ఇథియోపియా లో పల్లెటూరు | RURAL VILLAGE OF Ethiopia 🇪🇹 | TELUGU GIRL IN AFRICA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • Instagram
    www.instagram....
    Facebook
    www.facebook.c...
    #teluguyatri #ethiopia #ethipoaivillage #villagelife #ruralvillage #telugutravelvlogs #teluguvlogs #indianinafrica #telugusologirl #telugusolotraveller

ความคิดเห็น • 491

  • @AnjanReddy-uu1qy
    @AnjanReddy-uu1qy 5 หลายเดือนก่อน +18

    నేను ఆడపిల్ల ని అని అనుకోకుండా నిర్భయంగా, ధైర్యంగా ఒంటరిగా ప్రపంచ దేశాలు తిరుగుతున్నావంటే చాలా great sister.. 🌹🌹🌹

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน +1

      Thank you 🙏

  • @NaaAnveshana
    @NaaAnveshana 5 หลายเดือนก่อน +3

    Hai sister Sunday evening Indian time lo 5 pm live vundhi all Travellers meru ravali okay link insta lo pettanu randi

    • @anilankam8822
      @anilankam8822 5 หลายเดือนก่อน +1

      Anvesh anna thopu dammunte apu
      Anna NV keka meeru annake ma telangana pilla ani telisi subscribe chesa Thanks for your support youtubers anna

    • @anilankam8822
      @anilankam8822 5 หลายเดือนก่อน

      Anna video kavala Bajaj bunny Yadav Pina Enduku apesav mrng nundi waiting uke open chestunna channel Pettu anna

  • @nagulmeerask1025
    @nagulmeerask1025 5 หลายเดือนก่อน +49

    ఇండియా డైనమిక్ లేడి డాన్ తెలంగాణ యూత్ ఐకాన్ ఖమ్మం జిల్లా నుంచి

    • @RaviYadav-pf5np
      @RaviYadav-pf5np 5 หลายเดือนก่อน +4

      Needi uru Mangalore kadha 🤣

    • @manoj1350
      @manoj1350 5 หลายเดือนก่อน +2

      Kastha ekuva ayinatu unde😂

  • @cbalaswamy1194
    @cbalaswamy1194 5 หลายเดือนก่อน +2

    10:52 మీ ధైర్యానికి ఏమనాలో.. నిజంగా నాకు అస్సలు మాటలు రావడం లేదు సిస్టర్ . మొదట చూసినప్పుడు షాక్... నోరు వెల్లబెట్టి చూడడమే...చాలా మంది అంటే 99% Females తోడు (మరొకరు వెంట లేకుండా ) లేకుండా ఎక్కడ వెళ్ళరు. మీరు మన దేశం కాకుండా ఇతర దేశంలోని భయంకరమైన... మన మాటలు తెలియని వారి దగ్గర కు వెళ్లడం.. ఇంకా అడవుల్లోకి కూడ వెళ్తున్నారు. So మీ ధైర్యానికి వేల వేల వందనాలు. మీ గురించి. మీరేమనుకుంటున్నారనేది అయితే అర్థం కావడం లేదు. మీరు కోరుకున్నవి జరగాలని... మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐💐💐💐💐💐 14:20

  • @sivakilaru5406
    @sivakilaru5406 5 หลายเดือนก่อน +8

    ఏ దేశపు జీవన విధానం తెలుసుకోవాలన్నా గానీ పల్లెలలోనే చూడాలి.
    పట్టణ జీవన విధానాలన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి.
    అమ్మా నీవు పల్లెలు చూపిస్తున్నావు బాగుంది.
    అవన్నీ క్రైమ్ రేట్ ఎక్కువగా ఉండే ప్రదేశాలు. జాగ్రత్త తల్లీ.

