KSR LIVE Show: Undavalli Arun Kumar Comments on Mukesh Kumar Meena |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • KSR LIVE Show: Undavalli Arun Kumar Comments on Mukesh Kumar Meena | @SakshiTV
    #KSRLIVEShow #UndavalliArunKumar #MukeshKumarMeena #SakshiTV
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

ความคิดเห็น • 267

  • @satya8580
    @satya8580 22 วันที่ผ่านมา +36

    న్యాయస్థానంలలో తీర్పు లు న్యాయం జరిగింది అని అనిపించించుటలేదు. ఇది మంచి పరిణామం కాదు.

  • @SUBBARAYUDU12345
    @SUBBARAYUDU12345 22 วันที่ผ่านมา +47

    ఎలక్షన్ కమీషన్ వద్ద నుంచి EVM లపై స్పందన లభించడం లేదు గనుక ఇప్పుడు వైసీపీ వారు చేయవలసిన పనులు రాష్ట్రంలో వాటిపైన ర్యాలీలు నిర్వహించాలి ఎంతవరకు అంటె ఎలక్షన్ కమీషన్ స్పందించే వరకు

    • @tatavarthisubbarao4340
      @tatavarthisubbarao4340 21 วันที่ผ่านมา +2

      Bocchemi kaaduu, enduki mangalavaram kaburlu

    • @mkurmachari2916
      @mkurmachari2916 21 วันที่ผ่านมา +2

      నిజమే

    • @VIDYASAGAR-rg4ic
      @VIDYASAGAR-rg4ic 21 วันที่ผ่านมา +1

      మారీ అంతకాళిగా వున్నారా పేటీఎం నీలి పార్టీ కార్యకర్తలు..

    • @Baba-y4v
      @Baba-y4v 21 วันที่ผ่านมา

      Yes

    • @allamnarayanaraju1053
      @allamnarayanaraju1053 21 วันที่ผ่านมา

      Avunu jagan anna thana asthi ammi cheyali ee pani endukantey prajalu swachandanga vachi cheyaru

  • @madhumaddali7597
    @madhumaddali7597 22 วันที่ผ่านมา +15

    రాష్ట్రపతి ఈ ఎలక్షన్స్ ఎపిసోడ్ లో కలుగచేసికొని విచారణ చేయంచాలి.

    • @VenkateshwarluSugadasu-nw5ox
      @VenkateshwarluSugadasu-nw5ox 17 วันที่ผ่านมา

      అనొచ్చో లేదో తెలియదు గానీ, రాష్ట్రపతి ని గెలిపించి, పదవిలో కూర్చోబెట్టింది బిజేపి యే కదా! ఎలెక్షన్ విషయంలో రాష్ట్రపతి గారు కలగజేసుకోరనుకుంటా!

    • @karreprasad777
      @karreprasad777 16 วันที่ผ่านมา

      రాష్ట్రపతి కలుగజేసుకోవటం పేద్ద జోకు😂😂😂😂...పదవి పీకేస్తారు..గట్టిగా పట్టుకుని కూర్చోవాలి అంటే..కూర్చో పెట్టినవాళ్ళు చేసేది చూస్తూ ఉండాలి..అంతే😂😂

    • @karreprasad777
      @karreprasad777 16 วันที่ผ่านมา

      అధికారం, డబ్బు. ఉన్నవాళ్లు ఏమి చేసినా తప్పు కానరాని దేశం లో ఉన్నాం..మనం

  • @rockyrockrj7035
    @rockyrockrj7035 22 วันที่ผ่านมา +15

    నిజం చెప్పాలంటే ఇది ఒక రకమైన మోసం చేసి గెలవడం కూటమి లో ఉన్న మోడీ బాబు & కో చేసిన కుట్ర ఇలాంటి వాళ్ళను నిజాలు రుజువు చేసి శిక్షించాలి 😂😂😂😂😂😂

  • @LokanadhamBendalam
    @LokanadhamBendalam 22 วันที่ผ่านมา +21

    నీట్ కుంభకోణము కన్న భయంకరమైన కుంభకోణము ఈ EVM and Election Commission appointment case

  • @PDTTT
    @PDTTT 22 วันที่ผ่านมา +11

    A straight forward question to EC Meena , VVPATs unnadi endhuku ?

  • @jagannathvalluri6686
    @jagannathvalluri6686 22 วันที่ผ่านมา +10

    MEENA KUMAR SOLD OUT.
    NOW GOVERNMENT HAS TO CHECK ABOUT HIS IAS. IT'S Genuine OR not

    • @PudimadakaPrasad
      @PudimadakaPrasad 21 วันที่ผ่านมา

      దొడ్డిదారిన IAS గా ఎంపికయ్యాడు బుల్లే కా బాల్.

    • @PudimadakaPrasad
      @PudimadakaPrasad 21 วันที่ผ่านมา

      Why Action of CEO not challenged in a court of Law???

  • @PDTTT
    @PDTTT 22 วันที่ผ่านมา +11

    He is not dumb , sold out

  • @rambabupalika3305
    @rambabupalika3305 22 วันที่ผ่านมา +10

    ఈ ఎన్నికల సందర్భంలో EVM ల విషయంలో గౌ// న్యాయస్థానం చర్య అనుమానాస్పదంగా ఉంది. అసమర్ధతా లేక మరి ఏదైనా?

