గుండెపురి పల్లె పాట Full Song | Apoori yakanna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2023
  • గుండెపురి పల్లె పాట Full Song | Apoori yakanna
    #trending #song
  • บันเทิง

ความคิดเห็น • 302

  • @upenderyadavalli1782
    @upenderyadavalli1782 9 หลายเดือนก่อน +15

    అన్న వెలిశాల పాటే అనుకుంటే.... దానికన్నా అద్భుతంగా వుంది... ఆ ఊరిలో పుట్టిన మీరు అదృష్టవంతులు అన్న...

  • @bheemgalam1369
    @bheemgalam1369 9 หลายเดือนก่อน +5

    #Bheemgalam....... గుండెపూరి గ్రామంలో పురుడు పోసుకునే ప్రతి ఒక్క బిడ్డకు ఈ పాట చరిత్ర పుస్తకం సూపర్ సాంగ్ ఏపూరి యాకన్న గారు ✍️🎤🙏🙏✊.....

  • @damodargaddam2134
    @damodargaddam2134 8 หลายเดือนก่อน +7

    గుండె పూరికి ప్రాణం పోశారు అన్న ఈ పాటతో ప్రజల గుండెల్లో చోటు చేసుకుంటుంది గుండెపూరి సూపర్ గా పాడారు అన్న జై భీమ్
    Gaddam Damodar
    (TMSS state media incharge ) Gummadavelly

  • @mahinaga1038
    @mahinaga1038 8 หลายเดือนก่อน +5

    ఈ పాట చాలా సూపర్ గా ఉందిమళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది సాంగ్ అన్న సూపర్ పాట రాసినందుకు పాడినందుకు ధన్యవాదాలు

  • @apoorisrinivasapoorisriniv8520
    @apoorisrinivasapoorisriniv8520 9 หลายเดือนก่อน +3

    Waiting for video Song along with that great persons.
    గుండెకు హత్తుకుంది నీ మధురమైన స్వరం
    భవిష్యత్తు లో మట్టి గొంతులే పాలకులకు దిమ్మ తిరిగిస్తాయి.

  • @satheesheduru
    @satheesheduru 9 หลายเดือนก่อน +2

    Really Goosebumps mama....🎧 పల్లె గురించి ఇంత మంచి పాటను రాసి పాడిన ఏపూరి యాకన్న గారికి అభినందనలు💐🙏🙏

  • @rentalamananews7026
    @rentalamananews7026 9 หลายเดือนก่อน +3

    జైభీమ్ ఏపూరి. యాకన్న గారు 👌👌🌹🌹

  • @srinuirugu9038
    @srinuirugu9038 9 หลายเดือนก่อน +3

    సూపర్ సాంగ్ అన్న 💐💐

  • @laxmanjangiti7377
    @laxmanjangiti7377 5 หลายเดือนก่อน +3

    ప్రతీ రోజూ vinna తనివితీరని voice Anna thanks Anna e pata padinaduku exlent lyrics అన్న🤝🤝🙏🙏🙏

  • @bollampallystalinpaul1087
    @bollampallystalinpaul1087 9 หลายเดือนก่อน +3

    చాల బాగుండి అన్న పాట 🤝🙏🙏🙏

  • @issmartgopi6111
    @issmartgopi6111 9 หลายเดือนก่อน +2

    Apoori yakanna full song 🎙️🎙️🎶✍️✍️ congratulations babbai apoori gopichandh👏👏👏👌👌🎇🎆✍️🎶

  • @rameshdharavath3137
    @rameshdharavath3137 8 หลายเดือนก่อน +3

    అద్భుతంగా పాట రాశారు, పాట పాడిన వాయిస్ ఇంకా బాగుంది
    కష్ట జీవులను కన్నదో పల్లెతల్లి

  • @mahaaraju
    @mahaaraju 9 หลายเดือนก่อน +3

    ఏపూరి కేకన్నా గారు మీరు చాలా చక్కని పాటలు పడుతున్నారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు జై భీమ్ లు
    ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వాళ్లని అసెంబ్లీ పార్లమెంటుకు తీసుకు పోవడం కోసం వచ్చినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీద కూడా ఒక మంచి పాట రాయండి బ్రదర్ నా రిక్వెస్ట్ ఇది మీకు🙏👍🐘

