Very informative sir 👏👍 plz inform how to cancel and reapply for new sadaram, because my sister is suffering from both MR and locomor, but mentioned only MR in existing sadaram.
పార్వతీపురం DMHO ఆఫీసు లో అప్లికేషన్ ఇచ్చి one month అవ్తుంది.ఇప్పటికీ నాకు ఏటువంటి otp గానీ information raledu.ante వాళ్ళు ఇంకా online చేయనట్టే కద అన్న.
అన్నా మీరు చెప్పిన అర్హతలన్నీ నాకు ఉన్నాయ్ కానీ నేను బెడ్ పైనా కానీ వీల్చైర్ పైనా కానీ లేను నేను బ్రతకటానికి ఎలాంటి పని చేసుకోలేను నాకు గుండె సమస్య ఉంది నేను 15000 పెన్షన్ కి అర్హుడినా
Sir నాకు డాక్టర్ సర్టిఫికేట్ లో PPRP అని వుంది. DMHO ఆఫీసు లో 15000 పిoఛన్ అప్లేయ్ చేశాను OTP కూడా వచ్చింది. ఇప్పుడు 3month's అవ్వుతుంది. నేను యెల్జిబుల్ కాదు లేదో చెప్పండి సార్.పి0ఛన్ వస్తుందో రాదో చెప్పండి సార్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ సార్. టెన్షన్ గా ఉంది సార్ . వచ్చే పిoఛన్ కూడ పోతుందేమో అని భయంగా ఉంది. ప్లీజ్ రిప్లే ఇవ్వండి సార్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
Anna dist hospital ki velli arzi ichanu kani vallu piluvaledhu slots open kavali antunnaru nijamena .Anna me phona number pettandi anna .konni douts unnayi clarity chesukovali
అన్న సదరం సర్టిఫికెట్ లో లోక్ మోటర్ ఆర్థోపెడిక్ నాట్ రికమండేడ్ ఉంది పర్సంటేజ్ 54ఉంది 15000 వస్తుంది బెడ్ మీద ఉన్న మళ్లీ పర్సంటేజ్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా అన్న
Hii Sir, Physical (Locomotor/Orthopaedic). Disability. The disability is in relation to his: Right lower limb Impaired reach. Cause of disability: Accident. Re-assessment of this cause is not recommended. Persentage of disability in his case is 90% Sir. F- fingers working, pp-pulling and pushing, L-lifting, B-bending, Rw- reading and writing, S-sitting. Performs working Sir. Dissis ani ledu sir.. DMHO ki apply cheyavacha Sir 🙏...
ధన్యవాదాలు బ్రదర్ నేను 90% లోకో మెాటార్ & ఆర్దోపెటిక్ డిజేబులిటీ కలిగి గత సెప్టెంబర్ నెలలో డియమ్ & హెచ్.ఓ పెన్షన్ ధరఖాస్తు రాజమండ్రి హాస్పిటల్ వారి ద్వారా ఆన్లైన్ అయింది బ్రదర్ ఎప్పుడు వస్తుంది సోదరా కాస్త చెప్పండి.
Sir nenu Muscular distrofy తో wheel chair lone ఉంటాను. SSA LO Contract basic లో జాబ్ చేస్తున్న. Salary 10 thousand above వస్తుంది. నాకు పెన్షన్ ఇస్తారా? ప్లీజ్ చెప్పండి.
Sir ma Babu 6 year old, muscular destrophy, 90 percentage locomotor, memu sep lo dist hospital verification velli check up chesukunnam, vallu DMHo office certificate pamparu, online chestetapu, 6th step verification, access of land issue vachendi, but la d ma name meda ledu, ma father name meda undi, memm 3 members brothers, emi pension apply cheyyacha...