    • @Baba-y4v
      @Baba-y4v 21 วันที่ผ่านมา

      అసమర్ధత కాదు, మరింకేదో

    • @VenkateshwarluSugadasu-nw5ox
      @VenkateshwarluSugadasu-nw5ox 17 วันที่ผ่านมา +1

      టి ఎన్ శేషన్ లాంటి ఎలక్షన్ అధికారి లేడు. అందరూ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన చాలా మంది ఐఏఎస్, ఐపిఎస్ లను అధికారం ఇవ్వకుండా ప్రస్తుత ప్రభుత్వం పక్కన పెట్టింది. ఇంతకంటే ఉదాహరణ ఏం ఉంటుంది.

    • @Baba-y4v
      @Baba-y4v 17 วันที่ผ่านมา

      @@VenkateshwarluSugadasu-nw5ox ప్రస్తుతం మనం విలువలు లేని ప్రభుత్వాల క్రింద బ్రతుకుతున్నాము

  • @giribabu1509
    @giribabu1509 22 วันที่ผ่านมา +7

    అన్ని పార్టీ నేతలు నీ కలుపుకో ప్రెస్ మీట్ పెట్టాలి

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 22 วันที่ผ่านมา +20

    అయ్యాలారా.. పనికి రాని చెత్త ఫైల్స్ వొందాల ఏళ్లు దాచుకొని.. ప్రజాస్వామ్యనికి మూలమయిన vv pat స్లిప్ లను burne చెయ్యడము ఏమిటి?

  • @ponnaswamysriharikota9129
    @ponnaswamysriharikota9129 22 วันที่ผ่านมา +22

    సర్ BJP 2014 లో అధికారంలోకి వచ్చి నాటి నుండి వాళ్ళు (అంబేద్కర్) భారత రాజ్యాంగం రద్దు చేసి RSS ప్రకారం రాజ్యాంగ వ్రాసుకోవలని వారి భావన. అయితే, అది సాధ్య పడదని తెలిసి, భారత రాజ్యాంగం మౌలిక సూత్రాలను, దానిమీద దేశ ప్రజలకున్న విశ్వాసము ను , సన్నగిల్లేలా చేసి, ప్రజలే రాజ్యాంగాన్ని మార్చాలి అనే పరిస్థితులు తీసుకురావాలన్నది వారి ప్రభుత్వ లక్ష్యం అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో అయినా గ్రామ పంచాయతీ వార్డు ఎన్నికైనా వారికి ఒక్కటే.

    • @bsnreddy2590
      @bsnreddy2590 21 วันที่ผ่านมา +1

      ఇదే అంటూ జరిగితే బెంగాల్లో ప్రధానమంత్రి ఎలా పారిపోయారు ఇక్కడ కూడా వీళ్ళు పారిపోయే స్థితి వస్తుంది

    • @nethisankarrao7601
      @nethisankarrao7601 21 วันที่ผ่านมา +1

      ఔను

  • @seshacharyulukoganti4854
    @seshacharyulukoganti4854 22 วันที่ผ่านมา +5

    మాక్ పోలింగ్ పోలింగ్ కు ముందు అవగాహన కు జరుపుతారు.ఆఫ్టర్ ఎలక్షన్ vv pads లెక్కించడమే. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ec అవినీతి టెట్ట తెల్లము. ఈ విషయం పై అణువణువు లె క్కలు తేల్చి జాతకాలు చెప్పే మేధావీ ఐఏఎస్ స్పందించక పోవడం కులాభిమాన మా.

  • @gopisettymohan6915
    @gopisettymohan6915 22 วันที่ผ่านมา +7

    45 days timeframe pettaru kani Supreme court yenduku accept chesindi Ec uttarvulu 10 days so delete chaya mandam vidduram.

  • @user-sj1oe8eg4y
    @user-sj1oe8eg4y 22 วันที่ผ่านมา +11

    అరాచకం అనే పదం కూడా చంద్రబాబు ని అతని వ్యాఖ్యలు విని సిగ్గు పడుతుంది పాపం 🙏🏾🙏🏾

  • @harivillus8159
    @harivillus8159 22 วันที่ผ่านมา +5

    Yes, it is a national issue.. EC istam vacchinatlu pravatistunte why every party is silent? EC elections ayina 20 days lo VVPAT slips, data delete cheyyamani order ivvadam emiti!! intha kanna daarunam inkokati vuntundhaa!

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 22 วันที่ผ่านมา +37

    దీని ఫై ycp వాళ్ళు నేషనల్ లెవెల్ లో ప్రెస్ మీట్ పెడితే దేశము మొత్తం దృష్టికి తీసుకెళ్లాలి..

