నీలాల కన్నుల్లో మెలమెల్లగా | Neelala Kannullo | Song | Natakala Rayudu (1969)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 พ.ย. 2024

ความคิดเห็น • 25

  • @PaatalaDhanussu
    @PaatalaDhanussu  3 หลายเดือนก่อน +1

    For the Lyrics of this song go here:
    www.paataladhanussu.in/2024/08/neelala-kannullo-melamellaga-song.html

  • @beadedcrafts9094
    @beadedcrafts9094 ปีที่แล้ว +15

    నీలాల కన్నుల్లో మెలమెల్లగా
    నిదుర రావమ్మా రావే నిండారా రావే
    నెలవంక చలువల్లు వెదజల్లగా
    నిదుర రావమ్మా రావే నెమ్మదిగా రావే
    నీలాల కన్నుల్లో మెలమెల్లగా
    నిదుర రావమ్మా రావే నిండారా రావే
    ఓ...ఓ...ఓ.ఓ.ఓ.
    చిరుగాలి బాల పాడింది జోలా
    పాడిందీ జోలా
    చిగురాకు మనసు కనుపాపలందూ
    యెగబోసెనమ్మా ఎవేవోకలలూ
    కలలన్నీ కళలెన్నో విరబూయగా
    నిదుర రావమ్మా రావే నెమ్మదిగా రావే
    నీలాల కన్నుల్లో మెలమెల్లగా
    నిదుర రావమ్మా రావే నిండారా రావే
    నెలవంక చలువల్లు వెదజల్లగా
    నిదుర రావమ్మా రావే నెమ్మదిగా రావే
    ఓ...ఓ...ఓ.ఓ.ఓ
    నిదురమ్మ ఒడిలో ఒరిగింది రేయీ
    ఊగిందీ లాలి
    గగనాన్ని చూసీ ఒక కన్నుదోయి
    వినిపించమందీ ఎన్నెన్నో కథలూ
    కథ చెప్పి మురిపించి మరపించగా
    నిదుర రావమ్మా రావే నెమ్మదిగా రావే
    నీలాల కన్నుల్లో మెలమెల్లగా
    నిదుర రావమ్మా రావే నిండారా రావే
    నెలవంక చలువల్లు వెదజల్లగా
    నిదుర రావమ్మా రావే నెమ్మదిగా రావే

    • @kumarsubraveti
      @kumarsubraveti 6 หลายเดือนก่อน

      నెలవంక చలువల్లు వెదజల్లగా...
      నెలవంక.. చంద్రుడు అంటే వెన్నెల
      చలువల్లు.. చల్లదనం లేక చల్లగాలులు
      వెదజల్లగా.. కురిపించగా..
      వెన్నెల చల్లదనాన్ని లేక చల్లగాలిని వెదజల్లుతుంటే నిద్దుర ఎందుకురాదు?? ఎంతటి మధురమైన అనుభూతి...

  • @sambamurthy999
    @sambamurthy999 ปีที่แล้ว +6

    What a tender voice of suseelamma.....best jola pata....❤

  • @radhamahadevuni6210
    @radhamahadevuni6210 ปีที่แล้ว +2

    🎉🎉🎉🎉🎉🎉🎉excellent excellent gaa chalaa maduramuga Haalapinchaaru andii ❤❤❤❤❤❤

  • @Pulihara
    @Pulihara ปีที่แล้ว +2

    Radio Ceylon lo regular ga vachchedi. Fantastic song

  • @gk9002
    @gk9002 หลายเดือนก่อน

    wonderful song

  • @sarvanichejerla7086
    @sarvanichejerla7086 3 ปีที่แล้ว +4

    👌👌👌👌song heard after a long time..

