హనుమా నినొక్కసారి చూడాలయ్యా. శివరంజని రాగం అరుదైన పాట. లిరిక్స్ ఉన్నవి
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- హనుమా నినొక్కసారి చూడాలయా
శివరంజని రాగం. ఆది తాళం
గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి. కడప
పల్లవి
హనుమా నినొక్కసారి చూడాలయ్యా
నా గుండెచాటు బాధనీకు చెప్పాలయ్యా
"అమ్మా నాన్న అన్నీ నీవే నయ్యా"2" హనుమయ్యా నినొక్క సారి చూడలయ్యా
"హనుమా నినొక్క"
చరణం 1
నిన్ను చూపి మాఅమ్మ భజన చేయమంటోంది
నీసేనకు మాఅమ్మ నాకు జన్మ నిచ్చింది
కష్టాలను తీర్చుతానని కథలెన్నో చెప్పింది
కన్నీలను తుడుస్తవని కంటిచూపు నిచ్చింది
మమ్ము విడిచి నీవిక్కడ మరుగైతే ఎట్లయా
మమ్ము మరచి ఈ గండిలో శిలవైతే తప్పయా
"హనుమా నినొక్క"
చరణం 2
దీనులంత నీకోసం ధ్యానిస్తూ ఉన్నారూ
జగమంతా నీకోసం జపియిస్తూ ఉన్నారు
బాధలను తీర్చేటి బంధువు నీవన్నారు.
భక్తులను బ్రోచేటి దైవం నీవన్నారు
మమ్ము విడిచి నీవిక్కడ మరుగైతే ఎట్లయా
మమ్ము మరచి ఈ గండిలో శిలవైతే తప్పయా
"హనుమా నినొక్క"
జైవీరాంజనేయ 🙏🙏🙏💐💐💐
హనుమయ్య ను మనం నమ్మి స్వామిపై భారం ఉంచితే అమ్మానాన్న అన్నీ తానై వెన్నంటే ఉండి ముందుగా నడిపిస్తాడు మీరు ఆలపించిన ఈ పాట చాల కొత్తగా స్వరపరిచారు విన్న మా జన్మ సఫలీకృతమైంది ఇలాంటి కొత్త పాటలు ఇంకా మరెన్నో స్వరపరిచి మీ గాత్రమున జాలువారాలని ఆశిస్తున్నాము
Roju vinta super
ఈపాటను ప్రతిరోజుకి ఒక్కసారిఅయిన వింటే మీకు మంచిజరుగుతుందనినేనునమ్ముచున్నాను జైవీరహనుమాన్ 🎉🎉🎉🙏🙏🙏💐💐💐
Sir ఈ పాట చాలా అద్భుతం. మీరు నిజంగా మీరు యుగపురుషుడు, కారణజన్ములు Sir🙏🙏🙏🙏🙏
అందరికి మంగళవారం శుభోదయ శుభాకాంక్షలు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేయండి. లైక్ చేయండి. కామెంట్ చేయండి 🙏
సౌండ్ క్లారిటీగా లైదు
లిరిక్స్ pamputharaa
Suppr anna
SUPER🙏🙏🙏👌👏👏👏
Bagundi 🙏🙏
Super swamy
🙏🏼🙏🏼జై హనుమాన్ 🚩🚩🚩
Super anna
So buteful
🙏🙏🙏💐💐💐jaisriraam
శ్రీ ఆంజనేయుడు చిరకాలజీవి చిరంజీవి కనుక మనము హనుమా అని బాధతో పిలిస్తే మన బాధలను తొలగిపోవడం మరియు ఆ ఆపద నుండి తొలగిస్తాడు 🚩🚩జైశ్రీరామ్ ఓం వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః🚩👋👋👋👋👋
అద్భుతమైన గాత్రం అన్నా 👏👏ఎన్నో భక్తి కీర్తనలు పాడి post చేస్తున్నందుకు ధన్యవాదములు 🙏 దీనివల్ల అందరికీ ముఖ్యంగా పాటలు నేర్చుకునే వారికి చాలా ఉపయోగపడుతున్నాయి. ఆ దేవదేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏జైశ్రీరామ్ 🙏
Avnu anna patalu nerchukovalani naku chana undi ilanti patalu inka ravali manaku
Super song anna
సూపర్
Nice song👌👌
Super sir
Super
K.N..SRINEVASA.KAVERAPALLI.GOOD
Jai sriraam jai hanumaan🙏🙏🙏
Pata supar
Hanuman,,Swamy,,pata,Chala,baga,padaru,,kaani,,thalala,sabdamto,,vinipinchuta,,Ledu,,thank,,s
Jihanuman
Jai sriram 🙏🙏🙏
👌👌👌👌 జై శ్రీరామ్
Jai sri ram🙏🙏🙏🙏
సాయి బాబా సాంగ్స్ కూడా చేయండి గురువుగారు 🙏🙏🙏
Good song
హనుమ నిను ఒక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు భాద నీకు చెప్పాలయ్య అన్న మంచి పాట చాలా అర్థము గల భక్తి పాట ఇలాంటి పాట వినిపించిన నీకు ఒక్కసారి వందనం అన్న🙏🙏🙏🙏🙏👋👋👋👋👋🌷🌷🌷🌷🌷
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏pavanasuta hanumanki jai 🙏
🙏🙏🙏🙏
🙏
👌👌👌🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Ee pata rasukodaniki teliyajeyandi
లిరిక్స్ పంపండి
lyricspettandi
Sir song lirycs pettandi
Yana,,kinda,needs,thalm,veyadamu,,bagaledu,,
Super