నేను విజయవాడ నించి comment పెడుతున్నా,మా అమ్మ కి locomotive, orthopedic, 83% వుంది, మాకు మా నాన్న గారు చీనపుడే చనిపోయారు, అమ్మనే పెన్షన్ తో నన్ను చదివించారు, ఇంతక ముందు 3000 పెన్షన్ తీసుకున్నారు 5000 కోసం అడిగేరు ఇక్కడ వున్న వాలుఎంటేర్ రెస్పాన్స్ ఇవ్వలేదు, ఇంకా 3000 తీసుకున్నారు,మా అమ్మ కి సర్టిఫికెట్లు అన్నీ పర్ఫెక్ట్ గా vunai, 15000 పెన్షన్ కి దరఖాస్తు చేసుకోడానికి కానీ ఇప్పుడు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి సరైన గైడెన్స్ లేదు సర్, దయ చేసి నా కామెంట్ చదివి మా అమ్మ కి సహాయం చెయ్యగలరు🤌🙏🙏🙏🙏
Sir maa papa ke 5 years Adhaar updated ke vellinappudu,New Adhaar chyaru,old Adhaar cancelled Aeendhi New Adhaar school submit chasamu,Thalli ke Vadhanam vasthudha sir
Anna October 18th na sadaram certificate ki slot book chesamu waiting list lo undhi hospital nichi message ravataniki intha time pattavachu anna (no 5244 ) please repply anna
@SchemesforAll ఆల్రెడీ అక్టోబర్ 18 తేదీన వేమవరం సచివాలయం లో స్లాట్ బుక్ చేసాము అన్న దానికి ఏమైనా ప్రబులం అవ్వుతుందా అది కూడ జెండ్రాల్ కాదు ఫస్ట్ అప్పీల్ చేశాను అన్న
Sir madi Andhra Pradesh madakashira maa son di daughter di Ap Aadhar cards and ration cards all documents ap unnayi ....kani koni problem s valla memu maa Ammavala village lo unnamu ha village Karnataka maa babu Karnataka lo chadavuthunadu ...maa babu ki Ammavadi amount vasthunda
Hyderabad lo vuntunnamu maa pillalu hyd school lo chadhuvuthunnaru vallaku vastundha daddy leru exident lo chanipoyaru Anni props Andra Pradesh lo vunnai sir please send impermetion
Ma babu di municipality area loney puttadu. Certificate thisukunnam. Kani eppudu certificate inko model lo vundita,edi panikiraadu.,aa model certificatey vundali antunnaru. Municipal office vallu echindey kada antey accept cheyyatleydu. Dini mida clarity evvandi. Malli cheyinchali antunnaru
సార్ మా బాబుకి నేను డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లో పూర్తి ఇంటిపేరు కాకుండా ఇన్షియల్ పెట్టాను, అదేలాగ ఆధార్ లో కూడా ఉంది, దాని వల్ల ఏమైనా ప్రోబ్లం ఉంటుందా తల్లికి వందనం కి, లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లో పూర్తి ఇంటిపేరు వచ్చేలా మార్చి మళ్ళీ ఆధార్ లో కూడా మార్చడం ఏమైనా mandatory నా సార్, కొంచెం రిప్లై ఇవ్వండి లేదా ఒక వీడియో చెయ్యండి దీని మీద....!
Ma babu birth certificate lo ma husband valla surname uandhi na adhar card lo ma parents surname uandhi dhini valana future lo eamyna problem vasthaya plz cheppendi
అన్నయ్య మా పాపకి రెండో సంవత్సరం నడుస్తుంది. మేము చేయించాలా అబ్డేట్ లేక ఐదు సంవత్సరాల తరవాత చేయించొచ్చ. ❤
Bala adhar mi papa ki unte... Miru after 5 years tharuvatha update chesukunte saripothundhi
@@SchemesforAll సరే అన్నయ్య.
I have the same issue..
My daughter has Bala aadhar but we are unable to add her name
After 5yrs crossing.
