కెసిఆర్ నిజస్వరూపం బయటపడింది | Ex Home Minister Naini Narasimha Reddy Revealed KCR Real Behavior

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024

ความคิดเห็น • 939

  • @spandanaofficial3969
    @spandanaofficial3969 4 ปีที่แล้ว +26

    Who watch' after nayeni passed away..💐💐

  • @satyanarayanarajagiri8183
    @satyanarayanarajagiri8183 3 ปีที่แล้ว +2

    Super

  • @4wayconstructions
    @4wayconstructions 5 ปีที่แล้ว +26

    మన దాకా ఒస్తే కాని బాధ మనకు అర్దం కాలేదు కదనే పెద్దన్న....

  • @sattusrikanth1731
    @sattusrikanth1731 5 ปีที่แล้ว +20

    హోమ్ మినిస్టర్ గా ఉన్నపుడు ఏం చేసినవయ్యా నువ్వు..... మా నాన్న గారు హోంగార్డ్ గా ఉద్యోగం చేస్తూ గుండె పోటుతో చనిపోతే కారుణ్యనియామకాల ద్వారా ఇంకా మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు..... నువ్వొక మంత్రివి, నీ సక్కదనం

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 5 ปีที่แล้ว +56

    అంతెలే సర్, అధికారం ఇస్తే ఏమి మాట్లాడకుండా గమ్ముగా ఉంటారు. అధికారహోదా ఇవ్వకపోతే ఇదిగో ఇలా మాట్లాడుతారు. ఇది మీ తప్పు కాదులే రాజకీయమంటనే అలా ఉంటది. రాజకీయంలో ఏంతవారైన బలికావాల్సిందే.

    • @PERSONAL_MENTORSHIP
      @PERSONAL_MENTORSHIP 5 ปีที่แล้ว

      Istha ani ivvakapovadam correct aa

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 5 ปีที่แล้ว

      @@PERSONAL_MENTORSHIP కొత్తవారికి కూడా అవకాశం ఇవ్వాలి కదా?

    • @PERSONAL_MENTORSHIP
      @PERSONAL_MENTORSHIP 5 ปีที่แล้ว

      @@pidamarthinagaiah9911 yes u right but aasa pettakodadu ani naa point 👍🏽

    • @sabeermohd5743
      @sabeermohd5743 4 ปีที่แล้ว

      Veelanu chusi nerchukovali rajakeeyam.

    • @thakurlakshmansingh857
      @thakurlakshmansingh857 4 ปีที่แล้ว

      Ur correct bro

  • @mdilip8051
    @mdilip8051 5 ปีที่แล้ว +13

    Truths coming out slowly

  • @malreddyshankar
    @malreddyshankar 4 ปีที่แล้ว +7

    On the graves of Srikantha chari and other martyrs, you guys have enjoyed the power. Meeru Telangana Dhrohulu

  • @Vishal-jm9vo
    @Vishal-jm9vo 5 ปีที่แล้ว +14

    This guy was home minister for 5 years and now he is crying becoz his son-in-law was not given ticket

  • @positivewords2082
    @positivewords2082 5 ปีที่แล้ว +280

    ఇందులో కేసీఆర్ నిజస్వరూపం బయటపడలేదు నాయిని నిజస్వరూపం
    బయట పెట్టు కన్నారు

    • @badavathchandu5035
      @badavathchandu5035 5 ปีที่แล้ว +11

      కెసిఆర్ మోసగాడు

    • @RaviTeja-sv2lx
      @RaviTeja-sv2lx 5 ปีที่แล้ว +1

      🤣🤣🤣

    • @rkscreations8268
      @rkscreations8268 4 ปีที่แล้ว

      😀😀

    • @Gamer-oy1cx
      @Gamer-oy1cx 4 ปีที่แล้ว

      lkasrr

    • @RamaKrishna-lu6qc
      @RamaKrishna-lu6qc 4 ปีที่แล้ว +6

      అన్నా కేసీఅర్ అపర చాణక్యుడు వాడకం చేస్తాడు అవసరం తీరాక వదిలేస్తాడు

  • @tenglisuryanarayananarayan7334
    @tenglisuryanarayananarayan7334 5 ปีที่แล้ว +2

    Sir
    Info is excellent vdo

  • @taprpatelangana9011
    @taprpatelangana9011 5 ปีที่แล้ว +61

    మంత్రి పదవి ఉన్నప్పుడు కేసీఆర్ భజన చేసావు. ఇప్పుడు పదవి లేదని విమర్శిస్తన్నావు. నీకసలు నైతిక విలువలు ఉన్నాయా. ఒకసారి ఆత్మ విమర్శ చేసుకో.

