Aatma Niyamamu Dwaara Saagi Poovudhamu || Songs Of Zion || Song No 752(791)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • SONG NO - 752(791)
    "విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు ... పరుగెత్తుదము" హెబ్రీ Hebrews 12:2
    పల్లవి: ఆత్మ నియమము ద్వారా - సాగి పోవుదము
    విశ్వాసమునకు కర్తయు దానిని
    కొనసాగించు యేసుని జూచుచు
    ఓపికతో మనము సాగి పోవుదము
    1. భక్తి హీనులకు నీతిని జాటుచు - జల ప్రళయమున
    ఓడలో జేరిన - నోవహువలె మనము సాగి పోవుదము
    2. సిద్ధపరచిన పురమును - జేర వాగ్దానములను
    నమ్మి నడిచిన అబ్రహాము వలె - సాగి పోవుదము
    3. ఘోరమైనయా జారత్వమునకు - దూరముగాను
    పారిపోయిన - యోసేపుని బోలి సాగి పోవుదము
    4. దేవుని ప్రజలతో శ్రమయే మేలని - ఐగుప్తు పాపపు
    భోగము విడిచిన మోషేవలె మనము సాగి పోవుదము
    5. పరిశుద్ధాత్మతో నిండిన వాడై - దైర్యముగా వాక్యమును
    బోధించిన పేతురు వలె మనము సాగి పోవుదము
    6. పోరు సహించి సువార్త పక్షమున - పరుగు ముగించి
    పానార్పణమైన - భక్త పౌలు వలే సాగి పోవుదము
    7. తేటగ దైవ సంకల్పము దెల్పుచు - రాళ్ళను రువ్వగ
    ప్రాణము విడిచిన - స్తెఫనువలె మనము సాగి పోవుదము

ความคิดเห็น •