Anna ma nana ki peralasis anna 15000 vasthundhi eppudu logomoto arthopedic undhi 50 undhi anna em cheyali persenteage penchukovadani clarity chepandi anna ma nana ki emadde health sarigaledhu anna em cheyalo chepandi anna plzzz replay
Re_assessment of this case is not recomended percentage disabulty of 55% nature of disabulty perment mental ilense ke verification lo emyna problama sir
DMHO ఆఫీస్ లో kindny సంబందించిన 10వేల pension applia చేసినాము sir otp వచ్చింది.ONLINE OK successful అయింది sir.కానీ ఇప్పుడు రూల్స్ మారినాయి అంటున్నారు కదా మళ్ళీ మేము DMHO ఆఫీస్ కువెళ్లి మళ్ళీ అప్లియ్ చేయాలా sir... మెడికల్ catificate వచ్చింది.. Octoberలో applia చేసినం... Sir ఇప్పుడు ఏమైనా చేసుకోవాలా...కొంచమ్ తెలపండి thank you sir 🤝🤝🤝
Ma papa compltega bedlo undi 6000vastundi sadaramlo loco motor orthopedic 90% not recommened lifetime vikalanga satam ani undi cerebralpolocy ani undi neck guda nilapaledu body complete paralise 15000vastunda malli sadaram certificate techhukovala pls cheppandi sr
నమస్కారం sir... మా అన్నయ్యకి 90% (LOKOMOTOR & ORTHOPEADIC ), (POST POLIO RESIDUAL PARALYSIS ) PPRP, DISABILTY ఉంది SIR.. 15000/ కి Apply చెయ్యొచ్చా... ఎలా చెయ్యాలో చెప్పండి sir (ఎలా apply చెయ్యాలో తెలియక కలెక్టర్ గారిని కలిసాం sir, ఆ కలెక్టర్ sir గారు pepars నీ GGH SUPERIDENT గారికి పంపించారు కానీ అక్కడినుంచి ఎటువంటి సమాధానం రాలేదు sir.. ఇప్పుడు ఏం చెయ్యాలి sir.. Please reply sir🙏
అన్న నేను dmho penction ki జనవరి లో అప్లై చేశాను otp వచ్చి ఆన్లైన్ అయింది నాకు ఒక నెంబర్ ఇశ్చారు కానీ ఇంతవరకు penction రాలేదు ఎప్పుడు వస్తాయి అన్న ప్లీజ్ రీప్లే
Sir ma sister ki loco motor disability 89/percent vundi bed meeda vuntundi couse of disability lo difarmities of 4limbs ani vundi congenital vundi nenu dmho pention ki apply cheivacha please tell me yes or no
First maku alane annaaru ,last 5 years ga okallaki kuda avagahana ledu,so ikkkada cheppina vidham ga nenu gaallani gattiga adigi form nene theppinchukuni cheinchukunna
అన్న నాకు లోకోమోటార్ అర్థపేదిక్ అని ఉంది నేను dmho మెడికల్ పెన్షన్కి అప్లై చేశాను సర్టిఫికెట్ ఇచ్చారు నాకు otp వచ్చి 3 నెలలు అయింది మళ్ళీ ఒకసారి dmho ఆఫీస్కి వెళ్లి కలిసాము ఆధార్ నెంబర్ని బట్టి చూసి వస్తుంది లేదంటే మళ్ళీ ఒకసారి రమ్మని చెప్పారు నేను ఏలిజిబుల్ అయ్యినట్లేనా అన్న ప్లీజ్ చెప్పండి 🙏
Namasthe sir, maa babu ceribral palsy, bed ridden age 19 years sir babu nanna business chestaru, income certificate ivvala sir, babuki pension vastunda sir
సార్ నా పేరు శ్రీనివాసరావు ఈ వీడియోలో చూపించిన విధంగా నా భార్య కి సదరం లో 90% పర్సంటేజ్ ఉంది గుంటూరు డిహెచ్ మిస్ ఆఫీస్ కి వెళ్లి కలిసి అడిగితే మీకు 15000 పెన్షన్ గుర్తించదు 6000 వరకు వర్తిస్తుంది అని అంటున్నారు ఇది ఎలా? ఇది ఎలా చెప్పండి.
