om konganapadu band

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ส.ค. 2024

ความคิดเห็น • 493

  • @rajagadiparthi6784
    @rajagadiparthi6784 2 ปีที่แล้ว +13

    ఎనెన్నో కళలకు పుట్టినిల్లు మన బారతదేశం అలాంటి కళలను చెక్కు చెదరకుండా కాపాడవలషిన బాద్యత మన మీద ముఖ్యంగా ప్రబుత్వాలపైన ఉంది

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  3 หลายเดือนก่อน

      కళాకారుల పట్ల మీరు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు అండి నమస్కారం

  • @Upendra126
    @Upendra126 2 ปีที่แล้ว +36

    అద్భుతమైన ప్రావీణ్యం కనబరిచిన నాయి బ్రాహ్మణ సోదరులకు హృదయ పూర్వక అభినందనలు

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  3 หลายเดือนก่อน +2

      కలల పట్ల మీకున్న అభిమానానికి ధన్యవాదాలు అండి నమస్కారం

  • @sudhakarmallam797
    @sudhakarmallam797 2 ปีที่แล้ว +34

    రామకథను వినారయ్య లాంటి పౌరాణిక గీతాన్ని అలా బ్యాండ్ మ్యూజిక్ లో అంత గొప్పగా శ్రావ్యంగా ఆలపించడం మామూలు విషయం కాదు.. మన సంస్కృతిని చాటి చెప్పే ఇలాంటి గీతాలను ఆలపించి మనసులను పులకరింప చేస్తున్నందుకు మీ టీమ్ స్పిరిట్ కి శతకోటి వందనాలు 🙏🙏🙏

    • @nagabhushana2537
      @nagabhushana2537 ปีที่แล้ว +2

      Super

    • @subbaraoviswanadha1670
      @subbaraoviswanadha1670 ปีที่แล้ว +1

      Marvellous

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  3 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి కళాకారులను గౌరవించిన మీకు శతకోటి వందనాలు

  • @kumarswamykatkuri1364
    @kumarswamykatkuri1364 4 ปีที่แล้ว +28

    బృందం వారికి నమస్కారములు మి కళ అద్బుతమైన కలా మీరు దేవాలయ ప్రాంగణంలో మీ కళని ప్రదర్శించే క్రమంలో(పాదరక్షలు) చెప్పులు. లేకుండా కళను ప్రదర్శించితె బాగుంటుంది

    • @bikkasuman3517
      @bikkasuman3517 2 ปีที่แล้ว +1

      Palallo kuda chedu chustav nivu

    • @jaradoddisatyaraju9965
      @jaradoddisatyaraju9965 2 ปีที่แล้ว +1

      @@bikkasuman3517 అఅఅఅఅ అఅఅఅఅ ౕౕౕౕఐఐఅఅ అన్న అఐఐఐఐ

  • @duvvalarajesh4602
    @duvvalarajesh4602 ปีที่แล้ว +11

    అధ్భుతం మీ సాధన ! ఆ శ్రీరామచంద్రుడు మీ గానం వినాలని కొరుకుంటున్న . మీ కష్టం తప్పకుండా ఫలిస్తుంది . 🙏🙏

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  3 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అన్న

  • @amaragopinath1986
    @amaragopinath1986 ปีที่แล้ว +5

    👏👏👏👏👏 చాలా బాగుంది
    ఎన్ని సార్లు విన్నా మల్లీ మల్లీ విధానాలను ఉంటుంది ఎన్ని సార్లు విన్నానో కూడా గుర్తు లేదు 👍😊 సూపర్ 😍🥰

    • @bhikshagugulothu2634
      @bhikshagugulothu2634 ปีที่แล้ว +1

      Wow ela cheppali congratulation

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  3 หลายเดือนก่อน +1

      ధన్యవాదాలు అండి నమస్కారం

  • @m.d.srinivasarao4680
    @m.d.srinivasarao4680 10 หลายเดือนก่อน +3

    మాస్టర్ లకు ధన్యవాదములు ఇలాంటి వృత్తులను చాలామందికి నేర్పించి మన సాంప్రదాయాలను కాపాడుతున్న అందుకు మన దేశ ప్రజలందరూ అభినందించ వలసినదిగా కోరుచున్నాము❤