    • @lakshmiprasanna7928
      @lakshmiprasanna7928 22 วันที่ผ่านมา +2

      Yes 2019 lo 151 ala vachayo kuda explain cheyyandi😂😂

    • @bharathiduggineni4334
      @bharathiduggineni4334 22 วันที่ผ่านมา

      దేశం మొత్తం అందరికి తెలుసు EVm ల్లో మాసం లేదని ఓటమిని ఒప్పుకోలేక పాపం నోరులేని EVM లా మీద పడుతున్నారు

    • @user-xp5ix5ug8m
      @user-xp5ix5ug8m 21 วันที่ผ่านมา +2

      ​@@lakshmiprasanna7928kachhitam ga clear cheyyali😂2019 lo polla aina votes ki count chesina votes ki

    • @lakshmiprasanna7928
      @lakshmiprasanna7928 21 วันที่ผ่านมา

      @@user-xp5ix5ug8m aithe 2019 lo jagan evm cm nena😂😂 antha doubt unte appudu me gorrelantha em chesaru case veyyakunda eppudu adusthunnare

    • @user-xp5ix5ug8m
      @user-xp5ix5ug8m 21 วันที่ผ่านมา +1

      @@lakshmiprasanna7928 Avnu avnu 2019 lo Jagan Less than 1% EVM CM 🤣2024 lo CBN 12.54 % ante 49 lakh extra votes EVM CM 🤣🤣🤣inko maata already case vesaru High Court lo🤣🤣2024 EVM CM bandaram baita padtademo ani results vachhina 10days lo ne EVMs,VVPATS data antha erase cheseymani Collectors ki EC Meena cheppadanta proofs vachhai chusko bro🤣🤣🤣🤣

  • @giribabu1509
    @giribabu1509 22 วันที่ผ่านมา +4

    Ycp valu national level లో ప్రెస్ మీట్ పెట్టాలి

  • @NookarajuKakari
    @NookarajuKakari 22 วันที่ผ่านมา +4

    EVM CM chandrababu 💯

  • @Venkateswaropodili
    @Venkateswaropodili 22 วันที่ผ่านมา +5

    Odipoyina MLA.s andaru court lo pitistations vayali

  • @mganesh3899
    @mganesh3899 22 วันที่ผ่านมา +4

    Cbn మొది అమిత్ షా చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టు ec ఒకటై pads తగలెట్టేసారు! లాభం లేదు, మనం వోట్ హక్కు నీ నిర్మోలించేదాం, ప్రెసిడెంట్ టైప్ ఆఫ్ govt లేదా ఆర్మీ govt బెటర్

  • @vatturimuralidhar2454
    @vatturimuralidhar2454 22 วันที่ผ่านมา +15

    Dramogi chandramji can manegi all organigesons no body can save AP

    • @TejaswiAryanSabbineni
      @TejaswiAryanSabbineni 22 วันที่ผ่านมา

      Nuvvu vattalu pisukko ra vatturi

    • @ramguggulla2152
      @ramguggulla2152 22 วันที่ผ่านมา +1

      💯 correct

    • @tatavarthisubbarao4340
      @tatavarthisubbarao4340 22 วันที่ผ่านมา

      Manage chese kadaa 20 case lu g kinda vunna 20 years nunchi bail meeda tirugutunnadu a 420😂😂

  • @hussaian143
    @hussaian143 22 วันที่ผ่านมา +10

    Court ki Vella vachu gaa...😂

    • @user-ib7ne7um9t
      @user-ib7ne7um9t 22 วันที่ผ่านมา +4

      వెళ్ళార్రా బాబు.. ఎక్కడున్నావు.. పచ్చ మీడియా చూస్తుంటావా.. వాళ్లు ఇలాంటివి రాయరు.. మిగతా మీడియా చూడు..

    • @hussaian143
      @hussaian143 22 วันที่ผ่านมา

      @@user-ib7ne7um9t Mari inkemi.... Evm fault Ani telite... Paper ballot tho pedataru... Gud news

    • @rambabupalika3305
      @rambabupalika3305 22 วันที่ผ่านมา +2

      కోర్టు కి వెళ్ళినా ఫలితం ఉండదు. అవి సమర్ధవంతంగా వుంటే ఇన్ని ఇబ్బందులు ఎందుకు?

    • @ramguggulla2152
      @ramguggulla2152 22 วันที่ผ่านมา +1

      No courts No police No law and order in AP.

  • @user-sc3op7sg1c
    @user-sc3op7sg1c 22 วันที่ผ่านมา +3

    Mukesh Kumar meena i
    A.s.pass or tenth pass. Please public chendi

  • @ramanapatrudu166
    @ramanapatrudu166 22 วันที่ผ่านมา +2

    Undavalli garu, Sur, Kindly seek clarification from the CEC whether any amendment was made revising the rule position that STATUSCO OF THE ACTUAL POLLING OCCURANCES SHALL NOT BE DISTURBED FOR A PERIOD OF MINIMUM 45 Days. Why I am requesting u is if the rule position is such clear as per your version how can they destroy the VV PADS before the due period. We r really zapped to note such findings

  • @muralidhar8661
    @muralidhar8661 22 วันที่ผ่านมา +4

    Despite Meena should quit from the power. Useless fellow unfair fit for the job.

  • @prabhakararaodvs3515
    @prabhakararaodvs3515 22 วันที่ผ่านมา +2

    Sir by the time the facts come to light they would complete five years. That is Indian democracy! That is the Election commission! That is the Government of India! See the glimpse of the people of India!

