Owner చెప్పింది ఏమిటి మీరు పెట్టిన టైటిల్ ఏమిటి. అతను Per year 15,00,000/- 15 లక్షలు అంటే మీరు per month పెట్టారు. ఎందుకు viewers ని మోసం చేస్తారు. మీరు మారరు. మీ బతుకులు చెడ.
అతను ఓన్లీ కోళ్లు అమ్మితే వచ్చే ఆదాయం సంవత్సారానికి 15లక్షలు అన్నాడు. మరి రోజుకి 4000గుడ్లు. గుడ్డు ఒక్కింటికి 3రూపాయల ఆదాయం. అంటే 4000×3=12000 ఒక్క రోజుకి. 12000×30=360000 నెలకి. 360000×12= 4320000 సంవత్సరానికి.
ఇలాంటి వీడియోలు చూసి మీరు కూడా స్టార్ట్ చేస్తే, బతుకు జట్కా బండి అవుద్ది జాగ్రత్త, మీరు నిజంగా నాటు కోళ్లు పెంచాలనుకుంటే మీ చుట్టూ పక్క ఉన్న ఊర్లలో ఉండే నాటుకోళ్లు తెచ్చి పెంచండి అవి మీరు ఎక్కడ అమ్మిన కొంటరు ఇవి ఎవరు కొనరు రేటు ఉండదు.....
అతని సంపాదన నెలకు కాదు బ్యాచ్ మొత్తానికి ,6 వ రోజు, 14 వ రోజు వేసేవి వ్యాక్సిన్స్ మందులేగ ఆర్గానిక్ ఎలా అవుతుంది, BV380 వేంకటేశ్వర హాచరీస్ వారివి, వనరాజ, గిరిరాజ, BV 380 లు హైబ్రీడ్ కోళ్ళే, ఇవి నాటు కోళ్లు కావు
Tv vaallu chepparani jobs maanesi ee field loki vaste daarunamgaa loss avtaaru... Be care full. directga ownertho matladi telusukondi views kosm veellu Ilane cheptaaru
అందరూ అందులో plus లు మాత్రమే చెపుతారు అందులో మానెస్లు గూడా చెప్పండి. అందులో లోటుపాట్లు చెప్పండి. అందులో ఆదాయం మాత్రమే చెపుతారు ఎందుకు. నష్టం వస్తే ఎంత వస్తుంది. ఏ విదంగా వస్తుండో ఆలా వస్తుందో చెప్పందు
బ్రదర్ మీరు పెంచే కోళ్లు పెరటి లేక జాతి కోళ్లు అయితే ఇంకా ఇంకా బాగుండేది. మీరు రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు. మీరు లాస్ కావడం కాక ఇతరులును లాస్ అయ్యేలా టైటిల్ పెట్టారు. ఎనీ హౌ బెస్ట్ అఫ్ లక్
వాక్సిన్ వాడటం లేదు అంటున్నారు మరి 1 st day lasota and 14th day IBD ఎందుకు వాడుతున్నారు అవి వాక్సిన్ల్ కావా? పసుపు అల్లం వాడినంత మాత్రాన ఆర్గానిక్ అవుతుందా ఈ విధానం పక్క బ్రాయిలెర్ కొల విదానం ఆర్గానిక్ అని వాక్సిన్ల్ వాదట్లేదు అని జనాల్ని మోసం చేయకండి
Holy Bible says:- The Kingdom of God is at Hand please repent from all your sins right-away before Lord Jesus Christ thou shalt be saved and thy family Amen Amen Amen...!!!
Owner చెప్పింది ఏమిటి మీరు పెట్టిన టైటిల్ ఏమిటి. అతను Per year 15,00,000/- 15 లక్షలు అంటే మీరు per month పెట్టారు. ఎందుకు viewers ని మోసం చేస్తారు. మీరు మారరు. మీ బతుకులు చెడ.
Excellent
10tv kaadhu 420tv
It's true they are cheating with titles
అతను ఓన్లీ కోళ్లు అమ్మితే వచ్చే ఆదాయం సంవత్సారానికి 15లక్షలు అన్నాడు. మరి రోజుకి 4000గుడ్లు. గుడ్డు ఒక్కింటికి 3రూపాయల ఆదాయం. అంటే 4000×3=12000 ఒక్క రోజుకి.
