వాళ్ళలాగా మన వాళ్ళను అందర్నీ విభజిస్తున్నారు అన్న కానీ అది మన వాళ్లకు తెలియడం లేదు దీనికి స్వశ్విత పరిష్కరం కావాలి అన్న జైభీం

  • @chirumartach4393
    @chirumartach4393 ปีที่แล้ว +6

    అందరూ సమానం అనేది ఓన్లీ మాటల్లోనే ఇలాంటి కాడికి ఎవరు అన్న

  • @RamRam-jw1jm
    @RamRam-jw1jm ปีที่แล้ว +10

    అసలు ఇంత వివక్ష జరుగుతుంటే మరి దేవుడు, దేవత ఉండి ఏం #పి...కుతున్నారనీ నా సవ లక్ష ప్రశ్న??????? ఏవడైనా ఏ మతం వాడైనా దినికి సమాధానం ఇవ్వగలడా???

    • @mahimahesh2707
      @mahimahesh2707 ปีที่แล้ว

      ఒక్కసారి అనంతపురం టాక్ కవర్ సెంటర్ దగ్గరికి వచ్చి నాకు మెసేజ్ చెయ్ నేను వస్తా దేవుళ్ళ ఏం చేస్తున్నారు నీకు వివరించి చెప్తా కావాలంటే నిన్ను యమధర్మరాజు దగ్గరికి పంపిస్తా ఆయనను అడిగి కనుక్కో....

  • @Mulnivasi302
    @Mulnivasi302 ปีที่แล้ว +4

    కులం లేదు అనే కుహన మేధావులు స్పందించాలి. అందరూ సమానం అనే పెద్ద మనుషులు మాట్లాడాలీ ఆ ఊరికి వెళ్లి అందరూ సమానం అని చెప్పి వివక్ష చూపించిన వాళ్లతో క్షమాపణలు చెప్పించాలీ .

  • @mahimahesh2707
    @mahimahesh2707 ปีที่แล้ว

    అక్కడ జరిగిన అన్యాయానికి మేము మా గొంతునీ వినిపిస్తం సోదరా మాకు అక్కడికి వచ్చి మా సోదరులకు బుద్ధి చెప్పి మా సోదరులకు క్షమాపణ చెప్పించాలని ఉంది కానీ నేను అనంతపురంలో ఉంటాను రావడం కొంచెం కష్టం హైదరాబాదులో ఉన్న మా వాళ్లకు ఈ విషయం వెళ్లే లాగా నేను చూస్తాను ఈ విషయంలో మీతో పాటు నేను ఉంటాను, మేము ఇక్కడ నుంచి మేము చేయాల్సింది చేస్తాం.
    ఒకటి చెప్తున్నాను సోదరా హిందూ సంఘాలు కొన్ని కొన్ని ముఖ్యమైన సమస్యలను ఎదిరించడానికి ఏర్పడినవి ఉదాహరణకు మత మార్పిడి జిహద్దులు దేవాలయాల రక్షణ ఇటువంటి వాటిని ఎదుర్కోవడానికి ఏర్పడినవి చాలా వరకు ఇంకా మా హిందూ సోదరులు ఆత్మ గౌరవం కూడా మాకు ముఖ్యమే అయితే మేము ముందు రెండిటి పైన మాకు పట్టు ఉంటుంది మేము దాని కోసం పోరాడుతున్నాం కనుక ఇటువంటి విషయాలు మా వరకు వచ్చే సరికి జరగాల్సిన న్యాయం జరుగుతుంది అందుకే మేము సైలెంట్ గా ఉంటాం అంతే కానీ ఇంకో ఉద్దేశం లేదు.
    జై శ్రీ రామ్,
    జై హర హర మహాదేవ శంభో శంకర 🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳.

  • @ashokkumart932
    @ashokkumart932 ปีที่แล้ว +2

    రాజేష్ బ్రదర్ మీరు చేసిన సవాల్ ను వారు స్వీకరించరు. ఎందుకంటే హిందువులంతా సమానమని వారి అవసరాల సంధర్భంలో మాత్రమే అంటరు. అంత మాత్రాన ధళితులు హిందువులు కారు, హిందువుగా బంధీ అయిన అంటరాని వారే... హిందువులంతా సమానమని వారు అంటే ఆ మాటలను మనం వారి పక్కన ఆని కూర్చోవాలని ప్రయత్నం చేయడం, గొప్పగా ఫీల్ అవ్వడం మన మూర్ఖత్వం, అమాయకత్వ.

