SLIK THUVALO | SILK THUVVALO | NEW FOLK SONGS 2021 | SINGER LAXMI FOLK SONGS | FOLK MASALA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024
  • เพลง

ความคิดเห็น • 451

  • @JMVSRINUMOON
    @JMVSRINUMOON 2 ปีที่แล้ว +5

    సినిమా ఛాన్స్ కొంతమంది ఫోక్ సింగెర్స్ కంటే ముందుగానే మీ గాత్రానికి అవకాశం రావాలి. 🙏🙏🙏🙏 కాని ఏమో

  • @mohabbedmazeed
    @mohabbedmazeed ปีที่แล้ว +1

    LAKSHEEMI ILOV YOU❤

  • @srinivasrayichetti9379
    @srinivasrayichetti9379 3 ปีที่แล้ว +57

    నువ్వు పాడేటప్పుడు.. నువ్వు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ చాలా చాలా సూపర్..
    అద్దిరిందిరా లక్ష్మీ..
    ఇంకా ఇంకా చాలా పాటలు పాడాలని ఆశీర్వదిస్తున్నాను.
    చల్లగా వర్ధిల్లు..!!

    • @muraliswamymuraliswamy8812
      @muraliswamymuraliswamy8812 2 ปีที่แล้ว

      నువ్వు పాడెటప్పుడు నువ్వు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ చాలా చాలా అద్భుతంగా అదిరింది లక్ష్మి ఇంక ఇంక చాల పాటలు పాడాలని ఆనందిస్తూ అశ్విరదింస్తున్నాను 💐💐💐 💞

    • @kammaganisharada3901
      @kammaganisharada3901 11 หลายเดือนก่อน

      ​@@muraliswamymuraliswamy8812😂ggcccf😂f❤f❤ff😂

  • @maharshibhaskar4899
    @maharshibhaskar4899 2 ปีที่แล้ว +5

    లక్ష్మీ గారు నీకు నువ్వే సాటి నువ్వు పాట పాడుకుంటూ ఇచ్చే ఎక్స్ప్రెషన్ అద్భుతం👌👏

  • @rpmgcreations6495
    @rpmgcreations6495 3 ปีที่แล้ว +30

    నేను సింగర్ లక్ష్మి అభిమానిని సూపర్ సూపర్ సూపర్👍👌🏽👍👌🏽❤

  • @yadlakrishna505
    @yadlakrishna505 3 ปีที่แล้ว +57

    మీ వాయిస్ ఎంత బాగుంటదో మీ ఎక్సప్రెషన్స్ కూడా అంతకన్నా గొప్పగా ఉంటాయి రోజు me సాంగ్స్ చూస్తూంటాను మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ all the best లక్షి గారు 👍👍

  • @localnews1370
    @localnews1370 3 ปีที่แล้ว +13

    నీ గొంతు ఒక అద్భుతం మీరు పాడే పాటలు మరి ఎన్నో పాడాలని కోరుకుంటున్నాం

  • @yesfacts9105
    @yesfacts9105 3 ปีที่แล้ว +90

    మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే పాటలు ఇంకా ఏ రాష్ట్రాల్లో దొరకవు అలాగే శిరీష పాటలు మరియు మౌనిక మరియు మీరు పాడే పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి తల్లి

    • @krishnamohanchekuri4378
      @krishnamohanchekuri4378 2 ปีที่แล้ว +1

      0p1100

    • @ammanana5280
      @ammanana5280 2 ปีที่แล้ว +7

      Vere rastalalao telugulo endhuku padutharu anna 😊😊

    • @nivasnaturelife5338
      @nivasnaturelife5338 2 ปีที่แล้ว +3

      Telangana lone ekkuva ga untadi AP lo thakkuva

    • @meghana.1437
      @meghana.1437 2 ปีที่แล้ว +2

      Andra vaalla ki elanti paatalu raavu

    • @nivasnaturelife5338
      @nivasnaturelife5338 2 ปีที่แล้ว +1

      @@meghana.1437 నిజమే...నేను ఉండేది ఆంధ్రాయే మరి...నన్ను కించపరుస్తున్నావా తల్లి?😄 నేను పుట్టి పెరిగింది తెలంగాణాలోనే....రాజన్న సిరిసిల్ల.