  • @darlingyona143
    @darlingyona143 9 หลายเดือนก่อน +3

    అన్నా పాట అంటే చెప్పా లేనంత ఎంత అనుకుంటే అంత మంచిగా వుంది
    Good

  • @issmartgopi6111
    @issmartgopi6111 9 หลายเดือนก่อน +2

    Apoori yakanna full song lyrics writer 🎙️🎙️ na babbai congratulations exent song 👌👌👌👌👏👏

  • @arunkumargade4841
    @arunkumargade4841 7 หลายเดือนก่อน +4

    అన్న మీ పాట వింటే నాకు చిన్ననాటి గుర్తులు వస్తునవి మీకు వందనం

  • @byakanna9359
    @byakanna9359 9 หลายเดือนก่อน +2

    సూపర్ తమ్ముడు చిన్న నాటి ఙ్నాపకాలు గుర్తుకు వచినయీ తమ్ముడు.గొంతు సూపర్ తమ్ముడు.థాంక్స్ 🎉🎉👌🏻👌🏻🙏🙏🤝🤝

  • @pradeepapoori124
    @pradeepapoori124 9 หลายเดือนก่อน +2

    Superb song babai ❤🎤neevu ilane mundhu mundhu marenno patalanu rasthu edagalani na manaspurthiga korukuntunna babai❤❤❤❤❤

  • @kavvampellysammaiahsammaia9122
    @kavvampellysammaiahsammaia9122 5 หลายเดือนก่อน +1

    సూపర్ అన్న పల్లె జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు

  • @rajinikanthunion8799
    @rajinikanthunion8799 9 หลายเดือนก่อน +2

    చాలా బాగుంది ఈ పల్లె పాట చిన్న నటి కొని గ్యాపకాలు గుర్తు తెలిపిన పాట 👍👍👌👌👏

  • @user-wp8oo3vf6w
    @user-wp8oo3vf6w 9 หลายเดือนก่อน +3

    👌👌 kaka gundepoori gramaniki patha jnapakala gurthinpuvu ayyavu 🙏🙏🤝🤝

  • @its_me_funny110
    @its_me_funny110 8 หลายเดือนก่อน +1

    Maa ammamma vuruloni vallantha okkasariga gurthukochinayi chala bagundhi paata.. ❤❤❤❤

  • @smscreations1
    @smscreations1 9 หลายเดือนก่อน +3

    చాలా అద్భుతమైన పాట అన్న.. పల్లే జీవితాన్ని మొత్తం చెప్పినారు ఈ పాటతో.. ప్రతి ఒక్కరికి బాల్యం గుర్తొచ్చేలా చేశారు అన్న ఈ పాటతో..అల్ the బెస్ట్ అల్ టీమ్ మెంబర్స్.. 💐💐

  • @kailashthotapalli6376
    @kailashthotapalli6376 9 หลายเดือนก่อน +2

    Thammdu.yakanna.super.song🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @varikuppalaeshwar4802
    @varikuppalaeshwar4802 9 หลายเดือนก่อน +2

    సూపర్ సాంగ్ అన్నా √👍👍👍👌👌👌👌

  • @pakamalleshpakamallesh5577
    @pakamalleshpakamallesh5577 9 หลายเดือนก่อน +2

    చాలా బాగా పాడారు తమ్ముడు చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి అలాగే సమాజ సేవ చేసే వాళ్ళని గుర్తు పెట్టుకుని మరీ చాలా అద్భుతంగా పాడారు

  • @goudraju5825
    @goudraju5825 7 หลายเดือนก่อน +2

    మన తెలంగాణ మరో ఆణిముత్యాలు 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹💐💐🌷🌷🌷

  • @swapnasrivlogs7609
    @swapnasrivlogs7609 9 หลายเดือนก่อน +3

    Super song & lyrics also , I'm proud to tell he is my hubby friend singer 🎉🎊🤩

  • @ramugundeboina8520
    @ramugundeboina8520 9 หลายเดือนก่อน +5

    సూపర్ సాంగ్ యాకన్న..... చాలా బాగా పాడారు... సైడ్ కోరస్ కూడ చాలా బాగుంది... ముందు ముందు ఇంకా చాలా మంచి పాటలు మీ నోటి వెంట రావాలని కోరుకుంటూ...,All the best......

