నేను మొదటి సారిగా మీ ఛానల్ ను చూస్తున్నాను. మీరు చెప్పే విధానం బాగుంది,👌👏👏👏. అయితే నాదొక చిన్న ప్రశ్న అదేమిటంటే ఈ జాతకాలు ఏ వయసు నుంచీ చూసుకోవచ్చు? అంటే ఏ వయసు నుంచి ఏవయసువరకూ ప్రభావాన్ని చూపిస్తాయో తెలియజేయగలరు. మా ఇంట్లో చిన్న పిల్లలు, యసులో పెద్దవారు కూడా ఉన్నారు, అందుకే తెలసుకునేందుకు అడాగాను.
అందరికి వర్తిస్తాయి అండి.. అయితే వారి వయసుని బట్టి ఉంటుంది.. ఉదా. పిల్లలు అయితే గనుక వారి అరోగ్యం, చదువు ఇటువంటివి ఎక్కువ ప్రభావం అవుతాయి.. అయితే మద్య వయసు వారైతే ధనం, అరోగ్యం, వివాహాం, సంతానం.. ఇలా.. వయసుని బట్టి చూసుకోవచ్చు..
Na date of birth telidu sir corrcte ga normal ga name pettsharu nadi kumbarasi chala suffer avtunna sir hlth bagaledu asalu godavalu parishkaralu chepandi sir
Sir chala rojulaki oka pani ki vidheshalaku vellanu kani Ekkada parithithi am Baga ledhu entiki pumpistha antunnaru ennirojulu pani dhorakale malli edhi untundha undadha theliyatle pls reply me
Same bro na life elaneye jaruguthaundi nenu one year back open cheysi close cheysinepudu Mali start cheysaa yemi jaruguthaundo arthamkavatkeydu bro suddenga epudu Enduku ani
Guruvu garu neecha rasi lo vunnappatiki saturn ekkada vunnaro chudali.. alane navamsa lo guruvu ela vunnaro check cheyali.. okavela d1 lo saturn kanuka dhanur rasi or meena rasi lo vunte appudu adhi parivarthana yogam avutundi kabatti neecha padda effect vundadhu.. Alane guruvu garu kanuka navamsa lo stronga vunna kuda ok Alane guruvu garu kanuka (dhanista)kuja nakshatram lo vunte alane kujudu kanuka guru nakshatram lo vunna appudu kuda parivarthana yogam avutundi.. Alane guruvu ki moon or sun tho emaina parivarthanm lo chudali.. Alane saturn aspects kuda check cheyali.. so ivanni chusi kani meku phalithalu cheppadaniki vundadhu..
Sir nadi mesha lagnam, kumbharashi. Marriage and job kosam try chestunna but manchi sambhandalu ravadam ledu alage job kuda ravadam ledu sir😢😢😭pooja . Homam kuda chepincham but no use😭diniki solution cheppandi sir please🙏🙏
రాసి ముక్ష్యమా లగ్నమా మరి లగ్నానికి శుభ అండ్ అశుభ గ్రహాలు ఉంటాయి మరి అవి చూడరా కుంభ లగ్నానికి లేదా రాశికి గురువు పాపా గ్రాహం మరి శుభ ఫలితాలు ఆలా వస్తాయి
ముందుగా గోచార (రాశి) ఫలితాలకి, జాతక ఫలితాలకి వ్యాత్యాసం తెలుసుకోండి... నేను ప్రతి వీడియోలోను ( 0:28 )ఇవి గోచార ఫలితాలు మాత్రమే తప్ప జాతక ఫలితాలు కాదు అని చెబుతునే ఉన్నాను.. వీడియో పూర్తిగా చూస్తే అ విషయం అర్ధం అవుతుంది.. ఇక లగ్నానికి శుభ, అశుభ గ్రహాలు ఉన్నా మరల పాప గ్రహాలు పాప స్ధానాల్లో ఉంటే మంచే చేస్తాయి.. అదే శుభ గ్రహాలు పాప స్ధానాల్లో వాటిని శుభత్వాన్ని కొల్పొతాయి కదా.. వీటిని మీ లగ్నం నుండి చూడాలే తప్ప గోచార ఫలితాల్లో కాదు.. మరి లగ్న ఫలితాల పాయింట్ ని మీరు ఎందుకు గోచార ఫలితాల్లో తీసుకు వచ్చారో మీకే తెలియాలి.. అలానే వేరే కామెంట్ లో దశ అయిపోయిన గ్రహాం 25% ఫలితాలే ఇస్తుంది అన్నారు.. ఇది నిజం కాదు.. గ్రహ అధిపత్యం ఏ భావానికి అధిపత్యం వహిస్తుంది, ఓ భావంలో ఉంది, ఓ నక్షత్రంలో ఉంది, అ నక్షత్రనాధుడు ఏక్కడ ఉన్నాడు , వీటిన్నంటిని బట్టి ఫలితాల శాతం అదారపడి ఉంటుంది..