12000×30=360000 నెలకి.
360000×12= 4320000 సంవత్సరానికి.
10 tv oooo my god
ఇలాంటి వీడియోలు చూసి మీరు కూడా స్టార్ట్ చేస్తే, బతుకు జట్కా బండి అవుద్ది జాగ్రత్త, మీరు నిజంగా నాటు కోళ్లు పెంచాలనుకుంటే మీ చుట్టూ పక్క ఉన్న ఊర్లలో ఉండే నాటుకోళ్లు తెచ్చి పెంచండి అవి మీరు ఎక్కడ అమ్మిన కొంటరు ఇవి ఎవరు కొనరు రేటు ఉండదు.....
మీరూ చేపింది నిజం బ్రో
Yes you are correct. I know what is natukollu.
BV 380 life 80 weeks annaru. Egg laying kosam 18 weeks kavali. Ani chepyaru. Egg laying ayyaka 72 weeks pedtundi annaru. Caluclation lo 10 weeks differ undi bhayya...
ఇవి నాటు కోళ్లు కాదు. అసలు నాటు కోడి అంటే మీకు తెలుసా? దయచేసి వాస్తవాలు మీరు తెలుసుకున్న తర్వాత ప్రసారం చేయండి. వీక్షకులను తప్పుదోవ పట్టించొద్దు.
అతని సంపాదన నెలకు కాదు బ్యాచ్ మొత్తానికి ,6 వ రోజు, 14 వ రోజు వేసేవి వ్యాక్సిన్స్ మందులేగ ఆర్గానిక్ ఎలా అవుతుంది, BV380 వేంకటేశ్వర హాచరీస్ వారివి, వనరాజ, గిరిరాజ, BV 380 లు హైబ్రీడ్ కోళ్ళే, ఇవి నాటు కోళ్లు కావు
I see good points in comments....don't hurry for any business...do proper analysis.
Anna ee fileld lo work ekkuva profit thakkuva
Elanti chetha news chusi chala mandhi dhuladhirchukuntunaru
Tv vaallu chepparani jobs maanesi ee field loki vaste daarunamgaa loss avtaaru... Be care full. directga ownertho matladi telusukondi views kosm veellu Ilane cheptaaru
all the best Reddy Garu
ఎవ్వరైనా ఇలాంటివి విని మోసపోకండి
రైతు చెప్పింది కూడా అబద్దమే
అసలు డబ్బులు మిగలవు
నాకు పదిహేను వేల కెపాసిటీ ఫామ్ ఉంది
వరస్ట్ ఫీల్డ్.
Mari endu maneyandi bro money migalakapote
Am allwes wellcom
లీస్ కి ఇస్తాను ఎవరికైనా
ప్రజెంట్ కాళీ గా ఉన్నాయి
Which place
location ekkada bro
100% correct nastapovadame tappa labam undadu dintlo nenu okka bhadudini veelu chepadi antha fake fake fake fake 420 nakodukulu Ela videos chusay modda gudisanu nenu nastam tappa 1 rupai labam matram undadu BV380 DAILY 2 AINA CHANIPOTAI
Starting lo 20 lakhs investment annaru. Last lo 10 lakhs insventment antunnaru. Clarity ledu bhayya
Nv enquire chesuko bro nikae idea vastadi
అసలు BV.380 అనే నాటు కొడి ఉందా
ఈ రకం పెట్టిన వాళ్లు ఎవరైనా నష్ట పోయారు.దీనికి లేయర్ ఫీడ్ వాడాలి.లేకుంటే గుడ్లు తగ్గుతాయి
ఇదిలేయర్ కోడి సమ్మర్ లో తట్టుకోలేవు గుడ్లుఓకసారిఆపితెఇంకపెట్టవు
Excellent
What is difference between bv380 and brown eggs
Nice...👌
Correct the Mistake it was per annum not for a month
అందరూ అందులో plus లు మాత్రమే చెపుతారు అందులో మానెస్లు గూడా చెప్పండి. అందులో లోటుపాట్లు చెప్పండి. అందులో ఆదాయం మాత్రమే చెపుతారు ఎందుకు. నష్టం వస్తే ఎంత వస్తుంది. ఏ విదంగా వస్తుండో ఆలా వస్తుందో చెప్పందు
What about mortality??
