ఆది శంకరాచర్యులు తన సౌందర్య లహరి గ్రందంలొ కొన్ని కొట్ల సూర్యూలు ఉన్నారని చెప్పారు . అంతె కాకుండా బ్రహ్మ, విష్ను మహెశ్వరులు కూడా కొట్లమంది ఉన్నారని చెప్పాడు. సైన్స్ కూడా దెవుడున్నాడని నమ్మితీరాలిసిన రొజు వస్తుంది .
Babu Gogineni garu - I am from Hyderabad and had come across your videos and started following very recently. I am the CTO for a tech company and am an atheist since I was 12. I am pretty impressed by how you put up your points in a very soft and authentic manner. I am surprised to know the subject knowledge you have about the science and the things around us. You did and do a great research about the topics you took/take up. I am very much fond of Physics and in particular about the Universe. About an atheist visiting a temple topic - I have my own situation to mention here. I had been a complete atheist since 12 and had thought a lot of times on the lines of "why humans have invented the concept of god". Though I could not find proven answer for that, I had arrived at a conclusion, from talking to may other atheists, that the reason could be "To reason the unknown and to explain to the uneducated people about the society, behavior, good, bad etc in a understandable way". But yet, I visit the temples and also do the prayers, the reason being - "My parents are theists. I tried to explain my thoughts to them and they didn't listen. At the same time I want to make them happy as much as I can." So I go to a temple when they want to visit one. I take them, I do prayer along with them. The only thought process I have for the prayer is that - if the God exists, I wish for the good to the humanity. If not, there is no loss in praying for the sake of my parents. And if the God exists, he wont be unhappy with me because I am not praying with my heart. If the God is what we believe him/her to be - he wont be unjust. To me - every human being doing good to others is a god. Some call me an opportunist, in this topic, but to me - If I go according to belief, there is no difference to me - if the God exists or not. I believe in self and I think - -everyone should. On the Aliens topic - I am very amazed that yours and my thoughts are exactly same. I often wonder why many scientists look for a water based planet to find life and why we search for oxygen on other planets and for those planets in the Goldilocks zone. I think we are searching within the scope of what we know as life and intelligence. But on the egg's strength video - I felt bad that you might have missed some research. Egg specifically has a lot of resistance on its vertical axis. It is one of the strongest architectural form on the vertical axis. I do not know if it can withstand an elephant. But it definitely can withstand a great force. But unfortunately - holding the egg inn perfectly vertical position is often impossible, such experiments fail and the eggs break. But I am sure we can find some others who did that experiment and proved that. Please check.
ఏలియన్స్ ఉండే అవకాశం ఉంది, మనకు తెలియదు అంటున్నారు. దేవుని విషయంలో మాత్రం లేడు అని ఖచ్చితంగా చెప్పుతున్నారు. ఉండవచ్చు మనకు తెలియదు అని మాత్రమే బాబు చెప్పాలి
సర్ దయచేసి మీరు ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువ టైమ్ వేస్ట్ చేయకండి..దయచేసి మీరు ఏం చేసినా సామాన్య ప్రజలకు వంద శాంతం ఉపయోగపడే విధంగా వుండాలి...ఇప్పుడు రాజమౌళి ఏలవున్నడు ఏ దేవుడిని పూజిస్తున్నారు అని వాటి గురించి అస్సలు పట్టించు కోవడం లేదు.....అనవసరంగా ఇప్పుడు జనాల mind పాడవుతుంది....మి లాంటి వాళ్ళు మాకు ఇప్పుడు చాలా అవసరం మీ టైమ్ మరియు మి mind ni waste chesukokandi..
yeah exactly. Athanu velladanki chala reasons undi undochu. Nenu maa parents kosam velthanu, kondaru valla life partner kosam veltharu. There may be many reasons. Alanti vati gurinchi discussions petti anavasaram ga meeru bad aipothunnaru. mee purpose bad aipothundhi. Stay focused.
