ఈ వీడియోలో “శల్యుడి వారసులుగా” వ్యవహరిస్తున్న వ్యక్తులు అని నేను చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతున్న వ్యక్తులకు ఒక గమనిక. ఈ ఉపమానం ప్రధాని నరేంద్ర మోది గారు అనేక సందర్భాల్లో తన ప్రసంగాల్లో వినియోగించారు. దానికి సంబంధించిన లింక్ ని నేను ఇక్కడ పొందుపరుస్తున్నాను. th-cam.com/video/MLXnmdkVGvc/w-d-xo.html ఈ పోలిక సరైనదేనని నాకూ అనిపించడంతో ఆ వ్యాఖ్య నేను కూడా చేసాను. అయితే ఎవరు ధర్మం పక్షాన వున్నారు... ఎవరు ధర్మ వ్యతిరేకులు అన్న విషయం కంటే యుద్ధ రంగంలో శల్యుడి తరహా మనస్తత్వాన్ని కొనసాగిస్తున్నారు అని మాత్రమే అర్థం చేసుకోగలరని మనవి మీ సాయి కృష్ణ చీఫ్ ఎడిటర్ నేషనలిస్ట్ హబ్
చక్కగా చెప్పారు sir, తెలుగు కుల చానెల్స్ ఒక రేప్, ఒక ఆక్సిడెంట్, ఒక కుల న్యూస్, ఒక దోపిడీ ఒక సినీ న్యూస్,ఒక రాజకీయ న్యూస్ దొరికితె..చాలు ఆరోజు గడిపేస్తాయి.. వాటి బతుకు..
తెలుగు మీడియా చానెల్స్ దేశద్రోహులు, వాటికీ కుల ఎజెండా తప్ప ఏమిలేదు, అవి చూసేవాళ్ళు ఎర్రి బాగులోళ్ళు... అందుకే సోషల్ మీడియా చానెల్స్ పుంజుకున్నాయి.. మీ లాంటి ఔత్సహికులకు అవకాశం వచ్చింది నిజాయితీగ సద్వినియోగము చేసుకోమని మనవి
తెలుగు మీడియా చచ్చిపోయిన చాలా కాలం ఐయింది సార్, న్యూస్ ఎలా చెప్పగలదు , దేశ సమగ్రతకి, జాతీయ బావాలని, దేశభక్తిని కలిగించే విషయాలు అసలు చెప్పలేదు జబర్దస్త్ కామెడీ షో లాగానే చూస్తాను తెలుగు మీడియా న్యూస్ ని మీ మీడియా మీదే ఆధారపడ్డాము నిజమైన న్యూస్ కోసం
ఇంత సాహసం చేసి వాళ్ళను వెనక్కి పంపిన మన సైనికులకు, వాళ్ళలో స్ఫూర్తి నింపిన మన నాయకులకు మా జోహార్లు. కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది, ఈ కుహనా వాదులకు మన ప్రభుత్వం చేస్తున్న కృషి, మన సైనికుల ధైర్య సాహసాలు కనిపించవు, వీళ్లు రోడ్లు ఊడుస్తూ, దేశాన్ని ఎలా నాశనం చేయాలి అన్న విషయాలు తప్ప ఏవి కనపడవు. వీళ్లు గతం లో చేసిన తప్పులు చెప్పిన వినిపించవు కనిపించవు. ' పోగాలము దాపు రించిన వాళ్ళు మంచిని చూడలేరు, వినలెరు అను ఈ సామెత వీళ్లకు పూర్తిగా సరిపోతుంది.
Spoorthi nimpinaa nayakulaa em matladtunav ra...last time oka jawan food sariga undat ledu oka video peditey em chesaro telusa neku?kanisam borders dagraa manchi roads kuda build cheyani veli em spoorthi ra nimpindi?
