పాస్టర్ జాన్ బాబుగారి తో నా సంభాషణ|| gopi sanatan sena ll hindu janashakthi || radha manohar das

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 มี.ค. 2024
  • Follow Me:

    #shivashakthi
    #obcchurch
    #hindujanashakthi
    #abhimanyasena
    #ahambrahmasmi
    #chsambasivarao
    #nationalisthub
    #vkrlive
    #hindujanashakthi
    #shivashakti
    #dharmamargam_ధర్మమార్గం
    #exchristian
    #obcc
    #journalistsai
    #gopisanatansena
  • บันเทิง

ความคิดเห็น • 891

  • @VRROP
    @VRROP 3 หลายเดือนก่อน +14

    జాంబికి ఒక మేకు గోపన్నకు ఒక లైక్

  • @buliprasad2413
    @buliprasad2413 3 หลายเดือนก่อน +182

    ఈ జాంబిగాడు తో అంత సాఫ్టు గా మాట్లాడవలసిన అవసరం లేదు

    • @msa8584
      @msa8584 3 หลายเดือนก่อน +26

      వాడు కూడా అదే గుంపులొ తొడెలుకాదా

    • @gudaveenarani1745
      @gudaveenarani1745 3 หลายเดือนก่อน +17

      Yes.వాడు ఏ రోటి కాడ ఆ రోటి పాట పాడుతారు. కన్నింగ్ fellow.

    • @bharathreddy8249
      @bharathreddy8249 3 หลายเดือนก่อน +18

      Honey coated knife....zombie

    • @MShiva_3
      @MShiva_3 3 หลายเดือนก่อน +10

      గుద్ధ మిద తన్నాలి ఈ ఎర్రిపుకు జాన్ బాబు గన్ని జింకకు కోటు వేస్తే ఎలా ఉంటాడో అలా ఉంటాడు వీడు😂😂

    • @Chowdary-kavi9163
      @Chowdary-kavi9163 3 หลายเดือนก่อน +2

      అసల ఇది అంత కాదు సామి .....ముందు నీ గ్రంధాలు
      క్రైస్తవ గ్రంధాలు పక్క పక్క పెట్టి .....రెండు మత గ్రంధాలు chaduvdaaam...అని మన యూట్యూబ్ subscribers కు చెబుదాం.........అసల హిందూ గ్రంధాలు దేవుళ్ళ character..... Christian Jesus character..... పక్క పక్క petti chaduvdaam...... యే దేవుడు god ఓ యే దేవుడు dog ఓ అందరికీ అర్దం ఔతుంది..........అలాగే
      ఏ గ్రంధాలు లో బూతు ఉందో..... అందరికీ తెలస్తోంది.....
      అందరికీ ........ ఇవాళ్టి నుంచి బైబిల్ అలాగే హిందూ గ్రంధాలు......శివ పురాణం ....రామాయణం....ఇంకా ఉన్న గ్రంధాలు.....chaduvdaam.....అప్పుడు యే దేవుడు ను ఆదర్శం....గా తీసుకోవాలి .. ఏ దేవుడు....dog అని అందరికీ తెలస్తోంది.... question కి full clarity వస్తది.......ఏం సామి .......బైబిల్ , హిందూ గ్రంధాలు చదవమని .....మన subscribers కు చెబుదాం......ఏం అంటావ్.........ఏంది సామి ఈ మెసేజ్ చదవగానే......నీకు చెమటలు పడుతున్నాయి

  • @trimurthulunelapudi218
    @trimurthulunelapudi218 3 หลายเดือนก่อน +17

    ఎవడో ఎందుకండీ జాన్ బాబు హిందూ దేవతలు దేవుని విమర్శించాడు యు మేక వన్నె పులి వాడి నమ్మవద్దు గోపి గారు

  • @javvadiprasad175
    @javvadiprasad175 3 หลายเดือนก่อน +17

    వీడు తేనెపూసిన కత్తి జాగ్రత్త గోపీ గారూ

    • @PavanKumar-jc6td
      @PavanKumar-jc6td 3 หลายเดือนก่อน +2

      Correct vallantha anthey

    • @user-yz9zb9jv5p
      @user-yz9zb9jv5p 3 หลายเดือนก่อน

      Jai shree Ram Jai Hanuman

  • @randomblasts2580
    @randomblasts2580 3 หลายเดือนก่อน +6

    పాముని నమ్మవచ్చు, నక్కని నమ్మవచ్చు.. జాన్ బాబు ని మాత్రం నమ్మకూడదు. తేనె పూసిన కత్తి. పైకి మాట్లాడే మాటలకి లోపలి భావాలకి సంబంధం ఉండదు..

