Sankarabharanam Movie Scenes - Nirmalamma Plans To Do Her Grand Son Marriage || J.V. Somayajulu
ฝัง
- เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024
- Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... Watch Sankarabharanam movie Scenes. Starring J.V. Somayajulu, Manju Bhargavi, Chandra Mohan among others. Directed by K. Viswanath and produced by Edida Nageswara Rao, Aakasam Sriramulu. Music composed by KV Mahadevan.
👉 Sankarabharanam Telugu Full Movie : • Sankarabharanam Telugu...
Click Here To Watch More Videos,
👉 Talking Movies with iDream - Exclusive Interviews : goo.gl/ZNEhLj
👉 LOL OK - Comedy Series : goo.gl/mM3unW
👉 Anchor Komali Tho Kaburulu Exclusive Interviews : goo.gl/kkE255
👉 Frankly With TNR Exclusive Interviews : goo.gl/1S7sSM
👉 Dialogue With Prema Exclusive Interviews : goo.gl/idvAPD
👉 Dil Se With Anjali Interview Series : goo.gl/JgxKN3
👉 Indian Political Legue (IPL) with IDream : goo.gl/sznmNz
► For Your Movie Promotions And Promotional Interviews
Please Call @ +91 7093 162 162
(Or) Email Us @ Promotions@iDreamMedia.com
Click here for more Latest Movie updates,
►Subscribe to our TH-cam Channel: / @idreammedia
►Like us on / idreammedia
తెలుగునాట చరిత్రలో నిలిచిపోయే సినిమా. మన సంప్రదాయాలకి మత విశ్వసాలకి కళలకి పెద్దపీట వేసిన సినిమా.
More than 50 time chusanu....Tirupati temple ki enni sarlu vellina marala marala vellali anipistundi...ilanti movie ennisarlu chusina chudalanipistundi
Heroin murder chesaka enduku sastri gari padaalaku blood rastundi bro ??
@@koastalkobra3734 anthaku mundu scene lo villain sastry gari photo ni kaalitho thannesthadu, appatidaaka calm ga unna tulasi ayana ala chesesarki, ah photo meeda unna glass tho villain ni champesi, aayana paadalaki ah villain raktham raasthundi..that is what I observed..
Maa native place Tiruchanur. Maa naannagaaru Padmavathi ammavaari temple archakulu. Ippudu leru. Ee movie release ayinappudu memu chala chinna vaallam. Memu vaaraaniki 5 times ee movie ki velle vaallam. Maa naanna 102 times ee movie choosaaru. Eppudu ee movie TV lo vesina Maa naannagaari gurthukochevaaru.
పెళ్ళి చూపుల సన్నివేశం ఇంత సహజంగా...మన సాంప్రదాయానికి అతికి నట్లు అద్భుతంగా చిత్రీకరించిన కళాతపస్వి కి 🙏🙏 కళాకారులు వారి వారి పాత్రలలో లీనమై పోయారు...జానకి గారి అద్భుత గానం సన్నివేశ స్థాయిని మరింత పెంచింది.
అల్లు రామలింగయ్య గార గొప్ప actor
మన సంప్రదాయాలకి మత విశ్వసాలకి కళలకి పెద్దపీట వేసిన సినిమా.అద్భుతమైన సినిమా ఇది,Thanks to viswanath garu
Wonderful performance by Allu Ramalingaiah garu
The great picture. Not picture , Epic. Unbeatable director Sri Viswanath Garu...He embarked the human values in his pictures. Present Directors must follow Viswanath s school of Direction.
What à great movie !
It's all about GURU MAHARAJ and HIS sishya paramanuvu .
Saw the movie 18 times
శంకరా భరణం ఙీవితంమొత్తం చుసిన మనసు నింఢదు బలు గారు మిరు ఏక్కడ ఉన్న మి అత్మ శ్యంతించలని అదేవుని ఏడుకుంటున్నను
అద్భుతమైన సినిమా ఇది
somayajulu garu great actor and honest govt officer
Simple and pleasant Picturisation, great director. 🙏
Allu Ramalingaiah dialogue delivery and diction and lucid humor and acting
.