అన్న మీరు ఈ వీడియో ని చాలా అంటే చాలా చక్కగా చెప్పారు అన్న.... ఇలాంటి వీడియోలు మీరు ఇంకా ఎన్నో చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..... మీకు మీ ఛానెల్ బృందానికి మా హృదయపూర్వక వందనాలు 👏👏🙏🙏🙏🙏 🇮🇳⚔️జై INDIAN ARMY ⚔️🇮🇳 🇮🇳⚔️జై నరేంద్ర మోడీ Sir ⚔️🇮🇳
*తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడు నిలదీస్తారో - తెలుగు మీడియా ని !!??.* *అసలు వారికి ఈవిధమైన జాతీయ వాదపు , దేశభక్తి యుక్త సమాచారం కావాలో , వద్దో కూడా ఎవరికీ తెలియటంలేదు!.* *కేవలం , కులగజ్జి ప్రాంతీయ వాద రాజకీయాలతోనే మైమరచి పోవటం వారికి ఆంనందంగా ఉందేమో🤔!!??.* *జై మోదీ జీ 😎🚩🙏.* *జై శ్రీ రామ్🚩🙏.* *జై హింద్🚩🙏.*
చాలా ధన్యవాదాలు సాయికృష్ణగారు మీకు మీ కుటుంబ సభ్యులకు నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ చానల్ తోపాటు string తెలుగు, రాకా లోకం లాంటివి తప్పకుండా చూడండి. దేశద్రోహుల గుట్టు రట్టు చేసేవి ,మరియు జాతీయ వాదాన్ని నిర్భయంగా వినిపించే చానల్స్ జైశ్రీరాం జైహింద్.
చాలా చక్కటి వివరణ ఇచ్చారు.గుడ్ జాబ్. మన ఆర్మీ విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే.వార్కి నా హాట్సాఫ్.అలాగే తెలుగు ఎవ్వరూ చూపని మరియు చెప్పని విధంగా మ్యాప్ లో చూపిస్తూ వివరించినందుకు నా ప్రత్యేక అభినందనలు.జై హింద్.కృష్ణ గారు.
నమస్తే సార్...గబ్బు పట్టిన మన తెలుగు మీడియా కు కులాల మధ్య చిచ్చు పెట్టడం,పనికిమాలిన రాజకీపార్టీలు చెప్పినట్లు ఆడటం.. తప్పుడు బతుకులు సార్ వాళ్ళవి... వాళ్లనుంచి మన దేశం,మన ఆర్మీ సాధించిన విజయాలు తెలుసుకోవడం అంటే అత్యాశే....మీరు సవివరం గా అందించే ఈ స్ఫూర్తి డాయకమైన విజయాలు, విశయాలు. ఎంతో వుతేజాన్నిస్తున్నాయి...ఇవి అందరికి చేరాలి...నా వంతు share చేస్తాను..మీకు మా ధన్యవాదాలు sir.
Our Indian army is the best army 🙏Hats off to the army and our PM.There are no words to express.Thank you for explaining the concept so enthusiastically 👍
చాలా చక్కగా వివరంగా చెప్పారు. మన తెలుగు మీడియా దేశ గొప్పతనము గురించి చెప్పదు. అందరూ దేశ భక్తులు అవుతారని కడుపు మంట. మోది,షా, రాజ్ నాథ్ సింగ్ ,జై శంకర్, అజిత్ ధోవల్ ల వ్యూహం మరియు మన భారత సైన్యం పోరాట పటిమ ముందు చైనా తోక ముడిచింది. ఒక్క బుల్లెట్ పెల్చకుండ విజయం సాధించినాము. జై హింద్.
Thank you Nationalist Hub చైనా మన సరిహద్దుల ను ఆక్రమించి అరివీరభయంరమైన మన సైన్యం ధాటికి తట్టుకొలేక వెనుకు మరలడం వెనుక వున్న విషయిలను మరియూ ఫింగర్3 నుండిఫింగర్ 8 అంటె ఏంటి అన్న విషయాలను చక్కగా వివరించారు మీరు చేస్తున్న యీ వీడియోలు మన సైన్యం శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలియాచేస్తున్నాయి
అన్నా చిన్న సవరణ. శల్యుడు సారధ్యం చేస్తూ కర్ణుని నిరాశ పరిచింది కేవలం ధర్మ పరిరక్షణ కోసం. మీ పోలిక ప్రతిపక్షాలు ధర్మపరిరక్ష కోసం నరేంద్రమోడీ , భాజాపా , ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అన్నట్లు ఉంది.