  • @Omsri1315
    @Omsri1315 3 หลายเดือนก่อน +28

    అయ్యో చర్చి లో హిందూ దేవతలని ధూషించం అండి, అంటూ ఎంత కన్నింగ్ గా, వగలమాడి వంకాయల , నంగ నాచి తుంగ బుర్ర గా మాట్లాడుతున్నాడో😅. జై శ్రీరామ్ ❤

  • @trinadkarri9886
    @trinadkarri9886 3 หลายเดือนก่อน +11

    కిరస్తానీ బూతు బుల్ బుల్ పుస్తకాన్ని అనిచివేసే పనిలో ఉన్నారు హిందువులు...

  • @malatkarmanjunath4626
    @malatkarmanjunath4626 3 หลายเดือนก่อน +8

    కట్టరి హిందువు అంటే ఎలా ఉండాలి మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి గోపి అన్న 🙏 జాన్ బాబు దబిడి దిబిడే అయిపోయాడు

  • @Bhishma-Gangeya
    @Bhishma-Gangeya 3 หลายเดือนก่อน +8

    క్రైస్తవులు అందరూ BC-C/OC సర్టిఫికేట్ తీసుకోండి... మిగిలిన 30% SC లు, BC లు కి రిజర్వేషన్ ప్రకారం మేలు కలుగుతుంది.
    మీరు హిందూ రిజర్వేషన్ సిస్టమ్ వదిలెయ్యండి...

  • @HinduSenaUGR
    @HinduSenaUGR 3 หลายเดือนก่อน +10

    ఇప్పుడు వీడియో లు ఆపేసినంత మాత్రాన జరిగిన నష్టం భర్తీ కాదు. హిందూ దేవుళ్ళు గొప్పవాళ్ళు అని పాస్టర్లు అందరూ ఓపెన్ గా చెప్పాలి. జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏

  • @guptavasavitailoring3258
    @guptavasavitailoring3258 3 หลายเดือนก่อน +8

    ఇప్పటి వరకు ఒక్క లెక్క. ఈరోజు నుంచి ఒక్క లెక్క. జై శ్రీరామ్

  • @kpsudhakar
    @kpsudhakar 3 หลายเดือนก่อน +7

    గోపి గారూ! చాలా బాగా మాట్లాడారు! హిందువులను దూషించే వారికి సరైన సమాధానం ఇస్తున్నారు. అభినందనలు.

  • @jaibharat7038
    @jaibharat7038 3 หลายเดือนก่อน +10

    జాన్ బాబు దీనికి ముగింపు పల్కాలంటే... ప్రేయర్ ఆయిల్ లో మరుగు దొడ్డి, అరగుండును ఆవకాయ నానేసినట్లు ఒక సంవత్సరం నానేయాలి 😂

  • @marthachandu7935
    @marthachandu7935 3 หลายเดือนก่อน +7

    ఈ జాన్ బాబు అతి తెలివి ప్రదర్శిస్తున్నాడు

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 3 หลายเดือนก่อน +8

    జాన్ బాబు గారు మెమ్మెమ్మెమ్మెమ్మెమ్మె దొరికిపోయారు గోపీ గారి ప్రశ్న కి మీ సమస్త క్రిస్టియన్ సామ్రాజ్యం కూడా సమాధానం చెప్పలేరు మెమ్మెమ్మె

  • @Vasili_venugopal
    @Vasili_venugopal 3 หลายเดือนก่อน +11

    జాన్ బాబుని నరికేసి ఏసు నమ్ముకుంటే నాకు స్వర్గమా నరకమా😂😂!!!!