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน

      Thank you 😊

    • @harirampati2245
      @harirampati2245 5 หลายเดือนก่อน +1

      Take care my dear sister. Your name plz....I am from Kadapa ,AP

  • @worldisbeautiful1937
    @worldisbeautiful1937 5 หลายเดือนก่อน +1

    Would you like visit to be jabiya❤

  • @Ammulu1996
    @Ammulu1996 5 หลายเดือนก่อน +1

    Yantha baga chesthanav video s neeku inka subscribe s peragali

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน

      Thank you 🙏

  • @allurimaheshreddy1450
    @allurimaheshreddy1450 5 หลายเดือนก่อน +4

    Ma telangana ఆడ బిడ్డనా మజాకా తెలుగోళ్ళ సత్తా చూపిస్తున్న మా మేడమ్ కు వందనాలు 🙏🏼🙏🏼🙏🏼

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน +1

      Thank you so much 🙏

  • @Madhu-Srilatha-TinyTalesTV
    @Madhu-Srilatha-TinyTalesTV 5 หลายเดือนก่อน +4

    మీరు చాలా మందికి ఆదర్శం గా ఉన్నారు. మీరు ఇంకా చాలా దేశాలు తిరిగి మాకు అక్కడి విశేషాలు తెలపాలి అని కోరుకుంటున్నాను.🙏🙏🙏

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน

      Thank you so much 🙏

  • @manakarimnagar931
    @manakarimnagar931 5 หลายเดือนก่อน +1

    అక్కడ ఇప్పుడు ఎండకాలమా వర్ష కలామా?🌞🌞🌞🌥️🌥️🌥️🌧️🌧️🌧️🌧️☀️☀️⛈️⛈️⛈️

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน +1

      Varsha kalam

  • @kalyan20091000
    @kalyan20091000 5 หลายเดือนก่อน +1

    చాలా సంతొషం,ముందు ముందు బాగా ఇంప్రువ్వాలి.

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน

      Thank you somuch 🙏

  • @Gramarao-i4v
    @Gramarao-i4v 5 หลายเดือนก่อน

    నన్ను కూడా తీసికొని వెళ్ళండి మేడమ్

  • @byereddypradeepreddy4010
    @byereddypradeepreddy4010 2 หลายเดือนก่อน

    మీది ఖమ్మం dirstic ఆ మది కల్లూరు మండలం మీది

  • @anil4nature
    @anil4nature 2 หลายเดือนก่อน

    Ethiopia Women kontha mandhi Indians laaga untaaru👌👌😍😍🤎

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 5 หลายเดือนก่อน +3

    Talli pakka Telangana language super talli 👍

  • @godfather743
    @godfather743 5 หลายเดือนก่อน +2

    బాగా గుర్తు పెట్టుకో.. నీకు 17k followers. నేను నిన్ను follow అవుతున్న...
    రేపు 1m లోకి వొచ్చాక... పాటించుకుతావో లేదో 😭...
    నీ నోస్ అండ్ నీ స్టైల్ సూపర్ ❤️❤️❤️❤️లైవ్ యూ

  • @whyit_hurts
    @whyit_hurts 5 หลายเดือนก่อน

    Thumbnail lo vunnadhi African version of amala shaji 😝

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 5 หลายเดือนก่อน +6

    💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥
    🏂⛷️🧗సహజ సాహస శివంగి తెలుగుయాత్రి 🧑‍🚀🤳
    💥👌17:00 🌟 of the VD🥰⚡🤣⚡🤩
    💥ఎన్ని 💰కోట్లువున్నా పల్లెటూరు జీవనశైలి ముందు బలాదూర్‼️
    💥పద్మగారు మీ వాక్చాతుర్యం మరియు వారితో మమేకమైన తీరు చాలా బాగుంది‼️
    💥Superb VD😱 & 🧐Be Careful🫶‼️
    👍🙌💪

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน +4

      Thank you 😊

  • @Karthik_4478
    @Karthik_4478 4 หลายเดือนก่อน

    Hi akkada railway station chupistha

  • @kadithampalliebhaskar5795
    @kadithampalliebhaskar5795 5 หลายเดือนก่อน +2

    Roju roju ku mi andham peruguthu undhi Telugu yatri girl mi hiar style namanasu lo padhivi ayipoyindhi 😅😅

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน

      Vammoo 🤣🤣

  • @laxman9862
    @laxman9862 4 หลายเดือนก่อน

    బాగానే ఉంది హాస్పిటల్ 😊

  • @vedabhoomi369
    @vedabhoomi369 3 หลายเดือนก่อน +1

    మన భూపాలపల్లి , కాళేశ్వరం రూట్ లో కూడా ఇలాంటి మట్టి కర్రలతో కట్టిన ఇండ్లు ఉంటాయి

  • @gangadhar114
    @gangadhar114 3 หลายเดือนก่อน +1

    🙏🙏👌👌

  • @vikas1555
    @vikas1555 4 หลายเดือนก่อน

    Oldest Christianity is from Ethiopia.

