అద్భుతమైన కంఠస్వరఃతో స్వరవిన్యాసంతో స్వరాలను వరాలుగా మాకందించినందుకు సుంకరి నరశింగరావుగారికి నవ వందన సుమాలు.శంకరుని కుమారునికి... సుంకరి వారి కుమారుని అద్భుతమైన రాగమాలిక ఈ గానం.
శ్రీ.S రమేష్ బాబు గారికి వారి బృందానికి ధన్యవాదములు 🙏🙏🙏యందరో మహానుభావులు అందరికి పేరు పేరున వందనములు కళాభివందనము మహా అద్భుతంగా ఆలపించారు ధన్యవాదములు 🙏🙏🙏మీబాలు
చాలా బాగుంది రాగాలాపన గొంతు స్వచ్ఛత అలాగే పదవి విభజన అన్ని చాలా బాగున్నాయి సంతోషం మంచి భజన గీతాన్ని మా అందరికీ వినిపించినందుకు రమేష్ బాబు గారి బృందానికి అలాగే పాడిన డోలక్రిస్ట్ నరసింహ రావు గారికి అభినందనలు శుభాభినందనలు హృదయపూర్వక నమస్కారములు
Excellent ga paadaaru Narasinga Rao garu ,dolak play chestuu paadadam chala kastam kaani meeru adbhutam ga paadaaru. Ramesh Babu garu meeru ,mee team performance suuuuuperrrr sir 👌👌👌👌👌
సార్ చక్కగా పాడారు కీబోర్డ్ డోలక్ చాలా చక్కగా వాయించుచున్నారు అన్నింటికంటే పాడటం ప్రత్యేకం మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు🙏🙏 ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్🙏🙏ప్రతి విమర్శ అభివృద్ధికినాంది మీటీం సభ్యులకు అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు🌹
సార్ మొదటి చరణం లో .... నిజము నిన్ను మది అని పాడుతున్నారు .... అది తప్పు ... నిజము గా నిను నిలిపి భజింతును ..... అని పాడాలి .... మీకు చెప్పే అంత వాడిని కాదు అండి కానీ లక్ష్మణ రావు గారి పుస్తకం లో అలానే ఉంటాది... ఒక సారి చూడండి సిర్.... థాంక్యూ..
తమ్ముడా ఎన్ని తప్పులు వున్నాయా అని గమనించడం కన్నా ఎంత భక్తి వున్నది అనేది గమనించు గురువు గారు ఎంతో భక్తితో ఆలపించారు అది వినే అవకాశం మనకు కలగడం అదే మన జన్మ కి అదృష్టం 🙏🙏🙏తమ్ముడా మిమ్మల్ని కించపరచాలని అనలేదు క్షమించండి 🙏🙏🙏
లక్ష్మణరావు గారి పాటలు చాలా ఉన్నాయి పెట్టండి సార్ చాలా మంచి పాటలు ఉన్నాయి
తప్పకుండా చేస్తాము సార్ 🙏
భజన చాలా అధ్భుతంగా వుంది ఈ రోజుల్లో ఇలాటి భజన మండలులే కనిపించడంలేదు.
మీ అభిమానానికి కృతజ్ఞతలు తల్లీ
🎉🙏🙏🙏
ధన్యవాదములు 🙏
జైగణేశ్.మహరాజు కే.జె.చాలాబాగపాడారు
ధన్యవాదములు సీఎం రెడ్డి గారు
గురూ గారూ లిరిక్స్ పెట్టండి
గురూ గారూ లిరిక్స్ పెట్టండి సర్
Lirics description lo undi sir. Thank you
Chaala Baagundi Guruvu garu 🙏🙏
ధన్యవాదములు సాయిరాం గారు
🙏🙏🙏
అద్భుతమైన కంఠస్వరఃతో స్వరవిన్యాసంతో స్వరాలను వరాలుగా మాకందించినందుకు సుంకరి నరశింగరావుగారికి నవ వందన సుమాలు.శంకరుని కుమారునికి... సుంకరి వారి కుమారుని అద్భుతమైన రాగమాలిక ఈ గానం.