    • @kattabharati
      @kattabharati 3 หลายเดือนก่อน +1

      100%

    • @bheemak82
      @bheemak82 3 หลายเดือนก่อน +1

      పక్కా...స్వర్గం

  • @nagarajuchandaka4096
    @nagarajuchandaka4096 3 หลายเดือนก่อน +11

    బైబిల్ వదిలి నీతిగా బ్రతుకు, స్వర్గానికి వెళ్లొచ్చు

  • @arschool1983
    @arschool1983 3 หลายเดือนก่อน +10

    గాపితో బైబిల్ గురించి మాట్లాడితే జానుబబే కాదు ఎవరైన ఇరుక్కోవలసిందే

  • @thinkpositive2801
    @thinkpositive2801 3 หลายเดือนก่อน +17

    జాన్ బాబు గాడు ఒక దేశ ద్రోహి

    • @GodsSon-gq1yg
      @GodsSon-gq1yg 3 หลายเดือนก่อน +2

      జాన్ దైవద్రోహి కూడా

  • @rajendra9653
    @rajendra9653 3 หลายเดือนก่อน +9

    జాన్ బాబు గాడు చూడడానికి మంచి గా మాట్లాడతాడు
    వీడు మామూలు మతోన్మాdi కాదు గోపి మావ

  • @tangulaswamy7872
    @tangulaswamy7872 3 หลายเดือนก่อน +9

    జాన్బాబు అబ్బదుకుడు అందుకు తేనెపేసిన కత్తి ఉసరవెల్లి లా మాటలు మారుస్తుంటాడు

  • @Vinaysanaathanasena
    @Vinaysanaathanasena 3 หลายเดือนก่อน +7

    ఏసు కి మేకు, గోపీ అన్నా కు like కొట్టండి 🎉

    • @jagannadharao2439
      @jagannadharao2439 3 หลายเดือนก่อน

      అబ్బ ఏమి చెప్పారండి. మేము యేసు కు మీకు దగ్గరే ఆగి పోయాయి.

  • @Nekkanti4665
    @Nekkanti4665 3 หลายเดือนก่อน +11

    గోపి నువ్వు వదిలిపెట్టిన మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు క్.

  • @surendrareddy8252
    @surendrareddy8252 3 หลายเดือนก่อน +14

    11:59 ante Gopi anna life lo yudham aapadu అన్న మాట, గొప్ప నిర్ణయం అన్నా. నువ్వు ఆపకు జై హింద్, జై శ్రీ రామ్ 🚩🚩🚩

  • @jayaprakash9146
    @jayaprakash9146 3 หลายเดือนก่อน +10

    సాంబి గాడు హనీ జాక్సన్ గాడు వీడిని తీసి పక్కన పెట్టారు వీడి మాట వాళ్ళు వినరు మన యుద్ధమును సాగించాల్సిందే జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై గోపి సనాతన జైశ్రీరామ్

  • @rameshguggilla6054
    @rameshguggilla6054 3 หลายเดือนก่อน +9

    గోపీ అన్నా వీడు. మర్యాదగా మాట్లాడేంత మంచి వాడు కాదు అన్నా.

  • @yapalathirupathi3887
    @yapalathirupathi3887 3 หลายเดือนก่อน +8

    పాపం చేసిన వారే క్రైస్తవ మతం తీసుకుంటారు😂😂

  • @srinivasgoud1857
    @srinivasgoud1857 3 หลายเดือนก่อน +5

    క్రిస్టియన్ గా మారిన ప్రతి హిందువు ఒక ఉన్మాదిలా తయారు అవుతున్నాడు ఇప్పుడు మనము రివర్స్ ప్లాన్ చేయాలి ప్రతి క్రిస్టియన్ ని మనం హిందువుగా టార్గెట్ చేయాలి హిందువులం తలుచుకుంటే ఖచ్చితంగా సాధిస్తాం

  • @javvadiprasad175
    @javvadiprasad175 3 หลายเดือนก่อน +7

    అందరూ సమానం కాదనే ఈకిరస్తానీ మతంగాళ్ళతో మనకెందుకు గోపీగారూ నమ్మొద్దు ఆమొద్దుల్ని

  • @GodsSon-gq1yg
    @GodsSon-gq1yg 3 หลายเดือนก่อน +6

    యేసును నమ్మి చచ్చిన తర్వాత స్వర్గం ఇస్తాడు. వేశ్య బ్రతికివున్నప్పుడే స్వర్గం ఇస్తాది. అప్పుడు యేసు వల్ల ఉపయోగం ఏముంది 😂😂😂😂😂

  • @lakshmima4605
    @lakshmima4605 3 หลายเดือนก่อน +5

    సంభాషణ చాలా చాలా బాగ జరిగింది. గోపి గారు జంటీల్ మాని్ అనిపించుకున్నారు. సనాతన ధర్మంలో మోక్షం లభించాలంటే పాప, పుణ్య కర్మల ఫలితం 0 కావాలి. అందుకు కఠోర దీక్ష అవసరం. ఎన్నో జన్మలు దాటాలి. కేవలం కన్నీటి ప్రార్ధనలకు దొరికటానికి అది చిల్లర వ్యాపారం కాదని జాంబి గారు తెలుసుకోవాలి.