  • @BOYAJAGAN-tl5tm
    @BOYAJAGAN-tl5tm 5 หลายเดือนก่อน

    Akka miru elagey videos chesthu vunandi kachithangaa nuvvu kuda naa anveshana anna antha popular avuthave👍

  • @PriyeshKumar-qp9we
    @PriyeshKumar-qp9we 3 หลายเดือนก่อน

    Hai madam...be safe...and keep rocking

  • @ramanarao2410
    @ramanarao2410 5 หลายเดือนก่อน

    Ma daggara kampa goda anutru

  • @ramanarao2410
    @ramanarao2410 5 หลายเดือนก่อน

    Hosptel challa neet ga un

  • @mohannd6152
    @mohannd6152 5 หลายเดือนก่อน

    Hi how are you, how things are going there..
    week end yela enjoy cheysaru. Had your dinner. Have a nice dinner. TC😊

  • @janakidurgajd4686
    @janakidurgajd4686 5 หลายเดือนก่อน

    I'm anvesh bro subscribe all the best sister i supported keep rocking 😍👍

  • @shyam7327
    @shyam7327 5 หลายเดือนก่อน

    Asia motham use chestaru papa 🤣

  • @sonymobilesyounus6486
    @sonymobilesyounus6486 5 หลายเดือนก่อน +1

    From chandur, nalgonda 🎉🎉🎉🎉❤❤❤

  • @TaraSingh-uv8fq
    @TaraSingh-uv8fq 5 หลายเดือนก่อน

    Utube unnanthakaalam nee videos ni choosthuntaaru ----from mncl 👌✌️

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน

      Thank you somuch 🙏

  • @ramanarao2410
    @ramanarao2410 5 หลายเดือนก่อน

    E people's india sustha samatalu pasthai

  • @Srikanthmargana
    @Srikanthmargana 5 หลายเดือนก่อน

    మీరు పిల్లల్ని ఇంటరక్ట్ అవటం లేదు. చూసుకోండి సిస్టర్

  • @sairoxx7805
    @sairoxx7805 5 หลายเดือนก่อน +1

    Monthly valla living cost yentha vuntundi lucky

  • @bvramudu5780
    @bvramudu5780 3 หลายเดือนก่อน

    me chanal bagundi fine

  • @Dhana-t9b
    @Dhana-t9b หลายเดือนก่อน

    యూ ర్ గ్రేట్ సిస్టర్ 🎉🎉🎉🎉

  • @seenugoud9532
    @seenugoud9532 5 หลายเดือนก่อน

    Hello pilla😊😊😊😊

  • @kumarraja77
    @kumarraja77 5 หลายเดือนก่อน

    అక్కడ టెర్రరిస్ట్ ల chupinchandi

  • @pushpakbejjanki3345
    @pushpakbejjanki3345 5 หลายเดือนก่อน

    Africa movie theater's chupinchu akka vallu movies chusthara ?

  • @krishnamurthybodu1911
    @krishnamurthybodu1911 4 หลายเดือนก่อน +1

    నిన్ను చూస్తే గర్వంగా ఉన్నది నాకు నీతో పాటు నేను కూడా😊 నీ తండ్రి లాగా నాకు ఒక కూతురు లాగా నీవు ఇద్దరం కలిసి ప్రపంచాన్ని చుట్టి రావాలని ఆశగా ఉంది నేనొక రిటైర్డ్ టీచర్ ను

    • @Teluguyatri1
      @Teluguyatri1  4 หลายเดือนก่อน +1

      Thank you So Much 🙏

  • @vickyhot5256
    @vickyhot5256 5 หลายเดือนก่อน

    I think lucky means lakshmi?