సాయి అన్న మీ వాయిస్ కి అభిమానిని దయచేసి కార్గిల్ యుద్ధం గురించి ఆ యుద్ధంలో పాల్గోని సైన్యం లో స్ఫూర్తి నింపిన వాజపేయి గారి గురించి వీడియో చేయండి అన్న... మీ వాయిస్ లో ఎదో గమ్మత్తు ఉంది అన్న
మీరు చెప్పినదంతా బాగుంది కాని, కర్ణుడి ఉపమానమే బాగలేదు. కర్ణుడు ఎంత మహవీరుడైనా ఎంత దానశీలి అయినా అతడు అధర్మ పక్షపాతి. కావున దీనిపై దుర్వ్యాక్యలువచ్చే ప్రమాదం ఉంది. గమనించగలరు.
ఈ వీడియోలో
“శల్యుడి వారసులుగా” వ్యవహరిస్తున్న వ్యక్తులు అని నేను చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతున్న వ్యక్తులకు ఒక గమనిక.
ఈ ఉపమానం ప్రధాని నరేంద్ర మోది గారు అనేక సందర్భాల్లో తన ప్రసంగాల్లో వినియోగించారు. దానికి సంబంధించిన లింక్ ని నేను ఇక్కడ పొందుపరుస్తున్నాను.
th-cam.com/video/MLXnmdkVGvc/w-d-xo.html
ఈ పోలిక సరైనదేనని నాకూ అనిపించడంతో ఆ వ్యాఖ్య నేను కూడా చేసాను.
అయితే ఎవరు ధర్మం పక్షాన వున్నారు... ఎవరు ధర్మ వ్యతిరేకులు అన్న విషయం కంటే యుద్ధ రంగంలో శల్యుడి తరహా మనస్తత్వాన్ని కొనసాగిస్తున్నారు అని మాత్రమే అర్థం చేసుకోగలరని మనవి
మీ సాయి కృష్ణ
చీఫ్ ఎడిటర్
నేషనలిస్ట్ హబ్
Sir your correct talk and best news
🙏🙏🙏🙏🙏
Correct sir.
We support you sir.
Yes, salyudu dharmam kosam ala chesadu.
Leftists Adharmam kosam demoralize chestunnaru.
Jai Shree Ram
Yes, most of the people agree with you. You are doing great service to the nation. Jai Hind🇮🇳.
చక్కగా చెప్పారు sir, తెలుగు కుల చానెల్స్ ఒక రేప్, ఒక ఆక్సిడెంట్, ఒక కుల న్యూస్, ఒక దోపిడీ ఒక సినీ న్యూస్,ఒక రాజకీయ న్యూస్ దొరికితె..చాలు ఆరోజు గడిపేస్తాయి.. వాటి బతుకు..
Even one channel not showing this type of nationalnews.
Yes correct bro
సర్,
నిజమయిన దేశ భక్తి తోప్రజలకు వాస్తవాలు వెల్లడిస్తు, ఒక బారతీయుని కర్తవ్యం నిర్వహిస్తు, ప్రజలను చైతన్య పరుస్తున్న మీకు మనసారా నమస్కరిస్తున్నాను
I support you
అవును నేను సమర్దిస్తున్నాను.
దేశం మనదే తేజం మనదే
వందేమాతరం
భారత్ మాతకి జై
జయహో నరేంద్ర మోడీ-షాలకి
అజిత్ దోవల్, రవిశంకర్ గారికి
హృదయ పూర్వక అభినందనలు
Jai BJP.
JAI SUSHMA GI/VAJPAYE GI/L.K.ADVANI GI/MURALIMANOHAR JYOSHI GI.
మన భారత మాత ముద్దుబిడ్డలైన సైనికులకు మరియు వారికి అండదండగా ఉన్న మోదీ గారికి హ్యాట్సాఫ్ జై హింద్ జై భారత్ మాతాకీ జై
నేషనలిస్ట్ టీం కు సైన్యం దేశం సాధించిన విజయాన్ని తెలుగు ప్రజలు తెలుసుకునుటకు మీకు మీ బృందనికి ధన్యవాదములు
చాలా గొప్ప విషయాలు మీరు చెప్పారండి తప్పకుండా షేర్ చేస్తాం
Sir your team really great sir.tq somuch sir.
