EVM Verification Process Stopped In Ongole, Balineni Srinivasa Reddy Walk Out | EVM Tampering Case

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • EVM Verification Process Stopped In Ongole, Balineni Srinivasa Reddy Walk Out | EVM Tampering Case ‪@SakshiTV‬
    #EVMVerification #Ongole #BalineniSrinivasaReddy #EVMTampering #SakshiTV
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

ความคิดเห็น • 211

  • @samsungreddy629
    @samsungreddy629 24 วันที่ผ่านมา +236

    బాలినేని గారు మీరు ఎక్కడ కూడా తగ్గొద్దు కచ్చితంగా మీరు నెగ్గుతారు మీరే కాదు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు మొత్తం నెగ్గుతారు అది మీ తోటే ముహూర్తం నీతి నిజాయితీగా వాళ్ళ మరల కౌంటింగ్ చేస్తే ఇటువంటి చీటింగ్ లేకుండా చేస్తే కచ్చితంగా మీరు నెగ్గుతారు టైప్ చేయండి ధైర్యంగా ఉండండి జై బాలినేని జై జగనన్న

    • @suneeltruth
      @suneeltruth 24 วันที่ผ่านมา +13

      @@samsungreddy629 po diary చాలా ముఖ్యం సోదరా... అందులో ఓట్లు వేసిన ఓటరు సంతకం ఉంటుంది...vv pat లో అన్ని మాత్రమే ఉండాలి స్లిప్ లు..evm లో ఎక్కువ ఉంటే టాంపరింగ్ జరిగినట్లు తెలుస్తోంది

    • @surabhigopi7333
      @surabhigopi7333 24 วันที่ผ่านมา +3

      Miiru correct ga chepparu

    • @gopikrishna2815
      @gopikrishna2815 24 วันที่ผ่านมา

      420 బాలినేని శ్రీనివాస్ రెడ్డి oka kojanakoduku

    • @user-wy3uj4sg7d
      @user-wy3uj4sg7d 23 วันที่ผ่านมา

      enta mabbulo vunaru ra ycp kukkalara, prajalu chittuga vodinchina sigulekunda sakulu vetukutarrra dadamma lara

    • @user-mp9we7mz5h
      @user-mp9we7mz5h 23 วันที่ผ่านมา

      EC కి గత కొంతకాలం గా ఉచ్చ పోసిన వెంటనే మళ్లీ మళ్లీ వస్తుంది చమటలు పడుతున్నాయి.
      దొంగ దొరికాడు ఆ గజ దొంగ takku tamare దొంగ సీబీన్.

  • @1977satishjyothi
    @1977satishjyothi 24 วันที่ผ่านมา +120

    మాక్ పోలింగ్ అవసరం లేకుండా కౌంటింగ్ చేయాలి జూన్ నాలుగు ఏదైతే లెక్క పెట్టారు ఆ మిషన్లు మరియు వివి పాడ్ రెండిటికి మ్యాచ్ చేసి చూడాలి అలాగైతేనే కరెక్ట్ గా తెలుస్తుంది అప్పుడు ఈవీఎం మిషన్ తాలూకా రహస్యం బయట పడతాది

    • @krishnaraotvs6334
      @krishnaraotvs6334 24 วันที่ผ่านมา +3

      assalu, evm lu, mari nayaamo kuda chudali, attendance in web casting also, checked for synching result. officers i Think misleading

    • @sridharraocanchi4071
      @sridharraocanchi4071 23 วันที่ผ่านมา +4

      Correct ga chepparu sir 👍

  • @innabasanireddy5478
    @innabasanireddy5478 24 วันที่ผ่านมา +73

    VVPATS లెక్కించాలి. ప్రజల అనుమానాలు నివృత్తి చేయాలి. ఎలక్షన్ కమిషన్ సుప్రీం కోర్ట్ ఆదేశాలు అనుసరించాలి.