  • @venkateshwarreddypothula1750
    @venkateshwarreddypothula1750 2 ปีที่แล้ว +5

    beautiful song

  • @nagarathna1744
    @nagarathna1744 4 หลายเดือนก่อน +1

    Beautiful song sure suselamma

  • @phanikumarburra6574
    @phanikumarburra6574 ปีที่แล้ว +2

    నీలాల కన్నులో మెల్ల మెల్లగా నిదుర రావమ్మ రావే నిండారా రావే
    నెలవంక చలువ్వల్లు వెదజల్లగా నిదుర రావమ్మ రావే నెమ్మదిగా రావే
    నీలాల కన్నులో మెల్ల మెల్లగా నిదుర రావమ్మ రావే నిండారా రావే
    చరణం 1:
    చిరుగాలి బాల పాడింది జోల పాడిందీ జోల
    చిగురాకు మనసు కనుపాపలందు ఎగపోసేనమ్మ ఏవేవో కలలు
    కలలన్ని కళలెన్నో విరబూయగా నిదుర రావమ్మా రావే నెమ్మదిగా రావే
    నీలాల కన్నులో మెల్ల మెల్లగా నిదుర రావమ్మా రావే నిండార రావే
    చరణం 2:
    నిదురమ్మ ఒడిలో ఒరిగింది రేయి ఊగింది లాలి
    గగనాని చూచి ఒక కన్ను దోయి వినిపించమంది ఎన్నెన్నో కతలు
    కత చెప్పి మురిపించి మరపించగా నిదుర రావమ్మ రావే నెమ్మదిగా రావే
    నీలాల కన్నులో మెల్ల మెల్లగా నిదుర రావమ్మా రావే నిండారా రావే
    నెలవంక చలువ్వల్లు వెదజల్లగా నిదుర రావమ్మా రావే నెమ్మదిగా రావే

  • @vvenkateshwararaothirumala633
    @vvenkateshwararaothirumala633 ปีที่แล้ว +3

    I remember hearing this song in a very melodious recording. I feel, may be the record they have got is not good. But recording. Singing and music is very Good when I heard it In late 60s or early 70s.

  • @k.bhavanarayna1343
    @k.bhavanarayna1343 2 หลายเดือนก่อน +2

    భారతరత్న లతాజి జోహార్

  • @d.narayanadevanapalli4901
    @d.narayanadevanapalli4901 2 ปีที่แล้ว +2

    Good song

  • @dvsjyoti549
    @dvsjyoti549 3 ปีที่แล้ว +3

    Classical..melody👌👏

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 2 ปีที่แล้ว +10

    నిదుర వచ్చేయాల్సిందే, అదీ నాగభూషణం హీరో, ఒక విలన్ హీరోగా చేయటం, జోలపాట, డైరెక్టర్ విజన్ .... ఆలోచనకే అందదు, అది వెరైటీ అంటే

  • @purnamudhiraj5760
    @purnamudhiraj5760 ปีที่แล้ว +1

    నీలాల కన్నుల్లో మేలమెల్లగా
    నిదుర రావమ్మా రావే నిండారా రావే
    ...
    నెలవంక చలువలు వెదజల్లగా
    నిదుర రావమ్మా రావే నిదుర రావమ్మాలా నెమ్మదిగా రావే

  • @indira.bharadwajindira1260
    @indira.bharadwajindira1260 ปีที่แล้ว +1

    Sir ఈ పాట ఏ రాగం లో వుంది. చెప్పుగలరా

    • @PaatalaDhanussu
      @PaatalaDhanussu  ปีที่แล้ว +3

      ఇది హిందీ చిత్రం 'ఆల్బెలా' నుండి తీసుకోబడింది పాట ఇది. రాగం తెలీదండి .. హిందుస్తానీ రాగాలలో నుండి కంపోజ్ చేసి వుంటారు

    • @shanmukhapasupuleti6212
      @shanmukhapasupuleti6212 ปีที่แล้ว

      నాకు తెలిసి మాండ్ రాగం అనుకుంటా... 0:01

    • @vs82173
      @vs82173 6 หลายเดือนก่อน

      Correct 💯

  • @raghukothagattu6876
    @raghukothagattu6876 2 ปีที่แล้ว +2

    Recording is not quality childhood RADIO song

  • @pobbathiyellappa5172
    @pobbathiyellappa5172 3 ปีที่แล้ว +3

    Recording is not good