జయహో భారత్, జై నరేంద్రమోడీ జై భజరంగబలి.
మహా శివరత్రి శుభాకాంక్షలు
ఈ రోజు అందరూ రుద్రం చదవండి 🙏
Maha shiva ratri subhakankshalu
Bharath Mataki Jai
నమస్కారం సార్
ఇది ఆదిమాత్రమే ఇకనుండి అన్ని విజయాలే
భారత్ నరేంద్రుని సారధ్యంలో ఆ రామచంద్రుని ఆశీర్వదం తో అగ్ర రాజ్యం కాబోతుంది.
జై భారత్ జై జై భారత్.
Ssss ಜೈ ಮೋದಿಜಿ
తెలుగు మీడియా చానెల్స్ దేశద్రోహులు, వాటికీ కుల ఎజెండా తప్ప ఏమిలేదు, అవి చూసేవాళ్ళు ఎర్రి బాగులోళ్ళు... అందుకే సోషల్ మీడియా చానెల్స్ పుంజుకున్నాయి.. మీ లాంటి ఔత్సహికులకు అవకాశం వచ్చింది నిజాయితీగ సద్వినియోగము చేసుకోమని మనవి
జై ఇండియన్ ఆర్మీ 💪💪💪💪🙏🙏🙏🙏
నిజాన్ని ప్రజలకు తెలియజేసే మీలాంటి ఛానెల్స్ మరెన్నో రావాలి మీకు ధన్యవాదాలు 🙏🙏
Jai INDIAN ARMY/AIRFORCE/NAVIKADALAM.
తెలుగు మీడియా చచ్చిపోయిన చాలా కాలం ఐయింది సార్, న్యూస్ ఎలా చెప్పగలదు , దేశ సమగ్రతకి, జాతీయ బావాలని, దేశభక్తిని కలిగించే విషయాలు అసలు చెప్పలేదు జబర్దస్త్ కామెడీ షో లాగానే చూస్తాను తెలుగు మీడియా న్యూస్ ని
మీ మీడియా మీదే ఆధారపడ్డాము నిజమైన న్యూస్ కోసం
🙏🙏🙏💪💪💪👏👏👏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👏👏👏💪💪💪🙏🙏🙏భారత సైన్యానికి,నరేంద్ర మోడీ గారికి మరియు మీ వివరణాత్మక విశ్లేషణకు ఎన్ని salute లు కొట్టినా తక్కువే సార్.
జై శ్రీరామ్ 🙏
జై మోడీ
జై భారత్
ఇంత సాహసం చేసి వాళ్ళను వెనక్కి పంపిన మన సైనికులకు, వాళ్ళలో స్ఫూర్తి నింపిన మన నాయకులకు మా జోహార్లు.
కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది, ఈ కుహనా వాదులకు మన ప్రభుత్వం చేస్తున్న కృషి, మన సైనికుల ధైర్య సాహసాలు కనిపించవు, వీళ్లు రోడ్లు ఊడుస్తూ, దేశాన్ని ఎలా నాశనం చేయాలి అన్న విషయాలు తప్ప ఏవి కనపడవు. వీళ్లు గతం లో చేసిన తప్పులు చెప్పిన వినిపించవు కనిపించవు. ' పోగాలము దాపు రించిన వాళ్ళు మంచిని చూడలేరు, వినలెరు అను ఈ సామెత వీళ్లకు పూర్తిగా సరిపోతుంది.
Spoorthi nimpinaa nayakulaa em matladtunav ra...last time oka jawan food sariga undat ledu oka video peditey em chesaro telusa neku?kanisam borders dagraa manchi roads kuda build cheyani veli em spoorthi ra nimpindi?
Due to khangress INDIA not at all developed.
Just by god grace INDIA GROEN.
In time rains etc.
చరిత్రాత్మక విజయం సాధించిన భారత సైన్యానికి, ప్రభుత్వానికి అభినందనలు. ఇలాంటి మరిన్ని విజయాలు సాధించాలని కోరుతూ.