  • @kunduruvenkatreddy7214
    @kunduruvenkatreddy7214 22 วันที่ผ่านมา +5

    Bladesh laga AP youth siiddam kavali..

    • @lakshmiprasanna7928
      @lakshmiprasanna7928 22 วันที่ผ่านมา +1

      Yes 2019 lo 151 ala vachayo kuda thelusukovali😂😂

    • @user-dt8fr4pm4m
      @user-dt8fr4pm4m 21 วันที่ผ่านมา +2

      correction bro -AP reddys siddam kavali ani cheppandi
      youth ki career jobs family love ani chala plans vuntayi , andaru kula gajji gallu vundaru kada

    • @ramireddythummala1413
      @ramireddythummala1413 21 วันที่ผ่านมา

      నిజమే ఇప్పుడు అడగడం వల్ల ఉపయోగం ఉండదు ​@@lakshmiprasanna7928

    • @ramireddythummala1413
      @ramireddythummala1413 21 วันที่ผ่านมา

      ​@@user-dt8fr4pm4mసరే సర్...మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించరా....నిజాలు తేలితే మంచిది కదా....ఇక్కడ కులాల ప్రస్తావన అవసరమా

  • @amjadhussain5755
    @amjadhussain5755 21 วันที่ผ่านมา +1

    All Contestant MLA 's should be file a case against recounting in supreme court.

  • @lollamadhusudhanarao4076
    @lollamadhusudhanarao4076 22 วันที่ผ่านมา +2

    Mukeshkumarmeenanisusfundcheyali😊

  • @r.s.sivareddy.r.s.sivaredd5646
    @r.s.sivareddy.r.s.sivaredd5646 22 วันที่ผ่านมา +3

    Antha mosam.vvpat lanu lekkinchalante bayam.cout ku 5000 crore rupees,ec ki 1100 crore rupees lancham muttindi.thooo vyavasthalu

  • @Akhilakota159
    @Akhilakota159 21 วันที่ผ่านมา +1

    చంద్రబాబు గారి మ్యానిప్యూలేషన్ కి ఏ వ్యవస్థ ఏ సంస్థ ఏ కోర్టు ఏది అతీతం కాదు ఆఖరికి ప్రజలతో సహా అన్ని తనకు అనుకూలంగా మారి తీరాల్సిందే

  • @penchuramu859
    @penchuramu859 21 วันที่ผ่านมา +2

    💯 EVM CM is CBN

  • @kunuthursrinivas
    @kunuthursrinivas 21 วันที่ผ่านมา

    Indian democracy deserves to face the challenge to prove the sanctity of the conduct of elections in fair and ethical manner.

  • @bsnreddy2590
    @bsnreddy2590 21 วันที่ผ่านมา +1

    మరో విషయం
    ఆంధ్రలో బాగా పనిచేసే ఈవీఎంలు అన్నిఅటు ఒరిస్సా సరిహద్దు దగ్గర నుంచి ఇటు ఆంధ్ర సరిహద్దులు ఎవరికి 72,000 ఈవీఎంలు తీసుకొచ్చి బందర్ లో ఒక గోడౌన్ లో పడేసి సీల్ ఏసి లాకర్ లేసిసీసీ ఫుటేజీ లు కూడా పెట్టి భద్రంగా ఉంచారు అవి గత ఎన్నికల్లో పనిచేసిన ఈవీఎం లేఆ ఈవీఎంలలో ట్యాంపరింగ్ కుదరద అనే భావన తోటి కొత్త ఈ వేములు ఏర్పాటు చేసి ఈ పని చేశారు ఇది యదార్థము ఇది బెల్ కంపెనీ లో ఉన్న ఒక ఎంప్లాయ్ ప్రజలకు చెప్పాడు

  • @freebird4522
    @freebird4522 20 วันที่ผ่านมา +1

    నాకు తెలిసి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద పెద్దగా పట్టించుకొన్నట్టు కనబడడం లేదు. కారణం ఏమిటో అంతు చిక్కడం లేదు. ఎన్నికలలో నూటికి వెయ్యి శాతం అవకతవకలు జరిగాయని, ఒకటో తరగతి పిల్లలకు కూడా అర్థం అయిన విషయం మీద కూడా ఒక పెద్ద రాజకీయ పార్టీ కూడా ఏమీ చెయ్యలేక పోతుంది అంటేనే అర్థం కావడం లేదా ఇది ఎంత పెద్ద స్థాయిలో జరిగిందో. అందుకే జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ఏమీ చేయలేక పోతున్నట్టు అనిపించడం లేదా 😢😢 అయితే ఇంకో విషయం బయట చర్చ జరుగుతోంది ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి గారు పక్కా ఆధారాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, దానిని అడ్డుకొని, అవసరం అయితే జగన్ మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేసి అయినా అసలు విషయం ఎప్పటికీ బయట పడకుండా చూడడానికి లోకేశ్, చంద్రాలు ఫారిన్ దేశాలకు పరుగెత్తుతున్నారని ఇంకో వాదన. వాస్తవం ఆ దేవుడికే తెలియాలి. భారత దేశంలో వ్యవస్థలు నిజాయితీగా పని చేసిన దాఖలాలు లేవు 😢😢