ఠంక్ యు వెరీ మచ్ సర్, కానీ కుంభ రాశికి ఏలినాటి శని జరుగుతొంది అన్నారు కానీ నాకు దానికన్నా ముందు ప్రోల్మ్స్ స్టార్ట్ అయ్యే ఈ, 2018 డిసెంబర్ డేట్ కచ్చితంగా తెలియదు ఒన్డే విత్ ఇన్ నైట్ న టోటల్ బిజినెస్ లాస్ ఐంది రీసన్ తెలియదు ఫ్రొం ఠాట్ డేట్ టిల్ టుడే సక్సెస్ ఏ వర్డ్ నను మర్చిపోయాను అన్ని కుజగ్రహ సమస్యల అమౌంట్ రిటర్న్ రాలేదు స్టూక్ అయిపోయింది లోన్స్ ప్రాబ్లెమ్ స్టార్ట్ ఐంది అది కూడా కలిసి రామ్ లేదు కుంభరాశి , కన్యాలగ్నం. బట్ కానీ నను డిసెంబర్ 2018 లో ఒకరితో గొడవలకి వెళ్ళాను సమె డే నైట్ అంత పోగొట్టుకున్నాను
Guruvu garu mee videos chusthe dairyanaga untundhi. 🙏🙏🙏🙏
నేను మొదటి సారిగా మీ ఛానల్ ను చూస్తున్నాను. మీరు చెప్పే విధానం బాగుంది,👌👏👏👏. అయితే నాదొక చిన్న ప్రశ్న అదేమిటంటే ఈ జాతకాలు ఏ వయసు నుంచీ చూసుకోవచ్చు? అంటే ఏ వయసు నుంచి ఏవయసువరకూ ప్రభావాన్ని చూపిస్తాయో తెలియజేయగలరు. మా ఇంట్లో చిన్న పిల్లలు, యసులో పెద్దవారు కూడా ఉన్నారు, అందుకే తెలసుకునేందుకు అడాగాను.
అందరికి వర్తిస్తాయి అండి.. అయితే వారి వయసుని బట్టి ఉంటుంది.. ఉదా. పిల్లలు అయితే గనుక వారి అరోగ్యం, చదువు ఇటువంటివి ఎక్కువ ప్రభావం అవుతాయి.. అయితే మద్య వయసు వారైతే ధనం, అరోగ్యం, వివాహాం, సంతానం.. ఇలా.. వయసుని బట్టి చూసుకోవచ్చు..
@makaratvtelugu నా కామెంట్ ని చూసి జవాబు ఇచ్చినందుకు ధన్యవాదాలు 🙏😊
Kumbha rashi valla ki yeppudu health baguntundi please chepandi
Very good predictions.
Thank you for sharing 🙏
Chala correct ga chepparu andi.🎉
Competitive exam ki prepare avuthuna guruvugaru job vasthudha
Very nice.