  • @sankararaoprathi552
    @sankararaoprathi552 3 หลายเดือนก่อน +7

    జాన్ గారు, ఏసే దేవుడు అన్నంతకాలం గోపి లాంటి వారు వస్తూనే ఉంటారు.

    • @jaibharat7038
      @jaibharat7038 3 หลายเดือนก่อน +3

      యేసే దేవుడు మా కొద్దు😂
      లంగాలెత్తేచూచే దేవుడోద్దు😂
      అన్యులపై మీద నిoదవేసే😂
      యెహోవా కూడా వద్దువద్దు😂

  • @jaibharat7038
    @jaibharat7038 3 หลายเดือนก่อน +8

    జాంబియా బాంబు పగలదు😂
    శబ్దం రాదు సున్నిత బాంబు😂
    కానీ బాంబు పగలదు పేలదు😂
    కారణం ప్రేయర్ ఆయిల్ ప్రభావం 😂

  • @jyothisingam3581
    @jyothisingam3581 3 หลายเดือนก่อน +8

    గోపి గారు మీరు జాన్ బాబు ని నమ్ముతున్నారా అనురాధ గారి విషయం తెలియదా ఎన్ని ఎత్తులు వేశాడు

  • @harikrishnamekala6194
    @harikrishnamekala6194 3 หลายเดือนก่อน +6

    గోపి అన్నా నువ్వు సూపర్ ......ఎంత maturity గా ,perfect గా మాట్లాడుతున్నావ్....

  • @irs6957
    @irs6957 3 หลายเดือนก่อน +12

    జాన్ బాబు గాడు.. తేనే పూసిన కత్తి లాంటి వాడు

  • @SUPER-STAR.
    @SUPER-STAR. 3 หลายเดือนก่อน +7

    జాంబి గాడు చాలా ప్రమాదం... సాఫ్ట్ గా మాట్లాడినట్లు నటిస్తారు కానీ క్రూరమైన మనసు వాడిది మేకులు దింపుదామే కరెక్ట్ 🐑📌📌📌

  • @venkateswararaoa791
    @venkateswararaoa791 3 หลายเดือนก่อน +9

    జాంబి తేనెపూసిన కత్తి

  • @SVS-kf3um
    @SVS-kf3um 3 หลายเดือนก่อน +8

    జాన్ బాబు గాడు కళ్ళ బేరానికి వచ్చాడు....😅
    ఇక్కడ jesus అబద్ధం అని ప్రజలకు తెలుస్తుంది అని....చాలా మంది ఘార్ వప్సి అవుతున్నారు కాబట్టి 🚩🚩🚩🚩

  • @akshith1091
    @akshith1091 3 หลายเดือนก่อน +11

    బైబిల్ ఒక వ్యభిచార పుస్తకం అని పాస్టర్లుకు కుాడా తెలుసు , కానీ కూటికొసం కోటి విద్యలు తప్పదు మరి

  • @Rameshbabu-ne3nj
    @Rameshbabu-ne3nj 3 หลายเดือนก่อน +9

    జై గోపి గారు బిడ్డ భయపడ్డాడు

  • @kptaxsolutions5489
    @kptaxsolutions5489 3 หลายเดือนก่อน +9

    Don't stop gopi

  • @ramakrishnavalavala4123
    @ramakrishnavalavala4123 3 หลายเดือนก่อน +9

    సాంబి గాడు మరుగు దొడ్డి గాడే కాదు చర్చి ల్లో కూడా మన దేముళ్ల గురించి ప్రస్థావించ కూడదు

    • @santhoshkumarsanthu6305
      @santhoshkumarsanthu6305 3 หลายเดือนก่อน

      Aa john babu gadu public lo Hindu devulaki tittadam taginchandi ani మాత్రమే antunaadu. Antw churches lo me istam ani vadi vuddesam. Tittakapothe Hinduism meda ద్వేషం ela nooripoyagalaru, అప్పుడు gorrelu cheyyajaripotaaru ani bhayam. పబ్లిక్ ga tidutunte biscuit aypotunnam ani churches lo kummeyandi ani veedi vudesam. Most dangerous gaadu

  • @tangulaswamy7872
    @tangulaswamy7872 3 หลายเดือนก่อน +7

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై బైబిల్ లో ఉన్నాయ్ పాస్టర్లు మారారు

  • @BHUKYANAGESH265
    @BHUKYANAGESH265 3 หลายเดือนก่อน +4

    గోపి గారు ఆపకండి డిబేట్ చేయాలి గ్రంథంలో ఏమున్నాయో ప్రజలకు తెలియాలిగా

  • @ramakrishna-ln4rm
    @ramakrishna-ln4rm 3 หลายเดือนก่อน +8

    జై శ్రీరామ్... జై హింద్... భారత్ మాతా కు జై....