మీరు జ్యోతిష్యాన్ని నమ్మరు కానీ ఫలితాన్ని ఖచ్చితంగా అంచనా వేయగల పద్దతులు గలవు . అలాంటి పండితులతో మీరు డిబేట్ చేస్తే బాగుంటుంది మనకు తెలిసిందే జ్ఞానం తెలియంది అబద్దం అని వితండవాదం కరెక్ట్ కాదు శాస్త్రం గురించి పూర్తి అవగాహన వున్నవారు బహుకొద్దిమందే ఆధునిక పద్ధతుల్లో ప్రిడిక్షన్ ఇచ్చేవారు బహు అరుదు గ్రహించగలరు మీరు సరైన ఆస్ట్రాలజర్ ను కలవలేదు
Pujalu cheyyakudadhu anadam correct kaadhu...sir garu china and France gurinchi chepparu...vallu alage chestaru...but India lo Dhevunni nammutharu ...andhuke prathi pani chesina puja chestaru...anthe...there is no reason...Nammakam anthe...thank u Sir...
Tech for truth Manchi cheputunnapudu, adi real kakapoina follow avvatam lo tappenti. When someone dies, he becomes past and will be a story in a book one day. So gandhi and ram are equal, even if you belive ram never exist.
గోగినేని గారు, మీరంటే నాకు చాలా గౌరవం.మీరు చేస్తున్నపని చాలా బాగుంది.సమాజంలో ఇలాంటి మూడనమ్మకాలు మొత్తం పోవాలి అని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను. కాని మీరు, తిరుపతి వెంకటేశ్వరస్వామిని నమ్ముకునే నా మనోబావాలను దెబ్బతీసే విదంగా మాట్లాడారు, మీరు నమ్మండం,నమ్మకపోంవడం,అనేది మీ personal. ఒక scientist దేవున్ని నమ్మకూడదు అని Rule ఏంలేదు కదా sir. నమ్మకమే జీవితం. జీవితమే నమ్మకం. మనం ఈ ప్రపంచంలో దేన్నైనా నాశనం చెయ్యగలం,పాడుచేయ్యగలం,కాని Creat చెయ్యలేం. ఒక bulb ని కనిపెడితే scientist అంటారు,అంతే కాని దేవుడు అని ఎవ్వరూ అనరు. నాకు శరీరాన్ని,రక్తాన్ని,గుండెను,కళ్ళను ఇలా అన్ని ఇచ్చి, ఈ ప్రపంచంలో నన్ను కంటికి రెప్పలా, ప్రతిరోజూ,ప్రతి క్షణం కాపాడుతూనే ఉన్న ఆ పరమాత్మకి నేను తప్పకుండా ఋణపడి ఉంటాను. మీరు ఉంటారో లేదో అనేది మీ కర్మ.
Now what is saying by baabu gogineni, was already said by many athests like Doctor Kovur, Gora, E.V .Ramaswamy naiker and many others. Even Dr. Kovur challenged astrollegers if they correct predict 6 out 10, an amount 1,00,000 would be given but noboday has accepted his challenge sofar.. sri Gora had also opposed god. But now Dr. Bobabu is being wide publicity by t.v channels owned by his own caste people. Many atheists and rationalists are not being given publicity
Sir I agree with u all.... You knowledge in peaks (logic great hatsoffff) (We are carbon based) Yes life in some planets may nitrogen based Sometimes ignited hydrogen life ) I collect these points from u .... I will research on this in my engineering life in Australia....... You are greater than ..... Bahubalii director............rajamouli..... Don't even compare
మూడు రోజుల్లో మనిషి మారటానికి అవకాశం లేదని గట్టిగా చెపుతున్నాడు. ఎలా చెప్పగలడు? ఫలానా రోజున, ఫలాన సమయంలో నేను మారుతున్నానని మారే మనిషికి ముందుగా తెలుస్తుందా! ఎవరైనా వచ్చి చెప్పాలా? మార్పు అనేది ఏమైనా రసాయన ప్రక్రియా! ఒక ప్రయోగశాలలో కొన్ని రోజుల ప్రయోగానంతరం కనిపించే ఫలితమా! ఈయన చెప్పే మార్పేమైనా శారీరక మార్పా, మార్పును గుర్తించటానికి కొన్ని రోజుల సమయం పట్టటానికి! ఇక్కడ ప్రస్తావించిన మార్పు ఆలోచనా పరమైందే కదా! ఆలోచన మారటానికి ఒక్క క్షణం చాలుకదా! మూడు రోజులలో సాధ్యం కాదని ఎలా నిర్ధారించగలడు?