  • @MattukoyyaMohanrao
    @MattukoyyaMohanrao 21 วันที่ผ่านมา

    నేషనల్ లెవెల్ లో ప్రెస్ మీట్ పెట్టాలి

  • @DalliAppalareddy-pu8of
    @DalliAppalareddy-pu8of 16 วันที่ผ่านมา

    ఈవీఎంలపై వచ్చిన ఆరోపణనకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి నిజాన్ని నిగ్గు తేల్చాలి? రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలియాలి

  • @vallabhaipatel9757
    @vallabhaipatel9757 21 วันที่ผ่านมา +2

    BJP chesina ee neechaanni aa raamudu kuda kshaminchadu

  • @drsiddiqueshaik6177
    @drsiddiqueshaik6177 19 วันที่ผ่านมา +1

    Mukesh Meena is Responsible for EVM Tampring.

  • @venkateswarasarma8411
    @venkateswarasarma8411 22 วันที่ผ่านมา +2

    Ksr & ఈశ్వర్ & వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ రోడ్లమీదకొచ్చి మాయమైన 22 లక్షల EVM ఏమైనాయి 11 చోట్ల EVM ధ్వంసం జరిగితే ఒక్క దానికి సంబందించిన వీడియో నే లోకేష్ ద్వారా ఎలా బయటకు వచింది వీటి మీద ధర్నాలు రాస్తా రోకోలు మంత్రుల ఘోరావ్ లు కేంద్ర EC స్పందించేంత వరకు నిరంతరం గా చేస్తూనే ఉండాలి అప్పుడేమైనా కొంచం కదలిక రావచ్చు లేకపోతే ఇలాగే కోర్టుల చుట్టూ తిరుగుతుంటే 2029 దాకా ఈ నాటకాలు సా............ గు తూనేనే ఉంటాయి తప్ప ప్రయోజనం ఏమి ఉండదు

  • @swamyg7352
    @swamyg7352 15 วันที่ผ่านมา

    🎉🎉బాగా చేపారు sarr

  • @ramireddythummala1413
    @ramireddythummala1413 21 วันที่ผ่านมา

    కేంద్ర ప్రభుత్వం సహాకారం తో ,ఎలక్షన్ కమీషన్ వారి సహకారం తో మన కూటమి ప్రభుత్వం వారు కారకులు

  • @godlylife8726
    @godlylife8726 20 วันที่ผ่านมา

    మొట్టమొదటి సారి సరైన పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా మార్టూరు లో ఎలక్షన్ జరిగింది.

  • @shaikkhadarbasha5196
    @shaikkhadarbasha5196 21 วันที่ผ่านมา

    Y
    వైసీపీ silent
    ఇదే TDP విషయంలో అయింటే
    Y మీడియా
    ఈ పాటికి
    ఎంత యాగి చేసి ఉండేవారో
    ఏమిటో
    వైసీపీ మౌనం
    😢😢😢😢😢

  • @chinnadora5705
    @chinnadora5705 21 วันที่ผ่านมา

    నాకు ఎలక్షన్ మీద నమ్మకం పోయింది ఇంకా నేను ఎవరికీ ఓటు వేసేలేదు..

  • @USsettled
    @USsettled 20 วันที่ผ่านมา

    Next time ballot voting pettali

  • @danielgospeltvcgc4799
    @danielgospeltvcgc4799 20 วันที่ผ่านมา

    సార్ బ్యాలెట్ పేపర్స్ తో రీ కౌంటింగ్ పెట్టాలి .

  • @kalyankanaparthi6413
    @kalyankanaparthi6413 22 วันที่ผ่านมา +2

    Kanuka e 5 visayamulameedi Ycp rastrapathi gari ki apple cheyyandi ple eppudu ycp poradali prajala tharupuna jai jagannnn

  • @pichireddy1631
    @pichireddy1631 18 วันที่ผ่านมา

    కాలక్షేపం కోసం ట్రైన్ లో పల్లీలు బఠానీలు శనగలు, ఇక ఇప్పుడు కాలక్షేపాన్ని కోసం వస్తే, ఇట్లా ఆరోపించు కుంటా పోతమే గాని, ప్రభుత్వం దిగిపోవడమే గాని అధికారాన్ని కోల్పోవడం గాని 100% జరగదు ఎందుకంటే మా న్యాయస్థానాలు పిటిషన్ను తీసుకోవటమే గాని వాటికి న్యాయం చెప్పటానికి ఈ ఐదు సంవత్సరాలు పూర్తయి పోతాయి. అంత కాలక్షేపం కోసం ఈ మీడియా సమావేశాలు ప్రజల బుర్రలు తినేయడం తప్ప ఫలితం శూన్యం

  • @kalyankanaparthi6413
    @kalyankanaparthi6413 22 วันที่ผ่านมา +2

    Enni thapulu thelisiYcp varu enduku mounanga unnaru prajalu meeku otlu vesthe maa votlu emi ayenavi eppudu ayena ycp varu rastrapathi gariki prajala tharupuna apple cheyyandi ple jai jagannnn