Namaste sir dmho pension ki OTP 12th this month vachindi online aindi annaru dmho office lo enka cmplt ainatle kada Sir online aithe malli emi process cheyalsina avasaram undadha approval అయినట్లే నా సార్
Sir ma sister ki 2010 lo 82% locomotive orthopaedic ani same meru screen lo chupinchina certificate issue chesaru ippati guidelines prakaram 85% undala lekhapothe 82% saripotunda Ippude malli sadaram online certificate tesuko vala Malli sadaram ki apply chesukovala Present 15000 pension vastundi Clarity ivvandi sir please
Hi sir Maa nana garu Paralysis confining wheel chair and bed sir Seven muscular dystrophy cases and accident victims confinedto wheel chair and bed sir Sadarem certificate Percentage. 90 Recommend for. : Eligible for NTR Bharosa pension scheme sir Tirupati government general hospital sir
సర్ మా నాన్న జనవరిలో చనిపోయారు మళ్లీ జనవరి వస్తోంది ఇంతవరకు అయినా మా అమ్మకు పెన్షన్ రాలేదు ఇంతకుముందు ప్రభుత్వంలో అప్లికేషన్స్ అన్ని ఇచ్చారు మా అమ్మ పేరు అయితే రాలేదు ఇప్పుడు మళ్లీ ఇవ్వాలా అప్లికేషన్స్ ప్లీజ్ చెప్పగలరు
**1) Apart from the Medical certificate issued by the Medical Board.** **2) Complete discharge summary issued by the hospital mentioning the surgical procedure.**
Anna na sadaram certificate lo locomotor/orthopedic not recommended permanent disability ani undhi 90% percentage undhi anna.kani DM HO pension ki nuvu illijubul kadhu antunnaru anna
Required Documents: **1) Apart from the Medical certificate issued by the Medical Board.** **2) Complete discharge summary issued by the hospital mentioning the surgical procedure.**
చాలా బాగా చెప్పారు సార్ మా అన్నయ్య కు లోకో మోటార్ అర్థోపేటిక్ 90% ఉంది (హోల్ బాడీ డామేజ్) అని ఉంది. 15000 వేల రూపాయల పింఛన్ వస్తుందా. ఎలా దరఖాస్తు చేసుకోవాలో చెప్పగలరు.
అన్న మేము రాజమండ్రి Dmho offic ఆన్లైన్ చేయించడం వలన ఓటిపి కూడా వచ్చింది మళ్లీ అప్లికేషన్ పట్టుకుని మళ్లీ ఎల్లాల అన్న అ అక్కర్లేదా ప్లీజ్ నాకు రిప్లై ఇవ్వు అన్న
Super information sir
Welcome 👍❤️
Very informative sir 👏👍
plz inform how to cancel and reapply for new sadaram, because my sister is suffering from both MR and locomor, but mentioned only MR in existing sadaram.
As of now No solution about Changing category of disability
తన పని తను చేసుకోలేరు నేను కూడా ఓ హెచ్ ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ పర్సన్ నాకు కూడా 89% డిజేబుల్ టి ఉంది మాకు వర్తించదు అని అంటున్నారు.
పార్వతీపురం DMHO ఆఫీసు లో అప్లికేషన్ ఇచ్చి one month అవ్తుంది.ఇప్పటికీ నాకు ఏటువంటి otp గానీ information raledu.ante వాళ్ళు ఇంకా online చేయనట్టే కద అన్న.
God bless you brother ❤
సార్ ఏలూరులో సెప్టెంబర్లో సర్టిఫికెట్ చేయించం అది ఇప్పుడు ఆన్లైన్ చేయమంటే పని చెయ్యదు విజయవాడ వెళ్లి తెచ్చుకుంటున్నారు
Sir సచివాలయం, మీసేవలో కాకుండా ఆన్లైన్లో సదరం స్లాట్ బుక్ చేయవచ్చా
అన్నా మీరు చెప్పిన అర్హతలన్నీ నాకు ఉన్నాయ్ కానీ నేను బెడ్ పైనా కానీ వీల్చైర్ పైనా కానీ లేను నేను బ్రతకటానికి ఎలాంటి పని చేసుకోలేను నాకు గుండె సమస్య ఉంది నేను 15000 పెన్షన్ కి అర్హుడినా
Seventy years men ki Pension ravente white card thappanisara ,okkare unte ration card apply ala chesukovali
Left lower limb unte అవుతాద అన్నా locomotor orthaphatic ani
Sir నాకు డాక్టర్ సర్టిఫికేట్ లో PPRP అని వుంది. DMHO ఆఫీసు లో 15000 పిoఛన్ అప్లేయ్ చేశాను OTP కూడా వచ్చింది. ఇప్పుడు 3month's అవ్వుతుంది. నేను యెల్జిబుల్ కాదు లేదో చెప్పండి సార్.పి0ఛన్ వస్తుందో రాదో చెప్పండి సార్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ సార్. టెన్షన్ గా ఉంది సార్ . వచ్చే పిoఛన్ కూడ పోతుందేమో అని భయంగా ఉంది. ప్లీజ్ రిప్లే ఇవ్వండి సార్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
హాయ్ సార్ 🙏హార్టెటాక్, కేన్సర్ ఆపరేషన్స్ చేయించుకున్నవారికి పెన్షన్స్ లో ఎటువంటి అవకాశాలు ఉన్నాయో తెలియచేయండి plz🙏
hai sir nadi kadapa DMHO PENTION ki apply chesanu first dist hospital ki evaryna velli patient aadhar, sadaram, xerox tho oka arzee ivvali tharuvata vallu call chestaru appudu patient ni teesuku velithe chekup chesi pampisthru 10 days tharuvatha akkade certificate ichi online cestaru naaku ilage jarigindi mee videolu anni choostuntanu chala manchipani chestunnaru meeru mee videolo ceputharani comment pedutunnanu ANM kani sachivalayam varu kani sariga cheppadam ledu nenu ANM GARINI kalisanu maku teleedu annadi patients ibbandi padakoodadani naa bhavana....