ఏ టెలిస్కోపు లేకుండా బ్రూనే గారి చూసారంటే నమ్ముతాడు అదే విషయం ఋషులు చెప్పారంటే ఎందుకు నమ్మడు బ్రూనే గారినేమైనా చుశాడా! ఆయనతో ఈయనకి పరిచయముందా! ఆయన చేసిన ప్రయోగాలకు ఈయనేమైనా సాక్ష్యంగా నిలబడ్డాడా! ఆయన ఫలాన ప్రయోగం చేశాడానో, ఫలాన విషయం చెప్పాడానో, లేదా ఆయన ఫలానాది చెప్పాడాని మరెవరో చెప్పారని వినేగదా ఈయన బ్రూనే గారిని నమ్ముతున్నాడు. అదే విషయం అదేవిధంగా ఋషులు చెప్పారన్నది నమ్మకపోవటానికి కారణం ఈయన ద్వంద్వ నీతి కాదా! పాశ్చాత్య పరిశోధకులు, శాస్త్రవేత్తలే మేధావులు గాని భారతీయులు కారనే బానిస మనస్తత్వం. మన ఋషుల దార్శినికతను అంగీకరించలేని అక్కసు, అసూయ ఈయన లక్షణాలు.
When Amitabh was on deathbed way back in1982 , people of all faiths prayed and beleived their prayers worked. I see nothing unusual about it. Gogineni cannot challenge them to stop medical treatment to AB and he would accept prayers worked. Prayer is , at one level , an act of goodwill, gathering goodwill and positive energies. Most scientists were and are believers in God, though not necessarily in rituals.
M L Sastry Most scientists are believe in God How funny that was 😂😂😂😂😂😂😂😂 So most scientists believe in Earth created in 7 days or created according to Hindu theology or etc.... How funny ur comment
తెలియదు, ఉండొచ్చు అంటే ఎలా ?, science complete కాలేదన్నమాట . మాటేంటి , science ఇంకా పసిపాపే ఎందుకంటే ! There is no end for knowledge, there is no end for space, there is no end for science. మన చుట్టూ ఉన్న గాలిని చూడలేము, కానీ గ్రహించగలం , అలా గ్రహించగలిగినవే గ్రహాలు వాటి ప్రభావాలు. అదీ అలా ఉంచేద్దాంగాని, ఈ తెలియదు, ఉండొచ్చు అని అలా ఆగిపోతే , కొందరు అక్కడినుంచే ప్రారంభిస్తారు ఏమనగా...దేవుళ్ళు, స్వర్గాలు, నరకాలు, ఎన్నెన్నో లోకాలు, ఎన్నెన్నో భూగోళాలు , అందులో ఎన్నో youtube లు ఎన్నో tv chaanal లు, ఎందరో మీలాంటివాళ్ళు, ఎందరో మాలాంటివాళ్ళు అని. అప్పుడు ప్రజానీకం ఎలా స్పందిస్తుంది, ఉండచ్చు అనే నమ్మకానికి బానిసలు కారు ?,ఇందుకు బాద్యులేవరు ? ఈ అనంతం అనేకమైన భావములతో కూడివున్నది ఎలా అనుకుంటే అలమాత్రం కనబడుతుంది. అలాంటి భావాల మధ్యలో ఉన్న మనం వాటికి స్పందిస్తూ, వాటిని గౌరవిస్తూ బ్రతకాలి తప్ప తన నమ్మకమే నిజం అని అనుకోవడం కూడా మత పిచ్చికి సమానమే ఔతుంది.ఇక్కడ ఏది నిజం కాదు, ఏది అపద్ద ము కాదు అనుకోవాలి. ఈ చిక్కులో మనిషికి మిగిలేది వైరాగ్యం ఒక్కటే అదే నిజం.