    • @asiansports4022
      @asiansports4022 23 วันที่ผ่านมา

      కోర్టు ఆదేశాలు మోళీ, బొల్లి గాళ్లకు ఈకతో సమానం

  • @samsungreddy629
    @samsungreddy629 24 วันที่ผ่านมา +82

    ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ ని అరెస్ట్ చేయండి ఇదంతా వాడి చేతిలోనే ఉంది వాడితో కుమ్మక్కయ్యారు ఈ కూటమి ఎంత సో ఏదైనా తారుమారు చేస్తారు వాళ్ళు వెన్నుపోటు దారులు దొంగ నా కొడుకులు దొంగతనం చేసి గెలిచారు సో కచ్చితంగా చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే వాళ్లకు తెలిసిపోయింది ఇది దొంగ పని దొంగతనంగా గెలిచామని వాళ్ళకే తెలుసు అందుగురించి ఇట్లాంటి తతంగమంతా ఆడుతున్నారు సో బాలినేని గారు చాలా జాగ్రత్తగా ఉండండి ఫైట్ చేయండి

    • @sweetytips6236
      @sweetytips6236 24 วันที่ผ่านมา +4

      Ippudu bhayatiki teesina evm missions change chestaru vatini edayina cheyyavachu

    • @sweetytips6236
      @sweetytips6236 24 วันที่ผ่านมา +2

      We night anta kurchoni line chestaru

    • @agraharamkullayappa2744
      @agraharamkullayappa2744 24 วันที่ผ่านมา +1

      Rey errepuku lanjakodaka 2019 lo mee jalaganna evm to gelechaada ra puuka

    • @krishnaraotvs6334
      @krishnaraotvs6334 24 วันที่ผ่านมา +1

      super

    • @1980-OmN
      @1980-OmN 24 วันที่ผ่านมา

      true that sold bastard supported Bolli and Godi

  • @narasimhanamala664
    @narasimhanamala664 24 วันที่ผ่านมา +43

    సార్ మీరు సూపర్

  • @user-py2ei5lv2l
    @user-py2ei5lv2l 24 วันที่ผ่านมา +51

    ఎలక్షన్ అధికారి మోసం బయటపడుతుంది

  • @AmaranathaReddy-mt6kz
    @AmaranathaReddy-mt6kz 24 วันที่ผ่านมา +25

    ఈసి చేస్తున్న ఇలాంటి అతి తెలివితొ పక్కాగా ఈవియంలొ గోల్ మాల్ జరిగిందనేది అందరికీ తెలుస్తుంది అంతె

  • @ravikumar-nq9jw
    @ravikumar-nq9jw 24 วันที่ผ่านมา +32

    మహారాష్ట్ర వేదికగా కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్, ప్రొఫెసర్లు, మేధావులు ఒక బృందంగా ఏర్పడి ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఫోరం ద్వారా 2024 పార్లమెంట్ ఎలక్షన్లలో జరిగిన అవకతవకలపై ఒక నివేదికను జులై 22, 2024న ఎన్నికల కమిషన్ కు సమర్పించడం జరిగింది.
    ఈ నివేదిక ఆధారంగా దేశం మొత్తం మీద వాస్తవ ఓటింగ్ కి కౌంటింగ్ సమయంలో ఉన్న ఓట్లకి మధ్య వ్యత్యాసం దాదాపు 5% ఉందని, అంటే దాదాపు 4 కోట్ల 60 లక్షల ఓట్లని పెంచి చూపటం జరిగింది. పోలయిన ఓట్ల శాతాన్ని పెంచి చూపించారు అనడంలో సందేహం లేదు ఎందుకంటే మొత్తం పోలైన ఓట్ల శాతాన్ని ఎలక్షన్ కమిషన్ చెప్పడంలో జరిగిన ఆలస్యమే దీనికి నిదర్శనం. దీని వలన #ఎన్డీఏ #అదనంగా 79 #పార్లమెంట్ #స్థానాలను #గెలవగలిగింది. దీని వలన ఒడిస్సాలో 18, మహారాష్ట్రలో 11, వెస్ట్ బెంగాల్ లో 10, ఆంధ్రప్రదేశ్ లో 7, కర్ణాటకలో 6 ఇలా NDA అదనంగా గెలవగలిగింది.
    ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యత్యాసం దేశంలోనే అత్యధికంగా #ఆంధ్రప్రదేశ్ లో 12.52%(49 లక్షల ఓట్లు అదనంగా కలిసాయి), #ఒడిశాలో 12.48% గా ఉంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో ఒక్కో #పార్లమెంట్ స్థానానికి 1,90,000 ఓట్లు, ఒక్కో #అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 25 వేల ఓట్ల గోల్మాల్ జరిగింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలకు ఎంత పెద్ద మొత్తంలో నష్టం జరిగిందో మీరే ఆలోచించుకోండి.
    Note: 147 అసెంబ్లీ స్థానాలున్న #బిజెడి 51 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది, కానీ ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది అంటే ఏమి జరిగి ఉంటదో మీరే అర్థం చేసుకోండి.
    ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభం అవడానికి రెండు రోజులు ముందర కేంద్ర ప్రభుత్వంలో జరిగిన అధికార బదిలీలే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
    Link: votefordemocracy.org.in/ స్వీకరణ

  • @krishnareddy2803
    @krishnareddy2803 24 วันที่ผ่านมา +66

    VV ప్యాట్లలోని స్లిప్పులను లెక్కించడానికి ఎన్నికల కమిషన్ ఎందుకు ఒప్పుకోవడములేదు?
    ఇందులో ఉన్న ఇబ్బందులేమిటి?