  • @shekarperla6476
    @shekarperla6476 4 หลายเดือนก่อน +1

    ఈ సాంగ్ చాలా చాలా అద్భుతంగా అమోఘంగా వినసొంపుగా ఉంది వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అలాగే మనసు బాగాలేనప్పుడు ఈ పాట వింటుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మాటల్లో చెప్పనవసరం లేదు. అంత మరచి ప్రశాంతంగా నిద్ర పోవచ్చు. అంత అద్భుతంగా ఉంది. ❤ ఈ పాట కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.💐🙏🙏🙏

  • @chbhaskar537
    @chbhaskar537 9 หลายเดือนก่อน +2

    Good song smal age gurthuku vastundi 🎉

  • @byakanna9359
    @byakanna9359 3 หลายเดือนก่อน +3

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరటము లేదు రా తమ్ముడు 30 సంవత్సరములు వెనకకు తీసుకెళ్లి బాల్యం ను గుర్తు చేసినది రా తమ్ముడు.నీ యొక్క పాట. నీకు నీ పాటకు సలాం తమ్ముడు 🎉🎉🎉🙏🙏🙏🤝🤝🤝

    • @apooriyakannasongs1838
      @apooriyakannasongs1838  3 หลายเดือนก่อน +1

      🙏🙏🙏 మీ దీవెనలు ఎప్పటికి ఉండాలి అన్న

  • @SureshM-vn8xd
    @SureshM-vn8xd 9 หลายเดือนก่อน +3

    Super song annaya sudhagani upali valla kodal ni 🌼🌼🌺🌺

  • @user-se5jh6mz8i
    @user-se5jh6mz8i 9 หลายเดือนก่อน +2

    exallent song ma palle gnapakalu na chinna naati gurthulu anni okkasariga kallamunduku ochinay nijanga super song..

  • @vemulashravan4429
    @vemulashravan4429 9 หลายเดือนก่อน +4

    ఈ పాట వింటుంటే చిన్నతనంలో రోజులు గుర్తుకొచ్చాయి చాలా మంచి పాట గుండె పురికీ అందించినందుకు యకన్నకు ధన్యవాదాలు

  • @gourarapusrinivas9010
    @gourarapusrinivas9010 6 หลายเดือนก่อน +4

    పల్లె చరిత్రను కళ్లకు కట్టినట్లుగా వర్ణించిన నీ కలానికి గళానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏపూరి యాకన్న గారు మీ తమ్ముడు యాకన్న యమునా వాళ్ళ బావను నా పేరు చౌటపల్లి శ్రీను మరియు నీ తోటి కళాకారుడిని

  • @SakiMahesh-tt1zo
    @SakiMahesh-tt1zo 9 หลายเดือนก่อน +3

    Supar mama

  • @bmlingam281
    @bmlingam281 8 หลายเดือนก่อน +4

    సూపర్ అన్న పాట ఇలాంటి పాటలే నాకు నచ్చుతుంది రాసింది ఎవరో రచయిత సూపర్

  • @saidulubarapati246
    @saidulubarapati246 9 หลายเดือนก่อน +3

    ఇలాంటి పాటలు వింటుంటే మనసు ఎంతో సంతోషంగా వుంది,, ఒక్కా సారిగా నా ఊరు వెలిశాల గుర్తుకు వచ్చింది. సూపర్ సాంగ్ ❤❤❤

  • @v.lingarajulingaraju4479
    @v.lingarajulingaraju4479 9 หลายเดือนก่อน +2

    Supar brother 👌👌👌

  • @honesty496
    @honesty496 9 หลายเดือนก่อน +6

    అన్నయ్య మీ గుండెపురి...నీ గుండెల్లో పెట్టుకొని ప్రాణం పోసిన మీ పాట కు,మాటకు వందనం...అభివందనం