విశ్వం లో " ఏలియన్స్ " అనబడే బుద్ది జీవులు వున్నారని నేను 100% నమ్ముతాను, కానీ మనకు సుదూరంగా వున్న " ఏలియన్స్ అనబడే మాంస శరీరాలు " మన భూగ్రహము మీదికి రావడం అనేది గాని , భవిష్యత్ లో రావచ్చు అనే మాట గాని, లేదా పూర్వ కాలము లో వచ్చివుండచ్చు అనే మాటలు గానీ .01% కూడ నేను నమ్మను . * ఆధునిక భారతీయ శాస్త్రవేత్తలు ఏలియన్స్ పోక్కలో ఏలు పెడితే, దేశ ఖజానాకు బొక్క పడుతుంది, కాబట్టీ వాటిమీద మీద పెట్టే ఖర్చును రేడియో టెలిస్కోపు లను దేశరక్షణ రంగానికి ఉపయోగిస్తే వుత్తమము అని నాయోక్క భావనను వ్యక్త పరుస్తున్నాను. - T Bhoomaiah Chary (grassroots innovator )
I heart fully follow u sir.u have worthful knowledge,it's so expensive with something
Inspiring words..
Sir,
I am very happy that getting knowledge by seeing your Videos
Nice interview... Good job Telugu popular tv
ఆది శంకరాచర్యులు తన సౌందర్య లహరి గ్రందంలొ కొన్ని కొట్ల సూర్యూలు ఉన్నారని చెప్పారు . అంతె కాకుండా బ్రహ్మ, విష్ను మహెశ్వరులు కూడా కొట్లమంది ఉన్నారని చెప్పాడు. సైన్స్ కూడా దెవుడున్నాడని నమ్మితీరాలిసిన రొజు వస్తుంది .
గోగి నువ్వు మాట్లాడుతుంటే గురకపెట్టి మరి నిద్రపోవాలని అనిపిస్తుంది😀😀😀
Nice voice and good behavior anchor
Great mind sir
Excellant interview.. Endless while listening.. Marvelous
Babu Gogineni garu - I am from Hyderabad and had come across your videos and started following very recently. I am the CTO for a tech company and am an atheist since I was 12. I am pretty impressed by how you put up your points in a very soft and authentic manner. I am surprised to know the subject knowledge you have about the science and the things around us. You did and do a great research about the topics you took/take up. I am very much fond of Physics and in particular about the Universe.
About an atheist visiting a temple topic - I have my own situation to mention here. I had been a complete atheist since 12 and had thought a lot of times on the lines of "why humans have invented the concept of god". Though I could not find proven answer for that, I had arrived at a conclusion, from talking to may other atheists, that the reason could be "To reason the unknown and to explain to the uneducated people about the society, behavior, good, bad etc in a understandable way". But yet, I visit the temples and also do the prayers, the reason being - "My parents are theists. I tried to explain my thoughts to them and they didn't listen. At the same time I want to make them happy as much as I can." So I go to a temple when they want to visit one. I take them, I do prayer along with them. The only thought process I have for the prayer is that - if the God exists, I wish for the good to the humanity. If not, there is no loss in praying for the sake of my parents. And if the God exists, he wont be unhappy with me because I am not praying with my heart. If the God is what we believe him/her to be - he wont be unjust. To me - every human being doing good to others is a god. Some call me an opportunist, in this topic, but to me - If I go according to belief, there is no difference to me - if the God exists or not. I believe in self and I think - -everyone should.
On the Aliens topic - I am very amazed that yours and my thoughts are exactly same. I often wonder why many scientists look for a water based planet to find life and why we search for oxygen on other planets and for those planets in the Goldilocks zone. I think we are searching within the scope of what we know as life and intelligence.
But on the egg's strength video - I felt bad that you might have missed some research. Egg specifically has a lot of resistance on its vertical axis. It is one of the strongest architectural form on the vertical axis. I do not know if it can withstand an elephant. But it definitely can withstand a great force. But unfortunately - holding the egg inn perfectly vertical position is often impossible, such experiments fail and the eggs break. But I am sure we can find some others who did that experiment and proved that. Please check.