మీరు చెప్పేది వింటుంటే బ్రతుకు మీద ఆశ పుడుతుంది
Naadhi same feeling
Anna kumbharasi ammayi la ki e year marriage ayye chances unnaya naadi purvabadra nakshatram kumbharsahi
Happy new year 🎉❤
Hi, makara rasi, shasta graha kutami ani andaru bhayapeduthunnaru. Can u make a video on it
Health baledu sir 2022 nundi..e year set avthunda sir...
Tq sunil Garu
Man baap Peru satvik first year study meeda interest pettadam ledu parishkaram cheppandi
Super
Miru chepindhi 100, 💯 correct..
Present ma amma gari arogyam baledhu
03 feb tarvatha nundi baguntundi andi.. no worries
Na date of birth telidu sir corrcte ga normal ga name pettsharu nadi kumbarasi chala suffer avtunna sir hlth bagaledu asalu godavalu parishkaralu chepandi sir
Simha rashi january vedio pettandi pls sir😢😢😢
Pls Simha rashi vedio cheyyyandi pls
feb videos vasthai andi
Tq sir reply pettinandhuku thondharaga pettandi pls
Sir chala rojulaki oka pani ki vidheshalaku vellanu kani Ekkada parithithi am Baga ledhu entiki pumpistha antunnaru ennirojulu pani dhorakale malli edhi untundha undadha theliyatle pls reply me
Ala untadhi sir me vedio kosam me rply kosam chusthu uuna
Health asala bagovatam ledu guruvu garu enni test lu chesina anni normal ane vastunaye doctors kuda antha normal gane vundi antunaru 😢
Nadi kumbha rasi ..2years back job kosam oka course half chesi vodilesa ardamkaka..but last month nunchi malli restart chesa enduko naku teledu..appudu ardam kani course eppudu ardam avutundi..job vastundi anna hopes unai..tq sir..u prediction are correct
Same bro na life elaneye jaruguthaundi nenu one year back open cheysi close cheysinepudu Mali start cheysaa yemi jaruguthaundo arthamkavatkeydu bro suddenga epudu Enduku ani
@geethatalks8800 maybe jobs are waiting for us..try hard
S sister
Nadhi kumbarasi Chinnappati nundi kastale. Inka enthakalamo ento. Before marriage aftermarrige no change.
Nenu kuda chala depression lo ki velthunna. Eppudu edho alochana. Moham lo navvu kuda poindhi na meedha naaku confidence purthiga chcchipoindho. Brathakalank brathakadam thappa em ledhuuuuuuu. Jeevitham meedha virakthi vocchesindhi
Manchi jobs with good salary vastundaa andi
Sir nenu house konalani anukuntunnanu
Guruvu garu nadi tula lagnam, kumba rasi. Lagnam nundi 4th place lo guruvu unnadu. Parvaleda guruvu garu. Makaram neecha stanam kada?. Cheppagalaru🙏
Guruvu garu neecha rasi lo vunnappatiki saturn ekkada vunnaro chudali.. alane navamsa lo guruvu ela vunnaro check cheyali.. okavela d1 lo saturn kanuka dhanur rasi or meena rasi lo vunte appudu adhi parivarthana yogam avutundi kabatti neecha padda effect vundadhu..
Alane guruvu garu kanuka navamsa lo stronga vunna kuda ok
Alane guruvu garu kanuka (dhanista)kuja nakshatram lo vunte alane kujudu kanuka guru nakshatram lo vunna appudu kuda parivarthana yogam avutundi..
Alane guruvu ki moon or sun tho emaina parivarthanm lo chudali..
Alane saturn aspects kuda check cheyali.. so ivanni chusi kani meku phalithalu cheppadaniki vundadhu..
D9 chart lo guruvu meena rasi lo unnadu.
Hi anna🙏maa aayana raashi naa raashi okate kumbharaashi ayite epudu job kuda ledu epudu baguntundi maku job vachee chance untundaa maa aayana di shatabhisha nadi dhanista nakshtram chaala bhadhaga untundi ela undi cheppagalara🙏
saturday 7pm live lo adagandi andi.