Ee movie ki.nijamaina hero allu rama lingaihya gaare
@Kris LVgirl tnq
Great 👍 director, great 😃 banner
Jandhyala is a great writer. Allu with Brahmin accent wonderful performance
Entha haayiga undo ee sannivesam 🎉
అల్లు ామలింగయ్య గారి కి మంచి పాత్రలకు అవకాశం ఇచ్చి ఆయనలోని నటనను బయటకి తీసింది...ఓన్లీ విశ్వనాథ్ గారు మాత్రమే...లేకుంటే కేవలం హాస్యనటుడు గానే మిగిలిపోయే వారు...(కాలం మారింది, శంకరా భరణం)
సినిమాలో డైలాగులు ఎంత పవిత్రంగా ఉన్నాయి...
మా తరానికి ఇలాంటి కలకండాన్నీ చూసే అవకాశం లేకపోయింది😢
శతకోటి వందనాలు విశ్వనాథ గారు...
super super super movie thank you k. viswandh garu
Very nice movie Thanks
Good movie superb.
Pelli chupulaku vachhinavariki sastri garu Lechi aahvaanam palikiunte bagundedi. Ee chinna vishayanni kalatapasvi enduku maricharo
Supar moovee
Super movie
Thanks to viswanath garu
Ee cinema chusaka yemi maatalaadalemu alka vundi pothamu chala sahajamgaa mana entilo jarugutunnattu vuntundi eeyana direction veellaki replace ment ledu
Sarswati Devi anty patalu padadam kadu sir,,adhyna technology kanipettadam
Oscor ki vellalsina cinema
అప్పటి ఆచార వ్యవహరాలు అనుసరించి జంధ్యాల గారు రాసినారు ,ఇప్పుడు వారి ని విమర్శీంచడం మంచిదికాదు
காலத்தால் அழியாத காவியம்
Pettina photo emiti? Choopinchina seen emiti
R G v నచ్చిన సినిమా
ఎంతో ప్రతిభతో సంభాషణలు రాసే జంధ్యాల గారు ఈ సన్నివేశం లో ఇలా ఎందుకు రాసారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. శంకరశాస్త్రి తన కుమార్తెకు గతంలో వచ్చిన సంబంధాలు తిరస్కరించడానికి చెప్పిన కారణాలు అతని మిత్రుని(అల్లు రామలింగయ్య) చేత ఇలా చెప్పించారు. ఒక కుర్రవాడి తండ్రి గరిట తిప్పాడని అంటే వంటవాడని వద్దన్నారట.మరొక కుర్రాడి తల్లి సకేశీ సాంప్రదాయం మంచిది కాదని వద్ధన్నారట. భర్త పోయిన వితంతు స్త్రీ లు తలవెంట్రుకలు తీయకుండా ఉంచుకుంటే ఆ స్త్రీ లను సకేశి అంటారు.ఎంతో అభ్యుదయ భావాలు కలిగిన విశాల మనసున్న వాడిగా వేశ్యా కులంలో పుట్టినప్పటికీ పవిత్ర హృదయము కలిగిన తులసి(మంజుభార్గవి) వండిన వంట తిన్న శంకరశాస్త్రి విధవ స్త్రీ సకేశి అని సంబంధం తిరస్కరిస్తాడా? పైగా అంతకు ముందు తన ఇంట్లో వండి పెట్టే ఆమె సకేశి అయిన వితంతువే(ఈ పాత్ర డబ్బింగ్ జానకి గారు వేసారు) కదా. కుర్రవాడి తండ్రి గరిటె తిప్పితే వంటవాడు అయితే నేరమా? అదేమైనా చట్ట విరుద్ధం అయిన వృత్తా? అంత చులకన భావం శంకరశాస్త్రి కి ఉంటుందా?ఇలాంటి సంభాషణలు జంధ్యాల గారు ఎలా రాసారు?విశ్వనాథ్ గారు ఎలా అంగీకరించారు?
అప్పటిలో వంటి బ్రాహ్మణుల ను చిన్న చూపు చూసేవారు ఇప్పుడంటే కేటరింగ్ ను గొప్ప వృత్తి గా గౌరవిస్తున్నారు
L
తెలుగునాట చరిత్రలో నిలిచిపోయే సినిమా. మన సంప్రదాయాలకి మత విశ్వసాలకి కళలకి పెద్దపీట వేసిన సినిమా.