02/05 || మడావి దృపతాబాయి గోండి భాషలో చెప్పిన జంగుబాయి కథ :రెండవ భాగం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
  • #AkashvaniAdilabad #AIRAdilabad #100.2 FM #mava #gondi_narratives #jangubai_narrative #Madavi_Drupathabai
    ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ గ్రామానికి చెందిన మడావి దృపతాబాయి గోండి భాషలో చెప్పిన జంగుబాయి కథ
    ==========================================
    తెలంగాణ యాస, బాసలకు అచ్చమైన నెలవు
    ఆకాశవాణి ఆదిలాబాద్
    100.2 fm మనసు నిండ.....!
    అన్ని కార్యక్రమాలల్ల తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్ కూడ ఆకాశవాణి ఆదిలాబాదే!
    ______________________________________________________________________
    ఈ కార్యక్రమాన్ని News on AIR app ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా వినవచ్చు
    News on AIR app ను డౌన్లోడ్ చేసుకొని, ఓపెన్ చేసి,భాషగా తెలుగును
    ఎన్నుకొని, పై వరుసలో ఉన్న రేడియో బొమ్మను నొక్కితే రాష్ట్రాలవారీగా రేడియో కేంద్రాల పట్టిక వస్తుంది. అందులో తెలంగాణ కింద కనిపించే అదిలాబాద్ కేంద్రాన్ని ఎంపిక చేసుకోండి.
    ఈ క్రింది లింక్ తో కూడా వినవచ్చు!
    bit.ly/AIRADB
    #AkashvaniAdilabad #AIRAdilabad #100.2 FM
    =====================
    ఆకాశవాణి ఆదిలాబాద్
    100.2 fm మనసు నిండ.....!
    __________________________

ความคิดเห็น • 7