తెలియని విషయాలు శ్రీ చాగంటి ద్వారా తెలుసుకుంటున్నాం. ఆయన పాదాభివందనాలకు నమస్కారం చేస్తూ మనకు ఈ జన్మ సరిపోదు తెలియని విషయాలు తెలుసుకోవడానికి N.v.Hari Prasad,v.puram.,hyd
అక్కడ - ఇక్కడ స్వర్గం - నరకం పాపము పుణ్యము కర్మ,అకర్మ - సత్కర్మాచరణ,సంసార తత్వం, భక్తితత్త్వం. " వెనకేదో ముందరేదో వెర్రి నేను నా మనసు మరులుదేర మందేదొకొ ! " అన్నమయ్య ప్రశ్న.. దానికి తత్వవేత్తగా,భగవంతుని ప్రియభక్తునిగా ఆయన సమాధానము... జీవితము క్షణభంగురము.కర్మాను గుణముగా రానున్న జన్మ ఎట్టిదో ఎవరికి తెలియును ? "తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బ్రతుకు ఘనునికి ".. చేసిన పాపములకు ఫలమనుభవించక తప్పదు. అసలు పాపముల జోలికి పోకుండుటయే ముముక్షువుల కర్తవ్యమని పద కవితా పితామహుని ప్రబోధ సారాంశము... తమ తప్పులను తాము పరిశీలించు కోవడం, తమ జనన మరణాది దురవస్థలకు తామే నవ్వుకోవడం,అరిషడ్వర్గాలు లోనై కోపించడం..అంతరాత్మ ప్రబోధానుసారం,హరిని ఎరుగుట.ఆశలు వీడుట. అనునవి ఆచరణీయమైన ధర్మాలు. అన్నమయ్య పదాలు - అరి షడ్వర్గాలకు చెందినవి. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యము కాల్చివేయుదురిక్కడ - ఎవరుచేసిన వారి కర్మము లనుభవించేదక్కడ ! తల్లిదండ్రులు, అన్నదమ్ములు అక్కచెల్లెండ్రిక్కడ వెళ్ళిపోయేటప్పుడెవ్వరు రారు మనతోడక్కడ రంకుబొంకులు ఆడి దుష్టులు రాలి పోవుదు రిక్కడ ! ఎవరు చేసిన కర్మములు వారనుభవించేదక్కడ. ఇది మామూలుగా కర్మతత్వానికి భాష్యం..లోకానుభవంలోని తత్వం.. శ్రీ రాగంలో అన్నమయ్య అరిషడ్వర్గాలను గురించి..మానవ తత్వాన్ని తనకు అన్వయించుకొని ఈ క్రింది కీర్తన అన్నమయ్య చెప్పారు.. "చదివితి తొల్లి కొంత చదివేనింకా కొంత యెదిరి నన్నెరగను యెంతైనానయ్యో || ఒరుల దూషింతుగాని నొకమారైన నా దురిత కర్మములను దూషించను, పరుల నవ్వుదుగానిపలుయోని కూటములు నరకపు నా మేను నవ్వుకోను | లోకుల గోపింతుగాని లోని కామాదులనెటి కాకరి శత్రులమీద గడు గోపించ, ఆకడ బుద్ధులు చెప్పే అన్యుల బోధింతు గాని తేకువ నాలోని హరిని దెలుసు కోలేను | ఇతరుల దుర్గుణములు యెంచి యెంచి రోతుగాని మతిలో నా యాసలు మానలేను, గతిగా శ్రీ వేంకటేశు గని బ్రతికితిగాని తతి నిన్నాళ్ళదాకా దలపోయలేను || సహజ మానవ స్వభావానికి తాను అతీతుడను కాను అని..ఏమైనా భగవంతుని కృపతో సాధ్యమైనంతవరకు దుష్కర్మల జోలికి పోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తానని అన్నమయ్య పదం యొక్క ధర్మపథం పరమార్థ మిది. వేరొక కీర్తనలో అన్నమయ్య అసలు మానవుని సహజ నైజాన్ని చక్కగా చెప్పి తాను దైవాంశ సంభూతుడైన మానవుని గా మనకగపడినాడు.. "తనకే సంతసమైతే తన భాగ్యము వొగడు తనకు జింతపుట్టితే దైవముదూరు మనుజుని గుణమెల్లా మాపుదాక నిట్లానే ఘనదైవ మెందున్నాడో కరుణ జూడడుగా"... "శ్రీ వేంకటేశ్వరుని తేరు తీసేటి మనుజులెల్లాను సేవగా తామే తీసితి మందురు ఆవల నాతడే తమ అంతరాత్మయై యుండి కావించుట యెరుగరు తమ గర్వము లే గాని".. మానవుని నైజాం, అజ్జానం, బుద్ది హీనతకు మందు భగవంతుని నామస్మరణ.