పవన్ లేకపోతే మోడీ మటాష్ | Pawan Kalyan Helps PM Modi | Chandrababu | iNews

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 มิ.ย. 2024
  • పవన్ లేకపోతే మోడీ మటాష్ | Pawan Kalyan Helps PM Modi | Chandrababu | iNews
    #pawankalyan #chandrababu #apelectionresults #inews
    పవన్ లేకపోతే మోడీ మటాష్
    ► Like us on Facebook : / inews
    ► Follow us on Instagram : / inewsofficial
    ► Follow us on Twitter : / inewstelugu
    ► Follow us on Official Site : inewstelugu.com/

ความคิดเห็น • 648

  • @Sureshkumar-yj1ih
    @Sureshkumar-yj1ih หลายเดือนก่อน +422

    మేరా సాథ్ పవన్ హై అన్నందుకు నమ్మఖని నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ 👌❤అన్న.

    • @voiceofacommonman9973
      @voiceofacommonman9973 หลายเดือนก่อน +10

      Exactly

    • @mukkusekhar3388
      @mukkusekhar3388 หลายเดือนก่อน +6

      ❤Yes

    • @parthasarathir2990
      @parthasarathir2990 หลายเดือนก่อน +9

      Pavan Kalyan sir please be careful Chandra Babu opportunist highly cunning person don't believe him his son is another opportunist and crack mental you are outspoken person I pray Shri Lord Venkateshwara Swamy tirupati to bless you if possible I personally go to tirupati and pray for you Pavan sir

    • @praveengoud7159
      @praveengoud7159 หลายเดือนก่อน +1

      Yes 100%

    • @eswarprasad1919
      @eswarprasad1919 หลายเดือนก่อน +1

      👉😍Yes Yes 100% Justice Chesaaru KalyaN gaaru and JAIHIND ✊💪..!

  • @ask7266
    @ask7266 หลายเดือนก่อน +31

    హీరో ఎక్కడ వున్న హీరో నే 🔥

  • @PaavanaShaiviPositiveOceans883
    @PaavanaShaiviPositiveOceans883 หลายเดือนก่อน +63

    మా తెలంగాణలో కూడా ఎనిమిది ఎంపీ సీట్లు రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గట్టిగా బీజేపీకి మద్దతు ఇచ్చారు అందులో నేను ఒకడిని నా ఫ్యామిలీ మేమంతా సికింద్రాబాద్ మా బంధువులు చుట్టాలు తెలంగాణ వ్యాప్తంగా

    • @blockdog6201
      @blockdog6201 หลายเดือนก่อน +1

      S next pm Pavan kalyan 😮..

  • @anandquotes4291
    @anandquotes4291 หลายเดือนก่อน +28

    JSP నాయకుడే నేడు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం స్థాపించబడింది ఎవరు కాదన్నా ఈధి అక్షర సత్యం, అవును పవన్ కళ్యాణ్ సార్ మా స్ఫూర్తి అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాము.. జై హింద్..✊🏻

  • @gundalasubramanyamvittalku6110
    @gundalasubramanyamvittalku6110 หลายเดือนก่อน +191

