అమ్మా అరుణ గారూ మీయొక్క విశ్లేషణ మరియు వివరణ అందరికీ అర్థం అయ్యేలా ఉంది.ధన్యవాదములు.శక్తి ముద్ర చాలా మంచి ముద్ర దీన్ని బాగా చూపించారు.ధన్యవాదములు .కెలెటిక్సాల్టును పింక్ సాల్టును గురించి బాగా వివరణ ఇచ్చారు.బ్యుటిఫుల్గా చెప్పి నారు.మహాకాళేశ్వరముద్ర చక్కగా వివరించారు.మీకుమాధన్యవాదములు.జైగురుదేవ
Aruna madam,your suggestions are down to earth and easily practicable and are quite useful.your comments are great and helpful for majority of people who are suffering from the so many health issues-thanks a lot
Chawla Baga matladaaru. I started following her. I am 76 years old. I wish more tips to senior citizens for stomach upsets, knee pains etc. Thanks . Liked the anchor too. Respectful way of asking questions
చాలా చాలా మంచి విషయాలు చెప్పారు మాతాజీ గారు మన పూర్వీకులు ఋషులు కనిపెట్టిన అటువంటి సనాతన ధర్మంలోని మన ఆరోగ్యానికి అవసరమైన సూత్రాలు చెప్పారు మీకు ప్రత్యేక ధన్యవాదములు ఒక విషయము మీరు టైం చాలా ఎక్కువగా తీసుకున్నారు నెక్స్ట్ వీడియోలు తక్కువ టైం తీసుకుని కంటెంట్ మొత్తం వచ్చే విధంగా మీ వాయిస్ ఉంటే బాగుంటుంది ఇది నా సూచన మాత్రమే
శక్తి ముద్ర నేను ట్రై చేస్తాను మామ్.నేను 3months ga nidra పట్టక నిద్రకి టాబ్లెట్స్ వాడుతున్నాను.మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి.మంచి విషయాలు చెప్పారు.డిన్యవడలు మామ్.
ఈ కాలంలో Younger boy అయిన anchor... యింతటి పద్దతి గా మాట్లాడారు అంటే...అతను చాలా మర్యాదలు కలిగిన పురుషుల్లో ఉత్తముడు గా వున్నాడు అని అర్దం. యిది కదా భారతదేశ సనాతన సంప్రదాయం. మీకు వేలాది వందనాలు 🔱🕉✡🇮🇳🇮🇳🇮🇳✡🕉🔱🔱🔱🙏🙏🙏🙏
Namaste madam very very thanksful. You mam for giving valuable explanations about health please tell about algimer and legeness for seniors any mudrás please tell me mam by Lakshmi tulasi karna
మా సమస్య అదేనండి వారం రోజులు నైట్ షిప్ట్ పడుకునే టైం 4am, వారం రోజులు డే షిప్ట్ 4:30 am కి లేవాల్సిందే. రేపు ఉదయం 4:30 కి లేవాలి ఇప్పుడు నైట్ 12:30 అవుతుంది.
2 litres is a must for an adult. We have 5 to 6 litres of blood and will be loosing water through btmresthing, through urine and swey. We have to compensate this losses and to silite blood we need to consume more water. 3 litres is more appropriate except those who have kidney problems.
Chala Baga cheparudahanyavadsalu
చాల మంచి పోగ్రాం చేసారు ఇంటర్యూ బాగా వచ్చింది, చాలమందికి ఉపయోగపడుతుంది.
నేను ఈరోజే మీ వీడియో చూసాను,ఫస్ట్ టైమ్ చూసాను.చాలా మంచివిషయలు చెప్పారు.
అమ్మా అరుణ గారూ మీయొక్క విశ్లేషణ మరియు వివరణ అందరికీ అర్థం అయ్యేలా ఉంది.ధన్యవాదములు.శక్తి ముద్ర చాలా మంచి ముద్ర దీన్ని బాగా చూపించారు.ధన్యవాదములు .కెలెటిక్సాల్టును పింక్ సాల్టును గురించి బాగా వివరణ ఇచ్చారు.బ్యుటిఫుల్గా చెప్పి నారు.మహాకాళేశ్వరముద్ర చక్కగా వివరించారు.మీకుమాధన్యవాదములు.జైగురుదేవ
అద్భుతంగా చెప్పారు అరుణ దేవి గారు 🙏🏻 ధన్యవాదములు💐🤝 మీరు మాలాంటి వాళ్ళకి ఎంతో ప్రేరణ ఇస్తూ ఉంటారు🙌🏻
చాలా మంచి విషయాలు చెప్పారు మేడమ్
అమ్మా మీరు చెప్పేవిధానం చాలా సంప్రదాయంగా వుంది. పూర్తి వివరణ ఇచ్చారు. చాలా ధన్యవాదాలు.