    • @sreedharraparthy3763
      @sreedharraparthy3763 5 ปีที่แล้ว +2

      ఓడదాటేంతవరకు ఓడ మల్లయ్య/దాటినంక బోడమలిగాడు థూనీబతుకుచెడ. మంత్రి పదవులు ఎందరికని ఇసాతడు

    • @ranjithrockz24
      @ranjithrockz24 5 ปีที่แล้ว +1

      అంత లేదు bro ఆయన trs party కి చాలా సేవ చేసారు మీకు yem తెలుసు తెలుసుకొని మాట్లాడాలి jai నాయిని నర్సింహా రెడ్డి గారు 😍😍😍

    • @basavach4663
      @basavach4663 5 ปีที่แล้ว

      ద్రోహం..ద్రోహం అంటూ న్నావు...నువ్వు SPM కార్మికుల కు చేసింది ద్రోహంకాదా....

  • @mrhacker3748
    @mrhacker3748 5 ปีที่แล้ว +239

    మీరు హోమ్ మినిస్టర్ గా ఉన్నపుడు ఒక్క నిర్ణయం అన్న own గా తీసుకున్నారా!

  • @mallid3938
    @mallid3938 4 ปีที่แล้ว +14

    కేసిఆర్, చంద్ర బాబు నాయుడు, ఇద్దరూ ఇద్దరే, వీళ్ళు పాము నోట్లో పెట్టినా పాము చస్తదే కానీ వీళ్లకు మాత్రం ఏమీ కాదు,

  • @ramkrishnamanda
    @ramkrishnamanda 5 ปีที่แล้ว +256

    నాయిని అన్న... నడుసుడే కష్టంగా ఉంది..చాలదానే... రెండుసార్లు మంత్రి...
    ఇంకొకడు కొత్త వాడు రానివ్వు..ఎల్లకాలం...మనమే మంత్రి, మన ఇంట్లనే m.l.a పదవి ఉండాలంటే కుదురుతదా!! వయసు మించింది... Retirement అనుకో...

  • @narrasuresh2697
    @narrasuresh2697 5 ปีที่แล้ว +411

    ఏమి కథలు చెబినవులే.మినిస్టర్ గా ఉన్నప్పుడు అమరవీరులు గుర్తుకు రాలేదా .ధధ్ధమ్మ

    • @pujarisatyanarayana824
      @pujarisatyanarayana824 5 ปีที่แล้ว

      Narra Suresh

    • @janardhanajogi9000
      @janardhanajogi9000 5 ปีที่แล้ว +5

      చేత్త రాజకీయ నాయకులు ఆవకాశ వాదులు

    • @bhargavsaireddy2432
      @bhargavsaireddy2432 5 ปีที่แล้ว +1

      harikrishna gadi em peekadu Ani vadiki stupam Telangana kosam prana tyagalu chesina vallu erripookula

    • @bhargavsaireddy2432
      @bhargavsaireddy2432 5 ปีที่แล้ว +4

      kcr down down digipo

    • @rameshsadhineni5467
      @rameshsadhineni5467 5 ปีที่แล้ว

      Mmo
      @@bhargavsaireddy2432

  • @koteswarrao5521
    @koteswarrao5521 4 ปีที่แล้ว

    తెలంగాణ వస్తే ఒరిగేది ఏమీ లేదు కెసిఆర్ కుటుంబం బాగు పడటానికి తెలంగాణ తప్ప.

  • @shivkotisrinivas6300
    @shivkotisrinivas6300 5 ปีที่แล้ว +140

    మీరు డమ్మీ మినిస్టర్ అందుకే మనం తీసి పక్కకు పెట్టారు మీరు మినిస్టర్ గా ఉండి చేసింది ఏమీ లేదు కెసిఆర్ చేతిలో కీలుబొమ్మ

    • @suryar7026
      @suryar7026 5 ปีที่แล้ว +7

      Ippudu vunna Pakistan kukka Home minister gadu aim peekutundadu jara cheptuva?

    • @anilreddy5384
      @anilreddy5384 5 ปีที่แล้ว +2

      Si ki 3years relaxation ivvu ante 2ichadu Reddy laku anyayam chesindu papam taligindi vi

    • @balrajputi7977
      @balrajputi7977 4 ปีที่แล้ว +1

      Ww

    • @kondalreddy5261
      @kondalreddy5261 4 ปีที่แล้ว

      @@anilreddy5384
      😒

    • @alluarjun588
      @alluarjun588 2 ปีที่แล้ว

      పాపని తను మాత్రం ఏం చేస్తాడుస్టీరింగ్ కేసీఆర్ చేతిలో అతను అనుకూలంగా ఉంటే ఇటువంటి పదవులు ఎదిరించే దమ్ము ధైర్యం లేని మినిస్టర్ చాలా ఉన్నారుఏం చేస్తాం

  • @cherukuramesh2030
    @cherukuramesh2030 5 ปีที่แล้ว +1

    Nice taking

  • @veerlapatisrinivasulu8534
    @veerlapatisrinivasulu8534 5 ปีที่แล้ว +6

    Sir, your duration is successfully completed. Leave from politics

    • @goganene3284
      @goganene3284 5 ปีที่แล้ว

      Veerlapati Srinivasulu hahaha

  • @uvvijay8401
    @uvvijay8401 4 ปีที่แล้ว +1

    Thappu cheppindu.. Brother

  • @mohammedahtesham3917
    @mohammedahtesham3917 5 ปีที่แล้ว +27

    You Enjoyed Home ministry's post for 5 yrs n now talking against the party.