అన్న మీరు ఈ వీడియో ని చాలా అంటే చాలా చక్కగా చెప్పారు అన్న....
ఇలాంటి వీడియోలు మీరు ఇంకా ఎన్నో చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..... మీకు మీ ఛానెల్ బృందానికి మా హృదయపూర్వక వందనాలు 👏👏🙏🙏🙏🙏
🇮🇳⚔️జై INDIAN ARMY ⚔️🇮🇳
🇮🇳⚔️జై నరేంద్ర మోడీ Sir ⚔️🇮🇳
*తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడు నిలదీస్తారో - తెలుగు మీడియా ని !!??.*
*అసలు వారికి ఈవిధమైన జాతీయ వాదపు , దేశభక్తి యుక్త సమాచారం కావాలో , వద్దో కూడా ఎవరికీ తెలియటంలేదు!.*
*కేవలం , కులగజ్జి ప్రాంతీయ వాద రాజకీయాలతోనే మైమరచి పోవటం వారికి ఆంనందంగా ఉందేమో🤔!!??.*
*జై మోదీ జీ 😎🚩🙏.*
*జై శ్రీ రామ్🚩🙏.*
*జై హింద్🚩🙏.*
చాల మాంచి విశ్లేషణ .జై హింద్ జై జావాన్ 🇮🇳
సాయి కృష్ణ గారికి ధన్యవాదాలు 🙏
పురాణ పాత్రలతో పోల్చటం చాలా చాలా బాగుంది
సాయి కృష్ణ గారు అద్భుతమైన పుస్తకం చేసే చాలా థాంక్యూ
Thanks for your great info 🙏🇮🇳🙏
Great javan 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Great Modi ji 🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
మన చానల్స్ సినిమా ఈవెంట్స్ బాగా చూపిస్తాయి
Hats off Indian army sir
నమస్తే,, మీడియా ఇలాంటి విషయాలు చెప్పితే దేసబక్తి పెరుగు ద్దని చెప్పరు. అందుకే ఇక మీడియాని నమ్మెరోజులు పోతున్నాయి.
true
ప్రభుత్వ రంగంలో ఆస్తులపై కన్నేసిన దొంగల స్పాన్సర్డ్ పార్టీ.
భారత సేనకు అభినందనలు.భారతీయులందరిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించారు.
చాలా ధన్యవాదాలు సాయికృష్ణగారు
మీకు మీ కుటుంబ సభ్యులకు నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు
ఈ చానల్ తోపాటు string తెలుగు, రాకా లోకం లాంటివి తప్పకుండా చూడండి.
దేశద్రోహుల గుట్టు రట్టు చేసేవి ,మరియు
జాతీయ వాదాన్ని నిర్భయంగా వినిపించే చానల్స్ జైశ్రీరాం జైహింద్.
సెల్యూట్ భారత్ ఆర్మీ జై జవాన్. జై మోడీ🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
సాటిలైట్ ఛానల్ కూడా రావాలి అన్నా !ప్రతి ఇంటికి నిజాలు వెళ్ళాలి .సామాన్యుడికి వాస్తవాలు తెలియాలి .
తెలుగు మెయిన్స్ట్రీమ్ మీడియాకి మొదటి వార్షిక శ్రద్ధాంజలి RIP
Piease do observe 1 minute silence
Jai jawan Jai Nationalist hub🙏👌👍💐
జై హిందుస్తాన్
జై నరేంద్ర మోడీ
జై జవాన్
జై కిసాన్
ಜೈ ಜಾವನ್ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಮೋದಿಜಿ
Superb జై హింద్ జై sai అన్నా ❤️🙏
చాలా బాగుండి అన్నా గారు జై హింద్ భారత్ మాతా కి జై
చాలా చక్కటి వివరణ ఇచ్చారు.గుడ్ జాబ్.
మన ఆర్మీ విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే.వార్కి నా హాట్సాఫ్.అలాగే తెలుగు
ఎవ్వరూ చూపని మరియు చెప్పని విధంగా మ్యాప్ లో చూపిస్తూ వివరించినందుకు నా
ప్రత్యేక అభినందనలు.జై హింద్.కృష్ణ గారు.