  • @maosiyangmanam9532
    @maosiyangmanam9532 ปีที่แล้ว

    మిత్రమా రమేష్ నీ ఛాలెంజ్ కి హాట్సాఫ్.
    మనుస్మృతి ని రాజ్యాంగం చెయ్యాలని తపిస్తున్న సంఘ్ పరివార్ వారి బీజేపీ పార్టీ కి,
    రిజర్వేషన్ స్థానాలకు అభ్యర్థులుగా పోటీ చేసి ఆ ఆ స్థానాలను కైవసం చేసుకున్న,
    ప్రజా ప్రతినిధులు అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేసే లాగా నిలదీయటం,
    మనిషిగా మానవ గుణ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి,
    చాలా అవసరమైన తక్షణ స్పందన.
    ఆ దిశగా ఎంత సాధ్యం అయితే అంత ఎక్కువగా తక్షణమే కృషి చేయటం,
    అణచి పెట్టబడిన శక్తులకూ,అలాగే ప్రగతిశీల సంఘాలు సంస్థల వారికి, అందరికీ తక్షణ అవసర కర్తవ్యం.
    ఈ మెసేజ్ ని మీ పరిచయస్తుల అందరికీ పంచండి.
    ఇదే విషయాన్ని మీ పరిచయస్తులు అందరికీ షేర్ చేయండి.

  • @gazabkachannel771
    @gazabkachannel771 ปีที่แล้ว +2

    Right bro

  • @Manupativeerababu-eh9lv
    @Manupativeerababu-eh9lv ปีที่แล้ว +1

    Jai rajesh

  • @goliramesh5801
    @goliramesh5801 ปีที่แล้ว +1

    Hyderabad Uppal లో కుడా ఈ వివక్ష ఉంది.

  • @maddoorilingam8255
    @maddoorilingam8255 ปีที่แล้ว +4

    Eda pandukunavu pandi Prasad EDA pandukunavu lalith Kumar epudu ravali hidu sodarulu

  • @sureshjillella2831
    @sureshjillella2831 ปีที่แล้ว

    Anna Jay Bheem Jay Jay Bheem, అసలు ఈ BJP వచ్చిన తరువాత నే ఇలాంటి పరిస్థితి విషమంగా తయారు ఐనది, ఇది చాలా విచారకరం????

    • @mahimahesh2707
      @mahimahesh2707 ปีที่แล้ว

      అయితే బిజెపి రాకముందు వివక్ష అనేది జరగలేదు అంటున్నారు కదా?

  • @moulkarprabhakar9827
    @moulkarprabhakar9827 ปีที่แล้ว

    Jai bheem

  • @sivakumararrolla1788
    @sivakumararrolla1788 ปีที่แล้ว

    Pandi gardu ekkada?

  • @decentboynaanith9160
    @decentboynaanith9160 ปีที่แล้ว

    Gadapa lopala Kulam
    Gadapa Datithe Hinduvulam ane Ninadham emaindhi brothers

  • @eajaykumar527
    @eajaykumar527 ปีที่แล้ว

    Jai bheem anna

  • @Madhudarlling
    @Madhudarlling ปีที่แล้ว

    Na kodukula dagara samadanam ledu anna nuvvu vallatho debate pettu Anna

  • @jklgaming8498
    @jklgaming8498 ปีที่แล้ว

    Are rajesh eppudu nik direct sav debbalera

    • @Mulnivasi302
      @Mulnivasi302 ปีที่แล้ว +3

      బ్రదర్ ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం కావాలి. ఆయన శాంతి యుతంగా అడిగారు. అదే విధంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది.నీకు దమ్ముంటే వివక్ష చూపిన వాళ్లను వచ్చి కొట్ట గలుగుతావా...?

    • @tabletshub
      @tabletshub ปีที่แล้ว

      😂😂 పక్కకు పోయే అడుకోపో

    • @lankasrujan7713
      @lankasrujan7713 ปีที่แล้ว

      Achindu egaa hero adhini answer cheppu first 😅

    • @laxmanpet2299
      @laxmanpet2299 ปีที่แล้ว

      వీళ్లకు సమాధానం చెప్పడం రాదు దాడులు చేయడమే తెలుసు దాడులు చేస్తే తప్పు రైట్ అయిపోతుందా రైట్ తప్పైపోతుందా సమాధానం చెప్పలేని నీలాంటి వాళ్ళే దాడులకు దిగుతారు తెలివి లేని మూర్ఖులు

  • @decentboynaanith9160
    @decentboynaanith9160 ปีที่แล้ว

    Jai bheem anna