ధన్యవాదములు మరడాన సూర్యమోల్ గారు
🎉🎉
ధన్యవాదములు🙏 నాగరాజు గారు
మీ భజన వింటుంటే మనసు చాలా హా యి గా ఉంది అందరికి ధన్యవాదములు చాలా గొప్పగా వుంది
🤝🙏
సరస్వతి ముద్దు బిడ్డ లైన శ్రీ గీతాచార్య భక్తి గీతాంజలి సభ్యులకు నా హృదయపూర్వక కళాభివందనం
ధన్యవాదములు, నమస్కారములు సుబారహ్మణ్యాచారి గారు
🙏🙏🙏
E books publication everikyna telusa
సుపరు🙏🙏🙏🌹🌹🌷🌷
థాంక్యూ శ్రీను గారు
సాక్షాత్తు ఆ భగవంతుడు ని మీ గానం తో భూవికి రప్పించారు 🙏🙏🙏🙏🌅🌅🌅🌅
ధన్యవాదములు కృష్ణ గారు🙏🙏🙏
🤗👍
Super Super super mee Andariki Naa Namaskaramulu Jai Gansh
ధన్యవాదములు మోహన్ గారు.
🙏🙏🙏
మీరే కదా మా గురువులు తండ్రి 🙏🙏🙏ఇంత మధురంగా గానం చేశారు పాడిన మీ జన్మ విన్న మా జన్మ ధన్యం అయింది మహానుభావా మీకు నా హృదయపూర్వక అభినందనలు ❤❤❤
ధన్యవాదములు సర్ 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏💯
ధన్యవాదములు🙏 నాగరాజు గారు
భజన అద్భుతంగా ఉంది చాలా బాగుంది
ధన్యవాదములు పద్మ గారు
శ్రీ.S రమేష్ బాబు గారికి వారి బృందానికి ధన్యవాదములు 🙏🙏🙏యందరో మహానుభావులు అందరికి పేరు పేరున వందనములు కళాభివందనము మహా అద్భుతంగా ఆలపించారు ధన్యవాదములు 🙏🙏🙏మీబాలు
ధన్యవాదములు బాలు గారు🙏
Chaala bavundi mi brunda ganam andariki abhinandanalu🙏🙏🙏🙏
ధన్యవాదములమ్మా లక్ష్మి గారు
🙏🙏🙏
Wonder ful voice. God always blesses undaalani korukuntunnam
ధన్యవాదములు వెంకటేశ్వర్లు గారు
భజన చాల బాగుంది.🎉🎉
ధన్యవాదములు సర్🙏
భజన బృందానికి అభినందనలు..
ధన్యవాదములు భాస్కరాచారి గారు
🙏🙏🙏
Chala chala baagundhi paata
ధన్యవాదములు🙏
చాలా హాయి గా పోతుంది వినుటకు ధన్యవాదములు మీకందరికీ,
ధన్యవాదములు సర్🙏
Very good and very nice voice sir👌👌👌👌👌👌👌👌
చాలా బాగా పాడారు సార్
ధధన్యవాదములు చంద్రరావు గారు🙏
సూపరో.. సూపర్ ❤
ధన్యవాదములు
Lyrics pettandi. Super. 👌👌👌
Liric description lo unnavi
అందరికీ నమస్కారం మీరు అందరూ కూడా ఇలా విజయాలే సాధించినటువంటి జ్ఞానములో విజయాలు సాధించారని నా కోరిక 🙏🙏🙏 పాటలు చాలా బాగున్నాయి సంగీతం బాగుంది జై గణేశా
ధన్యవాదములు కుమార్ గారు🙏
చాలా బాగా పాడారు గురూ గారూ లిరిక్స్ పెట్టండి గురూ గారూ
ధన్యవాదములు ప్రభాకర్ గారు🙏
Super 🙏👌👌👌👏👏
థాంక్యూ అమ్మా
లిరిక్, ట్యూన్, కోరస్ చాలా బాగున్నాయి. మంచి సంకీర్తన ను అందించిన మీకు నా హృదయపూర్వక అభినందనలు.
హృదయ పూర్వక ధన్యవాదములు గోపాల కృష్ణ గారు
🙏🙏🙏
చాలబాగుంది
థాంక్యూ శ్రీను గారు
చాలా బాగుంది రాగాలాపన గొంతు స్వచ్ఛత అలాగే పదవి విభజన అన్ని చాలా బాగున్నాయి సంతోషం మంచి భజన గీతాన్ని మా అందరికీ వినిపించినందుకు రమేష్ బాబు గారి బృందానికి అలాగే పాడిన డోలక్రిస్ట్ నరసింహ రావు గారికి అభినందనలు శుభాభినందనలు హృదయపూర్వక నమస్కారములు
ధన్య వాదములు తిరునగరి శ్రీనివాస్ గారు
🙏🙏🙏
చాలచాల బాగంది
థాంక్యూ యు వి రమణ గారు 🙏
బాగుంది మామ ఎందుకో ఈ పద్యం భాగానే పాడేరు అనుకుంటున్న before kante, ఈ సాంగ్ చాల special ga ఉంది, ఈ పాటలో భక్తి , ప్రేమ రెండు కనిపిస్తున్నాయి, super
సంతోషము శేషూ
చాలా బాగుంది👌👌🙏🙏🙏🙏
థాంక్యూ అమ్మా భవానీ గారు
up bi ko uho
Super 👌
ధన్యవాదములు
ఓం గురుభ్యోనమః
చాలా సంతోషం సర్
🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు🙏
చాలా అద్భుతం... కమనీయమైన గానాన్ని, సంగీతాన్ని అందించిన భజన బృందానికి ధన్యవాదములు
థాంక్యూ అల్లుడు గారు.