    • @vijayalaxmigottam8216
      @vijayalaxmigottam8216 23 วันที่ผ่านมา +3

      Ec ఒప్పుకోలేదంటే అందులో ఏదో మతలబు ఉండి ఉంటది.

  • @mythby
    @mythby 24 วันที่ผ่านมา +43

    యంత్రపరీక్ష చెయ్యాలని సుప్రీంకోర్ట్ చెబితే యాంత్రిక పరీక్ష చెయ్యడం నేరాంగీకారమేనా !? Stand for truth'....staff of Sakshi

  • @padmayeguru9610
    @padmayeguru9610 23 วันที่ผ่านมา +9

    ప్రజలు నిజంగా చాలా బాధపడుతున్నారు మా ఓట్లన్నీ ఏమైపోయాయి దయచేసి స్లిప్పులు మళ్లీ లెక్కించాలి

  • @varaprasadrao3592
    @varaprasadrao3592 24 วันที่ผ่านมา +20

    No mac polling, EVM pads counting should be done and present EC should be removed and new EC should be appointed

  • @BMahadevareddy
    @BMahadevareddy 24 วันที่ผ่านมา +10

    Sir Eppude Ardham Aipoindhi Balineni sir AP Lo Jarigina Avakathavakalu Thelisipoindhi Meedhe Bhoni Sastram Anthata Jaragali MLAS Andhuru Kalasi Poradandi Sir

  • @stephen6019
    @stephen6019 24 วันที่ผ่านมา +18

    Dharmavaram kuda re counting cheyali

  • @suneeltruth
    @suneeltruth 24 วันที่ผ่านมา +10

    మూడు చేయాలి po dairy లో పోల్ ఐన ఓట్లు లిస్ట్...evm లో ఓట్లు టోటల్ నెంబర్...vvpat లో స్లిప్ లు... ఎలక్షన్ ఐపోయిన తర్వాత vvpat link తీసేస్తారు.. కాబట్టి evm లో పెంచినా ..vvpat లో స్లిప్ లు పడవు.. కాబట్టి po డైరీ లో ఉన్న ఓట్లు సంఖ్య ..vvpat సరిపోతాయి పోవాలి..evm లో వేరు గా ఉంటుంది అదే evm tampering

  • @TPNIndia
    @TPNIndia 24 วันที่ผ่านมา +27

    EVM dongalu dorikaru ika thappinchukoleru. God wake up

    • @రెడ్_బుక్_అంటే_మాకు_ఉచ్చ
      @రెడ్_బుక్_అంటే_మాకు_ఉచ్చ 24 วันที่ผ่านมา

      ఏమీ అవ్వదు.. ఈవీఎంలు బాగానే ఉన్నాయి అని రిపోర్ట్ వస్తుంది .. దెబ్బకు బాలినేని గాడికి 8 లక్షలు బొక్క ...వైసీపీ కులగజ్జి కుక్కలు గుద్దా నోరు మూసుకొని దెంగిపోతారు .. సాక్షి ఎర్రి పప్ప అవుతుంది ✌✌✌

  • @user-yx9xj3kj6k
    @user-yx9xj3kj6k 24 วันที่ผ่านมา +14

    Ec pakka mosam

  • @KrishnaBotta-wq6gv
    @KrishnaBotta-wq6gv 24 วันที่ผ่านมา +27

    టిడిపి బండారం బట్టబయలు చేశారు😅😅😅😅😅

  • @bpradeep4841
    @bpradeep4841 24 วันที่ผ่านมา +7

    A.P people not Fools... Should follow Supreme court Orders... We Demand Repolling ..... In Andhra Pradesh. Love 💓💓💓

  • @ziddimundapramod
    @ziddimundapramod 24 วันที่ผ่านมา +17

    వీళ్ళు అధికారుల బాబు బినామీలా?