👍
Anna dist hospital ki velli arzi ichanu kani vallu piluvaledhu slots open kavali antunnaru nijamena .Anna me phona number pettandi anna .konni douts unnayi clarity chesukovali
@@jayanthilingala9335 meeru malli okasari velli arzi teesukunna varini kalavandi patient avasaram ledu
Sir namasthe . Naku 2019 lo accident ayyindi operation chesaru.sadarem lo 45%ichi pention vasthundi. Taruvatha anthaku munde muscluler dystrophy undi adhi apply chesi saderam 2021 lo thechukunna ippudu nenu ye certificate chupinchali. Pention accident base meede vasthundi.ippudu nenu yemi cheyyali suggest me sir
Sir nenu e pani chesukole naku 90 presenntge undi sir
Sir naaku sadaran certificate lo locomotor orthopaedic,not recommended,90% undi.but naa sadaran issued date 2010 .nenu 15k pension teesukovalante DMHO office ki velli chesukovacha.present online cheyatledu annaru.marala eppudu chestaru sir.marala online start chesinappudu video cheyandi
Ration card apply cheysukovadavam appudu undi
అన్న సదరం సర్టిఫికెట్ లో లోక్ మోటర్ ఆర్థోపెడిక్ నాట్ రికమండేడ్ ఉంది పర్సంటేజ్ 54ఉంది 15000 వస్తుంది బెడ్ మీద ఉన్న మళ్లీ పర్సంటేజ్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా అన్న
Thanku
Na manasika vyadhi gurinchi 55% mentel illness sadaram certificate tho 6000 brother....malli verification chesthe eligibility na
Sir DMHO officelo online cheyyataaniki yememi teesukoni vellali konchem cleritiga cheppandi sir
సదరం స్లాట్ బుకింగ్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి సార్
Hii Sir,
Physical (Locomotor/Orthopaedic). Disability.
The disability is in relation to his: Right lower limb Impaired reach.
Cause of disability: Accident. Re-assessment of this cause is not recommended.
Persentage of disability in his case is 90% Sir. F- fingers working, pp-pulling and pushing, L-lifting, B-bending, Rw- reading and writing, S-sitting. Performs working Sir. Dissis ani ledu sir.. DMHO ki apply cheyavacha Sir 🙏...
ధన్యవాదాలు బ్రదర్ నేను 90% లోకో మెాటార్ & ఆర్దోపెటిక్ డిజేబులిటీ కలిగి గత సెప్టెంబర్ నెలలో డియమ్ & హెచ్.ఓ పెన్షన్ ధరఖాస్తు రాజమండ్రి హాస్పిటల్ వారి ద్వారా ఆన్లైన్ అయింది బ్రదర్ ఎప్పుడు వస్తుంది సోదరా కాస్త చెప్పండి.
జనవరి లో గాని ఫిబ్రవరి లో గాని వస్తుంది
@SchemesforAll Thank you for your response brother.
సార్ నేను అక్టోబర్ 14వ తేదీన డిఎంహెచ్ఓ ఆఫీసులో 15 వేల రూపాయల పెన్షన్ అప్లై చేశాను సార్ నాకు ఆ పెన్షన్ ఎప్పుడు వస్తుంది సార్
Dmho officelo online cheyyataaniki yememi teesukoni vellali sir
Hi sir Naku sadaram certificate lo 84 percentage vundhi September 2024 lo DMHO office nundi call chesi OTP adigaru chepanu kani ipudu 85 percent antunaru kadha malli sadaram certificate lo percentage change chesukovala ledha adhey saripothunda ah
Anna 50 year pekhan appudu apply chesukovachu anna
Post polio residual paralysis (PPRP) ki 15000/- vastaya sir
Good video
Sir nenu Muscular distrofy తో wheel chair lone ఉంటాను. SSA LO Contract basic లో జాబ్ చేస్తున్న. Salary 10 thousand above వస్తుంది. నాకు పెన్షన్ ఇస్తారా? ప్లీజ్ చెప్పండి.