  • @anasurisrinivas7700
    @anasurisrinivas7700 3 หลายเดือนก่อน +7

    గోపి గారు ఆ గొర్రె తో డిబేట్ చేయి

  • @revanthkumar7239
    @revanthkumar7239 3 หลายเดือนก่อน +10

    😂😂 పాపం జాన్ బాబు కి దశమ భాగాలు కానుకలు రావటం లేదేమో దారికి వచ్చి ఎలాంటి గొడవలు వద్దు ఆపెద్దం అంటున్నాడు .. సువర్తలు కూడ అపెయ్యలి మతమార్పిడులు ఆపేయాలి దేవి దేవతలను దూషించడం ఆపేయాలి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో అప్పుడే మనం కూడా ఏమీ అనుకుంటా ఉండవచ్చు

  • @raviodnala1067
    @raviodnala1067 3 หลายเดือนก่อน +4

    జాన్ బాబుగారు మీ మఠం మునిగి పోతున్నారని బాద పడుతున్నావా

  • @venkatlegend
    @venkatlegend 3 หลายเดือนก่อน +4

    బాధ అంటే ఏమిటో ఇప్పుడు తెలిసిందా... మీ పాస్టర్లు మా దేవీ దేవతలను పరమ నీచంగా తిడుతూ ఉంటే అప్పుడు ఏమి చేస్తున్నావ్ నాయనా... మీ దాకా వచ్చేసరికి నొప్పిగా ఉందా...
    హిందువులు ఎవరి జోలికి వెళ్ళరు కానీ ధర్మానికి ఇబ్బంది కలిగితే ఆ భగవంతుడే ఇలా వచ్చి లెక్క సరిచేస్తూ ఉంటాడు...
    జై శ్రీరామ్ 🚩🚩🚩...
    భారత్ మాతాకీ జై 💪💪💪...

  • @ktrchoudary4366
    @ktrchoudary4366 3 หลายเดือนก่อน +5

    JAI SREE RAM
    BHARAT MATA KI JAI
    Gopi garu I love you

  • @nagendrababugrandhe2751
    @nagendrababugrandhe2751 3 หลายเดือนก่อน +9

    జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి...

  • @rsanaidu234
    @rsanaidu234 3 หลายเดือนก่อน +7

    గోపి అన్న వీలు గొర్రె వన్నె తోడేలు దేశ ద్రోహులు ఎప్పటికైన ఈ బ్రిటిష్ బిడ్డ లతో ప్రమాదమే .

  • @rlreddy8754
    @rlreddy8754 3 หลายเดือนก่อน +5

    జాన్ బాబు అనే ఈ జిత్తుల మారి నక్క మాటలను మీరు నమ్మవద్దు గోపిగారు. వాళ్ల పాచికలు పారకపోయేసరికి కాల్లభేరానికి వస్తున్నాడు వాడు చెప్పినట్లు మీరు నడవవద్దు. అందులో భాగంగానే మీరు మమ్మల్ని విమర్శించొద్దు మిమ్మల్ని విమర్శించడం అంటున్నాడు.

  • @maheshkumarthripuramallu717
    @maheshkumarthripuramallu717 3 หลายเดือนก่อน +11

    గోపి గారు వీడు తేనె పూసిన కత్తి.వీడు అటే 3 మేకులు కల్లే వుంటాడు.త్రిశూలం కల్లి రాడు.

