పోలవరంపై చేతులెత్తేసిన చంద్రబాబు!
ฝัง
- เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
- #aptoday007#telangana politics#politics#political news#ap political news#political #aptoday#cmjagan#jagan#updates#appolitics#national politics#uk politics#us politics#ts politics#party politics#power politics#bjp cow politics#family politics#political heat in kodada politics#sky news politics#gujarat politics#kcr in ap politics#j#ap#pavankalyan#janasena#tdp#ysrcp
పోలవరం ప్రాజెక్టు estimation
2005 8000 కోట్లు
2013 16000 కోట్లు
2015 50,000 కోట్లు
Spill way పూర్తి కాకుండా, కన్నాలతో Rubbere Dams కట్టి, Diafram wall కట్టడం తో వరదలకు దెబ్బ తింది.
ఇప్పుడు ఈ Diafram wall పనికి రాక పోవచ్చును
కొత్తగా మళ్లీ కట్టి నీరు ఇవ్వాలి అంటే ముందుగా ముంపు గ్రామాల వారికి Rehabilitation చెయ్యాలి.
ఇందుకు 30,000 కోట్లు కావాలి.
TDP AND BJP ARE PLAYING GAMES. IT IS HONBLE MODIJI WHO ALLEGED IN 2019 ELECTIONS THAT POLAVARAM IS LIKE AN ATM FOR BABU.
Jai jagan anna
అయ్యా ఏపీ స్టేట్ ప్రజలకు ఒక మనవి చేస్తున్నాను.పోలవరం ప్రాజెక్టును ఎవరు నిర్మించాలి? యూటర్న్ బాబు ఎందుకు తీసుకొన్నాడు? 5 ఏళ్ళు ఏమీ చేశాడు? ఇప్పుడు పూర్తి చేస్తాను అనటం లేదు.శ్వేత పత్రం ఎవరు ఇవ్వాలి రాజా? నువ్వేమైనా పోజెక్ట్ పనిలో నిపుణుడివా? ఆ పత్రం ఏదో అది పోలవరం ప్రాజెక్టు అధారిటీ చేత ఇప్పిస్తే నమ్ముతారు.నువ్వు శ్వేత పత్రం ఇవ్వటం ఎందయ్య సామీ.జగన్ వ్యక్తిత్వ హననమే అతని అజెండా.పరిపాలన లేదు .కేవలం విద్వంసం , కుట్ర, కుల్లు,అసూయ, ద్వేషం తో రగిలి పోతున్నాడు.అయ్యా తమరు నిండు నూరేళ్ళు బతుకుతూ వెయ్యా అబద్దాలతో,లక్స్ ల కోట్లతో మనోళ్ళకి అందరికీ పందేరం చేస్తూ ఉండాలని ఏపీ స్టేట్ ప్రజలు కోరుకుంటున్నారు
You stress more on diaphragm wall which was constructed during CBN tenure.
Chandhranna cheyaledu
అసలు పోలవరం ప్రాజెక్టు అథారిటీ కానీ...బిజెపి కానీ ఎందుకు నిజాలు ప్రజలకు వివరించరు..? వాళ్ళకు బాధ్యత లేదా .? ఈవిషయం మీద విడియో చేయండీ మాష్టారు...
Bolligadu nijalu chepthe thala pagili chasthadu