Update akkada chesukovali
Hii anna ❤🎉❤🎉❤ thank you good information 🎉
బ్రో 15000 వెలు పెన్షన్ ఎప్పుడు నుంచి ఇస్తారు ఆంధ్రలో డేట్ చెప్పండి
నేను విజయవాడ నించి comment పెడుతున్నా,మా అమ్మ కి locomotive, orthopedic, 83% వుంది, మాకు మా నాన్న గారు చీనపుడే చనిపోయారు, అమ్మనే పెన్షన్ తో నన్ను చదివించారు, ఇంతక ముందు 3000 పెన్షన్ తీసుకున్నారు 5000 కోసం అడిగేరు ఇక్కడ వున్న వాలుఎంటేర్ రెస్పాన్స్ ఇవ్వలేదు, ఇంకా 3000 తీసుకున్నారు,మా అమ్మ కి సర్టిఫికెట్లు అన్నీ పర్ఫెక్ట్ గా vunai, 15000 పెన్షన్ కి దరఖాస్తు చేసుకోడానికి కానీ ఇప్పుడు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి సరైన గైడెన్స్ లేదు సర్, దయ చేసి నా కామెంట్ చదివి మా అమ్మ కి సహాయం చెయ్యగలరు🤌🙏🙏🙏🙏
The best use full importent impormission dont miss and do it
God bless you brother ❤
Thank you Anna🙏🏻
Good information sir
First like and best information sir
Thanku 👍
Tq sir
బాల ఆధార్ ఎక్కడ అప్డేట్ చేయించాలి సార్
తల్లికి వందనం ఎప్పుడు వేస్తారు అన్న
Anna ma pillalaki DOB sartfikets levu talliki vandanam padada anna pllz reply
Sir ma adhar card update anganvadi center lo chesthara...pillalavi kakunda
అన్ని సర్వీసెస్ చేస్తారు
Sir maa papa ke 5 years Adhaar updated ke vellinappudu,New Adhaar chyaru,old Adhaar cancelled Aeendhi New Adhaar school submit chasamu,Thalli ke Vadhanam vasthudha sir
Anna October 18th na sadaram certificate ki slot book chesamu waiting list lo undhi hospital nichi message ravataniki intha time pattavachu anna (no 5244 ) please repply anna
January
@SchemesforAll ఆల్రెడీ అక్టోబర్ 18 తేదీన వేమవరం సచివాలయం లో స్లాట్ బుక్ చేసాము అన్న దానికి ఏమైనా ప్రబులం అవ్వుతుందా అది కూడ జెండ్రాల్ కాదు ఫస్ట్ అప్పీల్ చేశాను అన్న
@rajeshraavi1218 no problem
Sir madi Andhra Pradesh madakashira maa son di daughter di Ap Aadhar cards and ration cards all documents ap unnayi ....kani koni problem s valla memu maa Ammavala village lo unnamu ha village Karnataka maa babu Karnataka lo chadavuthunadu ...maa babu ki Ammavadi amount vasthunda
Anna ration card ekyc eppudunundi start avutundi.card lo unna vallandaru ekyc veyyalna video pettandi anna please.🙏
Ok 👍
Thankyou Anna👌
Sir pension verifications yepudu start avuthai
After Sankranthi
Hyderabad lo vuntunnamu maa pillalu hyd school lo chadhuvuthunnaru vallaku vastundha daddy leru exident lo chanipoyaru Anni props Andra Pradesh lo vunnai sir please send impermetion
Sir ma father last January 11 na deth ayyaru memu February lo appply chesamu pension ki malli ippudu apply cheyyachha sir cheppandi sir please
Sir 1500 adabidda nidhi eppudu nundi start chestaaru
Avunu sir eppudu istharu vati details kosam oka video cheyyandi sir
Ma babu di municipality area loney puttadu. Certificate thisukunnam. Kani eppudu certificate inko model lo vundita,edi panikiraadu.,aa model certificatey vundali antunnaru. Municipal office vallu echindey kada antey accept cheyyatleydu. Dini mida clarity evvandi. Malli cheyinchali antunnaru
సార్ మా బాబుకి నేను డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లో పూర్తి ఇంటిపేరు కాకుండా ఇన్షియల్ పెట్టాను, అదేలాగ ఆధార్ లో కూడా ఉంది, దాని వల్ల ఏమైనా ప్రోబ్లం ఉంటుందా తల్లికి వందనం కి, లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లో పూర్తి ఇంటిపేరు వచ్చేలా మార్చి మళ్ళీ ఆధార్ లో కూడా మార్చడం ఏమైనా mandatory నా సార్, కొంచెం రిప్లై ఇవ్వండి లేదా ఒక వీడియో చెయ్యండి దీని మీద....!
Problem avtundi kudirite marchukondi
@venkyv347 ok tq andi
Sir DOB certificate leni varu eala cheyali sir
Video mana chanal lo undhi chudandi
New pension apply chestunara
No
Sir 5years complete avvala update cheyali ante...
Children Photo and biometric e kyc
Ma babu birth certificate lo ma husband valla surname uandhi na adhar card lo ma parents surname uandhi dhini valana future lo eamyna problem vasthaya plz cheppendi
Aadhar camp ki velli ventane change cheyandi
@SchemesforAll birth certificate lo change chesthara
Sir ration card ading deleting epudu start chestaru cheppandi sir
✝️✝️✝️🙏🤰💒🏡💛💒🏡🤰🙏♥️✝️❤️
అన్న మళ్ళీ జనవరి లో సదరం స్లాట్స్ ఓపెన్ అంటున్నారు అక్టోబర్ లో స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు రిజెక్ట్ అవ్వదు గా అన్న వెయిటింగ్ లిస్ట్ లోనే ఉంటుంద ఉండదా
First mike avakasam estaru
@SchemesforAll ok Anna Thank you anna
నేను సదరం కోసం అప్లై చేసి
7 నెలలు అవుతుంది ఇంతవరకు
ఎలాంటి సమాధానం లేదు
పోను no చేస్తారు అన్నారు
అసలు పోనే లేదు