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  3 หลายเดือนก่อน

      చాలా మంచిది మాస్టర్ నమస్కారం

  • @-RRR1080
    @-RRR1080 3 ปีที่แล้ว +45

    ఇ కళ కలకాలం నీలిచీ నాయి బ్రాహ్మణులకు గొప్ప గర్వ కారణంగా నిలుస్తుంది

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  3 หลายเดือนก่อน +2

      ధన్యవాదాలు అండి నమస్కారం

  • @venkatswamy4049
    @venkatswamy4049 3 ปีที่แล้ว +11

    స్వచ మైన స్వదేశీ హిందూ మన తెలుగు భాహా సాంప్రధాయము జీవిస్థూనే ఉన్నదని సగర్వంగా! చాటి చెప్పారు మీరు గ్రేట్ సూపర్ డూపర్ బ్యాండ్

    • @kishanboda613
      @kishanboda613 2 ปีที่แล้ว +1

      excellent old is gold

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  3 หลายเดือนก่อน

      మీ ప్రేమకు ధన్యవాదాలు అండి నమస్కారం

    • @Rikiradhwan1Riki
      @Rikiradhwan1Riki 22 วันที่ผ่านมา

      Anna kilernatu neripistara ha

  • @okrishna3484
    @okrishna3484 หลายเดือนก่อน +1

    , మీ గానం అపూర్వం
    మీ వాయిద్యం అమోఘం
    మీ కళ ఇలపై ఓలలాడే శ్రావ్యం

  • @urandurrajasekhar9184
    @urandurrajasekhar9184 4 ปีที่แล้ว +28

    నా మనసు కు చాలా హాయిగా ఉంది. ఎంత బాగా పాడారు.

  • @nageswararaopentakota8222
    @nageswararaopentakota8222 11 หลายเดือนก่อน +1

    Super super super మా చిన్నప్పుడు మా వూరు లో ఈ లాంటి బ్యాండ్ pettinchaamu పెద్దాపురం vs ఉమ్మలాడ top in ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఇలా you tube లో చూసాను so Happy dhanyavad

  • @padalabalakrishnabalu3407
    @padalabalakrishnabalu3407 3 ปีที่แล้ว +12

    చాలా బాగుంది అన్నా కళను బ్రతికించ్చంది ఇలాంటి కల చాలా అవసరం పెల్లుల్లికి ఈ బ్యాండు చాలా మంచి ది పది మంది వింటారు సంప్రదాయం గా ఉంటుంది పెల్లుళ్ళకి dj పెడతారు ఎందుకు తాగేసి గొడవలు

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  3 หลายเดือนก่อน

      అన్నా మీలాంటి మీలాంటి వారి దీవెనతో ఎప్పటికీ కల బతికే ఉంటుంది

  • @vivekanandaswami7911
    @vivekanandaswami7911 2 ปีที่แล้ว +5

    చాలా అద్భుతంగా వుంది కాలరినెట్ సంగీతం...ఇటువంటి instrumental music ని మనం అభినందించి కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పై వుంది

  • @vijayalakshmie689
    @vijayalakshmie689 3 หลายเดือนก่อน +3

    super ga undhi mee వృతి కి గౌరవం దక్కింది

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  3 หลายเดือนก่อน +1

      చాలా సంతోషం అండి నమస్కారం

  • @srspprakashrao8278
    @srspprakashrao8278 2 ปีที่แล้ว +10

    Most wonderful performance.Lord Srinivasa bless you forever.Thank you very much
    .