Helo losses chapandi per month radu taliskooo correct ga cheppuu
15lakh not possible even p.a. stupidity... Never try to cheat readers... But he is keeping efforts.. good job!
Super bro....
Village name clearly please
బ్రదర్ మీరు పెంచే కోళ్లు పెరటి లేక జాతి కోళ్లు అయితే ఇంకా ఇంకా బాగుండేది. మీరు రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు. మీరు లాస్ కావడం కాక ఇతరులును లాస్ అయ్యేలా టైటిల్ పెట్టారు. ఎనీ హౌ బెస్ట్ అఫ్ లక్
Background sound get low
Sir mee ambersons ok lacks income vachuthundhani thapu message evadhu please 🙏
Where is rosters.....
Hai brogoodjob
Volume is very low
Free range country chicken , is there know , that is better I think sir
Bv 380 giri raja rendu okkatena diffrenta?
Different bro
Denikanna broiler better
Aapara sodhi 1500000 incom for month sulagy
Bv 380 నాటు కోళ్ళు కాదు
Today same video vachindhi veery a business leeva
No 15 lakes per month
125000 rs per month
Chose the profession which gave some output, playing with keyboard have not given anything
hai bro I want to meet owner once please send me the details loction
Some how i feel sad after listening to it.. Dont know why
Vitiki rooster Avasaram ledha
Anna mi iPhone
Cheppadam easy but cheyadam Kashtam
వాక్సిన్ వాడటం లేదు అంటున్నారు
మరి 1 st day lasota and 14th day IBD ఎందుకు వాడుతున్నారు అవి వాక్సిన్ల్ కావా?
పసుపు అల్లం వాడినంత మాత్రాన ఆర్గానిక్ అవుతుందా
ఈ విధానం పక్క బ్రాయిలెర్ కొల విదానం
ఆర్గానిక్ అని వాక్సిన్ల్ వాదట్లేదు అని జనాల్ని మోసం చేయకండి
ఇదిలేయర్ కోడి
First BV380 natu kodulu kadu
నెక్స్ట్ బ్యాచ్ లో పెరటి కోళ్లు పెట్టుకోండి
Veedu company la kosam panichestunnadu raitu kaadu 🙏🍼🔥
10tv suman tv madiri thayarindi
Bayya ilantivi chusi mosapokandi loss tappa evadu success kaledu na friend kuda job vadilesi bokka aipoyadu
Sir ayana number cheppandi
Ee field lo loss aina vaalle tappa profit vachina vaallu ekkadoo kaani leru... Dont trust this video
Yekkada leru vere raithuni mosam chesi e feeld loki dimpite tappa
Sir po plese
Tv anchors/ news readers antene jokers. Panikimalina vallu edo okati cheppi prajalni pichhivalanu cheyalanukun taru.
Oka kodi 150 Rupees untadi ante evaduaina guddlu petina kodi ni 300 ki kontara
సుపర్
EAM nayana nuvu bandla ganesh ki competition vasthavu future lo 😀😀😀😀
Veeni gemada mosapoyanu. Case vesanu 10 lacks mosapoyanu
Sir eeyana phone number ivvandi
Elaa vini mosapoyanu Chala loss ainanu evaru nammakandi
With our any prior marketing knowledge please don't start this business...
His phone number ??
Bhayya me Ph num pampara
Arey nijam cheppura lekapothe vacchi thantha
Gudlu ammudu povu kodi ammudu podu
Waste ra babu elantivi nammi mosapvtam thappa nka ami leadu
Fake pls evaru business chaya kandi
Software udyogi tamasha gunda haule
Chetta vedava
This business was full lose
Contact number display cheyandi
Nenu pettali anukuntunna bro koncham clarity kavali contact number evvandi,chicks ekkada dorukutai
Holy Bible says:- The Kingdom of God is at Hand please repent from all your sins right-away before Lord Jesus Christ thou shalt be saved and thy family Amen Amen Amen...!!!