ప్రారబ్ద కర్మను దాటించే విద్య భగవద్గీత! భగవద్గీతను ఆచరిస్తే, ప్రారబ్ద కర్మ ప్రభావము మన మీద ఉండదు.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • భగవద్గీత యొక్క మహాత్మ్యము గురించి మాస్టర్ rk వివరిస్తూ,
    ప్రారబ్ద కర్మను దాటించే విద్య భగవద్గీత అని చెబుతూ,
    భగవద్గీత యొక్క జ్ఞానాన్ని ఆచరించాలి అని మనం మనస్ఫూర్తిగా ప్రయత్నం మొదలు పెడితే,
    ఇంతకు ముందు మనం చేసిన చెడు కర్మల యొక్క ప్రారబ్ద ఫలితము మన మీద తొలగిపోవటమే కాకుండా,
    అలవాట్ల ప్రకోపం వలన ప్రస్తుతం మనం చేస్తోన్న చెడ్డ పనుల ప్రభావము నుండి కూడా మనం రక్షింపబడి,
    మన జీవితము సవ్యమైన దిశలో సాగుతుంది అంటూ తెలియజేసిన విషయాలు ఈ వీడియోలో ఇవ్వబడినవి.

ความคิดเห็น •