  • @prakashtoparam3003
    @prakashtoparam3003 5 ปีที่แล้ว +32

    100 % Genuine Interview. E okkarithono TS Raaledu. TS agitation lo sahakarinchani vaaru minister lu ayyaaru.

  • @prashanthcharyathmakuri9050
    @prashanthcharyathmakuri9050 5 ปีที่แล้ว +49

    శ్రీకాంతాచారి ఇప్పుడు గుర్తుకు వచ్చాడా?తన ఉసురు తాకగ పోదు..........

    • @ssj5744
      @ssj5744 4 ปีที่แล้ว +1

      Raajakeeyanaayakulakoosam telangaan vachindi vaaru techhukundi ante janam koosam kaadu ante

  • @sudhakarreddy5569
    @sudhakarreddy5569 5 ปีที่แล้ว +1

    Chalu ikka chalu

  • @okaylittlevideos447
    @okaylittlevideos447 5 ปีที่แล้ว +67

    ఈ గో పి గారు ,రాజకీయమున ఔపాసన పట్టారు !
    నానరె జనతా పార్టీలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి నుండి ప్రతీసారి గెలిపించిన నియోజక వర్గానికి చేసింది శూన్యం! టీఆర్యస్ కు ఈ సారు తో ప్రయోజనము లేదు !!
    బులెట్ ,జీపు & ఫార్ఛ్యూనర్ సారుకు నమస్తే.

  • @thoramamidisanthosh8818
    @thoramamidisanthosh8818 4 ปีที่แล้ว

    Jai Telangana

  • @Omnamashivaya635
    @Omnamashivaya635 5 ปีที่แล้ว +12

    Good sir nuvu really Hiro 👌

  • @hareehareesh5393
    @hareehareesh5393 5 ปีที่แล้ว +2

    Truth talk

  • @Ik36258
    @Ik36258 5 ปีที่แล้ว +6

    తెలంగాణ ఉద్యమంలో అన్నింటికీ తెగించి కొట్లాడిన ప్రతి ఒక్కరినీ గౌరవించాలి...

    • @PradeepKumar-tq4ev
      @PradeepKumar-tq4ev 5 ปีที่แล้ว

      @@ravianthati3354 TH-cam lo a program video unte link pettuu plss.

  • @Raghu291
    @Raghu291 5 ปีที่แล้ว +89

    ముఠా గోపాల్ మంచి మనిషి . చాలా సినియార్ . నీ అల్లుడు ఏం పీకాడు.

    • @Harsh-qn1te
      @Harsh-qn1te 3 ปีที่แล้ว +1

      Mutta gopal paisalaki corporate ticket amukunadu

  • @ravik4248
    @ravik4248 5 ปีที่แล้ว +5

    కెసిఆర్ కాబినెట్ లో మంత్రుల పరిస్థితి ఏంటో అందరికి తెలుసులే ...

  • @marojusudhakar4859
    @marojusudhakar4859 3 ปีที่แล้ว

    టీ. ఆర్. ఏస్. పార్టీ అభ్యర్థి నరేంద్ర టైగర్ గారుపేట్టీనాపార్టీ. గుర్తుపేట్టుకోవలీ. రాజకీయాలు

  • @Popular_Shorts143
    @Popular_Shorts143 4 ปีที่แล้ว +10

    Personality chusi home ministry istaranta no1 daddhamma😂😂😂

  • @champladharavath341
    @champladharavath341 5 ปีที่แล้ว +249

    Nuvvu minister ga unnappudu srikantha chari gurthuku raaledha

    • @vijay-rd2bu
      @vijay-rd2bu 5 ปีที่แล้ว +7

      Cm aiena kachara ke grthuledu nka

    • @rambabu84
      @rambabu84 5 ปีที่แล้ว +6

      Saaaaaaaaaaaaaaaaaaaar busy....did you not watch him....he sleeps in assembly and even in functions.