సత్కార్మాచరణ గా అన్నమయ్య... "అన్నిటికి నిది పరమౌషథము వెన్నుని నామమే విమలౌషధము"..గా.. "భావములోన బాహ్యము నందును గోవింద గోవింద యని కొలువవో మనసా"..అనేవి ఆన్నమయ్య పదాల సారం... నమో వేంకటేశాయ ! "అంతటా శ్రీ హరినే గాని ఎందునూ గాన నన్ను కొంత నన్ను నాకు తెలుపరో గురువులాల"..అని అన్నమయ్య తన పదునారవ యేటనే "శఠకోపయతి" గురువులయొద్ద జ్ఞాన యజ్ఞం గా విద్యనభ్యసించారు.. "ఎందరు బ్రహ్మలో నన్ను యిట పుట్టించిన వారు ఎందరు యములో నన్ను హరియించినవారు ఇందుకు నందుకేగాని ఎందునూ నేజేసినట్టి పాపము నందివహించి నన్నుగాచినట్టివారులేరు...". అని ఆన్నమయ్య పరమ గురువు,మరియు, భగవంతుడైన శ్రీ వేంకటేశ్వరుని వేడుకోవడం ఈ రోజు కొసమెరుపు.. నమో భగవతే వాసుదేవాయ. జయ మంగళము నీకు శ్రీ కృష్ణ పరబ్రహ్మ మా !!❤❤❤
మీరేమో ఆ గుడి చూడండి ఈ గుడి చూడండి అని చెబుతారు. అక్కడికెళితే అంతా దోపిడి. జన్మలో తిరుపతి రాగూడదనిపిస్తుంది. ఆరేట్లేమిటి. ఆటిక్కట్లేమిటి. సామాన్య జనులకు అందుబాటులో లేని పరిస్తితి. మీరు ఏనాడైనా ప్రజల పక్షాన టిక్కట్లరేట్లు ప్రజలకు అందుబాటులో ఉండునట్లు రేట్లుతగ్గించమని టిటిడి కి ప్రజల తరుపున విజ్ఞప్తి చేయవచ్చుగా
మన ట్రావెల్స్ ఖర్చులు తప్ప ఒక రూపాయ ఖర్చు అవ్వదు. మార్నింగ్ టిఫిన్, భోజనాలు శ్రీ వెంగమాంబ భోజన సాల లో ఫ్రీ గా పెడుతున్నారు. దర్శనం టైమ్ లో పిల్లలు కి పాలు పెద్దలుకి లైన్ లో ఉండేవారికి కిచిడి పెడతారు ఇంకోమి ఖర్చు చెప్పు అండి. తిరుపతి వెళ్ళాలి అని మనం అనుకుంటే సరిపోదు, ఆ స్వామి వారి అనుగ్రహం ఉంటేనే తిరుపతి వెళ్ళగలరు. 🙏
తిరుమల లో రూం ఒక్క రోజుకి మాత్రమే ఇస్తారు, అందులో స్వామి దర్శనానికి అయిపోతుంది, అంత డబ్బు kharchupettukuni వెళ్లి అన్ని చూడాలి అని మాకు ఉంటుంది కానీ, అర్జెంటుగా రూం ఖాళీ చేసెయ్యమని అంటారు😢
@@RajCreativeWorks is it true?? We were asked to vacate after 24 hrs and again go to CRO office to book again if we want to extend!! Twice it happened to us
ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవింద...... మహాత్ములకు, మహా పురుషులకు శిరసవహించి పాదాభివందనలు తెలియజేస్తున్నాను💐💐💐💐💐💐🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏
😮
😢😢😢😮😮🎉😮🎉😢🎉😢😢😢😢🎉🎉😮😢😮😮😮😮😮😮😮😮
❤😂
బ్రహ్మశ్రీ వాచస్పతి శ్రీ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గురువుగారికి పాదాభివందనం... పరమ భాగవతులు మీరు మీ ప్రవచనం వినే మా జీవనమే ధన్యం.