  • @daregana8527
    @daregana8527 5 หลายเดือนก่อน

    love form @naa anveshana❤

  • @siddharthasuryaworld9544
    @siddharthasuryaworld9544 5 หลายเดือนก่อน +1

    Mi dhairyaniki hats off thalli.. jagratha thalli.....

  • @ajaymahadeva3739
    @ajaymahadeva3739 5 หลายเดือนก่อน +2

    Sahasa Yatri Telugu prapancha yatri God bless you ❤️

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน +1

      Thank you 😊

  • @davulurivenkatasubbarao2274
    @davulurivenkatasubbarao2274 5 หลายเดือนก่อน +3

    అమ్మడు నీవు పోయిన దేశంలో కొన్ని ఇంపార్టెంట్ పదాలు ఆదేశానికి సంబంధించిన నేర్చుకుంటే ఈజీగా లోకల్ పీపుల్స్ తో కలిసి పోవచ్చు

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน

      Ok esari nerchukunta pakka

  • @shaikmabusubhani7206
    @shaikmabusubhani7206 หลายเดือนก่อน

    Hat's off to you Sister am from Andra

  • @kumarsuresh2282
    @kumarsuresh2282 5 หลายเดือนก่อน

    ఒరిస్సాలో కూడా అంతే సిస్టర్ మట్టి + రేకు ఇల్లు కాంబో సేమ్ ఆఫ్రికా లానే

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน

      Avuna ok 👍

  • @radhakrishna6125
    @radhakrishna6125 5 หลายเดือนก่อน

    హాయ్ మేడమ్ ఇలా చెప్పుతనని తప్పుగా అనుకోకండి మీరు చేసే వీడియోలు బాగుంటాయి. కానీ మీరు వీడియో చేసేతప్పదు ఎక్కువ మీమ్మల్లనే చూపిస్తారు. మీకాన్న నేచర్ or వేర్ వాళ్ళని చూపించండి. Naa anveshana కూడా చెప్పారు మన్ facekanna వేర్ చూపించాలి ఆని.

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน

      Ok I will Correct it 👍

  • @SureshKumar-ce6fj
    @SureshKumar-ce6fj 5 หลายเดือนก่อน +7

    మేము వెళ్లలేని ప్రదేశాలు అన్నీ చాలా చాలా ఓపికగా చక్కగా చూపిస్తున్నారు....ఒక ఆడపిల్ల అయి వుండి దేశం కాని దేశం లో ఒక్కరే చాలా ధైర్యం గా వుంటున్నారు.... రియల్లీ గ్రేట్ సిస్టర్.... రియల్లీ గ్రేట్...... ఆల్ ది బెస్ట్ సిస్టర్ మీ బ్రదర్ ..విజయవాడ....ఆంధ్ర...

    • @VikashKumar-kw5ck
      @VikashKumar-kw5ck 5 หลายเดือนก่อน

      Sahi kaha, love from Patna Bihar ♥️♥️♥️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳☺️😚😊😘🥰

    • @lalithakalaniketanthakkell8463
      @lalithakalaniketanthakkell8463 5 หลายเดือนก่อน +2

      You are great

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน +1

      Thank you 😊

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน +2

      Thank you 😊

    • @PSampathKumar-kt4sz
      @PSampathKumar-kt4sz หลายเดือนก่อน

      You are extraordinary sister

  • @Sandhyaherbal1213
    @Sandhyaherbal1213 5 หลายเดือนก่อน

    Ivanni chupiste nikemostundi mogarayudu laaga thiruguthunnav ammayila behave cheyyu anni rojulu okela undavu be care full

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน

      Ok thank you

  • @Balakota95
    @Balakota95 5 หลายเดือนก่อน

    హాయ్ పద్మ

  • @RajuChoppari-q7z
    @RajuChoppari-q7z 5 หลายเดือนก่อน

    Akka city lo femous location chupinchu❤🏞️👀

  • @goodluck-mg6tu
    @goodluck-mg6tu 5 หลายเดือนก่อน

    లవ్ యూ మ్మే ❤❤❤❤

  • @swamynamala
    @swamynamala 5 หลายเดือนก่อน +2

    Inka anni rojulu akkda Africa lo akka nv super

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน +1

      Vasta e month lo india

    • @swamynamala
      @swamynamala 5 หลายเดือนก่อน +1

      @@Teluguyatri1 next a country akka Mali mi proper akkda akka telengana nena

  • @Kidz_formula
    @Kidz_formula 5 หลายเดือนก่อน

    Good morning sister subscribe chesa me channel ni comments ki reply isthunnaru manchiga anipinchindi sister