    • @ponthapallisatyamnaidu6810
      @ponthapallisatyamnaidu6810 5 ปีที่แล้ว

      Kcr ok antene kada home minister ayina evrina edina cheyadanki

    • @champladharavath341
      @champladharavath341 5 ปีที่แล้ว

      @@ponthapallisatyamnaidu6810 home minister ante KCR cheppindhi cheyyadam kaadu daanini oka value untadhi

    • @mattamsubhash8546
      @mattamsubhash8546 5 ปีที่แล้ว

      Champla Dharavath

  • @santoshrathodpathlavath527
    @santoshrathodpathlavath527 5 ปีที่แล้ว +18

    Anchor got easy job to interview him coz his questioning and answering by him self😂

  • @malleshmudiraj582
    @malleshmudiraj582 5 ปีที่แล้ว +2

    ఎసయ్య దయ వల్ల తెలంగాణ వచ్చింది అని అన్నవ్ ఇప్పుడు నీకు మంత్రి పదవి ఇప్పియ్యలేద సారు మీ ఏసయ్య

  • @sanjanapoloju8931
    @sanjanapoloju8931 5 ปีที่แล้ว +11

    సార్ మీకు ఇప్పుడైనా వచ్చింది సంతోషించు

  • @marojusudhakar4859
    @marojusudhakar4859 3 ปีที่แล้ว

    టైగర్.గారుపేట్టనపార్టీ.టీాఆర్.య్, స్రార్టీగుర్తుపేట్టుకోవాలీ.

  • @reddysekhar573
    @reddysekhar573 5 ปีที่แล้ว +23

    చనిపోయిన స్టూడెంట్స్ కుటుంబానికి ఏమి చేసాడు. వాడు, వాడి కొడుకు, బావమర్ది, కూతురు ఎంత laxariga ఉన్నారు.
    విజయశాంతి ఎమ్ చేసింది

  • @రమణ.వీర
    @రమణ.వీర 5 ปีที่แล้ว

    జై శ్రీకాకుళం కెసిఆర్ sir

  • @srinivaskondagurla183
    @srinivaskondagurla183 5 ปีที่แล้ว +18

    So many members sacrifices....result is TRS. genuine interview.

  • @srinivasjagiri354
    @srinivasjagiri354 4 ปีที่แล้ว

    Anna great

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 5 ปีที่แล้ว +3

    పొరాట యోధుడే నో డౌట్, తెలంగాణ పోరాట సమితి, రాజకీయ పార్టీగా మారిన తరువాత
    మంచి పదవిని పొందారు కదా !
    సచ్చేదాక పదవులు కావాలా ?
    పొరాటం ఫలితం తెలంగాణ వచ్చింది కదా ? పదవులే పరాకాష్టా ?

    • @vijay-rd2bu
      @vijay-rd2bu 5 ปีที่แล้ว

      Ede mata kachara ki chepthe aiepov

  • @venugoudloan8538
    @venugoudloan8538 5 ปีที่แล้ว +2

    బై బై

  • @keshavgoud1722
    @keshavgoud1722 4 ปีที่แล้ว +11

    నీకు 80 వయస్సు దాటినా పదవులు కావా లనా సిగ్గులేదు మంత్రిగా చేసినవు చాలదు.

  • @srinivass3083
    @srinivass3083 4 ปีที่แล้ว

    Don't worry KCR has given very good position in 2014 and you should be very happy for 5yrs, don't worry if nothing given in 2019 be happy and be good advisor for KCR and TRS govt he will take care you.

  • @nazeerpknazeerpk4540
    @nazeerpknazeerpk4540 5 ปีที่แล้ว +8

    వీణ్ణి ఎవరైనా హోం మినిస్టర్ అంటారా?? కర్మ ర బాబు

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 ปีที่แล้ว +1

    Naini NarsimhaReddy garu real fact Matladandi.

  • @surampudivenuprasad4952
    @surampudivenuprasad4952 5 ปีที่แล้ว +3

    It is true

    • @rajugaju1732
      @rajugaju1732 5 ปีที่แล้ว

      Guddamusukorri kcr government chesindi Ami ledhu

  • @MohammedImran-mt6gm
    @MohammedImran-mt6gm 5 ปีที่แล้ว +1

    All lies narasimha reddy garu please speak the truth your alludu is only yours alludu not ours. JAI MUTA GOPAL ANNA.JAI TELANGANA.it is we minority leaders from. Bholakpur take highest majority VOTES for our leader SHRI MUTA GOPAL ANNA GARU.

  • @shravankumarthota7281
    @shravankumarthota7281 5 ปีที่แล้ว +4

    పెద్దబాలశిక్షకు తక్కువ ...చినబాలశిక్షకు ఎక్కువ

  • @BHEEM1999-j3q
    @BHEEM1999-j3q 3 ปีที่แล้ว

    పదవీ ఇస్తే మంచోడు పదవీ ఇవ్వకుంటే ...............😭

  • @prasadsathurisp2341
    @prasadsathurisp2341 5 ปีที่แล้ว +89

    మాటలే రావు మంత్రి కావాలా ...