Pe to m
దేవుడు అనేది జీవుడి అనుభవం, ఒకవేళ మీకు ఆ అనుభవం కావాలి అంటే ప్రయత్నం చేయాలి...ఇక్కడ పేరాలు పేరాలు రాసుకున్నా చదువు కున్నా ఉపయోగం లేదు....
Supper really good speech it's a truth 100%
By
Good taking sir
You are great sir.
wow thanq sir. please continue
Ur always great sir....
what an intellectual.. very nice explanation Mr. Babu Gogineni..
Gorgeous Anchor
anchor.is.supar
ఏలియన్స్ ఉండే అవకాశం ఉంది, మనకు తెలియదు అంటున్నారు. దేవుని విషయంలో మాత్రం లేడు అని ఖచ్చితంగా చెప్పుతున్నారు. ఉండవచ్చు మనకు తెలియదు అని మాత్రమే బాబు చెప్పాలి
Babu gogineni garu so great scientific mind i proud of you
సర్ దయచేసి మీరు ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువ టైమ్ వేస్ట్ చేయకండి..దయచేసి మీరు ఏం చేసినా సామాన్య ప్రజలకు వంద శాంతం ఉపయోగపడే విధంగా వుండాలి...ఇప్పుడు రాజమౌళి ఏలవున్నడు ఏ దేవుడిని పూజిస్తున్నారు అని వాటి గురించి అస్సలు పట్టించు కోవడం లేదు.....అనవసరంగా ఇప్పుడు జనాల mind పాడవుతుంది....మి లాంటి వాళ్ళు మాకు ఇప్పుడు చాలా అవసరం మీ టైమ్ మరియు మి mind ni waste chesukokandi..
yeah exactly. Athanu velladanki chala reasons undi undochu. Nenu maa parents kosam velthanu, kondaru valla life partner kosam veltharu. There may be many reasons. Alanti vati gurinchi discussions petti anavasaram ga meeru bad aipothunnaru. mee purpose bad aipothundhi. Stay focused.
I like
I agree with you sir
I intrastad ur speech thank you
Thanks a lot hero
Wish I had a teacher like u...
Good explanation sir
Man u r such a genious...
superb..
Very good sir💐
*Awesome sir*
I am proud i am a hindu. Having Rushi parampara and i trust my rushis r grt.
Mee guruji ni night ki anchor daggaraku pampu
Then you will know how great he is..
మీరు జ్యోతిష్యాన్ని నమ్మరు కానీ ఫలితాన్ని ఖచ్చితంగా అంచనా వేయగల పద్దతులు గలవు . అలాంటి పండితులతో మీరు డిబేట్ చేస్తే బాగుంటుంది మనకు తెలిసిందే జ్ఞానం తెలియంది అబద్దం అని వితండవాదం కరెక్ట్ కాదు శాస్త్రం గురించి పూర్తి అవగాహన వున్నవారు బహుకొద్దిమందే ఆధునిక పద్ధతుల్లో ప్రిడిక్షన్ ఇచ్చేవారు బహు అరుదు గ్రహించగలరు మీరు సరైన ఆస్ట్రాలజర్ ను కలవలేదు
Ya ur great
nice anchor
sir mi valla chala nerchukuna... miru ee generation ni kapadutunaru... great job sir... keep it up
Well said...
Good speech
Good taping
super sir
babu garu , thank you for your work
anchor garu meeru super
Apart from interview... Anchor is soo beautiful.
👌👌👏👏
Your great
Informative interview and anchoring also very good .
Sweet anchor i love you
Hmm. I don't believe in God. But I had to go to temples and pretend praying? I believe there are many ppl like me.
Yeah It's Me I'm Here
yeah me too,just had to do it because of my parents
BHAI BHAI BHAI.
Rams G yeah me too same brother
Including me allso
Owesome
This anchor is heroine worth she can try in movies
Interview lo chusedhi idhena babu 😂😂
vamshidhar reddy ,hey they are in search of talent
Gangana Hanumanth Reddy nuvvu Keko,super analysing
Gangana Hanumanth Reddy she looks like asha shaini
Qd
Nice sepch
Nice Speech by babu Gogineni..