  • @Rudrakongala1991
    @Rudrakongala1991 3 ปีที่แล้ว +17

    అది నేనే, ఆ సిల్క్ తువల నాదే .. లచ్చమ్మ ❤️

  • @gaddigopulasaleswaram9282
    @gaddigopulasaleswaram9282 3 ปีที่แล้ว +50

    చిలుకుతూ వాలా ఎన్ని రోజులనుండి దాచిపెట్టిన లక్ష్మి బావుంది సూపర్ నీ పాటకు యాక్షన్ లోనే ఉంది మధురం👍👍💐🌺🍞☕🎤

  • @mohabbedmazeed
    @mohabbedmazeed ปีที่แล้ว +1

    LAKSEEMI ILOV ❤DARLING

  • @MAnjiMAnji-vx2lu
    @MAnjiMAnji-vx2lu 2 ปีที่แล้ว +2

    Super song's all super my feverat you song's all the best

  • @Subaramani1010
    @Subaramani1010 ปีที่แล้ว +1

    Excelant performance by singer Laxmi. Best wishes to super singer.

  • @iconedits1098
    @iconedits1098 2 ปีที่แล้ว +2

    Akka ni voice super
    Songs andhuke super...

  • @ybalajiyaduti3122
    @ybalajiyaduti3122 3 ปีที่แล้ว +3

    లక్ష్మి గొంతుకు తిరుగులేదు

  • @pavanchary1633
    @pavanchary1633 2 ปีที่แล้ว +1

    లక్మి గారు మీ పాటలు అంటే చాల ఇష్టం మీ ఎస్ప్రెషన్స్ చాల బాగుంటుంది సూపర్ ఇంకా మంచి స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను.

  • @bantuprabhakar3072
    @bantuprabhakar3072 2 ปีที่แล้ว +1

    నేను పాటలు రాస్తాను, పాడతాను అవకాశం ఇవ్వండి ప్లీజ్

  • @jeevankumar5234
    @jeevankumar5234 2 ปีที่แล้ว +4

    ఈ పాట చాలా బాగుంది
    Laxmi గారు

  • @Telugufamingnatur
    @Telugufamingnatur 2 ปีที่แล้ว +1

    వాయిస్ వింటే ఎక్కడలేని ఉత్సాహం ఉప్పొంగుతోంది అద్భుతమైన గొంతు

  • @allareddyeppa1400
    @allareddyeppa1400 2 ปีที่แล้ว

    Eatachakaga padavu talley neevu ea patanina avaleela ga padutavamma neevu banjara patalea erugateesinavu music totel super super super suuuuuuuuuuuuuuuuper 👌👌👌👌

  • @jettikurumaiah7510
    @jettikurumaiah7510 3 ปีที่แล้ว +2

    లక్ష్మీ గారి వాయిస్ సూపర్ మరిన్ని పాటలు అద్భుతంగా పాడాలని కోరుకుంటున్నారు లక్ష్మీ గారు

  • @sunilganta2377
    @sunilganta2377 3 ปีที่แล้ว +3

    కొత్త రేషనుకార్డోలె
    వాడు మురిపించి మరిపిస్తడు.... అద్భుతం !! Keep it up ☺️☺️

  • @bhaskermandula
    @bhaskermandula 2 ปีที่แล้ว +2

    Emanna voice ra babu 🙏🙏🙏🙏🙏💪💪💪💪✊✊✊✊👌👌👌👌

  • @shivanyadav4944
    @shivanyadav4944 2 ปีที่แล้ว

    లక్ష్మి నీ గొంతు వింటేనే, నా పానం ఏదో అయితది, ఇక నీ ఎక్సప్రెషన్స్ చూస్తా వుంటే నీ మాయల వడితిని సిల్క్ థువ్వలా, నా చేతి రుమలా, చాలా అందంగా ఉంది లక్ష్మి నీ అభినయం💖💐