Sir ma Babu 6 year old, muscular destrophy, 90 percentage locomotor, memu sep lo dist hospital verification velli check up chesukunnam, vallu DMHo office certificate pamparu, online chestetapu, 6th step verification, access of land issue vachendi, but la d ma name meda ledu, ma father name meda undi, memm 3 members brothers, emi pension apply cheyyacha...
Plz reply me Sir naku 15k వచ్చే అవకాశాలు ఉన్నాయా సార్
నమస్తే సార్ సదరంలో 50/వుంది మెడికల్ బోర్డు సర్టిఫికెట్ లో 90/వుంది లోకో మోటార్ వుంది సబ్ టైపు అఫ్ సెరిబ్రో వస్కులర్ వుంది 15000పింఛన్ వస్తుందా రాధా
Anna ma nana ki peralasis anna 15000 vasthundhi eppudu logomoto arthopedic undhi 50 undhi anna em cheyali persenteage penchukovadani clarity chepandi anna ma nana ki emadde health sarigaledhu anna em cheyalo chepandi anna plzzz replay
Not recommended ani kuda undi anna
15000 vasthundhi kadha inkati,,50 percentage aa chusi 15000 vasthundhi kadha , Mari anti problem meku
Re_assessment of this case is not recomended percentage disabulty of 55% nature of disabulty perment mental ilense ke verification lo emyna problama sir
6000 కి ఎలిజిబుల్
Re_assessment of this case is not recomended ani certificet lo undo pension ko emyna prob lama sir
Not recommended ani undhi ga.. No problem
Nice 🎉
పక్షపాతం వ్యాధి మంచాన మా husband ఉన్నారు sir వారు sadaran సర్టిఫికేట్ ఉంది అతనికీ మాటలు రావు కాలు చేయి పని చేయదు ఇతనికి pention ఎంత వస్తుంది
నేను ఈ వీడియో లో చెప్పినటుగా... సదరం సర్టిఫికెట్ లో ఉంటే 15000 వస్తుంది
DMHO ఆఫీస్ లో kindny సంబందించిన 10వేల pension applia చేసినాము sir otp వచ్చింది.ONLINE OK successful అయింది sir.కానీ ఇప్పుడు రూల్స్ మారినాయి అంటున్నారు కదా మళ్ళీ మేము DMHO ఆఫీస్ కువెళ్లి మళ్ళీ అప్లియ్ చేయాలా sir... మెడికల్ catificate వచ్చింది.. Octoberలో applia చేసినం... Sir ఇప్పుడు ఏమైనా చేసుకోవాలా...కొంచమ్ తెలపండి thank you sir 🤝🤝🤝
మీరు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవలిసిన అవసరం లేదు... మీకు జనవరి లేదా ఫిబ్రవరి లో పెన్షన్ అవకాశం ఉంది
Thank you sir 👍
Ma papa compltega bedlo undi 6000vastundi sadaramlo loco motor orthopedic 90% not recommened lifetime vikalanga satam ani undi cerebralpolocy ani undi neck guda nilapaledu body complete paralise 15000vastunda malli sadaram certificate techhukovala pls cheppandi sr
ఎలిజిబుల్ 👍❤️
నమస్కారం sir... మా అన్నయ్యకి 90% (LOKOMOTOR & ORTHOPEADIC ), (POST POLIO RESIDUAL PARALYSIS ) PPRP, DISABILTY ఉంది SIR.. 15000/ కి Apply చెయ్యొచ్చా... ఎలా చెయ్యాలో చెప్పండి sir (ఎలా apply చెయ్యాలో తెలియక కలెక్టర్ గారిని కలిసాం sir, ఆ కలెక్టర్ sir గారు pepars నీ GGH SUPERIDENT గారికి పంపించారు కానీ అక్కడినుంచి ఎటువంటి సమాధానం రాలేదు sir.. ఇప్పుడు ఏం చెయ్యాలి sir.. Please reply sir🙏
Bro Mee dist dmho office computer operator ను కలిస్తే అప్లికేషన్స్ ఇస్తారు బ్రో
అన్న నేను dmho penction ki జనవరి లో అప్లై చేశాను otp వచ్చి ఆన్లైన్ అయింది నాకు ఒక నెంబర్ ఇశ్చారు కానీ ఇంతవరకు penction రాలేదు ఎప్పుడు వస్తాయి అన్న ప్లీజ్ రీప్లే
జనవరి లో గాని ఫిబ్రవరి లో గాని వస్తుంది
@SchemesforAll Thanks అన్న
Sir neurology or parkinson severe musculor destropy avutunda
Muscular Destroy... Ok
సార్ మేము చెకప్ కి వెళ్లి వచ్చి 15 రోజులు అవుతుంది మెడికల్ సర్టిఫికేట్ కొరకు ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు సార్ వస్తుందా రాదా
No ప్రాబ్లెమ్
ప్రతి Dmho ఆఫీస్ లో ముగ్గురు డాక్టర్లు ఉంటారండి లేదా మీ Dmho ఆఫీస్ లో ఉన్నారా...