    • @suryar7026
      @suryar7026 5 ปีที่แล้ว +1

      Neku na Mad** vochu ra

    • @bhargavsaireddy2432
      @bhargavsaireddy2432 5 ปีที่แล้ว +3

      kcr gadiki matale vachu inkem ravu

    • @nikhilreddy3108
      @nikhilreddy3108 5 ปีที่แล้ว +1

      sathuri Davidprasadmaharaj Bharath pithaki jai neek em vachu ra chinnal makkide

    • @rakeshnicolas88
      @rakeshnicolas88 5 ปีที่แล้ว

      Nuvu neeee

    • @muralidharrao7637
      @muralidharrao7637 4 ปีที่แล้ว

      @@suryar7026 in

  • @VRENTRTAINMENTS
    @VRENTRTAINMENTS 5 ปีที่แล้ว

    నేను మి నల్లగొండ జిల్లా హాసిని మీకు హోంశాఖ ఇచ్చినప్పుడు ఏం చేశారని మళ్లీ ఇప్పుడు మంత్రి పదవి ఆశిస్తున్నారు ఒక్కసారి హోంమంత్రి ఇచ్చిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసి ఎంతో చేయాల్సి ఉంటుంది కానీ ఏం చేశారు ఏం చేయలేదు మీ సొంత జిల్లాకు ఏం చేయలేదు ఇప్పుడు మంత్రి పదవి కావాలట ప్రతిసారి కావాలి అంటే కుదరదు కదా బ్రదర్ పార్టీలో ఎంతమంది ఉంటారు అందరికీ అవకాశాలు రావాలి కదా ప్రతిసారి నాకు రావాలి అనుకుంటే కుదరదు కదా...🙏🙏🙏

  • @sattusrikanth1731
    @sattusrikanth1731 5 ปีที่แล้ว +7

    రిటైర్డ్ అయ్యే వయసులో మంత్రి పదవి కావాలా, నీకు సక్కగ మాట్లాడటమే రాదు.......

  • @rnraornrao2373
    @rnraornrao2373 4 ปีที่แล้ว

    Hai Annaya good night

  • @TheAyya1234
    @TheAyya1234 5 ปีที่แล้ว +65

    Slow ga TRS owners bayataki vastunnaru !

  • @chakrisir1084
    @chakrisir1084 5 ปีที่แล้ว +2

    We support ur last said statement very strongly

  • @ManishKumar-bj9io
    @ManishKumar-bj9io 5 ปีที่แล้ว +4

    పదవి ఇస్తే మంచివాళ్ళు ఇవ్వకపోతే చెడ్డవాళ్ళు..

  • @ABDULRASHEED-jx7wd
    @ABDULRASHEED-jx7wd 4 ปีที่แล้ว +1

    సార్ మీరు రేడ్డి సింహ గర్జన కు ఎందుకు వెళ్ళినారూ అందుకే ఈట్లా

  • @depajitendrakumarreddy897
    @depajitendrakumarreddy897 5 ปีที่แล้ว +10

    what is your ideology as a socialist leader? shame on u.

  • @rafayajmal6121
    @rafayajmal6121 5 ปีที่แล้ว +2

    In General one should satisfy with whatever God has given & for a long time he was on good post , so why not others get a chance to show their capabilities of serving the citizens...& also the power/ position which one has are answerable to Almighty, so why to take risk again & again...

  • @Ravikumar-hi7jt
    @Ravikumar-hi7jt 5 ปีที่แล้ว +3

    Kcr nammukunte inthe Mari.... Leave it politics u can take rest

  • @srinivasreddy7942
    @srinivasreddy7942 4 ปีที่แล้ว

    Dear N. N R. Garu please talk about madav Reddy or yadav Reddy susaid in Delhi was big effect to central government susmaji speech about this was turning point more than Srikanth chari please don't forget the history that was the matter of B. J P support for telangana

  • @immortalwisdom4515
    @immortalwisdom4515 5 ปีที่แล้ว +7

    Terrorist support party + Art 370 opposing party =AIMIM
    TRS + AMIM = Ppl vote for these also support Anti India Forces.
    Simple equation wise ppl will realize, foolish goats will not.

    • @spiderr8997
      @spiderr8997 5 ปีที่แล้ว

      Bro nuv chepindi correct ante Wise people, lepote Foolish goats ana nee uddesham? Vere valaki vote veyali ante strong opposition undali kada.

  • @_RajuRathod
    @_RajuRathod 4 ปีที่แล้ว

    Minister పదవి ఉన్నంత వరకు kcr భజన చేస్తివి.... ఇప్పుడేమో plate తిప్పితివి.... కులం అలాంటిది.....