  • @Srikanthyadavt
    @Srikanthyadavt 2 ปีที่แล้ว +3

    Lachakka super 👌

  • @Ratnakar-pu3fr
    @Ratnakar-pu3fr 2 ปีที่แล้ว

    అది మామూలు తువ్వాలు కాదురోయ్.... 🔥🔥

  • @trajesh9773
    @trajesh9773 3 ปีที่แล้ว +4

    లక్ష్మి గారు మీరు ఇలా మేకబ్ లేకుండా సింపుల్ గా ఉండడం చూస్తుంటే నాకు మాత్రం చాలా ఆనందం 👍👍

  • @nanjundappam5158
    @nanjundappam5158 2 ปีที่แล้ว +1

    Good singer you have a good future Lakshmigaru

  • @anwarmdmdanwar4554
    @anwarmdmdanwar4554 3 ปีที่แล้ว +1

    Super laxmigaru

  • @gadhaveniroja5761
    @gadhaveniroja5761 2 ปีที่แล้ว +2

    Great voice laxmi gaaru beautiful singing god bless you for your bright future

  • @vishnu8957
    @vishnu8957 2 ปีที่แล้ว +5

    అదిరి పోయే వాయిస్ మేడం మీది వింటుంటే తుప్పు వదిలి పోతుంది సూపర్ 👌👌👌👌👌👌

  • @akshithamusic3743
    @akshithamusic3743 3 ปีที่แล้ว +5

    వరసిద్ధి గణపయ్య తమ్మెదియాలో... మా యన్న. స్వామి భువిలోన వెలిసినాడు తుమ్మెదియాలో......ఈ సాంగ్ tone అది... Any way superb laxmi గారు మీ expressions తో .... మమ్మల్ని చంపేసేటట్లున్నారు గా ఉన్నారు.. కదా..!

  • @ammuluprabha7924
    @ammuluprabha7924 3 ปีที่แล้ว +3

    ఎన్ని సార్లు విన్న ..మీ వాయిస్ సూపర్

  • @jeevankumar5234
    @jeevankumar5234 2 ปีที่แล้ว +1

    Supar

  • @loknadhpothula8700
    @loknadhpothula8700 2 ปีที่แล้ว +11

    లక్ష్మీ గారు మీ గాత్రానికి అనుగుణంగా మీ ముఖ కవళికలు అద్భుతం

  • @haanvi3536
    @haanvi3536 3 ปีที่แล้ว +8

    Laxmigari voice n expretions super 👌
    Song kekaaaaaaa👏👏👏👌👌👌

  • @UllengaParvaiah
    @UllengaParvaiah 5 หลายเดือนก่อน

    సూపర్ 👌లక్ష్మి 🌹🌹💯

  • @manmadhat432
    @manmadhat432 2 ปีที่แล้ว +1

    Excellent & god bless you

  • @Anjaneyamaggamworks
    @Anjaneyamaggamworks 3 ปีที่แล้ว +6

    Expression queen 👑

  • @shanumusic4376
    @shanumusic4376 2 ปีที่แล้ว +2

    Very nice song 👌👌🤝🤝

  • @raghavenderpabbathi2316
    @raghavenderpabbathi2316 3 ปีที่แล้ว +2

    Laxmi super chelllamma.... Thondarlo movie lo chance vasthadhi all the best....

  • @nagabhoopathi4957
    @nagabhoopathi4957 3 ปีที่แล้ว +2

    ఈ పాటకన్న మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ సూపర్ లక్ష్మీ గారు.. అద్భుతం