పశ్చిమగోదావరి జిల్లా...చాలా అద్భుతంగా ఉంది అమృత వర్షం కురిపించారు టీమ్ అందరికీ ధన్యవాదాలు 👍👍👍👍💐💐💐💐😎
సంతోష మమ్మా!
థాంక్యూ🙏
❤
థాంక్యూ గగన్ గారు🙏
Chala baga padaru Pata very nice voice sir
ధన్యవాదములు సత్తి బాబు గారు🙏
Chaalaa baagundi sir
చాలా సంతోషమమ్మా!
Rameshbabugaru,,meeruippuduvinipinchina,Vijayamuneeyumaya,antenna manager than,,Suddhahindolaragamulovinasompuguvundi,veladikalabhimanulamanasuluranjimpachestuunnadi,madhuratimadhuramugavunnadi,,anthkaka,meeruBhaktigeetanjalilo,RagaVanidwaraMohanaragaVishleshanalo,,chivaralo,,M.S.RamaRaogariSundarakandamloni,GhantasalagariBhagavadgeethalonoslokalaloniMohahnaraga,pramukhyatavurchichalachakkavivarinchinaduku,meekuAbhinandanalu,asissulu,dhanyavadamulu, .AyyadevaraSadaSivaRao,Hyderabad,,.
ధన్యవాదములు సదాశివ రావు గారు
🙏🙏🙏
Best music
థాంక్యూ అమ్మా
Very very good song.
Very good team. Exlant.
ధన్యవాదములు బావ గారు
🙏🙏🙏
చాలా బాగా పాడారు
థాంక్యూ కృష్ణ గారు🙏
Supar🎉
ధన్యవాదములు🙏
Super singer s
ధన్యవాదములు నర్సింగ రావు గారు.
🙏🙏🙏
Super song and super singing best of luck to you all
ధన్యవాదములు అశోక్ గారు
వినాయకుని పై భజన నర్సింగరావు గారు చాలా అద్భుతంగా పాడారు సార్ మీకు మా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలుపుకుంటున్నాం
ధన్యవాదములు కృష్ణా రావు గారు
🙏🙏 🙏
చాలా బావుంది
ధన్యవాదములమ్మా గాయత్రి గారు
🙏🙏🙏
Excellent ga paadaaru Narasinga Rao garu ,dolak play chestuu paadadam chala kastam kaani meeru adbhutam ga paadaaru.
Ramesh Babu garu meeru ,mee team performance suuuuuperrrr sir 👌👌👌👌👌
ధన్యవాదములు మధుసూదన్ గారూ!
🙏జై శ్రీమన్నారాయణ🙏
చాలా అద్భుతం గా వుంది రమేష్ బాబు గారు,అందరికి హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపు కుంటున్నాను 💐💐💐👏👏👏👍👍👍💐💐💐🙏🙏🙏🙏జై శ్రీరామ్
ధన్యవాదములు హరి గారు
🙏🙏🙏
Super
ధన్యవాదములు🙏
లిరిక్స్ ఉన్నాయి చూడండి
ధన్యవాదములు🙏
❤❤❤❤❤❤❤❤
ధన్యవాదములు 🙏
🙏
ధన్యవాదములు శీలా గారు.
Super sir
ధన్యవాదములు సర్🙏
Super song
థాంక్యూ రాజా
Mi bhajana songs adbhutam, ragam teliyacheyagalaru
పాటంతా హిందోళంలో ఉంటుంది.
చివరలో జుల్వా & సాకీ ఆనంద భైరవి రాగం
పాటలు చాలా అద్భుతంగా వున్నాయి సార్ మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అలాగే మీతో మాట్లాడానికి మీ ఫోన్ నంబర్లు పంపగలరని వేేడుతున్నాము
ధన్యవాదములు చెన్నారెడ్డి గారు.