  • @bsnreddy2590
    @bsnreddy2590 21 วันที่ผ่านมา

    తక్షణ వాసులు ఈవీఎంలుస్లిప్పులు తగలబెట్టారు అని నిర్ధారించుకోండి ముందు తక్షణం ఒకవేళ ఈ ఆర్డర్ కోర్టుకు అడ్డం పెట్టుకొని తర్వాత తగలబెట్టే ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ప్రతి జిల్లా ట్రెజరీ లో స్ట్రాంగ్ రూమ్స్ లో ఉన్నాయా లేవా తెలుసుకొని ఆ విషయం కోర్టుకు తీసుకెళ్లి సీజ్ చేయించి కొన్ని ఈవీఎంలను పట్టించవచ్చు

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 21 วันที่ผ่านมา

    అమరావతి :
    *రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో 85 మందికి నోటీసులు...!*
    గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి కేసులో దర్యాప్తు పోలీసులు వేగవంతం చేశారు...
    మొత్తం 106 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా 21 మందిని అరెస్టు చేసి రిమాండ్ పంపించాడు...
    మిగతా 85 మందికి మంగళగిరి గ్రామీణ పోలీసులు ఈనెల 19న నోటీసులు జారీ చేశారు...
    ఇందులో ఎమ్మెల్సీ లేల్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, అరవ సత్యం వంటి ముఖ్య నేతలతో పాటు ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ కూడా ఉన్నారు...
    ప్రస్తుతం అవినాష్ అందుబాటు లేకపోవడంతో వారి నివాసానికి నోటీసులు అంటించారు...
    అదేవిధంగా వైఎస్ఆర్సిపి కార్యాలయానికి వెళ్లి కార్యాలయ సిసి ఫుటేజ్ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు...
    గుంటూరు కు చెందిన పలువురు టిడిపిలో జాయిన్ అవ్వడంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న పోలీసులు...
    ఇదే విషయంపై అనేకసార్లు లోకేష్ కు , టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కార్యాలయం పై దాడి చేసిన వారిని ఎవరిని వదలవద్దు అంటూ అనేకసార్లు కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు...
    విజయవాడ గుంటూరు చెందిన కార్పొరేటర్లు అరెస్టు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు...
    చట్టం ఎవరు చట్టం కాదంటూ... కార్యాలయం పై దాడి చేసిన వారిని
    లా అండ్ ఆర్డర్ ను ధిక్కరించిన వారిని ఉపేక్షించవద్దని అనేకసార్లు చంద్రబాబునాయుడు చెబుతూనే ఉన్నారు...
    ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా కేవలం కేసుల నుంచి తప్పించుకోవటానికి టిడిపి లోకి వచ్చిన నేతలను అరెస్టు చేయొచ్చు అని సమాచారం.

  • @vijayavictor
    @vijayavictor 20 วันที่ผ่านมา

    మనం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఎందుకు ఆశ్రయించకూడదు? జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్యపు ఆరోపణల కొరకే అంతర్జాతీయ న్యాయస్థానాన్ని వాడుకునే ప్రయత్నం చేశారు కదా!

  • @y.s.malreddy5757
    @y.s.malreddy5757 21 วันที่ผ่านมา

    Meena should be suspended first , after Enquiry if proved guilty
    he should be removed from service , fresh elections to be conducted for assembly & parliament in A P

  • @alapatichinasatyanarayana3070
    @alapatichinasatyanarayana3070 19 วันที่ผ่านมา

    Proud chesina ec officers ni susfund cheyyali

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 22 วันที่ผ่านมา +1

    MKM mokam chusthene thelusthundhi 100 % guilty ani.

  • @sreeramulukummara3207
    @sreeramulukummara3207 6 วันที่ผ่านมา

    Medhavilu buddi mandagichindi.namaste

  • @venkatarao9932
    @venkatarao9932 21 วันที่ผ่านมา

    Mr ec commissioner is not suitable better to remove

  • @shaiktoufeeq9627
    @shaiktoufeeq9627 21 วันที่ผ่านมา

    EVM ల పైనా ఇంత ఆందోళన 2019 లో ఉండాల్సింది... కొమ్మినేని, ఉండవల్లి బతుకులు చెడా

  • @JaganmohanReddy2106
    @JaganmohanReddy2106 21 วันที่ผ่านมา

    ఇలా డిలే చేసి... Recounting అడిగిన బూత్స్ లో మళ్ళీ అవే వోట్స్ రీప్లేస్ చేస్తారేమో?🤔🤔🤔 సాఫ్ట్వేర్ తో ఎంతసేపు క్రియేట్ చెయ్యాలి?