తెలియని విషయాన్ని తెలియజేసిన పెద్దలు గురువులు కాకినాడ శ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు పాదాభివందనాలు
ఏడు కొండల వాడా వెంకటరమణ గోవిందా గోవిందా గోవింద
Enta chalaga undi meru Venkateshwara swamy gari gurinchi ..sriman narayana 🙏🌼
చాలా తెలియని విషయాలు చెప్పేరు గురువుగారు.నమస్కారములు.
తెలియని విషయాలు శ్రీ చాగంటి ద్వారా తెలుసుకుంటున్నాం. ఆయన పాదాభివందనాలకు నమస్కారం చేస్తూ మనకు ఈ జన్మ సరిపోదు తెలియని విషయాలు తెలుసుకోవడానికి
N.v.Hari Prasad,v.puram.,hyd
అనంతాళ్వార్ గారికి తరిగొండ వెంగమాంబ అమ్మగారికి నమో వెంకటేశాయ నమః వెంకటేశాయ పాయం శ్రీనివాసాయ రక్షమా
I try by is. Rt hu mi ft hu Hz mn
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
మరో అన్నపూర్ణ..ఈ వెంగమాంబ తల్లి.❤❤❤
తిరుమల నంబి వారి విషయం మీరు చెప్పే వరకు మాకు ఎవరికి తెలియదు. ఇం త చక్క ని తెలియని విషయం తెలియజేసి నందుకు గురువు గారి కి శతద నమస్కారము లు.🙏🙏🙏
ఓం నమో వెంకటేశాయ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏namo Narayana 🙏
గురువు గారి కి శతకోటి నమస్కారాలు ఓంశ్రీమాత్రేనమః ఓంనమోనారాయణాయ
🎉❤🎉❤🎉om namo Sree Venkateswaraya namaha ❤🎉❤🎉❤🎉❤.
Om namo Vankateshah 🙏🙏🙏
Om namo venkateshaya govinda govinda govinda govinda govinda govinda
Radha Krishna 🙏🥰🙂
ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవిందా
Ela cheppanu Sree Venkatesaaa Govinadaa Goovinda🙏
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందా🙏🙏🙏🙏
Guruvugariki padhabhi vandhnalu 💐💐🙏🙏
ఏడుకొండల వాడా వేంకటేశాయ నమః
🙏🏻🌹ఓం నమో వెంకటేశాయ🌹🙏🏻
Namo Namah 🙏🙏
తిరుమల నంబీ గుడి నేను చూసాను
Venkata Ramana Govinda Govinda
RAM RAM,
❤ BARRANIEE VASTU REMEDE..