ప్రతి DMHO ఆఫీస్ లో ముగ్గురు డాక్టర్స్ ఉంటారు... ముగ్గురు సంతకాలు చేస్తేనే మెడికల్ సర్టిఫికెట్ వస్తుంది
Sir ma sister ki loco motor disability 89/percent vundi bed meeda vuntundi couse of disability lo difarmities of 4limbs ani vundi congenital vundi nenu dmho pention ki apply cheivacha please tell me yes or no
అప్లై చేయండి
Mental retradation valla ki kuda 15000/-pedite bavuntundi
Sir neurology or parkinson oh paridiloki vastunda
No brother
Thank you sir
Sir maadi anantapuramu distick naaku 88 percentage undi locomotor Desibulity naaku dmho officelo medical certificate ichharu online yekkada chestaaru sachivalayamlo or dmho officelona clerty cheppandi sir
మీ జిల్లా లలో ఉన్న DMHO OFFICE లోనే ఆన్లైన్ చేస్తారు
Online cheyyataaniki yememi teesukoni vellali
మా ఊర్లో ANM నాకు తెలియదు అనిచెబుతుంది బ్రదర్
గట్టిగా అడగండి బ్రదర్
మా ఊర్లో ఏ ఎన్ ఎం ని అడిగినా కూడా అలానే చెబుతున్నారు
Annaya psoriasis vachindi 50% undi nenu 2021 nunchi pension thisukontuna Naku yemaina ibbandi jaruguthundi Anna nenu doctor certificate thikunaru government hospital kurnool Anna please reply
Oka form pedathanu adi fill chesi sign cheinchukuni,phc lo doctor tho sign cheinchandi chalu
First maku alane annaaru ,last 5 years ga okallaki kuda avagahana ledu,so ikkkada cheppina vidham ga nenu gaallani gattiga adigi form nene theppinchukuni cheinchukunna
Anna ala ready arahatha unnavaliki pection 15,000 ravali antye malli apply chyasukovala avsaram ledha
Anna reply evvandi
Meru chupinchinna papa cartifecat 20qq ani undi nadi 2010
Papa ki 100 ℅ undi naku 90℅ undi
Megathave ani same unnye Anna
Eppudu naku na sadaram uppauoga paduthundha padithye nyanu ela apply chyasukovvali 15,0000
15000 ravali antye nyanu ela apply chyali
Sir 82 p. Lok atp
Anna Ma Mother DHI DMHO PENSION APPLY CHESI 3 MONTHS AVUTUNDHI
INKA EMI UPDATE RALEDHU PLEASE TELL ME ANNA
మీకు జనవరి లేదా ఫిబ్రవరి వస్తుంది...
అన్న నాకు లోకోమోటార్ అర్థపేదిక్ అని ఉంది నేను dmho మెడికల్ పెన్షన్కి అప్లై చేశాను సర్టిఫికెట్ ఇచ్చారు నాకు otp వచ్చి 3 నెలలు అయింది మళ్ళీ ఒకసారి dmho ఆఫీస్కి వెళ్లి కలిసాము ఆధార్ నెంబర్ని బట్టి చూసి వస్తుంది లేదంటే మళ్ళీ ఒకసారి రమ్మని చెప్పారు నేను ఏలిజిబుల్ అయ్యినట్లేనా అన్న ప్లీజ్ చెప్పండి 🙏
మీకు 100%... 15000 పెన్షన్ వస్తుంది
Penctions verification unaya
ప్రస్తుతం తనిఖీ ఆపారు.