  • @maheshpalakurthi5696
    @maheshpalakurthi5696 9 หลายเดือนก่อน +3

    Super yakanna❤🎉👌👌

  • @yathakulapraveen4535
    @yathakulapraveen4535 9 หลายเดือนก่อน +2

    యాడ్సప్ అన్న సూపర్ బాగుంది

  • @harshavardhandontharaboina540
    @harshavardhandontharaboina540 9 หลายเดือนก่อน +7

    అచ్చమైన పల్లె పాట ఇంటి పాట విని చాలా ఈ పాటను ఎన్నిసార్లు మళ్లీ వినాలనిపిస్తుంది ఇలాంటి పాట చాలా రోజుల తర్వాత చూస్తున్నాను ఇలాంటి పాట రాసినందుకు పాడినందుకు నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు మీ జవాన్ సంతోష్ కుమార్ మహబూబాబాద్

  • @jhansig1460
    @jhansig1460 9 หลายเดือนก่อน +2

    Super Naku kuda evi Anni gnaapakalu unnai gundepuri thoti e paata tho na baalyam gurthochindi 🎉🎉🎉🎉

  • @Sharadha-ol8ry
    @Sharadha-ol8ry 9 หลายเดือนก่อน +2

    సూపర్ యాకన్న 👌👌👌

  • @erigisrikanthdappumusic530
    @erigisrikanthdappumusic530 9 หลายเดือนก่อน +2

    మధురమైన సాంగ్ అన్నయ్య ❤🎉🎉

  • @sayannakummari-ru9ef
    @sayannakummari-ru9ef 5 หลายเดือนก่อน +4

    Super anna song thanks

  • @user-zl7cb5fi9l
    @user-zl7cb5fi9l 9 หลายเดือนก่อน +1

    చాలా అద్భుతంగా ఉంది ఆన్న పాట. 👌👌👍👍🙏🙏🙏💐💐💐♥️♥️♥️

  • @aravindkumar6926
    @aravindkumar6926 3 วันที่ผ่านมา +1

    Wow Wow super annaya song

  • @Maheshjangili897
    @Maheshjangili897 2 หลายเดือนก่อน +2

    Chala baga vundhi bro song

  • @mahaaraju
    @mahaaraju 9 หลายเดือนก่อน +3

    Nice song 👍🐘

  • @kadamanchimahesh6621
    @kadamanchimahesh6621 6 หลายเดือนก่อน +3

    Supar anna song 🙏🙏🙏🙏

  • @kishoreambethkar5827
    @kishoreambethkar5827 9 หลายเดือนก่อน +1

    👏👏👏👏👏👏👏👏👏👏mamuliga ledu maataley paata ga marinavi 👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @harshavardhandontharaboina540
    @harshavardhandontharaboina540 9 หลายเดือนก่อน +3

    నాకు మా విలేజ్ గుర్తుకు వచ్చినపుడల్లా మీ పాట వింటున్నాను అన్న ఒంటరిగా ఉన్నపుడు మీ పాట వింటే ఒంటరిగా ఉన్నదే మరిచి పోతున్నాను సూపర్ సూపర్ ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని కోరుకుంటున్నాను

  • @RaviGuguloth-mb1qo
    @RaviGuguloth-mb1qo 9 หลายเดือนก่อน +2

    Excellent song bro thanks to writer and singer for gifted this song. All most every lines wonderfully have