  • @VenkataRamana-ol9lm
    @VenkataRamana-ol9lm 24 วันที่ผ่านมา +8

    Yes slips kudu counting cheyali

  • @demudusiragam9998
    @demudusiragam9998 24 วันที่ผ่านมา +6

    ఒరే బాబు ఈవీఎంలు వివి ప్యాడ్ ముఖ్యం కాదు మీరు ముందు సరైన బడ లాయర్లు తెచ్చుకోండి లేదా కోట మంత కలిసి మిమ్మల్ని ఎక్కడ మడత పెట్టాలో కుర్చీఎక్కడ మడత పెడతారు సిద్ధార్థ లూ రుద్ర మించిన లాయర్లు పట్టుకోండి ము చెమటలు పట్టించాలి ప్రతి దానికంటూ ఒక చట్టం అంటూ ఉంది స్కిల్ కేస్ కోసం ఆల్రెడీ మంతనాలు జరిగిపోయింది నేను ఎందుకు చెప్తున్నాను అంటే రానున్న దినాల్లో వైయస్సార్ పార్టీ కను మొరిగే అవకాశం ఉంది దయవుంచి డబ్బుంది ఆస్తి ఉంది అన్ని ఉంది బిస్కెట్ వేస్తే కుక్క వచ్చేది కాదు మనల్ని మజ్జిగ చేసుకోవాలి లాయర్లు కోసం మనం కూడా కొన్ని పాయింట్లు తెలుసుకుని మాట్లాడాలి నేను వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమాని

  • @kk.murthygeneous
    @kk.murthygeneous 24 วันที่ผ่านมา +3

    శేషన్ లాంటి ఎన్నికల కమీషనర్ ఉంంటేనే న్యాయం జరుగుతుఃది

  • @aletichandrasekharreddy4086
    @aletichandrasekharreddy4086 24 วันที่ผ่านมา +41

    ఇప్పటికే అన్ని సెట్ చేసి వుంటారు... Vv ప్యాట్ లను కూడా సెట్ చేసి ఉంటారని నా అనుమానం.

    • @naniranga5178
      @naniranga5178 24 วันที่ผ่านมา +1

      Yes it's true. All సెట్ చేసుకున్నకే. Ec ముందుకు వచ్చింది

  • @puvvulaarjunarao5014
    @puvvulaarjunarao5014 23 วันที่ผ่านมา +4

    EVM ల తీరు పై బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ECI ఆఫ్ ఇండియా వారికి రికౌంటింగ్ చేయాలి అని5,6, లక్షలు రూపాయలను కూడా కట్టి 12 EVM ల ను EVPaadlanu లెక్కించాలి అనికోరటం జరిగినది అందులో భాగంగానే ఏరోజు ఎలక్షన్ కమిషన్ వారు మాస్ పోలింగ్ చేస్తాము అని చెప్పటం చాలా దుర్మార్గం ECI ఆఫ్ ఇండియావారు కోర్టు తీర్పులను కూడా పట్టించు కాకుండా తమ తప్పు బయట పడబో తున్నది అని ,EVM,EVPat లను లెక్కించ కుండా తప్పించుకునే మార్గం లో వెళ్ళు తు న్నట్లు వుంది ప్రజలు అంతా గమనిస్తున్నారు. బాలి నేని శ్రీనివాసరెడ్డి గారు కోరిన ప్రకారమే ECI చర్యలు తీసుకుని బాలినేనికి న్యాయం చెయ్యాలి, కోర్ట్స్ కూడా మేము తీర్పు యిచ్చాము మాపని అయిపోయింది అని చేతులుముడిచి కూర్చూటం చాలా. బాధగా ఉంది.

  • @narasimharaolingam5731
    @narasimharaolingam5731 24 วันที่ผ่านมา +13

    E నాటకాలు అన్నీ బాబు మాయ బండారం బయట పడఉద్య్ కదా.

  • @HemAnth-jc8so
    @HemAnth-jc8so 23 วันที่ผ่านมา +2

    Re Counting and Re Verification Chayali

  • @ashokb257
    @ashokb257 24 วันที่ผ่านมา +5

    Mock polling kudaradu. 4th election polling votes, counting votes match chesi verify cheyyali 175 assembly lo kuda verify cheyali

  • @karlapudiprakasrao3431
    @karlapudiprakasrao3431 23 วันที่ผ่านมา +3

    చెత్త అధికారులు. v.v.ప్యాడ్స్.లెక్కించ.టా నికి. ఎన్నికల కమిషన్. కి. యెందుకు భయం పట్టుకుంది.లంచగొండి.అధికారుల. వల్లనే ప్రజాస్వామ్యం. సిగ్గుతోతలవంచుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా. రోడ్ల పైకి. వస్తారు జనం. కోర్టు గైడెన్స్ ని. కుడా.పట్టించుకోని. ఎన్నికల అధికారులు. జగన్. మోహ న్. రెడ్డి దె పైచేయి. గెలుపు.