Nenu Chala Chakkaga Baguga Arogyamuga Anandamuga Unnanu Andhuku Universe ku Thank's •Mee Bhaaraneeswar Reddy•Budhuru
Jaya govindha 🙏
Yedu kondala vaada oo venkataramana Govinda Govinda Govinda 🙏🙏🙏💐💐💐
Om Gam Ganapathye Namo Namah 🙏🙏
Govinda Govinda Govinda namaste 🙏 🎉🎉
Govinda Govinda 🙏
ఏడు కొండల వాడా గోవిందా వేంకట రమణా గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏
Zedd moon moon
గోవిందా గోవిందా
jai tirupati bala ji ki jai ho❤❤❤❤❤❤❤❤❤❤❤
RAM RAM,
❤ Omsairam Srisairam Shiridisaiba, Naaku Universe Antha Manche Chesindhi Maa Babu Chandraharshavardhan Reddy• Budhuru BCR Ki
Chala Anukulamaina Gunavanthuralaina Ammai Sambandham Vachindhi Universe ku Thank's ••▪︎
Govinda, Govinda, Govinda
Govinda govinda
Govinda Govinda Govinda Govinda
తిరుమలనంబి ఆలయం
వెంగమాంబ సమాధి
అనంతల్వార్ గునపం
అనంతల్వర్ వనం, (సమాధి )
🎉
అక్కడ - ఇక్కడ
స్వర్గం - నరకం
పాపము పుణ్యము
కర్మ,అకర్మ - సత్కర్మాచరణ,సంసార తత్వం, భక్తితత్త్వం.
" వెనకేదో ముందరేదో వెర్రి నేను నా
మనసు మరులుదేర మందేదొకొ ! " అన్నమయ్య ప్రశ్న.. దానికి తత్వవేత్తగా,భగవంతుని ప్రియభక్తునిగా ఆయన సమాధానము...
జీవితము క్షణభంగురము.కర్మాను గుణముగా
రానున్న జన్మ ఎట్టిదో ఎవరికి తెలియును ?
"తెలిసితే మోక్షము తెలియకున్న బంధము
కలవంటిది బ్రతుకు ఘనునికి "..
చేసిన పాపములకు ఫలమనుభవించక తప్పదు. అసలు పాపముల జోలికి పోకుండుటయే ముముక్షువుల కర్తవ్యమని పద కవితా పితామహుని ప్రబోధ సారాంశము...
తమ తప్పులను తాము పరిశీలించు కోవడం, తమ జనన మరణాది దురవస్థలకు తామే నవ్వుకోవడం,అరిషడ్వర్గాలు లోనై కోపించడం..అంతరాత్మ ప్రబోధానుసారం,హరిని ఎరుగుట.ఆశలు వీడుట. అనునవి ఆచరణీయమైన ధర్మాలు.
అన్నమయ్య పదాలు - అరి షడ్వర్గాలకు చెందినవి.
కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యము
కాల్చివేయుదురిక్కడ - ఎవరుచేసిన వారి
కర్మము లనుభవించేదక్కడ !
తల్లిదండ్రులు, అన్నదమ్ములు అక్కచెల్లెండ్రిక్కడ
వెళ్ళిపోయేటప్పుడెవ్వరు రారు మనతోడక్కడ
రంకుబొంకులు ఆడి దుష్టులు రాలి పోవుదు రిక్కడ !
ఎవరు చేసిన కర్మములు వారనుభవించేదక్కడ.
ఇది మామూలుగా కర్మతత్వానికి భాష్యం..లోకానుభవంలోని తత్వం..
శ్రీ రాగంలో అన్నమయ్య అరిషడ్వర్గాలను గురించి..మానవ తత్వాన్ని తనకు అన్వయించుకొని
ఈ క్రింది కీర్తన అన్నమయ్య చెప్పారు..