Ok sir
Locomotor disability 66% నాకు 15000 వేల రూపాయలు రావడంలేదు ఎందువలన
Above 85% undali,dmho certify cheyali
Namasthe sir, maa babu ceribral palsy, bed ridden age 19 years sir babu nanna business chestaru, income certificate ivvala sir, babuki pension vastunda sir
మీకు రేషన్ కార్డు ఉందా అండి?
Ledu sir
@@santhisujana4929 ఐతే ముందు రేషన్ సైట్ ఓపెన్ అయినా తరువాత రేషన్ కార్డు కి అప్లై చేయండి... రేషన్ కార్డు లేకపోతే పెన్షన్ రాదు
Ok tq. Sir
Ok tq. Sir
Naku heart problem vundi sir pension rada vaste DMho ela adagali sir
రాదు అండి
DDMHO కి apply చేశాను otp కూడా వచ్చింది . మళ్ళీ చెయ్యాల sir...
No...
సర్ బెడ్ రిడన్ పేషెంట్ (పెరాలసిస్ పేషెంట్) కు డీఎంహెచ్ఓ పెన్షన్ వస్తుందా ?
వస్తుంది
సార్ నా పేరు శ్రీనివాసరావు ఈ వీడియోలో చూపించిన విధంగా నా భార్య కి సదరం లో 90% పర్సంటేజ్ ఉంది గుంటూరు డిహెచ్ మిస్ ఆఫీస్ కి వెళ్లి కలిసి అడిగితే మీకు 15000 పెన్షన్ గుర్తించదు 6000 వరకు వర్తిస్తుంది అని అంటున్నారు ఇది ఎలా? ఇది ఎలా చెప్పండి.
సదరం లో డిసబిలిటీ టైపు ఏం ఉంది?
ఫిజికల్లీ (లోకో మోటార్ /ఆర్థోపెటిక్) రీ అసెస్మెంట్ డిష్ కేస్ ఇస్ నాట్ నాట్ రికమెండ్ పర్సంటేజ్ 90% అని ఉంది.
ఆడబిడ్డ నిధి ఎపుడు ఇసర్ యాసర్టిపికెట్స్ కావాలి
Namaste sir dmho pension ki OTP 12th this month vachindi online aindi annaru dmho office lo enka cmplt ainatle kada Sir online aithe malli emi process cheyalsina avasaram undadha approval అయినట్లే నా సార్
No problem... Online completed
@@SchemesforAll Tq Sir
Sir ma sister ki 2010 lo 82% locomotive orthopaedic ani same meru screen lo chupinchina certificate issue chesaru ippati guidelines prakaram 85% undala lekhapothe 82% saripotunda
Ippude malli sadaram online certificate tesuko vala
Malli sadaram ki apply chesukovala
Present 15000 pension vastundi
Clarity ivvandi sir please
ఖచ్చితంగా 85% అండ్ above ఉండాలి.
మీరు అప్పీల్ ద్వారా మీ సిస్టర్ సదరం సర్టిఫికెట్ లో % మార్చుకోవచ్చు
@SchemesforAll
Sir mere gatha video lo appati guidelines prakaram unte chalu annaru ga
Eppuduu Malli Appile ki ekkada apply chesukovali sir
Medical certificate dmho office evaru ade private hospital lo tesukovali ane cheparu
15000 పెన్షన్ కి dmho ఆఫీస్ లోనే ఇస్తారు... 10000 పెన్షన్ అప్లికేషన్ ట్రీట్మెంట్ చేయూంచుకున్నా హాస్పిటల్ లో ఇస్తారు
@SchemesforAll sadrem lo ane meru chapinata unnavi sir 86% undhi not reassement ane undhi locomotor orthopedic disability kuda undhi sir
Sir meru oka whatsapp group create chestha maku communication ka easy ga untadhi sir
@@shivasai8317 👍
@@SchemesforAll thankyou sir
సార్ మేము గత ప్రభుత్వంలో పింఛన్కు ట్రై చేశాను పింఛన్ అప్రూవ్ అయింది కానీ పేరు అయితే ఇంకా రాలేదు ఇప్పుడు చేస్తారు కొత్తవి రిప్లై
Sir naku 82% vumdi సెప్టెంబర్ online చేశారు otp వచ్చింది తర్వాత rules maryi అన్నారు okk avutumda anna
No problem
@SchemesforAll tq anna
అప్లికేషన్ విధానం Anm phc dmho మీరు చెప్పినట్టు ఉండటం లేదు దీనికోసం విజయవాడ వెళ్లి సర్టిఫికెట్ తెచ్చుకో మంటున్నారు...