  • @saisharan9810
    @saisharan9810 5 ปีที่แล้ว +33

    Telangana mevala raleduuu kaaadaaa maaaa student powar wala wachindiii mavaluuu chanipodam wala wachindiii thooo kcr maaaaavala jivithalatho aduthadaaa vala usuruuu paakka thaguluthudii 👠👠👠👠👠👠👠

    • @lopsidedtyranny8854
      @lopsidedtyranny8854 5 ปีที่แล้ว

      students chese panulanni guddeddu poi chenulo paddattuntadi

  • @ramsatya8601
    @ramsatya8601 4 ปีที่แล้ว +1

    Big drama...you are good artist sir

  • @ahobalaraomvg6549
    @ahobalaraomvg6549 5 ปีที่แล้ว +13

    At what cost? no one is bothere about this question This is the curse on Indian taxpayer

  • @cmpanuganti
    @cmpanuganti 9 หลายเดือนก่อน

    నాయని కూడా పోలీసు పైరవీలు చేసేవాడు.

  • @ksrgoud1435
    @ksrgoud1435 5 ปีที่แล้ว +7

    TRS party ki vote vesthe MIM party ki vote vesinatte... Vest TRS.... Jai Modi.. Jai BJP... Jai Hind 🤝🙏😃

  • @t2news
    @t2news 5 ปีที่แล้ว

    100%నర్సింహ్మ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ కేసీఆర్ కరీంనగర్ ఇంటి నుండి పోలీసుల కు తెలియకుండా హైద్రాబాద్ వెల్లుతుండగా అలుగునూర్ చౌరస్తాలో అరెస్టు చేసి వరంగల్ వైపు తీసుకెల్లారు.అటునుండి ఖమ్మం తీసుకెల్లారు.ఖమ్మంలో ప్రజలు ఉద్యమం చేపట్టారు..అప్పుడే ఖమ్మం జిల్లా ఉద్యమం ఊపందుకుంది...

  • @jgurunadh
    @jgurunadh 5 ปีที่แล้ว +41

    Telangana KCR & Naayana mevala raleduuu kaaadaaa, maaaa student powar valla vachindiii.

    • @vattikondagopalrao9574
      @vattikondagopalrao9574 5 ปีที่แล้ว +3

      Yes boss debbalu meku dabbulu vallaki

    • @bhojasinghhazari4550
      @bhojasinghhazari4550 5 ปีที่แล้ว +3

      I agree with u gurunadh

    • @praveen2302
      @praveen2302 5 ปีที่แล้ว +3

      @@vattikondagopalrao9574 indian freedom ki kuda gandhi chesi pekindhi em ledhu..... Manam techukunam.... Jai bhagat sigh..

    • @keerthyrambabu1924
      @keerthyrambabu1924 5 ปีที่แล้ว

      Mari udyogastulu

    • @jeevankrishna7697
      @jeevankrishna7697 4 ปีที่แล้ว +1

      it is very importent matter its very good comepra mise k.j.krishna hyd warangal neghetive main but no use am working in g.h.m.c contrator now no work plese give my job and provident p.f .urs krishna swamy 5 3 390 .4 hyder basthi secundrabad

  • @saikiranare7686
    @saikiranare7686 5 ปีที่แล้ว

    Correct gaa. Chepaaru sir

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 5 ปีที่แล้ว +13

    బాగా చెప్పారు..కెసిఆర్ ను విమర్శ శిoచ లేదు. వ్యతిరేకించ లేదు..తాత ముత్తాత వి అయ్యావు హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చిగౌరవించిండు ఇంకేం కావాలి.

    • @banothnaresh8065
      @banothnaresh8065 5 ปีที่แล้ว

      mera desh mahan q
      pompom 00n0o0p000009.o00o0009009o0n9 to my home khammam train times cheppu avarini pampadam ledhuga so adiganu anthey neku em cheyali cheppu cheppu

    • @banothnaresh8065
      @banothnaresh8065 5 ปีที่แล้ว

      mera desh mahan to

    • @banothnaresh8065
      @banothnaresh8065 5 ปีที่แล้ว

      mera desh mahan and

  • @sridharthumiki7755
    @sridharthumiki7755 4 ปีที่แล้ว

    You Have Been Given a Political Retirement.It's there you are not healthy as you were.So be Polite to The Party you were and you are.

  • @leaders496
    @leaders496 5 ปีที่แล้ว +55

    vediki power raldu kabati ....epudu baitiki vachadu, entoo mandi students chanipote raldu baitiki

  • @ashwinikadasi639
    @ashwinikadasi639 4 ปีที่แล้ว

    ఈ పెద్దాయన హోం మంత్రిగా ఉన్న టైమ్ లో ఈయన ఇంట్లో ఉన్న ఆఫీసు కి వెళ్ళిన... అబ్బా ఎవరినో బండ బూతులు తిడుతున్నాడు... ఇలాంటి వాడు మినిస్టర్ ఎలా అయ్యాడురా... మన ఖర్మ అనుకున్న..