Great bubu.. I support U..
good information Babu garu.....
Anchor looks very beautiful...
Babu gari speech insipiration ga vundi alage garikapati gari pravachanam vinnakuda insipirationga vuntundi veeriddari ki debete conduct cheste manchi information vuntundi chalamandi doubts clear avuthayi
Raja Kumari I agree with you.....
but babu garidhi questioning attitude prathi daniki saraina samadhanam untadhi anukovadam crct kadhu so garikapati garu eeyana tho debate lo kurchoru.
Chaganti and garikapati are playing hide n seek Babu gogineni is cop in that game they are hiding.....
+Maragani Vamsi maybe
yes naa maid lo kuda ade vundi.
Babu Garu your head is a deep sea.. Go ahead
God is booster of self confidence.
Anchor is very nice.
iam big fan of yours sir
Nasthikudu Temple ki velte thappenti. Ramudu, krishnudu andaru manushule.. they were good in their nature, so praying them nothing wrong.
Pujalu cheyyakudadhu anadam correct kaadhu...sir garu china and France gurinchi chepparu...vallu alage chestaru...but India lo Dhevunni nammutharu ...andhuke prathi pani chesina puja chestaru...anthe...there is no reason...Nammakam anthe...thank u Sir...
Sreenivas Raju Pooja cheste tappu kaadu kaani danito mosam cheyyatam tappu
Adi humans create chesukunna stories bro
Tech for truth
Manchi cheputunnapudu, adi real kakapoina follow avvatam lo tappenti. When someone dies, he becomes past and will be a story in a book one day. So gandhi and ram are equal, even if you belive ram never exist.
krishnudu manchivaada hahahaha ....
గోగినేని గారు, మీరంటే నాకు చాలా గౌరవం.మీరు చేస్తున్నపని చాలా బాగుంది.సమాజంలో ఇలాంటి మూడనమ్మకాలు మొత్తం పోవాలి అని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను.
కాని మీరు,
తిరుపతి వెంకటేశ్వరస్వామిని నమ్ముకునే నా మనోబావాలను దెబ్బతీసే విదంగా మాట్లాడారు,
మీరు నమ్మండం,నమ్మకపోంవడం,అనేది మీ personal.
ఒక scientist దేవున్ని నమ్మకూడదు అని Rule ఏంలేదు కదా sir.
నమ్మకమే జీవితం.
జీవితమే నమ్మకం.
మనం ఈ ప్రపంచంలో దేన్నైనా నాశనం చెయ్యగలం,పాడుచేయ్యగలం,కాని Creat చెయ్యలేం.
ఒక bulb ని కనిపెడితే scientist అంటారు,అంతే కాని దేవుడు అని ఎవ్వరూ అనరు.
నాకు శరీరాన్ని,రక్తాన్ని,గుండెను,కళ్ళను ఇలా అన్ని ఇచ్చి,
ఈ ప్రపంచంలో నన్ను కంటికి రెప్పలా,
ప్రతిరోజూ,ప్రతి క్షణం కాపాడుతూనే ఉన్న ఆ పరమాత్మకి నేను తప్పకుండా ఋణపడి ఉంటాను.
మీరు ఉంటారో లేదో అనేది మీ కర్మ.
Kalimaya
Babu Gogineni Sir, you have a remarkable patience and kindness enough to explain complex issues in a very simple manner.
I can say you're the best alien for our country
Ur great sir I know about carbandioxid main source in the Earth
Superb information sir
Gangana Hanumanth Reddy Tamil tatamilseriol
నాస్తికులు కి అస్తికులకు తేడా నాకు తెలపండి pls గోగినేని గారు ?
Now what is saying by baabu gogineni, was already said by many athests like Doctor Kovur, Gora, E.V .Ramaswamy naiker and many others. Even Dr. Kovur challenged astrollegers if they correct predict 6 out 10, an amount 1,00,000 would be given but noboday has accepted his challenge sofar.. sri Gora had also opposed god. But now Dr. Bobabu is being wide publicity by t.v channels owned by his own caste people. Many atheists and rationalists are not being given publicity
meeru emi nammi attaga matladu tunnaru govigaru.nenata assalu devudu evaru
Sir I am 45 year's old.i am working as a lecturer. I want to work with you. I want to resigne my job
Nice view
Sir I agree with u all....