  • @trinadkarri9886
    @trinadkarri9886 3 หลายเดือนก่อน +5

    గొపిగారు బుల్ బుల్ బూతు పుస్తకంలో ఏదైనా రాసుకోనివ్వండి మనకు ఎందుకు ?? మన దగ్గరకు వచ్చి వాగితే వీపు పేలుతుంది...జైహమద్

  • @krishnakosuri467
    @krishnakosuri467 3 หลายเดือนก่อน +8

    గోపి అన్నకు జవాబు చెప్పలేక ఇబ్బందులు పడుతున్నారు జాన్ బాబు

  • @hihoney5609
    @hihoney5609 3 หลายเดือนก่อน +5

    అయ్యా డిబేట్ చెయ్యండి సార్ అప్పుడు డే ఇది ఒక దారికి వస్తుంది 😊😊

  • @sravanimedavarapu7049
    @sravanimedavarapu7049 3 หลายเดือนก่อน +6

    పరలోకం గురించి, శిక్ష గురించి అడిగినప్పుడు దొరికేసాడు John Babu గారు.

  • @svramana9296
    @svramana9296 3 หลายเดือนก่อน +5

    JAI SRIRAM
    JAI SRIKRISHNA
    ANNA VADIKI AIR GAADU

  • @bandijothibandijothi1343
    @bandijothibandijothi1343 3 หลายเดือนก่อน +6

    గోపి అన్నయ్య నమస్కారం🐑🐑🐑🐑🐑

  • @harih8610
    @harih8610 3 หลายเดือนก่อน +5

    స్వర్గం నరకం పరలోకం ఉన్నాయో లేవో ఎవడు చూసాడు, ఉన్నంత కాలం పుట్టిన మతంలో ఉండకుండా పక్కమతాలు చూడకుండా బ్రతకమనండి, అంటే ప్రక్కవాడి భార్యని చూసినట్లు

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 3 หลายเดือนก่อน +4

    గోపి గారు నమస్తే జై శ్రీ రామ్ 🙏🙏🙏🚩🚩🚩

  • @PrasadkunchalaPrasad
    @PrasadkunchalaPrasad 3 หลายเดือนก่อน +3

    Super gopi anna jai sri ram

  • @nimaluramesh
    @nimaluramesh 3 หลายเดือนก่อน +4

    Jai Sri Ram

  • @srinupanthadi2770
    @srinupanthadi2770 3 หลายเดือนก่อน +6

    ఎందుకండి జాను బాబు గారు నిప్పుతో చలగాటం ఆడతారు

  • @user-gc7et3tf5t
    @user-gc7et3tf5t 3 หลายเดือนก่อน +6

    Jai sri Ram

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 3 หลายเดือนก่อน +6

    ఈజాన్ బాబు ఎంత తెలివిగా ఆలోచించి సమాదనం చెపుతున్నాడు.ఈబైబిల్ భారతదేశానికీ సంబందించింది కాదు,ఎపుడు పుట్టాడొ తేలియదు ఈ చెక్కలు మేకులు శవాలు అవసరమావీడికి వశమబాగాలు తగ్గిపోతున్నాయి ,అందుకే వీడికి బాద,ఏసు నిజమైన దేవుడు అయితే వీదుల వేంబడి తిరిగి మతప్రచారాలు చేస్తూ మత మార్పిడిలు చేయడం ఎంతవరకు సమంజసం, పరమపాపి పాస్టరులు,భారతదేశంలో నశించాలి.గోపిగారికి జైశ్రీరామారక్షా 🚩🌹🙏

  • @user-ry4lj2rj6x
    @user-ry4lj2rj6x 3 หลายเดือนก่อน +5

    జైశ్రీరామ్ 🙏🚩గోపి అన్న బాగా అడిగావు👌👌 😊😊

  • @venkatab2718
    @venkatab2718 3 หลายเดือนก่อน +5

    గోపి ,
    ఫోన్ చేసిన ప్రతి ఒక్కరినీ సగౌరవంగా sir అని సంబోధించడం చాలా అభినందించదగ్గ విషయం .
    Good boy .

  • @mayakuntlanaresh4506
    @mayakuntlanaresh4506 3 หลายเดือนก่อน +3

    జాన్ బాబు కు కూడా సమాధానం రాలేదు. వీళ్లూ ఎప్పుడు రుబ్బు రోలు మాదిరి అక్కడక్కడే తిరుగుతుంటారు. గోపిగారు మీకు శతకోటి వందనాలు