"చదివితి తొల్లి కొంత చదివేనింకా కొంత
యెదిరి నన్నెరగను యెంతైనానయ్యో ||
ఒరుల దూషింతుగాని నొకమారైన నా
దురిత కర్మములను దూషించను,
పరుల నవ్వుదుగానిపలుయోని కూటములు
నరకపు నా మేను నవ్వుకోను |
లోకుల గోపింతుగాని లోని కామాదులనెటి
కాకరి శత్రులమీద గడు గోపించ,
ఆకడ బుద్ధులు చెప్పే అన్యుల బోధింతు గాని
తేకువ నాలోని హరిని దెలుసు కోలేను |
ఇతరుల దుర్గుణములు యెంచి యెంచి రోతుగాని
మతిలో నా యాసలు మానలేను,
గతిగా శ్రీ వేంకటేశు గని బ్రతికితిగాని
తతి నిన్నాళ్ళదాకా దలపోయలేను ||
సహజ మానవ స్వభావానికి తాను అతీతుడను కాను అని..ఏమైనా భగవంతుని కృపతో సాధ్యమైనంతవరకు దుష్కర్మల జోలికి పోకుండా ఉండేందుకు
ప్రయత్నిస్తానని అన్నమయ్య పదం యొక్క ధర్మపథం పరమార్థ మిది.
వేరొక కీర్తనలో అన్నమయ్య అసలు మానవుని సహజ నైజాన్ని చక్కగా చెప్పి తాను దైవాంశ సంభూతుడైన మానవుని గా మనకగపడినాడు..
"తనకే సంతసమైతే తన భాగ్యము వొగడు
తనకు జింతపుట్టితే దైవముదూరు
మనుజుని గుణమెల్లా మాపుదాక నిట్లానే
ఘనదైవ మెందున్నాడో కరుణ జూడడుగా"...
"శ్రీ వేంకటేశ్వరుని తేరు తీసేటి మనుజులెల్లాను
సేవగా తామే తీసితి మందురు
ఆవల నాతడే తమ అంతరాత్మయై యుండి కావించుట యెరుగరు తమ గర్వము లే గాని"..
మానవుని నైజాం, అజ్జానం, బుద్ది హీనతకు మందు భగవంతుని నామస్మరణ.సత్కార్మాచరణ గా అన్నమయ్య...
"అన్నిటికి నిది పరమౌషథము
వెన్నుని నామమే విమలౌషధము"..గా..
"భావములోన బాహ్యము నందును
గోవింద గోవింద యని కొలువవో మనసా"..అనేవి ఆన్నమయ్య పదాల సారం...
నమో వేంకటేశాయ !
"అంతటా శ్రీ హరినే గాని ఎందునూ గాన నన్ను
కొంత నన్ను నాకు తెలుపరో గురువులాల"..అని అన్నమయ్య తన పదునారవ యేటనే "శఠకోపయతి" గురువులయొద్ద జ్ఞాన యజ్ఞం గా విద్యనభ్యసించారు..
"ఎందరు బ్రహ్మలో నన్ను యిట పుట్టించిన వారు
ఎందరు యములో నన్ను హరియించినవారు
ఇందుకు నందుకేగాని ఎందునూ నేజేసినట్టి పాపము
నందివహించి నన్నుగాచినట్టివారులేరు...". అని ఆన్నమయ్య
పరమ గురువు,మరియు, భగవంతుడైన శ్రీ వేంకటేశ్వరుని వేడుకోవడం ఈ రోజు కొసమెరుపు..
నమో భగవతే వాసుదేవాయ.