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 2 ปีที่แล้ว

    Laxmi me patalaku pida
    Aipovalinde 👍👍👍

  • @shivakumarbk9688
    @shivakumarbk9688 2 ปีที่แล้ว

    Super 👌👌👌👌👌💞💞💞💞💐💐💐💐💐💐💐

  • @ndd135
    @ndd135 2 ปีที่แล้ว +1

    Super. Laxmi.sogu

  • @valliabaddam5081
    @valliabaddam5081 2 ปีที่แล้ว +1

    👏👌

  • @goshikatejavarun
    @goshikatejavarun 2 ปีที่แล้ว

    Beta supe god bless you 🙌

  • @gosiabegum1792
    @gosiabegum1792 3 ปีที่แล้ว +1

    😍🤩👌👌👌👌👌👏👏wow

  • @gopalacharyulu8642
    @gopalacharyulu8642 9 วันที่ผ่านมา

    EXCELLENT SONG
    EVER GREEN SONG

  • @gulleluappalanaidu5174
    @gulleluappalanaidu5174 2 ปีที่แล้ว

    నేను డల్ గా ఉండే టప్పుడు. మీ పాటలు వింటుంటాను ని పాటలో ఉండే కిక్కే. వేరు. సినుకు తువాలు. పాట. స్వరం అండ్ ఎక్స్ప్రెషన్ అద్భుతం. From నాయుడు G ,. ఎదురు చూస్తున్నాం.అద్భుతమైన పాటలు పాడండి

  • @nallanagula
    @nallanagula 2 ปีที่แล้ว +2

    I became ur fan by this and other few songs!

  • @vardharajulunaidu2165
    @vardharajulunaidu2165 26 วันที่ผ่านมา

    Super style 🎉🎉🎉🎉🎉

  • @k.v.s.nprasad2378
    @k.v.s.nprasad2378 3 ปีที่แล้ว +16

    లక్ష్మి గారు మీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం మీ వాయిస్ సూపర్ మీ ఎక్సప్రెషన్స్ సూపర్

  • @GaddamMusic
    @GaddamMusic 3 ปีที่แล้ว +26

    Chellelu Laxmi Singing Chala Bagundhi and Lyrics Super 👌 Dop and Editting Exalent All the Best

  • @chadurupallyramugoud5325
    @chadurupallyramugoud5325 2 ปีที่แล้ว +3

    మీ వాయిస్ చాలా బాగుంది లక్ష్మీ గారు

  • @ndd135
    @ndd135 2 ปีที่แล้ว +1

    Vare.super. laxmi.sigar

  • @sanjeevaraobegary4602
    @sanjeevaraobegary4602 ปีที่แล้ว

    Good luck and God bless you and bright future amma

  • @simha_swathi143vlogs
    @simha_swathi143vlogs 3 ปีที่แล้ว +3

    Nice singing 💐👌👌👌👌👌

  • @nookarajusegge9862
    @nookarajusegge9862 2 ปีที่แล้ว

    Spr

  • @ergmusic6127
    @ergmusic6127 3 ปีที่แล้ว +3

    Super lyrics sripal super voice laxmi all the best

  • @janambani
    @janambani 3 ปีที่แล้ว +15

    వాయిస్ సూపర్ అక్క

  • @goshikatejavarun
    @goshikatejavarun 2 ปีที่แล้ว

    Super super 👍

  • @venkatporandla8384
    @venkatporandla8384 2 ปีที่แล้ว

    super singer.....best of luck

  • @chinyanunavath9620
    @chinyanunavath9620 3 ปีที่แล้ว +5

    Excellent singing and cute expressions

  • @anjaneyuluhyd3773
    @anjaneyuluhyd3773 2 ปีที่แล้ว

    Super laxmi garu nipatau chalabagayuntaelagekatinue cheyalani koruchunam supervice

  • @narsaiyasupernarsaiyasuper2109
    @narsaiyasupernarsaiyasuper2109 3 ปีที่แล้ว +2

    Very super singer lakshmi

  • @konadapakaravi7816
    @konadapakaravi7816 2 ปีที่แล้ว +1

    మీరు చాలా చాలా బాగా పడుతున్నారు నా కారులో మీ పాటలే ఉంటాయి

  • @mohdpasha4059
    @mohdpasha4059 2 ปีที่แล้ว

    👌👌👌👍👍💖💖

  • @ramuchinna4984
    @ramuchinna4984 3 ปีที่แล้ว +1

    అక్క నీవు సూపర్ సింగర్ నీకు సాటి లేరు వేరేవ్వరు 👌👌ప్రేమతో నీ తమ్ముడు స్వామి 👌👌👌🙏

  • @nallanagula
    @nallanagula 2 ปีที่แล้ว

    Ettu vaipuku mallikunduvu annav soodu.. adhi super

  • @mahendereeran9764
    @mahendereeran9764 2 ปีที่แล้ว

    Voice lo edho magic undhi kon tha mandhi voice thone brathikisthunnaru

  • @bollesriniwas5871
    @bollesriniwas5871 3 ปีที่แล้ว

    వెరీ నైస్

  • @gururaja9651
    @gururaja9651 2 ปีที่แล้ว +1

    👌👌🌹🌹❤❤👍

  • @kpjahangir2203
    @kpjahangir2203 2 ปีที่แล้ว

    Super singer లక్ష్మీ...!!!