  • @gandianil475
    @gandianil475 4 วันที่ผ่านมา +1

    చాలా బాగుంది

  • @chgangadhar6293
    @chgangadhar6293 2 ปีที่แล้ว +8

    అద్భుతంగా ఉంది మీ కళాప్రదర్శన 🙏

  • @mohansrao9566
    @mohansrao9566 4 ปีที่แล้ว +6

    చాలాబాగుంది మీకు ఆశీస్సులు dress code కూడా regular గా కాకుండా class గా ఉంది మీరు program start చేసేముందు శుక్లాం బర దరం విష్ణుం, "వాతాపి గణపతిం భజే"play చెయ్యగలరని మనవి.

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  3 หลายเดือนก่อน

      అలాగే అన్న నమస్కారం

  • @palepuramamohanarao7362
    @palepuramamohanarao7362 10 หลายเดือนก่อน +1

    🎉🎉 మీ బృందం గురించి ఏం చెప్పాలి, ప్రభుత్వాలు మీ లాంటి కళా కారులు కి సహాయపడాలి, ఆదరించి ప్రోత్సహించాలి.

  • @srinivaspingeli4780
    @srinivaspingeli4780 2 ปีที่แล้ว +3

    So Nice కళాకారులకు జీవనోపాధి కలిగించి తే ఇంకా మధురంగా ప్రదర్శిస్తారు. 👌🙏

  • @nsrkiran5769
    @nsrkiran5769 2 ปีที่แล้ว +2

    నాయి బ్రాహ్మలు చాలా మంది క్రైస్తవం లోకి వెళ్లిపోతున్నారు. మీ సంఘాల ద్వారా ఈ సమస్యని పరిష్కరించండి....

  • @srinivasvasamsetti6609
    @srinivasvasamsetti6609 ปีที่แล้ว +4

    అద్భుతమైన కళను అశ్వాదిస్తున్న మీ అందరికి హృదయ పూర్వక ధన్యవాదములు చాలా బాగుంది 👌👍

  • @venkatachalamsakamoori5698
    @venkatachalamsakamoori5698 2 ปีที่แล้ว +4

    మనసు కు విన sompugaa ఉంది చాలా సంతోషం మంచి పేరు వస్తుంది మీకు

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  3 หลายเดือนก่อน

      అన్నా ధన్యవాదాలు అన్న నమస్కారం

  • @dharmaraopattnaik8299
    @dharmaraopattnaik8299 2 ปีที่แล้ว +1

    Veeri samykya krushito pradarsistunna layavinyasaaniki naa dhanyavaadaalu all success all the very best and thanks a lot god bless them jai bharat jai telugu kalaama talliki mallepoodandalu 😍🌹🙏

  • @subramanyamgulimi8345
    @subramanyamgulimi8345 6 ชั่วโมงที่ผ่านมา +1

    Supar band 🎉🎉

  • @rakeshreddy6476
    @rakeshreddy6476 2 ปีที่แล้ว +4

    Excellent very nice keep it up God bless you and your team

  • @NNKP504
    @NNKP504 6 หลายเดือนก่อน +1

    అద్భుతం గా అవతరింపజేసిన కళా కారులందరికీ అభినందనలు

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 4 หลายเดือนก่อน +1

    సార్ సూపర్ సూపర్...

  • @krishnaraokattamudi8214
    @krishnaraokattamudi8214 2 หลายเดือนก่อน +2

    Excellent 👍👍 super

  • @TrinadharaoBeesetti-gw3el
    @TrinadharaoBeesetti-gw3el 6 วันที่ผ่านมา +1

    Master garu super.

  • @kkavita3522
    @kkavita3522 2 ปีที่แล้ว +1

    కళ అద్భుతం తెలుగు గొప్పదనానికి నిదర్శనం

  • @Raja-zq1bw
    @Raja-zq1bw 4 ปีที่แล้ว +7

    పాత రోజులు లోని ఆ పాత మధురాలు గుర్తుకు వస్తున్నాయి. ఆ రోజులే వేరు.