You knowledge in peaks (logic great hatsoffff)
(We are carbon based)
Yes life in some planets may nitrogen based
Sometimes ignited hydrogen life )
I collect these points from u ....
I will research on this in my engineering life in Australia.......
You are greater than ..... Bahubalii director............rajamouli.....
Don't even compare
బాబు గారు మీ పోన్ నంబర్ కావాలి.మీరు మంచి మానవతవాది.
.
Gogineni ❤❤❤❤
Actually nijam 😌
she is so sweet
Hello sir only one of god Jesus Christ your savers sir
7:16 Alien 👽👾
అమెరికా వారు ఏది చెబితే అది మీకు నిజం.భగవద్గీత లో కృష్ణుడు విశ్వం అనంతం అని చెబితే అది అబద్దం మీకు.
Perfectionism ......king.....
మూడు రోజుల్లో మనిషి మారటానికి అవకాశం లేదని గట్టిగా చెపుతున్నాడు. ఎలా చెప్పగలడు? ఫలానా రోజున, ఫలాన సమయంలో నేను మారుతున్నానని మారే మనిషికి ముందుగా తెలుస్తుందా! ఎవరైనా వచ్చి చెప్పాలా? మార్పు అనేది ఏమైనా రసాయన ప్రక్రియా! ఒక ప్రయోగశాలలో కొన్ని రోజుల ప్రయోగానంతరం కనిపించే ఫలితమా! ఈయన చెప్పే మార్పేమైనా శారీరక మార్పా, మార్పును గుర్తించటానికి కొన్ని రోజుల సమయం పట్టటానికి! ఇక్కడ ప్రస్తావించిన మార్పు ఆలోచనా పరమైందే కదా! ఆలోచన మారటానికి ఒక్క క్షణం చాలుకదా! మూడు రోజులలో సాధ్యం కాదని ఎలా నిర్ధారించగలడు?
Anchor😚😙😍💟
ఏ టెలిస్కోపు లేకుండా బ్రూనే గారి చూసారంటే నమ్ముతాడు
అదే విషయం ఋషులు చెప్పారంటే ఎందుకు నమ్మడు
బ్రూనే గారినేమైనా చుశాడా! ఆయనతో ఈయనకి పరిచయముందా!
ఆయన చేసిన ప్రయోగాలకు ఈయనేమైనా సాక్ష్యంగా నిలబడ్డాడా!
ఆయన ఫలాన ప్రయోగం చేశాడానో, ఫలాన విషయం చెప్పాడానో, లేదా ఆయన ఫలానాది చెప్పాడాని మరెవరో చెప్పారని వినేగదా ఈయన బ్రూనే గారిని నమ్ముతున్నాడు. అదే విషయం అదేవిధంగా ఋషులు చెప్పారన్నది నమ్మకపోవటానికి కారణం ఈయన ద్వంద్వ నీతి కాదా! పాశ్చాత్య పరిశోధకులు, శాస్త్రవేత్తలే మేధావులు గాని భారతీయులు కారనే బానిస మనస్తత్వం. మన ఋషుల దార్శినికతను అంగీకరించలేని అక్కసు, అసూయ ఈయన లక్షణాలు.
There is no God
people's are fools
they will understand after
Few years
You are great babu gogineni sir
Am ur fan
❤❤❤❤
I'm a atheist but I go to temples
Because temple environment gives us positive energy
When Amitabh was on deathbed way back in1982 , people of all faiths prayed and beleived their prayers worked. I see nothing unusual about it. Gogineni cannot challenge them to stop medical treatment to AB and he would accept prayers worked. Prayer is , at one level , an act of goodwill, gathering goodwill and positive energies. Most scientists were and are believers in God, though not necessarily in rituals.
