Sir Arthur Cotton Father of Godavari Dam | But Jagan Destroyed AP With Water Shortage | Idi Sangathi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ค. 2024
  • సర్ ఆర్థర్ కాటన్.. ఈ పేరు చెప్పగానే గోదారోళ్లు చేతులు ఎత్తి మెుక్కుతారు. భగీరథుడు గంగాను భూమిపైకి రప్పిస్తే ఈ అపర భగీరథుడు ఎంతోమంది రైతులకు తాగు, సాగు నీటిని అందించాడు. అందుకే ఈయనను .దేవుడితో సమానంగా కొలుస్తారు. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించి లక్షల ఎకరాలకు సాగు మరెన్నో ప్రాంతాలకు తాగు నీరందించిన యోధుడు. అలాంటి వ్యక్తి జయంతి నేడు. మరి, ఆనాడు కాటన్ దొర లక్షల ఎకరాలకు నీరు అందించాలని ఎన్నో ప్రయత్నాలు చేసి అందరి గుండెల్లో చెరగని ముద్రవేశాడు. కానీ, అదే జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో సాగు నీటి రంగాన్ని ఎంతలా నిర్వీర్యం చేయాలో అంతా చేసింది. ప్రాజెక్టుల మరమ్మతులు లేవు కొత్త ప్రాజెక్టుల ఊసే లేదు. నిర్మాణాలులేవు నిధులు లేవు మెుత్తంగా కరవు కోరల్లో చిక్కి విలవిల్లాడింది.
    #idisangathi
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 9

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 26 วันที่ผ่านมา +1

    ఈ దేశంలో ఆంధ్ర ప్రదేశ్ వున్నంత కాలం కాటన్ దొర గోదారోళ్ల మనసులో వుంటారు. కాటన్ మహాశయుడికి ఎంత పెద్ద గుడి కట్టించి పూజించినా తక్కువే. పరాయి దేశస్తుడైనా అద్భుత నిపుణుడైన కాటన్ మహాశయుడి దూర దృష్టి నేటి రాజకీయ నాయకుల్లో అణువంత కూడా లేదన్నది స్పష్టం.ఇప్పటి ప్రభుత్వాలు సంక్షోభ పథకాలతో ప్రజలను నట్టేట ముంచి పథకాల పేరులో తమ పేర్లను జోడించి ఏదో వారి ఇంట్లో నుంచో, జేబులోనుంచో ఇస్తున్నట్టు నిస్సిగ్గుగా చెప్పుకోవడం అందరికీ తెలిసిందే.

  • @anjaneyaprasadjasti2252
    @anjaneyaprasadjasti2252 26 วันที่ผ่านมา +3

    Sir Arthur Cotton దొర జోహార్

  • @kvenki7315
    @kvenki7315 26 วันที่ผ่านมา +1

    Cotton Dora ki jagan tho andhuku polchadhi .

  • @moghalbadsha5015
    @moghalbadsha5015 26 วันที่ผ่านมา

    కాని నిజం ఏమిటి అంటే బ్రిటిష్ ప్రభుత్వం కంటే భారత ప్రభుత్వమే మిన్న. కాబట్టే బ్రిటిష్ ప్రభుత్వాన్ని దేశం నుంచి తరిమివేసి పవిత్రమైన భారత ప్రభుత్వన్ని ఏర్పాటు చేసుకున్నాము. నేను చెప్పిన మాట పచ్చి నిజం కాబట్టే మనం ఒక విషయాన్ని గట్టిగా నమ్ముతున్నాము.
    అదే:-
    భారతియుడీగా పుట్టినందుకు గర్విస్తున్నాము.

  • @kesavavarma7907
    @kesavavarma7907 24 วันที่ผ่านมา

    Tdpkojja

  • @kesavavarma7907
    @kesavavarma7907 24 วันที่ผ่านมา

    Cbnkojja

  • @venkateswararaoboyapati6695
    @venkateswararaoboyapati6695 25 วันที่ผ่านมา

    Vundi,Appudu dam lu kattaru,ippudu kulustunnaru