  • @rajakalla6531
    @rajakalla6531 4 ปีที่แล้ว +7

    Chaala rojula tharvatha manasu prashanthamga undhi tq sir

  • @lakshminarayanakonidena1837
    @lakshminarayanakonidena1837 3 ปีที่แล้ว +6

    Supub sir.
    No words. Really great Master's.
    God bless you all teem members.

  • @bmurali2691
    @bmurali2691 5 ปีที่แล้ว +10

    అధ్భుతం మైన కళాకారులు సూపర్

  • @munagantichenchaiahchari3366
    @munagantichenchaiahchari3366 3 หลายเดือนก่อน +1

    MEEKU SETHAKOTI PADHABI VANDHANALU NAMASKARAM SIR

  • @thrishulgoud6317
    @thrishulgoud6317 4 ปีที่แล้ว +2

    Very very well mi gurinchi cheppalante matalu ravatledu super super 🙏🙏🙏🙏💐💐good team

  • @86udayam
    @86udayam 4 หลายเดือนก่อน +2

    కర్నూలు జిల్లా కే గర్వకారణం మీ బృందం

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  3 หลายเดือนก่อน

      అన్న ధన్యవాదాలు అన్న నమస్కారం

  • @narasimharaogorijavaram17
    @narasimharaogorijavaram17 ปีที่แล้ว +1

    Chala spr ga vundi meeku Aa Ramudi aashirvadamulu Vundalani korukontnna

  • @nsrfolkmusic4671
    @nsrfolkmusic4671 2 ปีที่แล้ว +5

    Great music, Thoppu,
    Excellent👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
    I am blessed to watch this

  • @vinitdubey5688
    @vinitdubey5688 ปีที่แล้ว +1

    Very very good...........❤❤❤❤❤

  • @y.jaishankar6827
    @y.jaishankar6827 4 ปีที่แล้ว +10

    nice song. Excellent performance. Excellent team work , good timing

  • @ramkrishnamanda
    @ramkrishnamanda 4 ปีที่แล้ว +5

    Unbelievable..No words...Mind blowing... Superb

  • @srishamudhirajofficial5966
    @srishamudhirajofficial5966 4 ปีที่แล้ว +5

    Master excellent chala Baga చేశారు

  • @raghuramireddy2059
    @raghuramireddy2059 3 ปีที่แล้ว +1

    సూపర్ అన్నగారు మీ మ్యూజిక్ వింటుంటే నా మనసుకు హాయిగా వుంది

  • @perijagannadharao5959
    @perijagannadharao5959 2 ปีที่แล้ว +1

    Ultimate mee troop ki na dhanyvadamulu

  • @SatishSatish-mk3rp
    @SatishSatish-mk3rp ปีที่แล้ว +1

    Supperrrr 👌👌👌.exlent

  • @AthramMaruthirao
    @AthramMaruthirao 3 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤ చాలా బాగా ఉంది భృదాని కి వందనాలు వందనాలు ❤❤❤❤❤

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  3 หลายเดือนก่อน +1

      ధన్యవాదాలు అన్న

  • @missulaprabhakararao8899
    @missulaprabhakararao8899 10 หลายเดือนก่อน +1

    super super God bless you all

  • @kallemgoudvenkat4837
    @kallemgoudvenkat4837 5 ปีที่แล้ว +14

    గ్రామీణులకు చాలా ఇష్టము ఇలాంటివి super exellent

    • @kalanadhabhatlasuryanaraya288
      @kalanadhabhatlasuryanaraya288 4 ปีที่แล้ว +1

      In good olden days there are several music instruments like this thereare baig bands what is called Dolu Sannachaimelam it costs above one Lach rupees per day the troops will be engaged in marriages and Utsavams in olden days I have seen and..heard in my childhood at the age of my 5 to 15 years 1949 to 59 now a days they may not be available in the olden days Zamindars and Raja's used to engage the troops for marriages and festivals Further there are imams and small estates at that time abolishing the Zamindari and Rajastanams they have gone TTD etc may engage now There are tyagaraja krutulu etc That is our traditional culture and heridatary Such things are disappeared I think our grate SP Balu Garu may take up this programme song with padutatiyyaga. And Swarabhishekam etc aruwith the help of Ramojirao Garu andCineheros and related groups /////''/////////////////stop
      and biherossherituals