  • @sdinakar7357
    @sdinakar7357 24 วันที่ผ่านมา +3

    కర్నూల్ జిల్లా ఆదోని లో కూడా రీ కౌంటింగ్ జరగాలి వైస్సార్సీపీ గెలుపు ఖాయం 💪💪💪

  • @Reddy1111
    @Reddy1111 24 วันที่ผ่านมา +6

    Balineni win aete first jail Loki poadi EC ne kabatti anduke EC Bayam mothaniki balineni hero in AP

  • @surabhigopi7333
    @surabhigopi7333 24 วันที่ผ่านมา +3

    Balineni garigi andharu support ga undaali

  • @ramukona5342
    @ramukona5342 24 วันที่ผ่านมา +3

    జై బాలినేని శ్రీనివాసరెడ్డి

  • @GmadhuSudhanrao-bz7sj
    @GmadhuSudhanrao-bz7sj 23 วันที่ผ่านมา +2

    ఎన్నికల కమీశనర్ మాక్ పోలింగ్ కాకుండా రే కొంటింగ్ జరిపించాలిసినది గా కోరుకుంటున్నాను 🇺🇿జై బాలినేని శ్రీనివాస్ అన్న 🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿

  • @chennaiahboom4310
    @chennaiahboom4310 23 วันที่ผ่านมา +2

    Ji bali annaya 🎉🎉🎉🎉🎉

  • @anilkumarjakka180
    @anilkumarjakka180 24 วันที่ผ่านมา +6

    EVM election day 100 votes
    Another EVM 112 votes under EC
    Counting day 112 votes change EVM

  • @user-rd5uj4ss2m
    @user-rd5uj4ss2m 24 วันที่ผ่านมา +10

    చేసిన కుట్రలెక్కడ బయట పడతాయో నని ఒకటే ఒణుకు దడ పట్టుకున్నాయేమో 🤔ఏపీ లోనే కాదూ కేంద్రం లోనూ భారీ కుదుపు వచ్చేయ్యదా 😜బయటపడితే ఏముందీ... కుట్రల కూటమి థడేల్మని కుప్ప కూలి పోతుంది... నారాసుర యెల్లో బిళ్ల రాక్షస చెడ్డీ గ్యాంగ్ దండుపాళ్యం గాళ్ళ నుండి ఏపీ రక్షించబడుతుంది 😜

  • @nagarajupadala9022
    @nagarajupadala9022 24 วันที่ผ่านมา +2

    Veery.goodbali

  • @prasanthkumar9143
    @prasanthkumar9143 23 วันที่ผ่านมา +2

    రాష్ట్రము మొత్తం లెక్కించాలి

  • @prgrao2106
    @prgrao2106 24 วันที่ผ่านมา +7

    Ec grass or food thintunnanadi.

    • @TPNIndia
      @TPNIndia 24 วันที่ผ่านมา

      CBN Modi shit eating

  • @vijayalaxmigottam8216
    @vijayalaxmigottam8216 23 วันที่ผ่านมา +1

    వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ ఇందులో ఆక్టివ్ పాత్ర పోషించాలి.జై జగన్.జై వైఎస్ఆర్సీపీ.

  • @peketimohanrao8754
    @peketimohanrao8754 23 วันที่ผ่านมา +1

    Vv pat లు లెక్కించక పోతే అభ్యర్థికి న్యాయం ఎలా జరిగినట్లు. కోర్ట్ దీన్ని ఏకీభ వించదు. Mock polling elections ముందు చేశారు గదా. మళ్లీ చేయడం లో అర్ధం లేదు. ఈ విధంగా చేస్తున్నారు అంటే definite గా ఫ్రాడ్ జరిగింది