  • @kaadharShaik
    @kaadharShaik 21 วันที่ผ่านมา

    బర్రె గొడ్లు కాసే వాడి కి కోర్టు చెప్పింది ఏం అర్థం అవుతుంది బర్రె గొడ్లు కాల్చుకునే వాడు అలాంటి మీనా అని కేంద్రం ఎలక్షన్ కమిషనర్ ను చేసింది నమ్మకద్రోహి ఎలక్షన్ కమిషనర్ బిసి మీనా

  • @bsnreddy2590
    @bsnreddy2590 21 วันที่ผ่านมา

    మీనా వ్యక్తిగతంగాగతంలో గవర్నర్ దగ్గర ఈయన జాబు చేసేటప్పుడు ఒక బీజేపీ కూటమికి సంబంధించిన వ్యక్తి రికమండేషన్ తో వచ్చినట్లు కూడా ఆ మధ్యలో అనుకున్నారు
    ఇకపోతే ఇతను తీసుకున్న చర్య ప్రకారంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకం అనేది ఉండకుండా చేశాడు ఇది దేశ అంతర్జాతీయ మీడియాలో కూడా ఆంధ్రాలో 12.3% ఓట్లు ఎక్కువ పడినాయి అన్న విషయం పరువు తీసింది
    ముఖ్యంగా ఈ కేసునిcbi కి అప్పచెప్పిసుప్రీంకోర్టు కి తెలియపరిచి సిబిఐకి అప్పజెప్పాలి చిన్న బాధ్యత ఎందుకైనా ఉంది ఇది కేంద్రంలోని ఎన్నికల అధికారి దగ్గర నుంచి ఆంధ్రాలో కూటమి వారికి ఉన్న లింక్ ఇది ఈ లింకే గనక యదార్ధం అయితే భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ఖూనీ చేసే కూటమి అని అనవచ్చు

  • @PudimadakaPrasad
    @PudimadakaPrasad 21 วันที่ผ่านมา +1

    టాంపరింగ్ చేసారు కాబట్టి దుష్ట కూటమి గెలుపొందింది. Otherwise వారు ఒక్క సీటు లో కూడా గెలవరు.

  • @padalavenkateswarrao2271
    @padalavenkateswarrao2271 21 วันที่ผ่านมา

    Delhi lo support chesina MP lu tho kalasi Meena garu echina order pai poratam jagan garu cheyali

  • @rrdesam
    @rrdesam 21 วันที่ผ่านมา

    EVM tampering was done using cellphone network. As there is no reliable cellphone network in Araku and Paderu constituencies, they could not tamper there.

  • @PudimadakaPrasad
    @PudimadakaPrasad 21 วันที่ผ่านมา +1

    శివశంకర్ గారు మీరు ఎందుకు ముఖేష కుమార్ మీనా గారు అని సంభోదిస్తున్నారు. ముఖేష్ గాడు అని సంభోదించాలి లమ్ఢీ కొడుకును. మా ప్రజల ఉసురు ఖచ్చితంగా వాడికి వాడి కుటుంబానికి తగిలి తీరుతుంది. ఈడియట్ స్కౌండ్రల్

  • @Sandeepbhanu117
    @Sandeepbhanu117 21 วันที่ผ่านมา +2

    నాకు evm లా మీద డౌటే ఉంది. కూటమికి 175/175 రావాలి 11 తగ్గాయి అంటే evm లను అనుమానించాల్సిందే

  • @onlyforpoliticsm9571
    @onlyforpoliticsm9571 20 วันที่ผ่านมา

    EVM ల మీద ఒక్క సారి కందుల రమేష్ గారి వీడియో చూడండి. EVM Tampering అనే సిద్ధాంతం డొల్లతనం బయట పడుతుంది. రాత్రి 8 కి ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన ఓట్ల కి తర్వాత రోజు పొద్దున్న ప్రకటించిన ఓట్ల తేడా మొత్తం దొంగ ఓట్లు అట అందుకే వైసిపి ఓడిపోయింది అంట. అందరం అర్థ రాత్రి దాకా క్యూ లో ఉన్న జనాలను చూశాం. వైసిపి వారు ఆ ఓట్లు అన్ని తమకే అని చెప్పుకున్నారు కూడా. ఇక వివిప్యాట్ స్లిప్పులు వివిప్యాట్ మెషీన్ లో నుంచి తీశారు కానీ ధ్వంసం చేయలేదు. సంవత్సరం దాకా భద్రంగా ఉంటాయి. మెషీన్ లో నుంచి తీసిన దాన్ని ఉండవల్లి సాక్షి ఈహా టీవీ వారు ధ్వంసం చేశారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి పనికి మాలిన సన్నాసులు 2024 may దాకా అయిదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అబద్ధాలతో నాశనం చేశారు. కొమ్మినేని లక్షల కొద్దీ ప్రజల డబ్బులు సలహాదారు గా తీసుకుని చంద్రబాబు ని రామోజీరావు ని తిట్టడం తప్ప ప్రజల కి ఉపయోగపడే పని ఒక్కటి చేయలేదు.

  • @MattukoyyaMohanrao
    @MattukoyyaMohanrao 21 วันที่ผ่านมา

    ఎవరు ఏం చేసినా న్యాయం వస్తత ఏమి 20:01 చేయలేవు అని ధీమా

  • @POURA2.0
    @POURA2.0 22 วันที่ผ่านมา +3

    బాడ్ కో వెధవ కౌంటింగ్ లో వైసీపీకి వచ్చిన ఓట్లు టీడీపీకి లెక్కించారు అని కొంతకాలంగా చెబుతుంటే మీకు ఇంతవరకు తెలియదు

  • @krishnarajulapudi-ce9tv
    @krishnarajulapudi-ce9tv 18 วันที่ผ่านมา

    Evm cm 😃😃

  • @rajakishorelimcyarts6953
    @rajakishorelimcyarts6953 21 วันที่ผ่านมา

    అయ్యా, జగన్ గారు ఇలానే ఉంటే.. పార్టీ మూసేయవలసిందే

  • @shaikakbarbasha7364
    @shaikakbarbasha7364 21 วันที่ผ่านมา

    Mac polinki antha dhabu yenduku katta valasi vachindi adi cheppare

  • @sriiniivas8951
    @sriiniivas8951 6 วันที่ผ่านมา

    EVMocracy in Democracy.