అవును, మీరు చెప్పిన విషయాలు 100%correct.
Super analysis...🙏🙏🙏
నమస్తే సార్...గబ్బు పట్టిన మన తెలుగు మీడియా కు కులాల మధ్య చిచ్చు పెట్టడం,పనికిమాలిన రాజకీపార్టీలు చెప్పినట్లు ఆడటం.. తప్పుడు బతుకులు సార్ వాళ్ళవి... వాళ్లనుంచి మన దేశం,మన ఆర్మీ సాధించిన విజయాలు తెలుసుకోవడం అంటే అత్యాశే....మీరు సవివరం గా అందించే ఈ స్ఫూర్తి డాయకమైన విజయాలు, విశయాలు. ఎంతో వుతేజాన్నిస్తున్నాయి...ఇవి అందరికి చేరాలి...నా వంతు share చేస్తాను..మీకు మా ధన్యవాదాలు sir.
Wow..... unbelievable victory and salute to Indian Army and Modi 👍👏👏👏🙏🏻💪🏻💪🏻💪🏻
Our Indian army is the best army 🙏Hats off to the army and our PM.There are no words to express.Thank you for explaining the concept so enthusiastically 👍
చాలా విలువైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు 🙏🙏 mera bharat mahan 🙏🙏🙏
జై హింద్ జై భారత్
🇮🇳జయహో భారత్ 🙏🙏జై జవాన్ 🇮🇳
ధన్యవాదాలు సోదరా..?
జైహింద్...
Thanks 🙏🏻 well explanation Sai garu Nationalists 👍💪🇮🇳Jai Bharath Jai Sri Ram Jai Hind 🙏🏻🇮🇳
మేం, వీక్షకులం తెలుగు మీడియాను వదాలేశాం...! జైభరతమాత !
చాలా thankyou Sai కృష్ణ గారు
చాలా బాగా అర్దం అయింది, థాంక్యూ సర్.జై భారత్.
జై వీర భారత్ మాత కి జై వీర భారత్ జవాన్ కీ జై హో వీర 👍👍🇮🇳
దేశహిత నేషలిస్ట్ హబ్ కు వందనాలు
Really we are proud of Indian army and govt of India. Especially most of the Indians like and support Nationalist Hub.🙏🙏🙏
చాలా బాగుంది.మీప్రయత్నం చాలా అమోఘం అపూర్వం.శుభమస్తు
భారత త్రివిధ దళాలకు జోహార్
స్ట్రాంగ్ లీడర్ నరేంద్ర మోడీ కి జోహార్
జోహార్ అనకూడదు.జిందాబాద్ అనాలి.
Nice👍
చాలా చక్కగా వివరంగా చెప్పారు. మన తెలుగు మీడియా దేశ గొప్పతనము గురించి చెప్పదు. అందరూ దేశ భక్తులు అవుతారని కడుపు మంట.
మోది,షా, రాజ్ నాథ్ సింగ్ ,జై శంకర్, అజిత్ ధోవల్ ల వ్యూహం మరియు మన భారత సైన్యం పోరాట పటిమ ముందు చైనా తోక ముడిచింది. ఒక్క బుల్లెట్ పెల్చకుండ విజయం సాధించినాము. జై హింద్.
బుల్లెట్లతో సాధించే విజయం కన్నా.. రక్తపు చుక్క కింద పడకుండా.. సాధించే విజయం గొప్పది కదా.. జై హింద్.. జై జన్మభూమి..
చాలా బాగుంది మీ విశ్లేషణ సాయికృష్ణ గారు
Ur analysis is always nice and 100% correct brother.
Jai hind. Thanks సాయికృష్ణ
Jai ho Jawan,
Jai Bharat
Thanks to Nationalist Hub...
Excellent sir. We are proud of the political leadership and salute to the Great Army.
Salute to nationalist hub....nd special thanks to sai sir
Excellent sir jai hindhu
జై జవాన్ జై భారత్ జై నరేంద్రమోడీ.
Explained with clarity sir
Jai Bharat
👌, fantastic detailed explanation with facts. Har Har Mahadev.