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 24 วันที่ผ่านมา +14

    EVM సూత్ర &పాత్ర దారి మోడీ

    • @samuelsamuel5113
      @samuelsamuel5113 23 วันที่ผ่านมา

      Evm ల తో 15ఇయర్స్.. పాలిస్తా వున్నాడు మోడీ... అంతా మోసం

  • @kirankumar-id8xh
    @kirankumar-id8xh 23 วันที่ผ่านมา +1

    Balineni gari aalochana next level 🎉🎉

  • @bpradeep4841
    @bpradeep4841 23 วันที่ผ่านมา +2

    They made A.P people as Fools

  • @sambasivasamba218
    @sambasivasamba218 23 วันที่ผ่านมา +1

    వివి ప్యాడ్లు ఈవీఎంలు ఓట్ల లెక్కింపు సరి చూడాలి ఆరోజు ఎంతైతే ఓటింగ్ శాతం నమోదు అయిందో ఈవీఎం లకు ఓటింగ్ శాతానికి 49 లక్షలు ఓట్లు తేడా ఉంది వాటిని సరిచేస్తే వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతి ఒకరు గెలుస్తారు

  • @krishnareddy2803
    @krishnareddy2803 24 วันที่ผ่านมา +2

    Good.

  • @GongatiNagapraveen
    @GongatiNagapraveen 24 วันที่ผ่านมา +11

    Jagan Anna

  • @khanahmed6765
    @khanahmed6765 24 วันที่ผ่านมา +2

    Mock poling is not justifying the issue as per supreme orders only justifying the problem.

  • @Askchari
    @Askchari 24 วันที่ผ่านมา +8

    EVM government. Hence proved.

  • @user-gj8vn8yv8b
    @user-gj8vn8yv8b 23 วันที่ผ่านมา +1

    People are loosing faith in Law Courts and Election System.

  • @prasanthgoda1034
    @prasanthgoda1034 24 วันที่ผ่านมา +5

    ఈ వై సి పి లో బాలినేని గార్కే అన్యాయం జరిగిందా? అంతా మూసుకుని కూర్చున్నారు..

  • @santhanamvadiveluspeachili9242
    @santhanamvadiveluspeachili9242 23 วันที่ผ่านมา +1

    అమిత్ షా, మోదీ ,చెబితే జరుగుతుంది, ఐక్యరాజ్య సమితి చెబితే కూడా జరగదు, ఇలా 5 సం" పూర్తి అవుతుంది, మార్గ దర్శి లాగా "

  • @vijayarajuganta6505
    @vijayarajuganta6505 23 วันที่ผ่านมา

    VV pats లెక్కించాలి.బాలినేని గారు మీరు తగ్గొద్దు .మీరు. గెలుస్తారు sir

  • @R25725
    @R25725 23 วันที่ผ่านมา

    ఇక్కడ ఇంకో విషయం ....
    చిప్ ప్రోగ్రాం కోడ్ రాసేప్పుడు " పర్టిక్యులర్ డేట్ లో ఈ టైం (ఉదాహరణకి: ఉదయం 9 నుండి) నుండి ఈ టైం వరకు (మధ్యానం 2 వరకూ) ( పోలింగ్ డేట్, టైం ముందే తెలుసు, ఏ గుర్తు ఏ నెంబర్ లో ఉంది అనేది ముందే తెలుసు కాబట్టి) ఉదాహరణకి " 5 ని నొక్కితే 8 కి ఓటు పడినట్టు భావించి అది 8 కి పడిన ఓట్ల లెక్కలోకి తీసుకోవాలి" అని రాస్తే అది అలానే జరిగే అవకాశం ఉందేమో!!!!!
    ఈ విధంగా జరిగి ఉండవచ్చు అనేది నా అనుమానం.

  • @simhadri9657
    @simhadri9657 24 วันที่ผ่านมา +8

    KUTAMI PSYCHOS FAILED

  • @user-it1sn4ce7p
    @user-it1sn4ce7p 23 วันที่ผ่านมา

    చరిత్రలో ఇది నేరంగా భావించవచ్చు

  • @BMahadevareddy
    @BMahadevareddy 24 วันที่ผ่านมา +2

    Sir Venakki Thaggedhe Ledhu Elane Time Pass Chestharu Sir Desamlo Unnatha Nayasthanalu Correct ga Cheyamani Cheppali Lekapothe Phalitham Ledhu sir Kalam Gaduputharu

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 23 วันที่ผ่านมา

    ఈ 12 పోలింగ్ కేంద్రాల EVMS లో కంట్రోల్ యూనిట్ లో ఫలితాలు కి VV పాడ్ లో స్లీవ్స్ కి సరిచూడలి,అలాగే అదే EVMS తో 1200 ఓట్లు పైగా మాక్ వేసి ఆయా గుర్తులకు పడుతున్నాయో లేదో చూడాలి.ఎలెక్షన్ కమిషన్ తప్పకుండా వీటిని నివృత్తి చెయ్యాలి

  • @Vikramasena1984
    @Vikramasena1984 23 วันที่ผ่านมา

    అసలు evm ల లొసుగులు తెలియాలి. గట్టి గా నిలబడాలి. Vv pat slip లు కూడా లెక్కిస్టిస్తేనే అసలు బొక్కలు బయటకు వస్తాయి.