    కొనెదల పవన్ కళ్యాణ్ ఎలా
    కొనియాడే **పవర్ కళ్యాణుడు ** అయ్యాడో కొన్ని సంగతులు 🙏
    (చిత్తూరు జిల్లా లో 1996లో పవన్ కు మొదటి బ్యానర్ కట్టిన అభిమానిగా )
    1. తను ఇంత వరకు నటించిన 26 సినిమాల్లో అశ్లీల దృశ్యాలు, ఆడవారిని కించపరిచే దృశ్యాలు ఉన్నాయా?
    2. తన సినిమాలో *దేశభక్తి* ని చాటే కనీసం ఒక పాటగాని,మాటలు గాని ఉంటాయి
    3. పెప్సీ కంపెనీ యాడ్ కోసం 23సంవత్సరాల ముందు 100కోట్ల(5ఏండ్లకి )ఆఫర్ చేస్తా పవన్ చెప్పిన ఒకే మాట
    *ప్రజల ఆరోగ్యం దెబ్బతేసి దాని ద్వారా వచ్చేఎన్ని కోట్లు అయినా తనకు వద్దని చెప్పడం*
    4. 2017లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో *చేనేత కార్మికులకు* ప్రభుత్వ బ్రాండ్ అబాసిడర్ గా ఉన్నారు
    5. మరియూ ప్రభుత్వం అవయవ దానం కోసం ఏర్పాటుచేసిన *Jevan dan* కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు
    6. 2008లోనే పేద ప్రజల రక్షణ కు అవసరాలకు 2కోట్ల తో *COMMON MAN PROTECTION FORCE* ఏర్పాటు చేసాడు
    7. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తుపాను అప్పుడు, తమిళనాడు లో *భారీతుపాన్* వచ్చినప్పుడు ప్రభుత్వాని కి 2కోట్లు విరాళం ఇచ్చారు
    8. ఆపదలో ఉండి సహాయం కోసం ఎవ్వరు వచ్చి అర్ధించినా లక్షల్లో సహాయం అందించాడు
    9. భారత *ఆర్మీ జవానులకు* కోటి విరాళం ఇచ్చారు
    10. * ఉద్దాన* సమస్య కు పరిస్కారం చూపాడు
    11. గోదావరి జిల్లాలలో జరుగుతున్న *మైనింగ్* ను తెలియజేసాడు
    12. **కౌల రైతులకు* 30కోట్లు విరాళంగా ఇచ్చాడు
    13. ప్రతి సంవత్సరం క్రమం తప్పక తన ఆదాయంలో *TAX* కడుతాడు
    14. * మత్యకారులను* ఆదుకున్నాడు
    15. కేంద్ర ప్రభుత్వం ప్రతిపదించిన *DCI* ని వ్యతిరేకించాడు
    16. తెలుగుదేశం ప్రతిపదించిన *ల్యాండ్ పూలింగ్* ను వ్యతిరేకించాడు
    17. రాజకీయాల్లో అవినీతి అనే చెత్తను తోయడానికి
    ఈ సమాజం పరిశుభ్రo గా ఉండేళ్లు చేయు పారిశుద్య కార్మికుల **రెల్లి కులాన్ని** తను స్వీకరించాడు
    18. శత్రువు చేత ఎన్ని అవమానులు పడినా ఏనాడు వారి ఇంటి ఆడపడుచులను పల్లెత్తి
    మాటకూడా అనలేదు
    విభజిత ఆంధ్రప్రదేశ్ జనాల కష్టాలు, కన్నీళ్లు, భాదలు భరించలేక తను ఒక మెట్టు తగ్గి కేంద్రo లో *మోడీ గారు* మూడో సారి పీఠం ఎక్కడo లో *ప్రధానపాత్ర* పోసించాడు
    మోదీ గారు ఆ *అయోధ్య లో బాల రాముడు* గుడిని అమోగంగా, అద్భుతంగా కట్టిన ప్రతిఫలానికి ఆ బాల రాముడు సంతోషించి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తన అవతారమైన తిరుపతి వెంకన్న ద్వారా తన భక్తుడు *అంజనాదేవి సుతుడైన *పవన కుమారున్ని** తోడుగా పంపి విజయం చేకూరెలా చేసాడు 🙏
    ఇంత మంచి వ్వక్తివ్యం ఉన్న మనిషి కి 10సంవత్సరాలు గా ఎందుకు విజయం చేకూర్చలేక పోయారు
    నిలకడ లేని మనిషి అనడం కాదు
    ఈ సమాజంలో ఇద్దరి వక్తులకు నిలకడ ఉండదు
    ఒకరు వ్యసనపరులు
    మరొకరు సమాజంలో భద్రత రక్షణ,అభివృద్ధి,రాజకీయ జవాబుదారీతనం కనుమరుగు అవుతుంటే
    ఆ ప్రజలను
    మంచి దారిలో నడిపించే శక్తి,
    తెగించే తెగువ ఉన్న వ్వక్తి
    పవన్ కళ్యాణ్ లా నిలకడగా ఉండగలరా?
    అయన నిరంతర, నిస్వార్థ, సమ సమాజ సంక్షేమాభివృద్ధి వ్యసనపరడు.
    తన కళ్ళలో నిజాయితీ,
    గుండెలో దేశప్రజల ఆకాంక్షలు
    చేతుల్లో సేవ చేయగల ఆలోచనలు
    తన నడకలో కమ్యూనిస్ట్ భావాలు
    ఉన్న పవన్ కళ్యాణ్ అనే నాయకుడుని ఈ ఆంధ్రులు ఎప్పటికీ మరువరు
    ఆయన ఊపిరి ఉన్నంతవరకు అత్యున్నత పదవిలో కూర్చోపెడతారు
    ఇది నిజం
    అదే పవనిజం
    అందుకే అతను శ్రీ రాముని కణిజం
    ప్రతి యుద్ధంలో ఎగరాలి జనసేనజెండాపై కపిరాజు విజయం
    🚩🙏🙏🙏🚩