  • @thullurujagadamba1242
    @thullurujagadamba1242 3 ปีที่แล้ว +7

    Incredible they should be encouraged to keep our tradition alive
    Great job Anna, keep it up

  • @devasanichandramouli2872
    @devasanichandramouli2872 2 ปีที่แล้ว +1

    Super olden days' ఇలాంటివి chusinanu . థాంక్సు

  • @ravikumar-001
    @ravikumar-001 ปีที่แล้ว +1

    17 lakhs vies ha super all team members and TH-cam income also good profit

  • @RajKumar-pe4jj
    @RajKumar-pe4jj ปีที่แล้ว +1

    Na manasu pulakinchindhi excellent performance. 👌

  • @kasiviswanadhampasikanti311
    @kasiviswanadhampasikanti311 2 ปีที่แล้ว +1

    Exlent vedio

  • @KurojuRajanna
    @KurojuRajanna 24 วันที่ผ่านมา +1

    Very good song . long time

  • @najundappac16
    @najundappac16 2 ปีที่แล้ว +1

    Telugu Lavakusha Song Super

  • @mushtakahammedmirza48
    @mushtakahammedmirza48 3 ปีที่แล้ว

    Very good animatrame ante bagunda demo. KALAKARULA KALAKI vandanam, ABHIVANDANAM. GOD bless you and all.

  • @sathishgajjela5683
    @sathishgajjela5683 ปีที่แล้ว +1

    Chala bagundhi andharu kuda oke leval lo unnaru 👌👌👌👌👌

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว +1

    గ్రేట్ గ్రేటేస్ట్ గ్రేట్ ఫుళ్ యువర్ టీం.

  • @user-vl6yr9cc2m
    @user-vl6yr9cc2m ปีที่แล้ว +2

    Very verygood

  • @raghuinturi9741
    @raghuinturi9741 2 ปีที่แล้ว +1

    Superb👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @jakeersanjamala2383
    @jakeersanjamala2383 ปีที่แล้ว +1

    Excellent wonderful

  • @ravinderchilukuri264
    @ravinderchilukuri264 2 ปีที่แล้ว +1

    Jai. Sriram. Good

  • @ravikumar-001
    @ravikumar-001 หลายเดือนก่อน +1

    Deeniki thiruguledu so good

  • @ashokrao2377
    @ashokrao2377 3 ปีที่แล้ว +2

    Ignored artists r like kongunadu brand ramakathanuvinarayya it's great chalabagachesarandi andariki thanks kudos

  • @naiduchandra54
    @naiduchandra54 ปีที่แล้ว +2

    ఈ పాట అద్భుతంగా ఉంది

  • @simhadrisrinivasarao1161
    @simhadrisrinivasarao1161 ปีที่แล้ว +1

    బృందానికి ధన్యవాదములు

  • @shampurimohan3899
    @shampurimohan3899 ปีที่แล้ว +1

    Maa nanna garu gurthukocharu🙏

  • @ramreddyedula9737
    @ramreddyedula9737 4 หลายเดือนก่อน +1

    Prachina kalalaku pranam postunna meerut vela vela vandanalu

  • @nagasayanareddy2721
    @nagasayanareddy2721 2 ปีที่แล้ว +2

    Marvelous , what a music? Really Everyone enjoyed.

  • @gowrishettychandramouli3316
    @gowrishettychandramouli3316 2 ปีที่แล้ว +1

    Rama. Katanuu. Vinarayaa. Supar.

  • @gowrishettychandramouli3316
    @gowrishettychandramouli3316 ปีที่แล้ว +1

    Chala bhaga padinaru thanq

  • @kesavareddydanda220
    @kesavareddydanda220 4 ปีที่แล้ว +2

    Super sri ramaraksha.Arogyamasthu.