  • @rkrebal575
    @rkrebal575 24 วันที่ผ่านมา +1

    Election commission mosam pakka ga bayata pafatadi

  • @kondeluajay8314
    @kondeluajay8314 23 วันที่ผ่านมา

    Super 😊

  • @ramguggulla2152
    @ramguggulla2152 24 วันที่ผ่านมา +1

    Election time lone goal mal chesaru.. eppudu vallaku oka lekka ....

  • @chpaparao310
    @chpaparao310 23 วันที่ผ่านมา

    Correct

  • @venubabuyedida6835
    @venubabuyedida6835 24 วันที่ผ่านมา +2

    ప్రజలను నమ్మించడానికి 7 సెకండ్స్ మాత్రమే ఓటర్ కు కనిపించి తదుపరి టాంపరింగ్ గురుతుకు మారేటట్లు ఏర్పాటు చేసారు. అని అనుమానం. ప్రభుతనికి చిత్త శుద్ధి ని నిరూపించు కోవడం మంచిది. E C గారు ఎందుకు భయపడాలి.

  • @saginalasunilkumar574
    @saginalasunilkumar574 24 วันที่ผ่านมา +1

    EC Paruvu poye roju daggarlo undi....😂😂😂😂😂😂😂😂😂

  • @HemAnth-jc8so
    @HemAnth-jc8so 23 วันที่ผ่านมา

    First Arrest and Investigation Election Commissioner

  • @ramamohanareddy8716
    @ramamohanareddy8716 23 วันที่ผ่านมา

    Don’t go for mock polling go for re counting and also instant force to re polling entire state.

  • @prabhakarreddy4403
    @prabhakarreddy4403 23 วันที่ผ่านมา

    BAALINENI Garu court lo meede Vijayam. Court manchi nirnayam theesukontundi. Wish you good👍 luck.

  • @madanK369
    @madanK369 24 วันที่ผ่านมา

    #Savedemocracy is much needed for the hour

  • @lakshmibadam1130
    @lakshmibadam1130 23 วันที่ผ่านมา

    Yes

  • @gantasalasatyanarayana334
    @gantasalasatyanarayana334 23 วันที่ผ่านมา

    Central government action thisukovali

  • @pavanreddy6666
    @pavanreddy6666 23 วันที่ผ่านมา

    Srinivas reddy superb vatti maata katti petti kaaryam thalapettavoi vijayam ni mundu untundi annaru sarigga set ippudu ❤

  • @narasimharaolingam5731
    @narasimharaolingam5731 24 วันที่ผ่านมา +6

    High.court కూటమి.చేతిలో ఉంది

  • @nunejyothi4456
    @nunejyothi4456 23 วันที่ผ่านมา

    సంపద సృష్టిపై జర్నలిస్ట్ సాయి పంచులు😂
    ➡️ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం చేసి సంపద సృష్టి
    ➡️ఇవ్వాల్సిన హామీలు ఆపేసి సంపద సృష్టి
    ➡️పెన్షన్లు కట్ చేసి సంపద సృష్టి
    ➡️సామాన్య ప్రజల దగ్గర టోల్ వసూల్ చేసి సంపద సృష్టి 🤣🤣🤣
    సంపద సృష్టించడం అంటే ఏమీ ఇవ్వకుండా మిగిల్చడం👌😹😹😹

  • @msri-yv4qe
    @msri-yv4qe 24 วันที่ผ่านมา

    Mock polling lo em theledhu sir , evm slips count cheyali

  • @ravic5068
    @ravic5068 23 วันที่ผ่านมา

    Why EC have problem for verification

  • @ramamohanareddy8716
    @ramamohanareddy8716 23 วันที่ผ่านมา

    Why court take long delay dedication. It’s only election commission mis leading. First time it’s happens. Why lokesh absconded and left with out information to public when he is in ministry post.