  • @padigelaakash7367
    @padigelaakash7367 24 วันที่ผ่านมา +1

    అన్న గోప్ప పాట రాసి పాడినారు❤

  • @gsathwikcreation7681
    @gsathwikcreation7681 9 หลายเดือนก่อน +2

    super song brother congratulations 🎉🎉God bless you

  • @padigelaakash7367
    @padigelaakash7367 24 วันที่ผ่านมา +1

    Singing&music vere level

  • @palakurthimaheshgoud7704
    @palakurthimaheshgoud7704 9 หลายเดือนก่อน +2

    We are so happy
    Ma uri gurinchi tq

  • @anweshlakavath-jk4ry
    @anweshlakavath-jk4ry 7 หลายเดือนก่อน +2

    Super song Anna 🌹🌹🌹👍👍👍

  • @kumarnaredla8660
    @kumarnaredla8660 9 หลายเดือนก่อน +2

    Super song Anna 👌👌👌👌

  • @rajshekar482
    @rajshekar482 9 หลายเดือนก่อน +2

    Super anna heart touching song❤❤❤❤❤

  • @Anil_Karna
    @Anil_Karna 9 หลายเดือนก่อน +28

    పల్లె కళ్ళముందే కదలాడుతున్నట్టు ఊరంతా కలతిరిగి నట్టు ఊరి యొక్క గొప్పతనాన్ని పేరుపేరున వారి యొక్క ప్రత్యేకతను తెలియపరుస్తూ సాదిపెంచిన పల్లెకు పాటతో ఋణం తీర్చుకున్న నా ఆత్మీయ మిత్రుడు యాకన్న కు అభినందనలు ఇలాగే మరెన్నో ఇంత సహజ సిద్ధమైన పాటలు ప్రజలకు అందించాలని కోరుకుంటూ ..... 💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @vinodmallapaka7637
    @vinodmallapaka7637 9 หลายเดือนก่อน +2

    Super mam❤❤

  • @nagarajujitta8340
    @nagarajujitta8340 9 หลายเดือนก่อน +1

    మధురమైన గానం అన్న చాలా బాగా ఉంది కోరస్ కూడా చాలా బాగుంది గుడ్ రా చందు ఇలాంటి పాటలు మరెన్నో అలపించలని కోరుకుంటున్నాం 🙏🙏

  • @dsrnayak7954
    @dsrnayak7954 9 หลายเดือนก่อน +4

    # నీ కలము కన్నీళ్ళతో తడిసిన ఆ కాగితము కౌగలించుకొని ముద్దాడింది, నా పల్లె తల్లిని.
    చూసే చూపుకందునా.‌.?
    కొలిచే కొలతకందునా..?
    ఒడవని చరిత్ర నా పల్లెతల్లిది.
    పాట చాలా బాగుంది అన్న...!
    ఇంకా మంచి మంచి పాటలు రాయాలని పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, నా హృదయ పూర్వక కళాభివందనాలు తెలియజేస్తున్నాను.
    💐🤝♥️

  • @Mahajanagalam
    @Mahajanagalam 9 หลายเดือนก่อน +2

    Super super super epuri yakanna pataku mahajana vondanalu👍👍👍🙏🙏🙏

  • @jalleharikrushna7336
    @jalleharikrushna7336 8 หลายเดือนก่อน +2

    Anna super song Anna ❤❤❤❤❤

  • @swarshiththelegend5300
    @swarshiththelegend5300 9 หลายเดือนก่อน +2

    సూపర్ 🎉🎉🎉గాడ్ బ్లేస్ యూ యాకన్న ❤❤❤

  • @crkmusic2023
    @crkmusic2023 8 หลายเดือนก่อน +1

    మంచి సాహిత్యం 🌷🌷🌷👍👍👍

  • @ashadapusaraiah6653
    @ashadapusaraiah6653 5 หลายเดือนก่อน +3

    Super super 💯💯💯💯💯💯

  • @skrfolkmusic5352
    @skrfolkmusic5352 9 หลายเดือนก่อน +1

    చాలా అద్భుతంగా ఉంది అన్న

  • @nareshkommu7566
    @nareshkommu7566 9 หลายเดือนก่อน +2

    Gundepuri pedala bathukulanu maa vooru charitranu maa vooru goppadananni Telangana prapanchaniki parichayam chesinanduku nenu andulo bagamainanduku chala garvanga feel ayithunna...