    • @mangalan2202
      @mangalan2202 หลายเดือนก่อน +8

      100% it is true

    • @VSR_888
      @VSR_888 หลายเดือนก่อน +5

      Obviously ✌️ correct, from Telangana.

    • @megacultjanasena
      @megacultjanasena หลายเดือนก่อน +7

      Super మంచి సమాచారమ్ ఇచ్చారు✊👍

    • @mukkusekhar3388
      @mukkusekhar3388 หลายเดือนก่อน +4

      Super bro

    • @nageswararaoa2669
      @nageswararaoa2669 หลายเดือนก่อน +2

      Correct bro

  • @adinarayana7711
    @adinarayana7711 หลายเดือนก่อน +61

    పవన్ కల్యాణ్ గారు పట్టుపట్టి కలిపారు బాబు కంటే మోదీకి చాల మేలు జరిగింది ఒకటి చెప్పాలి అంతే ముగ్గురు మంచి పని చేశారు

    • @blockdog6201
      @blockdog6201 หลายเดือนก่อน

      Pavan lekapothe asalu bharath ledhu😮😮..

  • @ramalingamavl7698
    @ramalingamavl7698 หลายเดือนก่อน +201

    ప్రకృతి, పవన్ గారి కష్టాన్ని నిబద్ధత ను గుర్తించింది

    • @subhashb1443
      @subhashb1443 หลายเดือนก่อน +2

      Super comment

    • @kiranpower4368
      @kiranpower4368 หลายเดือนก่อน +1

      What a comment ❤

  • @avulas2827
    @avulas2827 หลายเดือนก่อน +206

    మోడీ లేకపోతే భారత దేశమే మటాష్

    • @N_JanakiVSK
      @N_JanakiVSK หลายเดือนก่อน +8

      100% correct .

    • @msr914
      @msr914 หลายเดือนก่อน +5

      😂😂😂😂😂

    • @sandavenkatesh4380
      @sandavenkatesh4380 หลายเดือนก่อน +4

      Nice joke😂

    • @srinivasvasu3906
      @srinivasvasu3906 หลายเดือนก่อน

      @@sandavenkatesh4380 మారరా మీరు . మీ ఇంట్లో ఎవరైనా అర్మీ లో ఉన్నారా ?

    • @allaboyanadurgarao9725
      @allaboyanadurgarao9725 หลายเดือนก่อน

      ​@@sandavenkatesh4380joke entra lanjaaa kodaka

  • @sreeramnimmagadda7618
    @sreeramnimmagadda7618 หลายเดือนก่อน +121

    100% true

  • @SkSk-bg1cm
    @SkSk-bg1cm หลายเดือนก่อน +50

    రాములు వారు పవన్ ద్వారా సహాయం చేయించారు.

    • @kavalibalaji8022
      @kavalibalaji8022 หลายเดือนก่อน +1

      Exllent words👌 👏🇮🇳👏💐🙏🚩👏💐

  • @jagguTalks
    @jagguTalks หลายเดือนก่อน +41

    Pawan game changer not only in ap politics.. Entire national politics

  • @vanajakshitirumalasetty6693
    @vanajakshitirumalasetty6693 หลายเดือนก่อน +9

    కరెక్ట్, హెడ్డింగ్ ❤

  • @nikeeknathrao6712
    @nikeeknathrao6712 หลายเดือนก่อน +5

    Thank you Pavan kalyan garu...you have done wonderful job ..your real hero ..hatsup to your efforts...love you sir❤❤

  • @Viswa.Brothers
    @Viswa.Brothers หลายเดือนก่อน +114

    That's why Pawan Kalyan is real hero

  • @murugar-8466
    @murugar-8466 หลายเดือนก่อน +160

    100% Pawan Kalyan support in BJP win

    • @vankudothuramesh8332
      @vankudothuramesh8332 หลายเดือนก่อน +5

      Anthaledhu

    • @wecan87
      @wecan87 หลายเดือนก่อน +7

      ​@@vankudothuramesh8332enti thammudu rajakeeyam teliyakunda undav, PAWAN ane vykti valla delli rajakiyam nilabadindi