Chalabhaga chepparu namaste madam garu & tammudu very good video 🤝
ధన్యవాదములు అమ్మ, చాలా బాగా మనస్సుకూ అత్తుకొనేవిధంగా చెప్పినారు. ఇలాంటి వీడియోలు తీసినవారికీకూడా ధన్యవాదములు.
11
Aruna madam super chalabagunidi super yoga.
మేడం మీరు చాలా బాగా చెప్పారు. నాకు షుగర్ ప్రాబ్లం ఉంది అని చెప్పరు దీనికి పారిష్కారం చెప్పండి.
😊
Aruna madam,your suggestions are down to earth and easily practicable and are quite useful.your comments are great and helpful for majority of people who are suffering from the so many health issues-thanks a lot
Very useful information parted by Aruna madame. Namaste ji Aruna ji
Oh అక్క సూపర్
Valuable tip Madam
🙏 Great guidence..👌kindly tell nueroproblems.
chala manchiga andharu bagundali ani cheparu aruna madam garu
Thank you mam Super ❤
VERY useful msg....best to follow the below food habit limitations 👌👏
TQ chala vivaram ga cheputunaru😊
No one can gives you enlightenment except yourself 🎉
నమస్తే మేడమ్.చాలా వైజ్ఞానికమైన విషయాలు చెప్పారు..ధన్యవాదములు.
పార్కిన్సన్స్&రుమటాయడ్ ఆర్ద్రైటీస్ గురించికూడా చెప్పండి మేడమ్..please...
Thank you Medam 🎉🤝🙏
అమ్మ నీకు పాదవి వందనాలు తల్లి నాకు నిద్ర రాక చాలా బాధ పడుతూ ఉంటి మీరు చెప్పిన ముద్ర ద్వారా నాకు బాగా గాఢ నిద్ర వస్తుంది తల్లి
యింతటి విలువైన విషయాలు లాజికల్ గా చెప్పిన బంగారు తల్లి మీరు అనంతకాలం వృద్ధి చెందు గాక 🔱🕉✡🇮🇳🇮🇳🇮🇳✡🕉🔱🙏🙏🙏
😅😅😅😅😅😅😅😅😅😅😅
qa😮😮1❤11@
Thanks for explanation
Mudras are very useful for me
Chala Bagundi chala manchi visayam chepparu
Tq mam e video Naku na health ku chala Baga help ga undhi mam tw❤🎉
Chawla Baga matladaaru. I started following her. I am 76 years old. I wish more tips to senior citizens for stomach upsets, knee pains etc. Thanks . Liked the anchor too. Respectful way of asking questions
Very well explained Madam! Thank you!
Ma babu ki kuda jala nethi valla nasal blocks open ayinavi eppudu bavunadu meeru chepina mudra vesthadu problem poyindhi thank you ma'am
Aruna madam gariki dhanyavadamulu
Thaks to Aruna madam ,I dream
Thank you Aruna garu
చాలా చాలా మంచి విషయాలు చెప్పారు మాతాజీ గారు మన పూర్వీకులు ఋషులు కనిపెట్టిన అటువంటి సనాతన ధర్మంలోని మన ఆరోగ్యానికి అవసరమైన సూత్రాలు చెప్పారు మీకు ప్రత్యేక ధన్యవాదములు ఒక విషయము మీరు టైం చాలా ఎక్కువగా తీసుకున్నారు నెక్స్ట్ వీడియోలు తక్కువ టైం తీసుకుని కంటెంట్ మొత్తం వచ్చే విధంగా మీ వాయిస్ ఉంటే బాగుంటుంది ఇది నా సూచన మాత్రమే
Good information mam tq
శక్తి ముద్ర నేను ట్రై
చేస్తాను మామ్.నేను 3months ga nidra పట్టక నిద్రకి టాబ్లెట్స్ వాడుతున్నాను.మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి.మంచి విషయాలు చెప్పారు.డిన్యవడలు మామ్.
Tablet vesthe nidra paduthunda
Thakyou mam super బాగా వివరించారు 🙏 ప్రతి పదం ఒక అమృతవరం.
Very thankful mam 🙏🙏🙏🙏
అవును అరుణ గారు నేను కూడా ఈ శక్తి ముద్ర వల్ల నిద్ర బాగా పడుతోంది. ధన్యవాదములు అరుణ గారు 🙏👍
nidra patte mudra sariga ardam kaledu safigga cheppandi
Madam and anchor also very good and proper g nice video. Thank you madam
ఈ కాలంలో Younger boy అయిన anchor... యింతటి పద్దతి గా మాట్లాడారు అంటే...అతను చాలా మర్యాదలు కలిగిన పురుషుల్లో ఉత్తముడు గా వున్నాడు అని అర్దం. యిది కదా భారతదేశ సనాతన సంప్రదాయం. మీకు వేలాది వందనాలు 🔱🕉✡🇮🇳🇮🇳🇮🇳✡🕉🔱🔱🔱🙏🙏🙏🙏
😅😮😅😮😮
Anchor questions🙏
Madam U r a real Queen of All Mudras.