నా నంబర్: 9949124221
Thankyou for your excellent performance Sri Sunkari Narasinga Rao garu. Very talented and energetic dolak play and singing. 👏🏻👏🏻🙏🏻🙏🏻
చాలా సమయోచితమైన ప్రసంశ 👍
Ee lakshmanarao gari patalu Inka vunnayandi
చాలా ఉన్నాయి పద్మ గారు.
ఇంకా చేయాల్సి ఉంది.🙏
Chala bagundi, please upload lyrics
ధన్యవాదములు.
డిస్క్రిప్షన్ లో ఉంది సర్
సార్ చక్కగా పాడారు కీబోర్డ్ డోలక్ చాలా చక్కగా వాయించుచున్నారు అన్నింటికంటే పాడటం ప్రత్యేకం మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు🙏🙏 ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్🙏🙏ప్రతి విమర్శ అభివృద్ధికినాంది మీటీం సభ్యులకు అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు🌹
చాలా సంతోషం రామనాథ్ రావు గారు.
మీ అభిమానానికి కృతజ్ఞతాభి వందనములు.
🙏🙏🙏
@@BhakthiGeethanjali 🙏🙏💐💐
@@ramnathraodkp8219 meephonnambrkavaliekahamceyyali
ఉత్తరాంధ్ర భజన సంకీర్తనాచార్యులు గౌరవశ్రీ రమేష్ బాబు గురువుగారికి కళాభివందనాలు!
మీ బృందం వారికి వందనీయాభినందనలు.
ధన్యవాదాలు సత్యం గారు🙏🙏🙏
చాలా బాగా పాడారు సార్ రాగం ఏమిటి సార్ మోహనరాగమా
ధన్యవాదములు చిన్న గారు ఈ పాట మొత్తం హిందోళ రాగంలో ఉంది. చివరిలో రారా గణపయ్య అనే దగ్గర నుండి ఆనంద భైరవి రాగం
Super notes pettandi
Liriksvunte bavuntundi
లిరిక్స్ డిస్క్రిప్షన్లో ఉంది అమ్మా
Meepaata.enthobavundhdi
ధన్యవాదములు హరిబాబు గారు
Leriks kavali gurvugaru
దీపావళి" లో "కరుణ జూడుమయా" అను వరుస.
రచన: శ్రీ అనుపోజు లక్ష్మణరావు
పద్య రచన & కీబోర్డ్: శ్రీ రమేష్ బాబు శీపాన
గానం & డోలక్: శ్రీ సుంకరి నర్సింగ రావు
కోరస్: శ్రీ ఈదరాడ వీరబ్రహ్మం, శ్రీ సిరిపురపు రాంబాబు,
శ్రీమతి ఆడారి నాగమణి, శ్రీ కోళ్ల హేమారావు, శ్రీమతి కోళ్ల డిల్లేశ్వరి
కంద పద్యము:-
కరివదనా, గిరిజాత్మజ,
వరసిధ్ధి వినాయకా, శివాత్మజ, శుభదా!
సుర,నర, కిన్నర సేవిత,
పరిపరి విధముల భజింతు, పావన చరణా!
పల్లవి:
విజయము నీయుమయా వినుతిని జేతునయా
విను నా కోరికా వినాయకా దయామయా
చరణం:1
నిజముగ నిన్ను మది నిలిపి భజింతును
సుజనుని గా నొనర్ప జూడుమో ప్రభో నను
త్రిజగన్మాత వరసుతా త్రిలోక పాలయా
||విజయము నీయుమయా||
చరణం:2
అజ రుద్రాదులు హరిసురవర్యులు
భుజబలమున్న సర్వ పూజ్యులు మహాత్ములు
నిజముగ నీయాజ్ఞకు నిలువ వలెనయా
||విజయము నీయుమయా||
చరణం:3
దంతిముఖ నీపైన దండెత్తి మూర్ఖమున
వింతగా నీ వామ దంతము తెగవేసిన
హంతకునిగా నెంచక ఆదుకోవయా
||విజయము నీయుమయా||
చరణం: 4
ననుగను జాలి నయ గుణశాలి
అనుపోజు లక్ష్మణరావు వినుత భక్తమౌళి
నిను తలదాల్తునయ్య విశాఖా పురాలయ
||విజయము నీయుమయా||
రారా మా గణపయ్య, రారా మా శంభు తనయ
రారా మా తోడు నిలువ, రాజాధి రాజ నీవు.
దేవా...
దీపావళి" లో "కరుణ జూడుమయా" అను వరుస.