    • @sriramsriram8933
      @sriramsriram8933 หลายเดือนก่อน

      ​@@vankudothuramesh8332 ఒరేయ్ బచ్చ నాది తెలంగాణ బూత్ లీడర్ ని ర పవన్ లేకపోతే నా బిజెపి విన్ అయ్యేదే కాదు

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 หลายเดือนก่อน +2

      ​@@wecan87 anttha ledhu le mithrama, akkada indipendent lu kuda vunnaru ,
      Repu modi pramana sweekaramu tharavatha , I N D I KUTAMI lo evadu vunttado chuddhuvu thonddhara enddhuku 🤔🤔🤔 .

  • @prasadbsv5672
    @prasadbsv5672 หลายเดือนก่อน +62

    100% nijam

  • @sureshthota6009
    @sureshthota6009 หลายเดือนก่อน +11

    100% జై జనసేన ✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @maheshreddy6609
    @maheshreddy6609 หลายเดือนก่อน +77

    అక్షర సత్యాలు ❤

    • @samasatish9457
      @samasatish9457 หลายเดือนก่อน +5

      Yes ,my god pspk

  • @Chowreddy786
    @Chowreddy786 หลายเดือนก่อน +36

    Game changer 🔥🔥🔥🔥

  • @prasadnaiduari6497
    @prasadnaiduari6497 หลายเดือนก่อน +59

    Yes 💯 correct Jai janasena jai Pavan Kalyan garu

  • @jayam1019
    @jayam1019 หลายเดือนก่อน +11

    కరెక్ట్ మేరా సాత్ పవన్ హై

  • @dineshpenupothula7138
    @dineshpenupothula7138 หลายเดือนก่อน +62

    ముమ్మాటికీ ఇది నిజం,, ఇక్కడ చంద్రబాబు అక్కడ మోడీ లు అధికారంలోకి రా గాలిగారంటే అది పవన్కళ్యాణ్ నిర్ణయమే.....

    • @sreedharsirpower8145
      @sreedharsirpower8145 หลายเดือนก่อน +1

      Kani Pawan Inka kooli gane vunnadu. Nenu PAWAN core fan. But it is bitter truth.
      Only compliments Pawan Aandhee hai!!! Thats it.
      Pawan no doubt a great person but not politician. One may say 21/21 but this credit goes to the person who lost the election by engaging useless leaders to abuse PK CBN.
      Though PK has given oxygen to TDP the very basic nature of TDP is to kill its helpers who may become as competitors.
      We have to wait and see if PK stands before TDP in future as PK has no media which TDP has.

    • @dineshpenupothula7138
      @dineshpenupothula7138 หลายเดือนก่อน

      @@sreedharsirpower8145 ఇక్కడ పవన్కళ్యాణ్ ద్యేయం అంతా రాష్ట్రాన్ని కాపాడు కోవాలి ఇదే అతని ఎజెండా

  • @Bsvgameszone
    @Bsvgameszone หลายเดือนก่อน +7

    Yes thanks to pawankalyan ❤❤❤❤

  • @saisanthoshinipabbireddyka9894
    @saisanthoshinipabbireddyka9894 หลายเดือนก่อน +12

    Exactly pavan లేకపోతే ఇది సాధ్యం కాదు

  • @mohankumarsunduru2478
    @mohankumarsunduru2478 หลายเดือนก่อน +36

    Jai Shri Narendra Modi ji 🇮🇳🙏

  • @user-bn3dp4yq6h
    @user-bn3dp4yq6h หลายเดือนก่อน +4

    జయహో భారత్ మాతా జయహో మోడీజీ సాబ్ జీ జయహో పవన్ కళ్యాణ్ జీ జై చంద్రన్న❤❤❤❤❤

  • @sriramsriram8933
    @sriramsriram8933 หลายเดือนก่อน +8

    కరెక్ట్ జై జనసేన ♥️

  • @kirankbc7470
    @kirankbc7470 หลายเดือนก่อน +35

    This win belongs to Pithapuram MLA Garu, One and only PSPK. BJP and TDP already realised it.

