అన్నా ఒక చిన్న డౌట్, రేపు కాన్స్టేబుల్ ఎగ్జామ్ వుంది అన్నా, కానీ హాల్ టికెట్ లో నా నేమ్ లో ఒక అక్షరం, మా నాన్న పేరు లో ఒక అక్షరం మిస్ అయింది. రేపు ఎగ్జామ్ రాయనిస్తారో లేదో అని కొంచెం భయం గా వుంది. వీలైతే రిప్లై చేయవా అన్నా, ప్లీజ్.....
Dont worry డూప్లికేట్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు. దానికోసం FIR,Non-traceable certificate, loss certificate from the thaasildhaar, Bank challan, marksheet xerox copy జత చేసి అప్లికేషన్ ఫారం ఫిల్ అప్ చేసి మీ కాలేజీలో ఇస్తే వాళ్లు బోర్డుకి పంపిస్తారు. బోర్డు దాన్ని పరిశీలించి డూప్లికేట్ కాపీ ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఒక లెటర్ పంపిస్తుంది. అప్పుడు మీరు వెళ్లి ఆ సర్టిఫికెట్ తీసుకోవాలి.
Nice explanation sir 🙏
మన రాష్టంలో అత్యంత పెద్ద ఉప్పు నీటి సరస్సు పులికాట్ సరస్సు.
Manchi -kolleru
Good morning vestige
@@shahidafridi1697 good morning sir.
sambaar sarassu kadaa anayaaa
Sir every model paper కింద డిస్క్రిప్షన్ లో పెట్టండి sir
Super sir
Thank you Sir for visual explanation on map
TQ u sir
Sir sachivalayam classes cheyppandi.
Thks sir 20 ki 20 right ayyai ❤
Highest peak in A.P--AROMA (not Zindhagada)
The highest peak of andrapradesh is the Jindhagada peak (1690 meters). It is also known as Arma Konda or Sitamma Konda.
Last questions lo రోజులు ani eecharu kani answers lo months echaru
D
6 th qes ki lower jaw cort ans..not..skull
Question is about immovable joints
Chamber
SH 31
It is state highway
అన్నా ఒక చిన్న డౌట్, రేపు కాన్స్టేబుల్ ఎగ్జామ్ వుంది అన్నా, కానీ హాల్ టికెట్ లో నా నేమ్ లో ఒక అక్షరం, మా నాన్న పేరు లో ఒక అక్షరం మిస్ అయింది. రేపు ఎగ్జామ్ రాయనిస్తారో లేదో అని కొంచెం భయం గా వుంది. వీలైతే రిప్లై చేయవా అన్నా, ప్లీజ్.....
ID proof లో మీ ఫోటో ఉంటుంది కాబట్టి మైనర్ మిస్టేక్ కి మాక్సిమం ప్రాబ్లం కాదు.All the best for tomorrow exam👍
@@akmastermind5370 tqq bro
Pulikat
Annaya category 2 part A chapu annaya
AP SH31
It is longest state highway in andrapradesh....
3
AP lo highest peak arma konda ...
The highest peak of andrapradesh is the Jindhagada peak (1690 meters). It is also known as Arma Konda or Sitamma Konda.
17th pulicot
Pulikat sarasu
రేయ్ బచ్చ 65 ఇయర్స్ కి రిటర్మెంట్
Anna na inter mark list poyindhi anna clg lo miss ayindhi em cheyali anna reply evandi
Dont worry డూప్లికేట్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు. దానికోసం FIR,Non-traceable certificate, loss certificate from the thaasildhaar, Bank challan, marksheet xerox copy జత చేసి అప్లికేషన్ ఫారం ఫిల్ అప్ చేసి మీ కాలేజీలో ఇస్తే వాళ్లు బోర్డుకి పంపిస్తారు. బోర్డు దాన్ని పరిశీలించి డూప్లికేట్ కాపీ ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఒక లెటర్ పంపిస్తుంది. అప్పుడు మీరు వెళ్లి ఆ సర్టిఫికెట్ తీసుకోవాలి.
@@akmastermind5370 thank you brodher. Time paduthundha ?
Pulicot sarassu
Pulicat lake
Pulicot
Only exam s pedathara
Integral coach factory (ICF)
Pulli katuu Nellore district
Super
Nice sir
3
Pulikat