రచన: శ్రీ అనుపోజు లక్ష్మణరావు
పద్య రచన & కీబోర్డ్: శ్రీ రమేష్ బాబు శీపాన
గానం & డోలక్: శ్రీ సుంకరి నర్సింగ రావు
కోరస్: శ్రీ ఈదరాడ వీరబ్రహ్మం, శ్రీ సిరిపురపు రాంబాబు,
శ్రీమతి ఆడారి నాగమణి, శ్రీ కోళ్ల హేమారావు, శ్రీమతి కోళ్ల డిల్లేశ్వరి
కంద పద్యము:-
కరివదనా, గిరిజాత్మజ,
వరసిధ్ధి వినాయకా, శివాత్మజ, శుభదా!
సుర,నర, కిన్నర సేవిత,
పరిపరి విధముల భజింతు, పావన చరణా!
పల్లవి:
విజయము నీయుమయా వినుతిని జేతునయా
విను నా కోరికా వినాయకా దయామయా
చరణం:1
నిజముగ నిన్ను మది నిలిపి భజింతును
సుజనుని గా నొనర్ప జూడుమో ప్రభో నను
త్రిజగన్మాత వరసుతా త్రిలోక పాలయా
||విజయము నీయుమయా||
చరణం:2
అజ రుద్రాదులు హరిసురవర్యులు
భుజబలమున్న సర్వ పూజ్యులు మహాత్ములు
నిజముగ నీయాజ్ఞకు నిలువ వలెనయా
||విజయము నీయుమయా||
చరణం:3
దంతిముఖ నీపైన దండెత్తి మూర్ఖమున
వింతగా నీ వామ దంతము తెగవేసిన
హంతకునిగా నెంచక ఆదుకోవయా
||విజయము నీయుమయా||
చరణం: 4
ననుగను జాలి నయ గుణశాలి
అనుపోజు లక్ష్మణరావు వినుత భక్తమౌళి
నిను తలదాల్తునయ్య విశాఖా పురాలయ
||విజయము నీయుమయా||
రారా మా గణపయ్య, రారా మా శంభు తనయ
రారా మా తోడు నిలువ, రాజాధి రాజ నీవు.
దేవా...
బాగుంది గురువుగారు బాగా ఆలపించారు లస్ట్లో ఆలాపన రాగం మార్చిన విధంగా వుంది మాల్ కౌన్స్ రాల్డనిపించింది
ధన్యవాదములు సర్
Raagam akarilo 'Abheri' ni thalapinchindi....
Lerikas kavali anna
డిస్క్రిప్షన్లో ఉంది
E raagam sir
పద్యం, పాట హిందోళం లోను,
చివరిలో రారా మా గణపయ్య అనే బృందగానం, ఆలాపన ఆనందభైరవి రాగం లోను ఉంది లక్ష్మణ్ గారు
చాలా మంచి భజన గీతాన్ని అందించిన మొత్తం మీ టీం అందరికి నా యొక్క ధన్యవాదములు. ....జై మారుతి ( పి వి రమణ )
Rilics పెట్టండి
సార్ మొదటి చరణం లో .... నిజము నిన్ను మది అని పాడుతున్నారు .... అది తప్పు ... నిజము గా నిను నిలిపి భజింతును ..... అని పాడాలి .... మీకు చెప్పే అంత వాడిని కాదు అండి కానీ లక్ష్మణ రావు గారి పుస్తకం లో అలానే ఉంటాది... ఒక సారి చూడండి సిర్.... థాంక్యూ..
నమస్కారములండీ!
నిజముగ అని చాలా క్లియర్ గా పాడటం జరిగింది. మాకు అలాగే వినిపిస్తుంది.
మీ ఫోన్ నెట్వర్క్ లో లోపం వలన అలా వినబడిందేమో మరొక్కసారి వినగలరు.
తమ్ముడా ఎన్ని తప్పులు వున్నాయా అని గమనించడం కన్నా ఎంత భక్తి వున్నది అనేది గమనించు గురువు గారు ఎంతో భక్తితో ఆలపించారు అది వినే అవకాశం మనకు కలగడం అదే మన జన్మ కి అదృష్టం 🙏🙏🙏తమ్ముడా మిమ్మల్ని కించపరచాలని అనలేదు క్షమించండి 🙏🙏🙏
@@PratapreddykethaKpr అయ్యో అంత మాట ఎందుకు అండి పుస్తకం లో అలా ఉంది అని చెప్తున్న అండి అంతే.... నిజం గా పాట చాలా బాగా ఆలపించారు.....
అవును సోదరా మీకు ముందస్తు భోగి పండుగ శుభాకాంక్షలు
చాలా బాగా పాడారు
ధన్యవాదములు రాజు గారు🙏