  • @RAMANJI99937
    @RAMANJI99937 3 หลายเดือนก่อน +6

    జై హింద్ జై శ్రీ రామ్

  • @KrishnamVamdeJagadgurum
    @KrishnamVamdeJagadgurum 3 หลายเดือนก่อน +8

    జాన్ బాబు గారు .. మరి చాలామంది పాస్టర్లు నేను రౌడీని వ్యభిచారం చేశాను, తాగుబోతుని నాకు ఒకరోజు హటాత్తుగా ఏసుప్రభు కలలో వచ్చాడు అని చంకలో నల్ల అట్టల పుస్తకం పెట్టుకొని పాస్టర్ ఐపోతున్నాడు ఎలా మరి ? 🤔🤔🤔🤔🤔

  • @waytonirvana7315
    @waytonirvana7315 3 หลายเดือนก่อน +7

    అందరు పాస్టర్లు కన్నా జాన్ బాబు గాడు ప్రమాదం

  • @desapakaladurgaprasad361
    @desapakaladurgaprasad361 3 หลายเดือนก่อน +5

    కరుణాకర్ గారి దగ్గర కడిగించుకున్నది చాల్లేదనుకుంటా.గోపిగారి దగ్గర తోమించుకోడానికి వచ్చాడు జాంబీ🤭

  • @veerrajug4933
    @veerrajug4933 3 หลายเดือนก่อน +4

    ఈ వానపాము గాడికి కరెక్ట్ మొగుడివి నువ్వే తమ్ముడు ❤❤❤❤❤

  • @mutchimangamma9723
    @mutchimangamma9723 3 หลายเดือนก่อน +3

    Chala baga chepparu Gopi annaya Jai sreeram meeru super suuuuuuu annaya

  • @saraswathichilukuri1384
    @saraswathichilukuri1384 3 หลายเดือนก่อน +2

    మొత్తం మీద జాన్ బాబు గాడిని వు.. వు .. కొట్టించారు గోపి గారు😂😂😂హ్యాట్స్ ప్ 👍

  • @padmajatummala8754
    @padmajatummala8754 3 หลายเดือนก่อน +3

    🌹🙏🙏gopi బాబు ఆయుష్మానభవా. తేనే వ్రాసిన మాటలకు బలే మంచి జవాబు చెప్పావు. గోపిబాబు. నువ్వు చిన్న పిల్లాడివి కాదు జూన్ ముదిరిన గొర్రివి.

  • @GodsSon-gq1yg
    @GodsSon-gq1yg 3 หลายเดือนก่อน +6

    సళ్ళు ద్రాక్షపండ్ల వలె వున్నవి అని బైబుల్ లో మంచి విషయాలు వున్నాయి జాన్ బాబు 😂

  • @chnagraj7115
    @chnagraj7115 3 หลายเดือนก่อน +6

    జై శ్రీ రామ 🙏

  • @varadarajankl3431
    @varadarajankl3431 3 หลายเดือนก่อน +6

    జయహో గోపి సనాతన సేన ❤ ❤

  • @sreedharsreedhar5818
    @sreedharsreedhar5818 3 หลายเดือนก่อน +4

    జై శ్రీరామ్

  • @nagendrapujari9896
    @nagendrapujari9896 3 หลายเดือนก่อน +5

    పాస్టర్ల కింద పూసాలు కదిలిపోతున్నాయి అందుకే జాంబీగాడు compromise కి వస్తున్నాడు....

  • @satheshkumar9466
    @satheshkumar9466 3 หลายเดือนก่อน +3

    Gopi garu chala బాగా matladaru

  • @user-xz4ch6fm9p
    @user-xz4ch6fm9p 3 หลายเดือนก่อน +3

    Jai Bharat Jai Sanathanam

  • @yedduumamaheswari
    @yedduumamaheswari 3 หลายเดือนก่อน +12

    , గోపి గారు చాలా ఇతను సైలెంట్ కిల్లర్ ఈ పాస్టర్ ని నమ్మవద్దు

  • @Vasili_venugopal
    @Vasili_venugopal 3 หลายเดือนก่อน +7

    జాన్ బాబు తనని తిడుతున్నాడని బాగా అభ్యంతర చెందాడు కరుణాకర్ అన్నతో....
    నాకేం అనిపించలేదు ఈ ఆడియో విన్నాక😅😅

  • @kondapalakalaprakashprakas8841
    @kondapalakalaprakashprakas8841 3 หลายเดือนก่อน +8

    అతని మాటలు పూర్తిగా నమ్మకండి

  • @venkyr1010
    @venkyr1010 3 หลายเดือนก่อน +9

    జాన్ బాబు గారు మీకంటే ఎక్కువగా మా గోపి అన్న కరుణాకర్ అన్న కి బైబిల్ గురించి చాలా చాలా ఎక్కువ తెలుసు. జాన్ గారు మీలాంటి వాళ్ళు కనీసం 1000 మందికి ఒక్క కరుణాకర్ అన్నయ్య లేదా గోపి అన్నయ్య చాలు దిమ్మతిరిగే సమాధానం ఇవ్వడానికి

    • @gudaveenarani1745
      @gudaveenarani1745 3 หลายเดือนก่อน +1

      కిరణ్ గారికి,పృథ్వీ గారికి కూడా బాగా తెలుసు.వీళ్ళకు తెలిసినంత క్రిస్టియన్ లకు కూడా తెలియదు.