నేను ఇదే విధానంలో dmho పెన్షన్ 15000 మొత్తం 4 గిరికి సాంక్షన్ చేయించడం జరిగింది... త్వరలో వారితో ఇంటర్వ్యూ మన ఛానల్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది
@SchemesforAll good..ఏఊరు సార్...
Hi sir
Maa nana garu
Paralysis confining wheel chair and bed sir
Seven muscular dystrophy cases and accident victims confinedto wheel chair and bed sir
Sadarem certificate
Percentage. 90
Recommend for. : Eligible for NTR Bharosa pension scheme sir
Tirupati government general hospital sir
Dmho office vadda OTB update sir
Please please sir
Sir. Kottapinsen. Aeppudu. Telapara
ఆఫీసియల్ గా ఇన్ఫర్మేషన్ లేదు అండి.
సర్ మా నాన్న జనవరిలో చనిపోయారు మళ్లీ జనవరి వస్తోంది ఇంతవరకు అయినా మా అమ్మకు పెన్షన్ రాలేదు ఇంతకుముందు ప్రభుత్వంలో అప్లికేషన్స్ అన్ని ఇచ్చారు మా అమ్మ పేరు అయితే రాలేదు ఇప్పుడు మళ్లీ ఇవ్వాలా అప్లికేషన్స్ ప్లీజ్ చెప్పగలరు
Yes... మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలి
పాత పెన్షన్లే తీసేస్తున్నారు... ఇంకా పాత అప్లికేషన్ కి పెన్షన్ ఇచ్చే అవకాశం లేదు
Anna Naku kidney transplant ayindi emi documents kavali pension ki cheppandi plz
**1) Apart from the Medical certificate issued by the Medical Board.**
**2) Complete discharge summary issued by the hospital mentioning the surgical procedure.**
Manu 2024 September month lo patukunamu brother otp kuda cachande but 15,000 raladu apudu vastai chapande please 🙏
జనవరి గాని లేదా ఫిబ్రవరి లో వస్తాయి
Thanks brother
Tq sir
In 2024 September lo online chesi otp chepuanu adhi apudu vastundhi sir
Dmho పెన్షన్ అండి?
@SchemesforAll yes sir
Avunu sir September lo otp chepamu
Anna na sadaram certificate lo locomotor/orthopedic not recommended permanent disability ani undhi 90% percentage undhi anna.kani DM HO pension ki nuvu illijubul kadhu antunnaru anna
ఎవరు?
@SchemesforAll machilipatanam lo DM HO Office lo anna
@@rajeshraavi1218 నేను రెండు రోజుల్లో మచిలీపట్నం వెళతాను... DMHO ఆఫీస్ లో అడుగుతాను
@@SchemesforAll Miku na sadaram certificate ela pampali anna please please please anna naku help chesipettandi anna mi Tammudu anukuni
అన్న మీ వాట్సాప్ నెంబర్ చెప్పండి ప్లీజ్ 🙏అన్న
Liver transplant pensions guruchi chepadi
Required Documents:
**1) Apart from the Medical certificate issued by the Medical Board.**
**2) Complete discharge summary issued by the hospital mentioning the surgical procedure.**
DMHO PENSION TISUKONTU ADE INTO ENKORIKI PENSION TISUKOVA CHA SIR CHAPANDI
తీసుకోవచ్చు అండి
చాలా బాగా చెప్పారు సార్
మా అన్నయ్య కు లోకో మోటార్ అర్థోపేటిక్
90% ఉంది (హోల్ బాడీ డామేజ్) అని ఉంది.
15000 వేల రూపాయల పింఛన్ వస్తుందా.
ఎలా దరఖాస్తు చేసుకోవాలో చెప్పగలరు.
మీ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో dmho ఆఫీస్ లో కలవండి
Sickle cell
అన్న మేము రాజమండ్రి Dmho offic ఆన్లైన్ చేయించడం వలన ఓటిపి కూడా వచ్చింది మళ్లీ అప్లికేషన్ పట్టుకుని మళ్లీ ఎల్లాల అన్న అ అక్కర్లేదా ప్లీజ్ నాకు రిప్లై ఇవ్వు అన్న
మళ్ళీ వెళ్లవలిసిన అవసరం లేదు
Tq anna