  • @kasaiah2260
    @kasaiah2260 22 วันที่ผ่านมา +1

    Hare gada 219 lo elajargle adi thelusuko 6

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 21 วันที่ผ่านมา

    మందువల్లి

  • @RaviTeja-yx6qs
    @RaviTeja-yx6qs 21 วันที่ผ่านมา

    Total state antha malli repolling cheyyali

  • @chandranaathsp4404
    @chandranaathsp4404 21 วันที่ผ่านมา

    Election commission encounter cheyali

  • @vijayakanthp3244
    @vijayakanthp3244 21 วันที่ผ่านมา

    టీడీపీ వాళ్ళ వద్ద నుండి మీనా కు ఎంత ముట్టిందో?

  • @rainramesh
    @rainramesh 22 วันที่ผ่านมา +1

    అసలు వెంటనే ఈ బాక్ డోర్ CM, డీసీమ్ హ7 నఈనడిపి

  • @tatavarthisubbarao4340
    @tatavarthisubbarao4340 22 วันที่ผ่านมา +1

    😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @chandrakanth9219
    @chandrakanth9219 15 วันที่ผ่านมา

    2019 lo kuda ycp ilage 151 mari.....

  • @PudimadakaPrasad
    @PudimadakaPrasad 21 วันที่ผ่านมา +1

    Action of CEO can be challenged in a court of Law. Why YCP people kept silent.

  • @elurivenkateswara2623
    @elurivenkateswara2623 22 วันที่ผ่านมา +1

    Ycp chetàkani tanam. Enduku agitation cheyatam ledu
    Congres national opposition ga waste. Inta manchi opportunity ni national agitation enduku cheyatam ledu

  • @SuryaNarayana-h6y
    @SuryaNarayana-h6y 21 วันที่ผ่านมา

    Evm tampariguku suppoters CBN modi

  • @raghavavellaturi7388
    @raghavavellaturi7388 16 วันที่ผ่านมา

    CBI enquiry Meena Kumari Medha Narendra Modi math

  • @bathulakiranvarma5866
    @bathulakiranvarma5866 21 วันที่ผ่านมา

    Ec la ku Entha muttinfo. Jockpot kottaru kadaa

  • @bathulakiranvarma5866
    @bathulakiranvarma5866 21 วันที่ผ่านมา

    Sir, menakumar sold out.

  • @shaikakbarbasha7364
    @shaikakbarbasha7364 21 วันที่ผ่านมา

    Meena ki. 1000 cr muttindi

  • @Nageshjuttiga
    @Nageshjuttiga 21 วันที่ผ่านมา

    Ksr nuvvu chadhivindhi chaduva leka kadigava

  • @psvsathyanarayana5049
    @psvsathyanarayana5049 21 วันที่ผ่านมา

    Ec pacchi mosam prajasamyanni madavulu kapadandi.

  • @saratgunda7683
    @saratgunda7683 22 วันที่ผ่านมา +1

    ప్రతిపక్షాలు గెలిచిన చోట్ల కూడా ఈవీఎంలు తనిఖీ చేయాలి. వాళ్లు గెలిస్తే ఇవం లు కరెక్ట్. మిగిలిన వాళ్ళు గెలిస్తే రచ్చ

    • @phanikumarreddyvelagala8952
      @phanikumarreddyvelagala8952 22 วันที่ผ่านมา

      Babu ikkada donga pani direct ga kanipistundhi babu
      Chudu babu chitti chudu

  • @krishnarajulapudi-ce9tv
    @krishnarajulapudi-ce9tv 18 วันที่ผ่านมา

    Evm vm

  • @richisworld
    @richisworld 7 วันที่ผ่านมา

    Kindati saari meeku avakasam ichayi kadara EVMs kaani avakasam upayoginchukoleka poyaru...AI ke sigeesindanta..anduke ee sari AI maarchesindi

  • @panjasatyanarayana6382
    @panjasatyanarayana6382 17 วันที่ผ่านมา

    Mee kumar garini avarayina adigara,

  • @shaikshajahan7103
    @shaikshajahan7103 21 วันที่ผ่านมา

    Vuri theeyaali..... Chesina vaallanu cheyyenchina vaallanu,,,,

  • @alapatichinasatyanarayana3070
    @alapatichinasatyanarayana3070 19 วันที่ผ่านมา

    Margadarsi antha mosamu

  • @noorshaik6308
    @noorshaik6308 21 วันที่ผ่านมา

    Mukesh Kumar meena face deycote .criminalalso

  • @sharassagar448
    @sharassagar448 21 วันที่ผ่านมา +1

    Hey hey … mee yedupu 😂😂😂😂😂😂