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน

      Thank you bro 🙏

  • @punyalokam519
    @punyalokam519 5 หลายเดือนก่อน

    ఇన్ పేషెంట్ వార్డ్ అయి ఉంటది.

  • @srinathreddyjambula9459
    @srinathreddyjambula9459 2 หลายเดือนก่อน

    Good sister 👏👏👏👏👏👍👌

  • @uppunutulasrisailam
    @uppunutulasrisailam 5 หลายเดือนก่อน +3

    పనికిమాలిన వీడియెల్ కంటే మీరు చేసిన చాలా బాగున్నాయి.... సూపర్ చెల్లి,ఇంకా మంచివి చేయగలరని మానవి... వీడియో నిడివి 15నిమిషాల కంటే పెద్దవి కాకుండా చూసుకోండి....... ❤❤❤❤❤

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน

      Ok Bro 👍

    • @veeraswamiyadav6834
      @veeraswamiyadav6834 5 หลายเดือนก่อน

      ​@@Teluguyatri1లేదు 15 to 20 minutes video ఉండాలి అప్పుడే మీకు ఎక్కువ రెవెన్యూ వస్తది

  • @prasadprasad6974
    @prasadprasad6974 5 หลายเดือนก่อน +1

    Adi inpatient.....inpashont....adi

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน +1

      Ok 👍

    • @prasadprasad6974
      @prasadprasad6974 5 หลายเดือนก่อน

      How many countries you planned to visit sister

  • @rajeshkhanna6319
    @rajeshkhanna6319 4 หลายเดือนก่อน

    Good wish you good luck

  • @nani5937
    @nani5937 5 หลายเดือนก่อน

    Akka Africa lo black magic gurinchi cheppava ...akkada black magic vundha ani adugu akka

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน

      Ikkada kadu mali country lo chestaru if i went thire i will make vlog on black magic

  • @MRGANG007
    @MRGANG007 5 หลายเดือนก่อน

    Ganeri tree kadu sis adi adneium tree bonsai antaru😂❤❤❤❤

  • @Balakota95
    @Balakota95 5 หลายเดือนก่อน

    పద్మ , మేకల దొడ్డి అని అంటారు దానిని

  • @prasadchallur7679
    @prasadchallur7679 3 หลายเดือนก่อน

    Nice information

  • @reganakarthik9986
    @reganakarthik9986 5 หลายเดือนก่อน

    See me Bar and restaurant.

  • @ksurendra361official6
    @ksurendra361official6 5 หลายเดือนก่อน

    Hi hello how are you

  • @RajBharadwaj23
    @RajBharadwaj23 3 หลายเดือนก่อน

    Telugu voice nice

  • @purushothamkatru923
    @purushothamkatru923 4 หลายเดือนก่อน

    మాకు ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలుగుతుంది, Thank you very much

  • @shivkingfisher
    @shivkingfisher 5 หลายเดือนก่อน +1

    Excellent. Suddenly I started watching your videos. Really awesome. Bravo

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน

      Thank you 😊

  • @kuwaittelugumasala119
    @kuwaittelugumasala119 5 หลายเดือนก่อน

    Ethiopia lo telugu varu unnara 🇪🇹

  • @GHariKrishna-pw5wj
    @GHariKrishna-pw5wj 3 หลายเดือนก่อน

    Hi madam good job

  • @timesvoice9047
    @timesvoice9047 5 หลายเดือนก่อน

    ప్రిపేర్ అయి వీడియో లు చేయి చెల్లి

  • @preciouspearl2096
    @preciouspearl2096 5 หลายเดือนก่อน

    India hyd lo available ante suman tv velli line lo untadhi interview ki ..