M L Sastry
Most scientists are believe in God
How funny that was 😂😂😂😂😂😂😂😂
So most scientists believe in Earth created in 7 days or created according to Hindu theology or etc....
How funny ur comment
తెలియదు, ఉండొచ్చు అంటే ఎలా ?, science complete కాలేదన్నమాట . మాటేంటి , science ఇంకా పసిపాపే ఎందుకంటే ! There is no end for knowledge, there is no end for space, there is no end for science. మన చుట్టూ ఉన్న గాలిని చూడలేము, కానీ గ్రహించగలం , అలా గ్రహించగలిగినవే గ్రహాలు వాటి ప్రభావాలు. అదీ అలా ఉంచేద్దాంగాని, ఈ తెలియదు, ఉండొచ్చు అని అలా ఆగిపోతే , కొందరు అక్కడినుంచే ప్రారంభిస్తారు ఏమనగా...దేవుళ్ళు, స్వర్గాలు, నరకాలు, ఎన్నెన్నో లోకాలు, ఎన్నెన్నో భూగోళాలు , అందులో ఎన్నో youtube లు ఎన్నో tv chaanal లు, ఎందరో మీలాంటివాళ్ళు, ఎందరో మాలాంటివాళ్ళు అని. అప్పుడు ప్రజానీకం ఎలా స్పందిస్తుంది, ఉండచ్చు అనే నమ్మకానికి బానిసలు కారు ?,ఇందుకు బాద్యులేవరు ? ఈ అనంతం అనేకమైన భావములతో కూడివున్నది ఎలా అనుకుంటే అలమాత్రం కనబడుతుంది. అలాంటి భావాల మధ్యలో ఉన్న మనం వాటికి స్పందిస్తూ, వాటిని గౌరవిస్తూ బ్రతకాలి తప్ప తన నమ్మకమే నిజం అని అనుకోవడం కూడా మత పిచ్చికి సమానమే ఔతుంది.ఇక్కడ ఏది నిజం కాదు, ఏది అపద్ద ము కాదు అనుకోవాలి. ఈ చిక్కులో మనిషికి మిగిలేది వైరాగ్యం ఒక్కటే అదే నిజం.
Anchor is so cute :)
🙏
విశ్వం లో " ఏలియన్స్ " అనబడే బుద్ది జీవులు వున్నారని నేను 100% నమ్ముతాను, కానీ మనకు సుదూరంగా వున్న " ఏలియన్స్ అనబడే మాంస శరీరాలు " మన భూగ్రహము మీదికి రావడం అనేది గాని , భవిష్యత్ లో రావచ్చు అనే మాట గాని, లేదా పూర్వ కాలము లో వచ్చివుండచ్చు అనే మాటలు గానీ .01% కూడ నేను నమ్మను .
* ఆధునిక భారతీయ శాస్త్రవేత్తలు ఏలియన్స్ పోక్కలో ఏలు పెడితే, దేశ ఖజానాకు బొక్క పడుతుంది, కాబట్టీ వాటిమీద మీద పెట్టే ఖర్చును రేడియో టెలిస్కోపు లను దేశరక్షణ రంగానికి ఉపయోగిస్తే వుత్తమము అని నాయోక్క భావనను వ్యక్త పరుస్తున్నాను.
- T Bhoomaiah Chary (grassroots innovator )
What's this hot anchor name?
Can anyone tell her name?
What a husky voice..
She can try in movies
What u want say about my thoughts
Anchor beautiful super medam I love you. Entha andam first-time I'm saying love 1st time
Anchor is so hot
The anchor is gorgeous....
chala santhoshani kolpoyavura gogi w f
👍👍👍👍👍👍👍👍
Let you think about families
If there is a chance to join with him, I won't miss the chance to share our thoughts.
Superb sir
Anchor is very cute
With all due respect to Babu gaaru .. e video lo anchor kosam kuda entha mandhi chusaro oka like vesukondi
Mem chusndi 👽 kosam
Oh my god ...I don't know God but ur my god...
anchor super
మీరు చెప్పేవి వస్తావాలు కానీ ఇ ప్రజలకు అవసరం లేదు
Very good and much needed, interesting information to this society,and good for students to learn.