  • @srinivasreddy8276
    @srinivasreddy8276 3 หลายเดือนก่อน +8

    నేను ఒక సైనికుడు ని నేను బోర్డర్ లో శత్రుసైనికులను చాలా మందిని చంపాను
    ఇప్పుడు దేవుడు నాకు కూడా శిక్ష వేస్తాడా జాన్ బాబు గారు

  • @user-xx9jn3hs4t
    @user-xx9jn3hs4t 3 หลายเดือนก่อน +8

    శాయశక్తులా ట్రై చేస్తాను అని ఇప్పుడు చెప్తున్నాడు...
    బెల్లంపల్లి ప్రవీణ్ దుర్గాదేవిని దయ్యం అని స్కిట్ చేసినప్పుడు,...
    మరో పాస్టర్ ఎవడో...వెంకటేశ్వర స్వామిని ...సైతాన్ అని అన్నప్పుడు ఎందుకు ఊరుకున్నాడు ?
    అప్పుడు నోట్లో ఏమి పెట్టుకున్నాడు ?
    ఇప్పుడు పత్తి గింజ లాగా మాట్లాడుతున్నాడు .

    • @srinuthota1459
      @srinuthota1459 3 หลายเดือนก่อน +1

      రే క్రైస్తవ నా కొడకా మి అమ్మ నీ దెంగవా అదే బైబిల్ పుస్తకం

  • @hinduunity8016
    @hinduunity8016 3 หลายเดือนก่อน +6

    హిందువులకు మనసాక్షిని బట్టి తీర్పు ఇచ్చినప్పుడు మతం ఎందుకు మారుస్తున్నారు జంబీ

  • @maheshkumarthripuramallu717
    @maheshkumarthripuramallu717 3 หลายเดือนก่อน +27

    గోపి గారు నేను కరుణాకర్ వీడియో చూసే టప్పుడే అనుకున్నా.మీరు ఐతే వీడికి కరేస్ట్

  • @kommareddyprudhveedharredd7638
    @kommareddyprudhveedharredd7638 3 หลายเดือนก่อน +5

    Jai sri ram 🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉

  • @plyugandhar
    @plyugandhar 3 หลายเดือนก่อน +4

    మోక్షము అనే విషయాన్ని ప్రస్తావించడం ద్వారా వారి ప్రశ్నలకు జవాబు చెప్పగలము

  • @ramalimmala6911
    @ramalimmala6911 3 หลายเดือนก่อน +5

    Gopi sir meeru super super super 🙏🙏🙏🙏🙏

  • @ramarao2934
    @ramarao2934 3 หลายเดือนก่อน +6

    ఈ జాన్ బాబు ఒక తేనె పూసిన కత్తి. "నా మత విశ్వాసం ప్రకారం ఇతర దేవీ దేవతల ప్రసాదం తినను" అనడం మొదటి దాడి. "నా బైబిల్ ప్రకారం ఇతర దేవీ దేవతలు సైతానులు" అనడం రెండవ దాడి. "సువార్త ప్రకటించి ఇతర మతస్తులందరిని క్రైస్తవులుగా మార్చమని నాకు బైబిల్ చెప్పింది" అనడం మూడవ దాడి. "పరమత సహనం" అన్న మాటకు తావే లేని మతం క్రైస్తవం.

    • @bujjimanager
      @bujjimanager 3 หลายเดือนก่อน

      అందుకే వీడు జాంబీ లాంటి వాడు

  • @pbk9992
    @pbk9992 3 หลายเดือนก่อน +6

    రక్షణ సువార్త... ఏసు సొంత డబ్బా...

  • @bhumannabhumannapbhu2561
    @bhumannabhumannapbhu2561 3 หลายเดือนก่อน +3

    🚩 జై శ్రీరామ్ గోపి గారు🙏