  • @boddupalimadhu7175
    @boddupalimadhu7175 2 ปีที่แล้ว

    👍👍👌

  • @nageshmudhirajmudhirajkaak7676
    @nageshmudhirajmudhirajkaak7676 3 ปีที่แล้ว +1

    Super nice song mind blowing song Matram singing super

  • @nagamalli23215
    @nagamalli23215 3 ปีที่แล้ว +2

    Super akka 🥰🥰💝💗💝💗💝💝

  • @swamymadaram6644
    @swamymadaram6644 2 ปีที่แล้ว +1

    👌👏💝💖

  • @ravimadduri717
    @ravimadduri717 3 ปีที่แล้ว +1

    Supar aka

  • @seeramahesh5519
    @seeramahesh5519 3 ปีที่แล้ว +2

    Laxmi super singer 👌👌👌 nice song

  • @sopn1235
    @sopn1235 3 ปีที่แล้ว

    Super..

  • @appikondanaveen5934
    @appikondanaveen5934 2 ปีที่แล้ว

    Baga lavu ayavu lexmi..love u

  • @KsivaSankar-n7p
    @KsivaSankar-n7p ปีที่แล้ว

    Thank you very much mardala👰💕👋👍

  • @kambalaraju9455
    @kambalaraju9455 2 ปีที่แล้ว

    👌👌

  • @saradayadav2919
    @saradayadav2919 2 ปีที่แล้ว

    Laxmi kosam like please👍👍

  • @pati.nagasatyanarayanapnsn8556
    @pati.nagasatyanarayanapnsn8556 2 ปีที่แล้ว

    👌👌👌👌👌👌👌👌💯

  • @ashokadimalla6866
    @ashokadimalla6866 2 ปีที่แล้ว

    మీరు సూపర్ గా పడుతున్నారు 🌹

  • @danduupendar1791
    @danduupendar1791 3 ปีที่แล้ว +4

    సూపర్

  • @mrUKvideos-sv7hf
    @mrUKvideos-sv7hf 2 ปีที่แล้ว

    💯💯💯💯💯👌👌👌👌👌

  • @kaithanarsimulunarsimulu5728
    @kaithanarsimulunarsimulu5728 3 ปีที่แล้ว +2

    లక్ష్మీ అక్క సూపర్ సాంగ్స్

  • @siddenkibabu6753
    @siddenkibabu6753 2 ปีที่แล้ว

    Nice ra

  • @narenderrao4131
    @narenderrao4131 2 ปีที่แล้ว +1

    Super singing this song chala enjoy chesty padaru medam

  • @anjaiahattimalla9739
    @anjaiahattimalla9739 2 ปีที่แล้ว +1

    expressions oka range unnay

  • @rameshbabu4139
    @rameshbabu4139 3 ปีที่แล้ว

    Mangali ki ichinatlu, Laxmi ki kuda movie songs chance istee dummuleputadi, chance ivvandi.. Voice super..

  • @shivareddyg1534
    @shivareddyg1534 2 ปีที่แล้ว +1

    Great Voice your expression Nice Sister 💐💐

  • @parsharanpuli1825
    @parsharanpuli1825 3 ปีที่แล้ว +4

    Super Beautiful Song

  • @RamGopal-sx3fd
    @RamGopal-sx3fd 3 ปีที่แล้ว

    Miru ante naku 💞

  • @ithamraju1430
    @ithamraju1430 3 ปีที่แล้ว +4

    Laxmi gaaru..mi voice vere level

  • @kumargongalla5212
    @kumargongalla5212 3 ปีที่แล้ว

    Super song sister

  • @sriayyapparealestateanddev5800
    @sriayyapparealestateanddev5800 2 ปีที่แล้ว

    Super singer and mere father guruji good song patandi