  • @Chowreddy786
    @Chowreddy786 หลายเดือนก่อน +24

    Trend setter👏👏👏👏🔥

  • @Chowreddy786
    @Chowreddy786 หลายเดือนก่อน +22

    True ❤

  • @vamsiroyal8314
    @vamsiroyal8314 หลายเดือนก่อน +7

    Modi and Pawan Kalayan both are Legendary Leaders
    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @lakshman6052
    @lakshman6052 หลายเดือนก่อน +6

    ఆంధ్ర ప్రదేశ్ రియల్ హీరో గ్రేట్ పవన్ కళ్యాణ్ అన్నా

  • @varuntej000
    @varuntej000 หลายเดือนก่อน +12

    Game Changer🔥

  • @prasaddasam6558
    @prasaddasam6558 หลายเดือนก่อน +6

    Yes yes yes100% correct.

  • @durgaveera2301
    @durgaveera2301 หลายเดือนก่อน +61

    Modi means King of India

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex หลายเดือนก่อน +11

    ఇక్కడ ఉన్న నాయకులందరూ గ్రేట్

  • @kingofmyworld3463
    @kingofmyworld3463 หลายเดือนก่อน +9

    Yes 100%true the king maker power ⭐❤️.. game changer pspk❤

  • @PavanKumar-ky1gw
    @PavanKumar-ky1gw หลายเดือนก่อน +8

    100% correct....Jai Janasena Jai Pawan Anna ❤

  • @ashokch3338
    @ashokch3338 หลายเดือนก่อน +4

    Jai janasena ✊
    Jai Pawan Kalyan garu 🙏🙏

  • @srichaitanyaschoolissue9701
    @srichaitanyaschoolissue9701 หลายเดือนก่อน +9

    Yes,Pawan did great job to BJP&TDP to form Govts.hatsup

  • @kotikalapudivenkatasomasun3864
    @kotikalapudivenkatasomasun3864 หลายเดือนก่อน +3

    He is a great legender. He is a game changer in central and state election. He is main role in changing the state and central elections. 💐🙏💐👌👍🌹💯💯❤️💞💞💞💞❤️💯🙏💐👌👍👍🙏❤️💞💞

  • @sivaiaholimi661
    @sivaiaholimi661 หลายเดือนก่อน +14

    Pavan Anna grate (Modi ji also is grate)

  • @kevinanand94949
    @kevinanand94949 หลายเดือนก่อน +24

    1000000% పవన్ కళ్యాణ్

  • @chinnasandhyapogumurali586
    @chinnasandhyapogumurali586 หลายเดือนก่อน +8

    100% Currect,Jai Janasena 👌

  • @darisaprasad2779
    @darisaprasad2779 หลายเดือนก่อน +2

    Game... Changer... Pawan.. Kalyan... Ji

  • @sigatapumuralikrishna2379
    @sigatapumuralikrishna2379 หลายเดือนก่อน +30

    Jai janasena Jai TDP Jai bjp win 💯 paka

  • @eswarjai
    @eswarjai หลายเดือนก่อน +3

    Jai pawanism 🙏

  • @ranganathag612
    @ranganathag612 หลายเดือนก่อน +6

    💯 true 👌 👍 🙌 👏

  • @Rock-ed5eb
    @Rock-ed5eb หลายเดือนก่อน +3

    POWER ⭐ PAWAN KALYAN 🔥🔥

  • @prasad40745
    @prasad40745 หลายเดือนก่อน +3

    ఎన్ని కష్టాలు అనుభవించాడు అంటే రాష్ట్రం కోసం. ఇప్పుడు రాష్ట్రానికి మంచి జరుగుతుంది. అది నాయకుడి లక్షణం

  • @laxminaryanaa4030
    @laxminaryanaa4030 หลายเดือนก่อน +22

    ఇది పక్కా నిజం పవన్ కళ్యాణ్ గారి వల్లనే ఈరోజు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు ఎందుకంటే ఈ రెండు పార్టీలను కూటమి కట్టటానికి పెద్దన్న పాత్ర పోషించాడు కాబట్టి ఈరోజు bjp కి టిడిపి 16 ఎంపీ సీట్లు జనసేనకు సంబంధించిన రెండు ఎంపీ సీట్లు బలం