  • @prasadaraogummadi9547
    @prasadaraogummadi9547 5 ปีที่แล้ว +4

    Namaskaramulu Ex Home Minister garu

  • @amairsohail8511
    @amairsohail8511 4 ปีที่แล้ว

    Haneef Ahmed from Mahabubnagar

  • @buttisr3717
    @buttisr3717 5 ปีที่แล้ว +21

    Ministry iste ee maatalu vacchevi kaavu wastefellow

    • @nikhilreddy3108
      @nikhilreddy3108 5 ปีที่แล้ว

      Butti SR
      Age ke respect evu ra chinnal salle

    • @buttisr3717
      @buttisr3717 5 ปีที่แล้ว

      @@nikhilreddy3108 muduko

    • @buttisr3717
      @buttisr3717 5 ปีที่แล้ว

      @@nikhilreddy3108 education unna kaavalane Raasaa bro Ni buthu words aapu artham ayinda

    • @indiancreations2690
      @indiancreations2690 5 ปีที่แล้ว

      Na modda la respect ra villu sale gallu

  • @ravibommakanti8729
    @ravibommakanti8729 5 ปีที่แล้ว

    Super sir miru👏👏👏✊✊✊

  • @aslisiyasat5664
    @aslisiyasat5664 5 ปีที่แล้ว +23

    Anna, Sambar ayye varekey Kariyepaaku tho pani. Ippudu KCR ki neethoni yem pani.

  • @kopuriprasadrao642
    @kopuriprasadrao642 5 ปีที่แล้ว

    మీలో నటన ప్రావీణ్యం చాలా ఉంది.రాజశేఖర్ రెడ్డి నీకు మంత్రి పదవి ఈస్తే రాజీనామా చేసి మోసం చేసిన నీవు, ఈరోజు మంత్రి పదవి లేదని ఏడుపు ఎందుకు.

  • @kuruvamahesh7960
    @kuruvamahesh7960 5 ปีที่แล้ว +10

    Grand Paaa
    Nuvu ye state ki ye Minister Grand Paaa
    🤣🤣🤣🤣🤣🤣

  • @pramesh4511
    @pramesh4511 4 ปีที่แล้ว

    👌👌

  • @parsharamdarshanala3226
    @parsharamdarshanala3226 5 ปีที่แล้ว +40

    Ippudu matladathavara neeku pover rakapoyaka

    • @ashwathgv362
      @ashwathgv362 5 ปีที่แล้ว

      Same like kcr

    • @ravindarraovishnudas5744
      @ravindarraovishnudas5744 3 ปีที่แล้ว

      Antha Thongale Shavala Meeda Palalu Erukunnaru padavilekapothe Enninamatladutharu Padavi EstheDoRa LEKUNTE Thappudumatalu Neethulumanukondi Prajalamumdukuvashe Thanthari

  • @ravik4248
    @ravik4248 5 ปีที่แล้ว

    కెసిఆర్ బెదిరించడంతో మొనగాడు అధికారం వుంది కదా అని బెదిరిస్తున్నాడు తాజాగా ఆర్టీసీ వాళ్లతో చర్చలు లేవు , ప్రభుత్వం లో విలీనం చేయను , ఈ కెసిఆర్ అంట ఆయన చెప్పిందే నడవాలి అది తప్పయిన ఒప్పైనా ఇది నియంత లక్షణాలు కాకపొతే ఇంకేంటి ...నా విన్నపం ఇదే సమయం కెసిఆర్ నడ్డి, ముడ్డి వంచే టైం ఆయన మొండోడో మనం మొండోళ్ళమో చెప్పాలి , ఒక్క ఆర్టీసీ కాదు తెలంగా అంటా కెసిఆర్ కి ఎదురు తిరిగే రోజు దగ్గర్లోనే వుంది.హిట్లర్ కూడా జరిగినన్ని రోజులు రాజే ఆఖరికి కుక్క కన్నా హీనమైన బతుకు చావు వచ్చి పడ్డాయి...

  • @dubbaadithyakrishna9767
    @dubbaadithyakrishna9767 5 ปีที่แล้ว +16

    Neku Minister padavi raka pothane neku intha kaluthunde, Age ayipoyaka kuda, mari Jobs Kosam Waiting Janam, OU Gurchi Alochichandi. Ur getting Pension but what about Youth and unemployed. Talasani didnt played a role in the movement. What to do, wait till 2024.