God bless you and your family always.
Very very intresting & useful topic
Thankyou mam.
Madam pl inform mudras for hypothyroidism .
Tq medam theliyani vishayalu baga chepputhunnaru
Namaste madam. Naku Thiroid gurunchi anni vivaralu teliyajeyagalaru plse. Nidragurunchi chala chala baga chepparu. Meeku chala dhanyavadalu madam.
Namaste madam
Super suggestion
You told about young persons Thanks 🙏🏽🙏🏽💐👌
Chala baga chepparu
Madam💐
Yes thyroid gurinchi cheppandi
ఈ రోజు నుండి మీరు చెప్పే ముద్ర వేస్తాను మేడమ్👍
Very nicely explained
I am always following Ur mudras,
Madam U r giving any training please give details how many days U r giving training,
How much we can pay for month ?.
Na life style change chesi na devatha meeru eppudu chala chala health ga unannu thank you so much ma'am
Tq madam,🙏 theliyani vishayalu chapparu
Amma Arunagaru can you help us for stopping smoking from my loved ones Do you help us for coaching
Anchor good question one glass water how much quantity nice...🤝
Chala Baga chaputunnaru madam nanu join avtanu
Nice
Aruna garu chala opigga, prathi chinna vishayam gooda vadaldkunda, samasyalaku parishkaram chepthu, mudralu gaani, aaharam gurinchi gaani, aakhariki uppu gurinchi gooda entho nisithamga vivaristhunna vidhanam adbhutham. Samanya jananiki entho upayogakaram.
ఈ కాలానికి తగ్గట్టుగా... యువత బాగుపడటం కోసం చాలా గొప్పగా చెప్పారమ్మా...
కోట్లాది ధన్యవాదాలు తమకు...
యాంకర్ కి కూడా అనేకమైన ధన్యవాదాలు
Prathi cell ku mind undhi ani cheppindhi 100% nijam mana body manam matladithe chala bhaguntundhi
Uppuleni koodu tinavaddura dikkuleni savu
Savavaddura. ante manam
Uppu tinali arunadevigariki
Thank you amma
Madam Namasthe, Inherited hyperlipedimia people ,what is precaution s and medication .please, suggest madam.
Tyu so much mam .
Is there any mudra for curring Parkinson's
Pls
Very nice explanation madam
Man nicely explained good for heLth
Namaste madam very very thanksful. You mam for giving valuable explanations about health please tell about algimer and legeness for seniors any mudrás please tell me mam by Lakshmi tulasi karna
Supermadamtipes.thanku
Chaala baaga chepparu
Tq madam 🙏
Madam I am suffering with severe vertigo can u find a solution with out medicine
మా సమస్య అదేనండి వారం రోజులు నైట్ షిప్ట్ పడుకునే టైం 4am, వారం రోజులు డే షిప్ట్ 4:30 am కి లేవాల్సిందే. రేపు ఉదయం 4:30 కి లేవాలి ఇప్పుడు నైట్ 12:30 అవుతుంది.
Thanku mam
చాలా బాగా చెప్పారు మేడం.నేను ఫాలో అవుతాను.హార్ట్ కి బ్లడ్ పాంపింగ్ తక్కువ ఉంది నాకు.
Very good information about abortion of minerals and sleep thank you mam 🙏
Mudra baga chupiste bagunnu
Please mudra clear ga chupinchandi
2 litres is a must for an adult. We have 5 to 6 litres of blood and will be loosing water through btmresthing, through urine and swey. We have to compensate this losses and to silite blood we need to consume more water. 3 litres is more appropriate except those who have kidney problems.
Great madam your saying truth but MDs are misleading
Madam namasthe Naku chesina modhati roju nidra Baga pattindi tharavtha roju pattaledu emi cheyali
Hi mam i am siri ❤️❤️❤️
Meeru cheppaka nenu re ju pranayamam chesthunnanu
Sarpi ki piles ki mudra remedy cheppandi
Mokali gujju penche mudralukani aaharalukani cheppadi madam
Nicely Explained
Super madam
Bipi kuda mudra cheppandi
BP sugar blood thinners cholestrol tablets are together .
Mam meeru chappina vatilo konni ishus nenu suffer avuthunnanu mam
Medam na Peru bhuvana maku sugar denikosam sugar mudra chupichadi tk
Namasthe Madam garu
Mimmalni yekkada kalavaali yelaa kalavaali dayachesi cheppagalara Madam garu please
Madam Arunagaru smoking how to stop my loved ones can you help us as coach to us
Madam Naku problems unnay mitho matladalante ala please cheppagalaru
Tq
Kenetic salt means pink salt ha mam sindava lavanam ha mam
good afternoon madam bollimachalu vunnavari koraku okay video cheyyandi please