  • @KTR-st4fi
    @KTR-st4fi 2 ปีที่แล้ว +2

    Amazing performance your beautiful bands I love and I like’s you’re beautiful entertainment thanks for sharing my thoughts and prayers for your family

  • @Balmuris
    @Balmuris ปีที่แล้ว +1

    30year bak palilo elanti band chusanu mali alanti anubutikaligindi

  • @pullaraopragallapati3977
    @pullaraopragallapati3977 2 ปีที่แล้ว +1

    Excellent team all of well done 👏
    Many Many thanks all the best

  • @ravikumar-001
    @ravikumar-001 หลายเดือนก่อน +1

    Everything is good Ferformance

  • @satishtechsa1103
    @satishtechsa1103 ปีที่แล้ว +1

    Fabulous.... No words to say......what a Dedication ...

  • @shaiksameera2801
    @shaiksameera2801 2 ปีที่แล้ว +3

    Super very nice super 🌹🌹🌹🌹🌹🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @ravikumarbendi1125
    @ravikumarbendi1125 4 ปีที่แล้ว +5

    చాలా చక్కగా ఉంది
    Super

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  3 หลายเดือนก่อน

      ధన్యవాదాలు సార్

  • @srinivasvasamsetti6609
    @srinivasvasamsetti6609 2 ปีที่แล้ว +1

    అద్భుతమైన కళ చాలా బాగుంది 👌

  • @pjanardhan2800
    @pjanardhan2800 2 ปีที่แล้ว +3

    Super bayya 🌹🙏🙏🙏🙏

  • @sreechennuduperumalla6048
    @sreechennuduperumalla6048 2 ปีที่แล้ว +2

    Guruvulaku 🙏🙏🙏🙏🙏☝️

  • @krishnasuragani4352
    @krishnasuragani4352 ปีที่แล้ว +1

    Great superb

  • @umamaheswararaoy7327
    @umamaheswararaoy7327 10 หลายเดือนก่อน +1

    Super anna keepitup

  • @bvlakshmitelugu2059
    @bvlakshmitelugu2059 2 ปีที่แล้ว +2

    Excellent band congratulations hole band masters

  • @sattarshaik9490
    @sattarshaik9490 4 ปีที่แล้ว +5

    What an energy. Great team work. Neat and impressive presentation of most popular Ghantasala's eternal music.

  • @charanettem9839
    @charanettem9839 3 หลายเดือนก่อน +1

    Very nice👍

  • @shyamsunderkodasu9773
    @shyamsunderkodasu9773 2 ปีที่แล้ว +1

    Excellent👍👍👍👍

  • @anilkumarchinthakunta3305
    @anilkumarchinthakunta3305 5 ปีที่แล้ว +7

    Superrrrr ramakathanu vinarayya song from lavakusa movie, and nice performance.aa useless dj's vachaka elanti talent kanipinchatledu, anyway all the best.yours from....?????

  • @vaddadibabu1653
    @vaddadibabu1653 3 หลายเดือนก่อน

    అద్భుతం hatsoff

  • @ramanareddy81
    @ramanareddy81 2 ปีที่แล้ว +1

    Super super na mind free ga ayyindi

  • @rameshsuperawesome5744
    @rameshsuperawesome5744 2 ปีที่แล้ว +1

    Excellent....

  • @jookoorisampathvarma4939
    @jookoorisampathvarma4939 4 ปีที่แล้ว +5

    Excellent performance Andi good team work..

  • @vinodpoovappadv3714
    @vinodpoovappadv3714 ปีที่แล้ว +1

    Very good 👍 👏

  • @SurendraJaripiti-su3er
    @SurendraJaripiti-su3er 2 หลายเดือนก่อน +1

    Super ana

  • @user-ob1zd3qt2w
    @user-ob1zd3qt2w ปีที่แล้ว +1

    Bahut khub lai bhari

  • @chandhiranchandhiran5933
    @chandhiranchandhiran5933 ปีที่แล้ว +1

    வாசிப்பது சூப்பர்