  • @muralimudiraj
    @muralimudiraj 4 ปีที่แล้ว

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం.
    అసెంబ్లీ నియోజకవర్గం చరిత్రలోకనుమరుగైంది.1952 నుండి 2009 వరకు నియోజకవర్గంగా ఉంది.
    రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం స్థనంతో పాటు 100 పైగా గ్రామాలతో తాలుక కేంద్రం గాను కొనసాగింది.ఎంతో విశిష్టత సంపాదించుకంది.
    అలాటి గొప్ప పేరు స్థానాని శాశ్వతంగా లేకపోవడం
    52 ఏళ్ల రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగన పట్టణం .
    ఇప్పుడు అర్థ మండలం స్థాయికి దిగజారి కళావీహినమైంది
    గ్రామంలో అతి ముఖ్యమైన 14 పల్లెలు కోల్పోయింది కనిపించని
    నాటి వైభవం ,
    1952 లో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది నాటీ నుంచి 2009 సంవత్సరం వరకు ఉంది, రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం కళకలాడింది 2009 లో జరిగిన పునర్విభజనలో దుబ్బాక నియోజకవర్గంను తొలగించచాలిని
    కేంద్రం అనుమతి ఇచ్చిది అక్కడి నేతలు పోరాటం చేసారు దుబ్బాకను తొలగించ లేదు,రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం కోల్పోయింది .
    నాడు వైభవం నేడు విహీనం
    1952 లో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది
    కాంగ్రెస్ కంచు కోటగా గుర్తింపు
    2009 లో జరిగిన పునర్విభజనలో కనుమరుగు .
    రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మండలాలు
    రామాయంపేట ,చేగుంట,మెదక్ మండలంలో 14 గ్రామాలు , చిన్న శంకరంపేట, కొల్చారం, వెల్దుర్తి ఈ 5 మండలాలతో కలిపి రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఉంది .
    మళ్ళి రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పపాటు చేయాలి.
    రామాయంపేట కన్నా చాలా చిన్న చిన్న పట్టణాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేసారు,రామాయంపేట,నిజాంపేట్,చిన్నశంకరం పేట, చేగుంట,నార్సింగ్ ఈ 5 మండలాలతో కలిపి రామాయంపేట రెవిన్యూ డివిజన్ కోసం 183 రోజుల పాటు సమ్మెలు ,ర్యాలీ ధర్నాలు చేసినా ఏమీ లేదు, మెదక్ M L A పద్మ గారు , సిద్దపేట్ M L A హరీష్ రావు గారు వచ్చి హామీ ఇచ్చారు, ఇంత వరకు హామీ నేవెర్చలేదు‌.
    నర్సాపూర్ కన్నా ముందు 25 ఏళ్ల క్రితం రామాయంపేట బస్సు డిపో శంకుస్థాపన చేసారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు గారు శంకుస్థాపన చేసారు సరిగ్గా 25 సంవత్సరాలు అవుతుంది 1995 లో స్థల సేకరణ జరిగింది అయిన భూమి సిద్ధంగా ఉంది , బస్సు డిపో కావాలని ప్రజా ప్రతినిధులు CM దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాను.
    తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత కూడా అన్యాయం జరుగుతుంది.
    రామాయంపేట అభివృద్ధి శూన్యం.

  • @Arunach8144
    @Arunach8144 5 ปีที่แล้ว +9

    30 years M. L. A. Vundi musheerabad ku em chesinv . thuta leni thupaaki. 😂😂😂😂

  • @videosofnaresh812
    @videosofnaresh812 4 ปีที่แล้ว

    ఇప్పుడు kcr నిజంగానే ఏడ్పీస్తుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలాను

  • @devashai3361
    @devashai3361 5 ปีที่แล้ว +7

    KCR nija swarupam ekkada bayata padindi. Pichi interview idi.

  • @kallurivinod4625
    @kallurivinod4625 4 ปีที่แล้ว

    కెసిఆర్ నువ్వు ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చిన బాగానే ఉంది ఉద్యమంలో నీ ఇంట్లో వాళ్ళు సచ్చి రా వాడి ఇంట్లో వాళ్ళు స చీర కెసిఆర్ ఇంటికి వచ్చింది తెలంగాణ బంగారు తెలంగాణ

  • @SD-kp1pi
    @SD-kp1pi 5 ปีที่แล้ว +3

    BJP next

  • @jaishankerjaishanker3056
    @jaishankerjaishanker3056 4 ปีที่แล้ว +1

    అందితే జుట్టు లేకపోతే కాళ్లు, నామరూపం, లేని నాయిని,

  • @jayaprakashyadav204
    @jayaprakashyadav204 5 ปีที่แล้ว +6

    Wat u Had Done to Public

  • @11th-TIGER-JAGAN
    @11th-TIGER-JAGAN 4 ปีที่แล้ว

    He is TOY in kcr hand ...Anyone from Telangana agrees he is capable for Home Minister ??

  • @parsharamdarshanala3226
    @parsharamdarshanala3226 5 ปีที่แล้ว +9

    Appudu am pikinav padavi ichadu kadaàa ani matladale kada Reddy gaaru

  • @devkatteravinder1715
    @devkatteravinder1715 5 ปีที่แล้ว

    జెండా ఎగురవేస్తే సెల్యూట్ ఎక్కడ పెట్టాలో తెల్వదు సర్ మీకు ఎందుకు సర్ మినిస్ట్రర్ వయస్సు మీద పడింది గమ్మున ఇంట్లో కూసోని రెస్ట్ తీసుకోండి