  • @nelakantambhaskar2323
    @nelakantambhaskar2323 4 หลายเดือนก่อน

    Nice video sir

  • @srinivaschakali9382
    @srinivaschakali9382 5 หลายเดือนก่อน

    హాయ్ లక్కీ సిస్టర్ ఎలా ఉన్నారు

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน

      Iam good bro 👌

  • @sreek9881
    @sreek9881 5 หลายเดือนก่อน +1

    Bravo sister...following your passion👌....videos chaala bagunnai keep it up

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน

      Thank you Bro 😊

  • @reddyreddyprasad6898
    @reddyreddyprasad6898 3 หลายเดือนก่อน

    Super sister

  • @tmgowrishankar99
    @tmgowrishankar99 2 หลายเดือนก่อน

    I am, Gowrishankar aged 72 years watching your vedios got two daughters I appreciate your vision all the best my daughter

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 หลายเดือนก่อน

      Thanks a lot

  • @PoshannaVivek
    @PoshannaVivek 4 หลายเดือนก่อน

    Nice sister

  • @pnaveenkumar6533
    @pnaveenkumar6533 5 หลายเดือนก่อน

    Agriculture chupinchandi

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน

      Ok i will try

  • @srinupolu-dj9pf
    @srinupolu-dj9pf 5 หลายเดือนก่อน

    Medi ekkada Telangana lo ekkada...amma

  • @dappuramesh3388
    @dappuramesh3388 5 หลายเดือนก่อน

    హ్యాపీ జొర్నీ,చెల్లి

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน +1

      Thank you 😊

  • @RajuGorle-w2o
    @RajuGorle-w2o 5 หลายเดือนก่อน

    Nice video

  • @Dharjiswathi
    @Dharjiswathi 5 หลายเดือนก่อน +1

    Hi,sister, good morning 💓 🌄

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน

      Good morning 😃

  • @RajBharadwaj23
    @RajBharadwaj23 3 หลายเดือนก่อน

    All exllent

  • @pavanipinky5814
    @pavanipinky5814 5 หลายเดือนก่อน +1

    Mi life story cheppamdi

  • @nikhilalahari2761
    @nikhilalahari2761 5 หลายเดือนก่อน

    Nenu miku pedda fan ni mam oka reply ivvandi

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน +1

      Thank you 😊

  • @GangadriS-s3z
    @GangadriS-s3z 5 หลายเดือนก่อน

    Robben island cheyandi

  • @arunhere6716
    @arunhere6716 5 หลายเดือนก่อน

    Nice

  • @karthiknaidu6840
    @karthiknaidu6840 3 หลายเดือนก่อน

    Hi

  • @sravansandhineni
    @sravansandhineni 5 หลายเดือนก่อน

    Hi

  • @moneymantra900
    @moneymantra900 5 หลายเดือนก่อน

    In patent kadu amma in patients anna maata 😂😂

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน +1

      Ok ok ok 👍

  • @mesineninandhu9697
    @mesineninandhu9697 5 หลายเดือนก่อน

    Hi hello namaste good evening sister

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน

      Good evening

  • @VenkateswararaoKambham
    @VenkateswararaoKambham หลายเดือนก่อน

    అమ్మా మీది ఖ మ్మం జిల్ల నా మారి కూడా👍🇮🇳

    • @Teluguyatri1
      @Teluguyatri1  หลายเดือนก่อน

      No Iam not From Kammam

  • @NaniBabu-ps4nj
    @NaniBabu-ps4nj 5 หลายเดือนก่อน +1

    మాది పల్లటూరు అల్లూరి జిల్లా ఎజిన్సి బడ్డీ 🎉🎉

  • @pnaveenkumar6533
    @pnaveenkumar6533 5 หลายเดือนก่อน

    Polalu chupinchandi

  • @dasariravikiran5019
    @dasariravikiran5019 5 หลายเดือนก่อน +1

    Being a Girl
    You are really great
    I wish you to explore the whole world
    You deserve more views
    Nice explanation❤

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน

      Thank you somuch 🙏

  • @gorlavikas1281
    @gorlavikas1281 5 หลายเดือนก่อน

    Dhebbalu Padthaayi Manchiga Dhebbalu Padthaayi......😂