  • @vamsikrishnar4170
    @vamsikrishnar4170 หลายเดือนก่อน +5

    Both parties are thankful to Pawan kalyan

  • @Chowreddy786
    @Chowreddy786 หลายเดือนก่อน +26

    PK 🔥🔥🔥🔥

  • @prasaddasam6558
    @prasaddasam6558 หลายเดือนก่อน +4

    Correct ga chepparu sir

  • @AkhiraSakirapolla
    @AkhiraSakirapolla หลายเดือนก่อน +158

    Bjp లేకుంటే టీడీపీ మాటస్

    • @velugoti1964-lm8pu
      @velugoti1964-lm8pu หลายเดือนก่อน +12

      Exactly

    • @sunkarilakshmi2551
      @sunkarilakshmi2551 หลายเดือนก่อน +9

      Exactly like 2019

    • @MahipalreddySurakanti
      @MahipalreddySurakanti หลายเดือนก่อน +5

      Yes

    • @hydHeroaseel
      @hydHeroaseel หลายเดือนก่อน +7

      Tdp lekunte ippudu bjp matas

    • @q7newstelugu115
      @q7newstelugu115 หลายเดือนก่อน +9

      ఇవే తగ్గించుకుంటే మంచిది... మీలాంటి మాటలు విని CBN కాంగ్రెస్ కు మద్దతు తెలిపితే ఎవరు లెకుంటే ఎవరు లెరో తెలుస్తుంది..

  • @saiprasadgandla6380
    @saiprasadgandla6380 หลายเดือนก่อน +10

    రాముడికి పవన్ ఎప్పుడు ఉంటాడు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు దైవ నిర్ణయం

  • @jayam1019
    @jayam1019 หลายเดือนก่อน +4

    Great leader Shri Pawan Kalyan Garu 🎉

  • @radhakrishnababu2042
    @radhakrishnababu2042 หลายเดือนก่อน +1

    Yes
    Jai Pawan Kalyan
    Jai janasena

  • @venkatkorada4096
    @venkatkorada4096 หลายเดือนก่อน +4

    Game changer Jai janasena

  • @anilamireddy8291
    @anilamireddy8291 หลายเดือนก่อน +4

    Jai Powerstar Pawankalyan 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @anithamutyala6637
    @anithamutyala6637 หลายเดือนก่อน +1

    It's true

  • @naidu9441
    @naidu9441 หลายเดือนก่อน +10

    292-(16+2+3) ==No majority.
    BJP and JSP always in friendship

  • @Govindarao-lg4kx
    @Govindarao-lg4kx หลายเดือนก่อน +3

    100% . nijam

  • @razoleabbaymani1480
    @razoleabbaymani1480 หลายเดือนก่อน +1

    Congratulations brother Jai janasena Mera 100% success brother be careful brother god bless you next 2029 be careful ✊✊🙏

  • @krishnamedida5810
    @krishnamedida5810 หลายเดือนก่อน +1

    Yes ❤pawan kalyan garu ❤jai janasena ✊️ 🙏🏻

  • @ashokashokm5738
    @ashokashokm5738 หลายเดือนก่อน +3

    True analysis jai janasena

  • @mrpncreations8950
    @mrpncreations8950 หลายเดือนก่อน

    Game Changer❤❤

  • @NagaMani-qf9hy
    @NagaMani-qf9hy หลายเดือนก่อน +2

    Konni accept cheyalsi vachinapudu enduku bhada...
    Without pavan garu there is no any other ruler

  • @prasaddasam6558
    @prasaddasam6558 หลายเดือนก่อน +1

    Yes yes yes100% correct

  • @prasannakumar-dm5vl
    @prasannakumar-dm5vl หลายเดือนก่อน +1

    Jai Pavan Kalyan 😊❤😊❤❤😊😊❤

  • @mohankumarsunduru2478
    @mohankumarsunduru2478 หลายเดือนก่อน +13

    Jai janasena

  • @75years55
    @75years55 หลายเดือนก่อน +1

    మంచి వార్తా విశ్లేషణ

  • @lbalajiroyal
    @lbalajiroyal หลายเดือนก่อน +3

    Game changer ❤

  • @kannekantivenkanna9764
    @kannekantivenkanna9764 หลายเดือนก่อน +5

    కేంద్ర హోమ్ శాఖ ఇవ్వండి సార్

  • @kesavakesava1134
    @kesavakesava1134 หลายเดือนก่อน +12

    తండ్రి గొప్ప తల్లి గొప్ప అన్నట్టు వుంది ఇద్దరు గొప్పే
    ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు .

  • @rameshkalisetty2980
    @rameshkalisetty2980 หลายเดือนก่อน +1

    Pawan great 🙏🙏🙏🙏

  • @Ramu-Ch
    @Ramu-Ch หลายเดือนก่อน +2

    Janasena For Better Society Jai JANASENA Jai HIND

  • @sureshrekapalli2645
    @sureshrekapalli2645 หลายเดือนก่อน +1

    Hat's off you pawan sir

  • @user-pg3cw3pv3p
    @user-pg3cw3pv3p หลายเดือนก่อน +1

    jai janasena jai jai Pawan Kalyan Garu jai hind 🇮🇳

  • @murthysantosh6973
    @murthysantosh6973 หลายเดือนก่อน

    ఎస్ 100% కరెక్ట్

  • @pandurangaraouppu8384
    @pandurangaraouppu8384 หลายเดือนก่อน +2

    ఆంధ్రప్రదేశ్ లో కూడా మనకీ రాక్షస పాలన నుండి విముక్తి కలిగేది కాదు

  • @kondach8571
    @kondach8571 หลายเดือนก่อน +4

    Everyone tried very hard for alliance but pk has done great job for AP govt and NDA govt

  • @eswarprasad1919
    @eswarprasad1919 หลายเดือนก่อน +3

    👉Adhi 100% CORRECT if No Pawankalayan(@JSP)BJP 100%Loose 2024 Election's Edi Pakka and Hatz Mr.Pawankalyan👏👌👏👌👏👌👏 and I-Tv News Is Perfect👍👍👍...!

  • @borraveeru
    @borraveeru หลายเดือนก่อน +1

    That is powerstar power

  • @gsankaram5795
    @gsankaram5795 หลายเดือนก่อน +6

    🙏

  • @dhulipudibhanuprasad-dbp7915
    @dhulipudibhanuprasad-dbp7915 หลายเดือนก่อน +2

    Jai Pawan Jai janasena

  • @harshithsunkara
    @harshithsunkara หลายเดือนก่อน

    100% Correct

  • @satya.batchu
    @satya.batchu หลายเดือนก่อน +1

    Modi's confidence in Pawan resulted in 21 MPS for NDA and key role for Modi's 3rd PM

  • @adinarayana7711
    @adinarayana7711 หลายเดือนก่อน +9

    నూటికి నూరు శాతం నిజం పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మోది ఇప్పుడు ప్రధాని అయ్యేవారు కాదు రిజల్ట్ వచ్చిన తరువాత తెలిసింది

    • @siddhanthisistla8343
      @siddhanthisistla8343 หลายเดือนก่อน

      Without BJP also no babu CM,anyhow, All is the act of providence and all is well

  • @rameshlenka1600
    @rameshlenka1600 หลายเดือนก่อน

    A great leader Pawan ji

  • @sambabandaru8046
    @sambabandaru8046 หลายเดือนก่อน

    Yes, Jai Pspk Anna, Jai Janasena

  • @subrahmanyampadala5337
    @subrahmanyampadala5337 หลายเดือนก่อน

    100%రైట్

  • @MNStruth
    @MNStruth หลายเดือนก่อน

    Pawankalyan❤😎

  • @syalla123
    @syalla123 หลายเดือนก่อน

    Correct

  • @shivach3624
    @shivach3624 หลายเดือนก่อน +1

    పవన్ కళ్యాణ్ గారి వల్లే మోడీ గారు CBN గారు గెలిచారు లేదంటే కథ వేరేలా ఉండేది ఇప్పుడు""""""🎉🎉🎉

  • @GopiKrishna-dj8cl
    @GopiKrishna-dj8cl หลายเดือนก่อน

    Jai Pawan Kalyan garu

  • @user-fr8vl5yz4e
    @user-fr8vl5yz4e หลายเดือนก่อน

    Jai pawan kalyan.

  • @JyothiChadalawada
    @JyothiChadalawada หลายเดือนก่อน

    Jai jai janasena Jai jai janasena Jai jai Pawan Kalyan

  • @dsvinayaka3398
    @dsvinayaka3398 หลายเดือนก่อน

    Jai Pawan Kalyan 💪✊🙏

  • @parasamutyam
    @parasamutyam หลายเดือนก่อน

    పవన్కళ్యాణ్ గారు నిజంగా ఈరోజు హీరో నే 🔥🔥🔥🔥