  • @nirixana1
    @nirixana1 24 วันที่ผ่านมา

    How’s it possible to get 12.5% more votes than polled is the main problem.. so No use of mock polling

  • @ShahidShaik-oz4qk
    @ShahidShaik-oz4qk 22 วันที่ผ่านมา

    కె పాల్ ఫ్యామిలీ లో 20 ఓట్లు ఉన్నాయి కానీ కేఏ పాల్ కి నాలుగు ఓట్లే పడ్డాయి మిగతా 16 ఓట్లు ఎటు పోయినాయి బ్యాలెట్ పేపర్స్ లెక్కచే లెక్కేసి ఈవీఎం మిషన్లో మాకు పోలింగ్ చేసి ఒక్క ఓటు తేడా వచ్చినా ఈసీకి మెడకాయ పెట్టి కొట్టాలి

  • @akulaveerashekar5952
    @akulaveerashekar5952 24 วันที่ผ่านมา +2

    Jai jagan anna

  • @anupallibhaskar9815
    @anupallibhaskar9815 23 วันที่ผ่านมา

    Eppudu doubt clear iyendi main dongalu EC valley.fulluga clarity vachhesindi eppudu cheppandi mana democracy chala goppadani.chhiiii tuuuhu...

  • @venkataramanayanda4504
    @venkataramanayanda4504 21 วันที่ผ่านมา

    2019 లో Evm లు కూడా ...?

  • @suryaprakash-gk6ms
    @suryaprakash-gk6ms 23 วันที่ผ่านมา

    First arrest election Commissioner and save democracy supreme court took please as sumoto

  • @kokasatya2351
    @kokasatya2351 24 วันที่ผ่านมา

    EC counter verification put it in High court ok

  • @nirixana1
    @nirixana1 24 วันที่ผ่านมา

    No use of Mock polling…The code in these EVMs will be different from the actual EVMs…

  • @dadakalandar778
    @dadakalandar778 23 วันที่ผ่านมา

    ఈ వి ఎం.. . వీ వీ పాట్ లెక్కించాలి.. ఒంగోల్ ఒకటే కాదు .. ధర్మవరం లో కూడా చేయాలి .. పావలా n bjp గెలిచిన seats అన్నిట్లో లెక్కించాలి

  • @Banjarollu_vlogs
    @Banjarollu_vlogs 24 วันที่ผ่านมา +1

    EC andhuku bayapaduthundhi

  • @Narayanarao-dv4cu
    @Narayanarao-dv4cu 23 วันที่ผ่านมา

    Vvpat count cheyali

  • @mohammadabdulnaseem5935
    @mohammadabdulnaseem5935 24 วันที่ผ่านมา

    Supreme court yem cheppindi.AP election officer lu chesedenti.ante Tappu jarigindane ga .EC bhayapade di.

  • @sumdev4984
    @sumdev4984 24 วันที่ผ่านมา

    They also have to check the date and time stamp on the EVM and EVM Pad and compare it with CCTV timestamp of the voter to get accurate count of votes. Anything outside of this style of verification, they can still manipulate and manage the process. It won’t be a fair process.
    Can some one pass on this message to Balineni Garu. The above will support their argument as well

    • @Sam-vy7vq
      @Sam-vy7vq 24 วันที่ผ่านมา

      VVPAT

  • @buradaanil4854
    @buradaanil4854 23 วันที่ผ่านมา

    Evm lu change chesaremo
    Poling ki result day ki chala teda vundhi

  • @Goutham296
    @Goutham296 23 วันที่ผ่านมา

    recounting kavalane late chesi.. malli edo matlab cheddam ani plan emana chesthara

  • @saginalasunilkumar574
    @saginalasunilkumar574 24 วันที่ผ่านมา

    Central EC lo resign chesaru antey PM nundi entha presser vachi untundo

  • @malakondareddymunagala2067
    @malakondareddymunagala2067 24 วันที่ผ่านมา +2

    Pradu chitaniki viadavesar

  • @LONEWOLF-on2og
    @LONEWOLF-on2og 24 วันที่ผ่านมา

    Sir e.v.m ladaggara jagrathaga undandi jaganku nyayam jaruguthundi

  • @shareefshaik6245
    @shareefshaik6245 23 วันที่ผ่านมา

    Advertisement very irritating

  • @vsnraosaanam5451
    @vsnraosaanam5451 24 วันที่ผ่านมา +1

    Nimmagadda meeda oka kannu vesi vunchandi.

  • @gantasalasatyanarayana334
    @gantasalasatyanarayana334 23 วันที่ผ่านมา

    100% Evmm fake deep ga enquiry cheyali

  • @sayedkhadarbasha4764
    @sayedkhadarbasha4764 23 วันที่ผ่านมา +1

    Evm lu marchesi vundochhu?