జయ మంగళము నీకు శ్రీ కృష్ణ పరబ్రహ్మ మా !!❤❤❤
గోవింద.గోవింద
Ananthalvar తరికొండవెంగమంబ thirumala Bambi స్వామి వారికి మా విన్నపం BSV ki campus placement ప్రసాదించు ప్రార్ట్న ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ నమః 😊
ఏడుకొండల వాడా వెంకటరమణ గోవింద గోవిందా
Rooms rendu rojulu ivvali enkadi nundivelli onkarojulo thirigi vancheyadam ante chala badhaga untundi
Adjust avvali gani.. 5 days aina undochu
Om,namo,vemkatesaya,namha❤, govimdha, govimdha ❤,n,t,r,k,d,t,u,r,a,p❤
🙏🙏🙏🌺🌼🌺🌼🌺🌼
గోవిందా గోవిందా గోవిందా
🙏🙏
🙏🙏🙏🙏🙏
7:28 🙏
మీరేమో ఆ గుడి చూడండి ఈ గుడి చూడండి అని చెబుతారు. అక్కడికెళితే అంతా దోపిడి. జన్మలో తిరుపతి రాగూడదనిపిస్తుంది. ఆరేట్లేమిటి. ఆటిక్కట్లేమిటి. సామాన్య జనులకు అందుబాటులో లేని పరిస్తితి. మీరు ఏనాడైనా ప్రజల పక్షాన టిక్కట్లరేట్లు ప్రజలకు అందుబాటులో ఉండునట్లు రేట్లుతగ్గించమని టిటిడి కి ప్రజల తరుపున విజ్ఞప్తి చేయవచ్చుగా
అంతే కాదండీ, ప్రతి గుడి లో చెయ్యి చాచడమే !! డబ్బులు ఇస్తేనే తీర్థం, శఠగోపం, లేకపోతే లేదు 🙏🙏 ఏ వూరిలో గుడి అయినా అంతే !!
తిరుపతి లో ఏఏ ఖర్చు లేకుండా స్వామి ని చూసి రావచ్చు. ట్రావెల్స్ ఖర్చు తప్ప. ఖర్చు అంతా మన లగ్జరీ కోసం అంతే
మన ట్రావెల్స్ ఖర్చులు తప్ప ఒక రూపాయ ఖర్చు అవ్వదు. మార్నింగ్ టిఫిన్, భోజనాలు శ్రీ వెంగమాంబ భోజన సాల లో ఫ్రీ గా పెడుతున్నారు. దర్శనం టైమ్ లో పిల్లలు కి పాలు పెద్దలుకి లైన్ లో ఉండేవారికి కిచిడి పెడతారు ఇంకోమి ఖర్చు చెప్పు అండి. తిరుపతి వెళ్ళాలి అని మనం అనుకుంటే సరిపోదు, ఆ స్వామి వారి అనుగ్రహం ఉంటేనే తిరుపతి వెళ్ళగలరు. 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏 srinivas Govinda
Om.sri.hare.om.
Om.sriee.venkateswra.swamy.laxmidevi.mathaya.namo.namah
Gurovugaru meeru swamigurinchi chebutuvute na vollu pulakarinchipoeindi
Chaganti koteshwar Ghar ik pathabi vathanallu
నీ అంత తెలివి తక్కువ మనిషి ఎవరు ఉండరు .
Memu vellam memu anaadhula m swamy vahi vellithutadu matho matladi veluthuntadu
తిరుమల లో రూం ఒక్క రోజుకి మాత్రమే ఇస్తారు, అందులో స్వామి దర్శనానికి అయిపోతుంది, అంత డబ్బు kharchupettukuni వెళ్లి అన్ని చూడాలి అని మాకు ఉంటుంది కానీ, అర్జెంటుగా రూం ఖాళీ చేసెయ్యమని అంటారు😢
3 days istharu valid darshan ticket vunte..
No one will force you to vacate till 48hrs
@@RajCreativeWorks is it true?? We were asked to vacate after 24 hrs and again go to CRO office to book again if we want to extend!! Twice it happened to us
@@sailajacvs7991 They might asked you to renew
గొవింద గోవింద
We want justice
Tari honda ve
Om namovenkateshaya 🙏
Govinda Govinda 🙏🙏
RAM RAM,
❤ Omsairam Srisairam Shiridisaiba, Naaku Universe Antha Manche Chesindhi Maa Babu Chandraharshavardhan Reddy•Budhuru [BCR] Ki
Chala Anukulamaina Gunavanthuralaina Ammai Sambandham Vachindhi Universe ku Thank's •▪︎
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Govinda govinda
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