Bro sade sathi 3rd pahse ela untadi oaka video cheyNdi
already chesanu andi present channel members ki andhubatulo vundi.. 13th jan nundi public ki access vuntundi
E month ala undi sir
already kumbha rasi january rasi phalalu video chesanu check cheyandi
గురువు గారికి నమస్కారము, 60 సం || ల తరువాత జాతకము చూపించకోవచ్చా? తెలియజేయగలరు దయచేసి. 🙏
ఏ వయస్సు వారికైనా వర్తిస్తాయి అండి..
@makaratvtelugu 🙏 మీ స్పందనకు వేన వేల కృతజ్ఞతలు గురువు గారు 🙏
Guruji na name Subramanyam Raju D.B 27/11/1968, 8.40pm B.P Tirupati near Midhuna Lagnam Kumba Rasi Sathabhisha Nakshatram.Ade 9.00pm aithey Karkataka Lagnam Kumba Rasi Poorvabhadra Nakshatram.Exact time teliyadu 20 minits vyavadilo Jananam. Future Dasa Anthardasalu ela vunnayo cheppandi guruji
saturday 7pm live lo adagandi andi.
Sir nadi mesha lagnam, kumbharashi. Marriage and job kosam try chestunna but manchi sambhandalu ravadam ledu alage job kuda ravadam ledu sir😢😢😭pooja . Homam kuda chepincham but no use😭diniki solution cheppandi sir please🙏🙏
Please reply me sir🙏
Sir may lo guruvu marpu ani konni chanals chepputunnaruga
ANNA NA RASHI NA NAKSHATRA AND CHAPU. A PAD NA PERU JAGAN
ఈ వీడియో చెక్ చేయండి th-cam.com/video/HVBtdMb85dg/w-d-xo.html
Namaskaram andi koncham naku 2025 job paranga ela untundho chepthaara, Nenu kotha job kosam try chesthunaanu. Dob:-16-12-96, Time:11:15am
saturday 7pm live lo adagandi andi.
@@makaratvtelugu Haa ok andi
Budhamahadha bhudhabukti
రాసి ముక్ష్యమా లగ్నమా మరి లగ్నానికి శుభ అండ్ అశుభ గ్రహాలు ఉంటాయి మరి అవి చూడరా కుంభ లగ్నానికి లేదా రాశికి గురువు పాపా గ్రాహం మరి శుభ ఫలితాలు ఆలా వస్తాయి
ముందుగా గోచార (రాశి) ఫలితాలకి, జాతక ఫలితాలకి వ్యాత్యాసం తెలుసుకోండి... నేను ప్రతి వీడియోలోను ( 0:28 )ఇవి గోచార ఫలితాలు మాత్రమే తప్ప జాతక ఫలితాలు కాదు అని చెబుతునే ఉన్నాను.. వీడియో పూర్తిగా చూస్తే అ విషయం అర్ధం అవుతుంది..
ఇక లగ్నానికి శుభ, అశుభ గ్రహాలు ఉన్నా మరల పాప గ్రహాలు పాప స్ధానాల్లో ఉంటే మంచే చేస్తాయి.. అదే శుభ గ్రహాలు పాప స్ధానాల్లో వాటిని శుభత్వాన్ని కొల్పొతాయి కదా.. వీటిని మీ లగ్నం నుండి చూడాలే తప్ప గోచార ఫలితాల్లో కాదు.. మరి లగ్న ఫలితాల పాయింట్ ని మీరు ఎందుకు గోచార ఫలితాల్లో తీసుకు వచ్చారో మీకే తెలియాలి..
అలానే వేరే కామెంట్ లో దశ అయిపోయిన గ్రహాం 25% ఫలితాలే ఇస్తుంది అన్నారు.. ఇది నిజం కాదు.. గ్రహ అధిపత్యం ఏ భావానికి అధిపత్యం వహిస్తుంది, ఓ భావంలో ఉంది, ఓ నక్షత్రంలో ఉంది, అ నక్షత్రనాధుడు ఏక్కడ ఉన్నాడు , వీటిన్నంటిని బట్టి ఫలితాల శాతం అదారపడి ఉంటుంది..