  • @chintharamesh6435
    @chintharamesh6435 8 หลายเดือนก่อน +3

    సూపర్ బ్రో చాలా బాగా పాడారు🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐🫡🫡🫡🫡🫡🫡

  • @Maheshjangili897
    @Maheshjangili897 4 หลายเดือนก่อน +4

    Super anna song

  • @ammanaanaps2187
    @ammanaanaps2187 9 หลายเดือนก่อน +2

    Annaya super song

  • @rameshaddu4387
    @rameshaddu4387 9 หลายเดือนก่อน +1

    Anna village life histry gurinchi chala baga padav anna voice kuda chala bagundi congratulations anna🤝🤝🤝🤝🤝💪💪

  • @user-ib3jj8lj9q
    @user-ib3jj8lj9q 7 หลายเดือนก่อน +1

    Ee pata vinnappudalla naa chinna naati gnapakalu gurthuku vasthuntayi.super song.

  • @krupadigitalsstudios3917
    @krupadigitalsstudios3917 7 หลายเดือนก่อน +1

    అన్నగారు చాలా అద్భుతంగా పాడారు 🙏🙏

  • @PandiriDevadhanamDeva
    @PandiriDevadhanamDeva 14 วันที่ผ่านมา +1

    Supar bro

  • @azmeeranareshazmeera999
    @azmeeranareshazmeera999 9 หลายเดือนก่อน +1

    Super song anna ❤🎉 my villege gundepudi❤❤❤

    • @saikumar-lg9dx
      @saikumar-lg9dx 9 หลายเดือนก่อน

      Mariped gundepudi na anna

  • @nagarajumangalapally7209
    @nagarajumangalapally7209 9 หลายเดือนก่อน +1

    అన్న సూపర్ సాంగ్ 👍

  • @balaobaiah2300
    @balaobaiah2300 8 หลายเดือนก่อน +1

    అన్న సూపర్ అన్నయ్య సాంగ్

  • @ramanchasuman9996
    @ramanchasuman9996 9 หลายเดือนก่อน +2

    చాలా రోజుల తర్వాత మంచి పల్లె పాట అందించినవ్ యాకన్నా బాగుంది పాట 👌

  • @user-dr5tl4qg9h
    @user-dr5tl4qg9h 7 หลายเดือนก่อน +1

    సూపర్ అన్నయ్య సాంగ్✊️✊️✊️🎤🎤🎤

  • @chandrasheker8241
    @chandrasheker8241 หลายเดือนก่อน +2

    Annaiah nee voice bhagundhi nice song annaiah

    • @sunkaridmahesh6186
      @sunkaridmahesh6186 17 วันที่ผ่านมา

      Anna me phone number pettandi please Anna

  • @pandumandula44
    @pandumandula44 9 หลายเดือนก่อน +3

    Super super ❤

  • @user-xi1eu5hr1l
    @user-xi1eu5hr1l 9 หลายเดือนก่อน +2

    Super anna

  • @user-wl4te7tx7j
    @user-wl4te7tx7j 9 หลายเดือนก่อน +2

    Super nice song bagundi

  • @sampathpodala6651
    @sampathpodala6651 7 หลายเดือนก่อน +1

    చాలా బాగుంది అన్న

  • @vijoashok3283
    @vijoashok3283 8 หลายเดือนก่อน +2

    Very good SUPER SONG Anna

  • @anveshapoori9283
    @anveshapoori9283 9 หลายเดือนก่อน +1

    Chala andamaina paata vintunte manasu uppongi pothundhi

  • @sunkaridmahesh6186
    @sunkaridmahesh6186 17 วันที่ผ่านมา +2

    Super Anna 👌👌👌👌👌

  • @ParemeshRavula
    @ParemeshRavula 9 หลายเดือนก่อน +2

    Super Anna 👍👍

  • @gopivandar1918
    @gopivandar1918 9 หลายเดือนก่อน +2

    👌👌👌👌

  • @satheeshreddymarri4627
    @satheeshreddymarri4627 9 หลายเดือนก่อน +1

    Excellent song

  • @ravigundeboina2154
    @ravigundeboina2154 7 หลายเดือนก่อน +1

    Super brother.

  • @dharmarapurambabu6986
    @dharmarapurambabu6986 13 วันที่ผ่านมา +1

    Super song bro...👌

  • @malleshamponnam6108
    @malleshamponnam6108 29 วันที่ผ่านมา +1

    Super songs