మన దేశానికి ఓ వరం. నేషనలిస్ట్ హబ్. మరియు సంబందిత మీడియాలు.
I salute my Indian army.
Thank you very much Indian army.
జయహో భారత ఆర్మీ ❤️🙏❤️
Excellent salute to Indian army
What excellent information you have given. Great. Jai Bharat. Jai NaMo.
చాలా ధన్యవాదాలు అన్నయ్యా
Salutes to our Armey,and gov't stubernes.
Thank you Nationalist Hub చైనా మన సరిహద్దుల ను ఆక్రమించి అరివీరభయంరమైన మన సైన్యం ధాటికి తట్టుకొలేక వెనుకు మరలడం వెనుక వున్న విషయిలను మరియూ ఫింగర్3 నుండిఫింగర్ 8 అంటె ఏంటి అన్న విషయాలను చక్కగా వివరించారు మీరు చేస్తున్న యీ వీడియోలు మన సైన్యం శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలియాచేస్తున్నాయి
ఎస్..👍👍👌👌
Jai jawan jai kissan SAI KRISHNA garu me channel jai ho
జై హింద్ జై భారత్ జై హింద్
Really very detailed analysis Sai Garu!!👏👏👏👌👌
జై శ్రీ రామ్ జై హింద్ వందేమాతరం జై ఆర్మీ ఫోర్ సెస్
Very very good explanation
We salute the Indian defence
అన్నా చిన్న సవరణ. శల్యుడు సారధ్యం చేస్తూ కర్ణుని నిరాశ పరిచింది కేవలం ధర్మ పరిరక్షణ కోసం. మీ పోలిక ప్రతిపక్షాలు ధర్మపరిరక్ష కోసం నరేంద్రమోడీ , భాజాపా , ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అన్నట్లు ఉంది.
Excellent Presentation Sir. My heartfull thanks to you.
Jai Hind
ఛాలా లోతుగా చెప్పారు ధన్యవాదాలు
Thank you very much Brother, Good information. 🙏🙏🙏
Salute to Indian army....
Jai Hind. 🙏🙏
Thanks sir 🙏🙏🙏🙏 jai Hindustan
Sir namaste
Very great explanation 👍
Jai Bharat 🇮🇳
Jai modi ji👏👏
Salute to Indian army and You brother for gathering this info💥
జై జవాన్ జై కిసాన్ ,భారత్ మతకి జై
Sai Krishna Anna garu Meru entha thapatrayam padtunnaru eee vishayalu andhariki teluvalani 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jai hindh
Superb sir.. చాలా చక్కగా వివారించారు..
Great we salute to our Indian Army
And ur explanation is very clear and motivative
Namaste to our military, thanks to sai for valuable information to our Telugu people.
Good work Sai Krishna garu, Now it is our responsibility to spread this news as much we can.
Salute to Indian Army 🇮🇳🇮🇳🇮🇳
సాయి అన్న మీ వాయిస్ కి అభిమానిని దయచేసి కార్గిల్ యుద్ధం గురించి ఆ యుద్ధంలో పాల్గోని సైన్యం లో స్ఫూర్తి నింపిన వాజపేయి గారి గురించి వీడియో చేయండి అన్న... మీ వాయిస్ లో ఎదో గమ్మత్తు ఉంది అన్న
Yes you are Obsalyutle correct Said Friend
We understand Sir,Your job is great Sir
Excellent. Thank s for detail description. This is s. Koteswara Rao. Eluru
Saikrishna Garu katchitamina vishleshana itcharu, Maruti mana sainikuda manostairam and mana nayakula nirnayam teesukunna teginpu abhinandaniyam jaiho Bharat jaiho Modi alochanalu nirantaram anvesinche PM dorakadam mana adrustam
మీరు చెప్పినదంతా బాగుంది కాని, కర్ణుడి ఉపమానమే బాగలేదు. కర్ణుడు ఎంత మహవీరుడైనా ఎంత దానశీలి అయినా అతడు అధర్మ పక్షపాతి. కావున దీనిపై దుర్వ్యాక్యలువచ్చే ప్రమాదం ఉంది. గమనించగలరు.
Good observation 🙏
DUSTA CHATHUSTAYAM lo Karnudu OKADU