ఉగాది పండుగ సంబరాలు | భగవాన్ శ్రీ సత్య సాయికి వందనాలు | Ugadi Song By Children | Prasanthi Nilayam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • #ugadisongs #ugadispecial #telugunewyear #telugusongs #SriSathyaSai #RadioSaiTelugu #SandeshaJhari #radiosaitelugu
    ప్రేక్షకులందరికీ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
    2007 మార్చి 20వ తేదిన, ఉగాది సందర్భంగా, అనంతపురం జిల్లాకు చెందిన బాలవికాస్ చిన్నారులు స్వామికి ఒక చక్కని పాటను సమర్పించారు. ఆ బృంద గానాన్ని విని ఆనందించండి.
    On the occasion of Ugadi, on March 20, 2007 the children from Ananthapur District offered a musical song to Bhagawan. Enjoy listening to that song.
    For Telugu program-related feedback, please write to sandeshajhari@sssmediacentre.org or listener@sssmediacentre.org
    Join our Telegram Channel or WhatsApp groups for daily messages/photos/videos of Bhagawan and updates from Prasanthi Nilayam -
    Telegram - t.me/SriSathya...
    WhatsApp Group - chat.whatsapp....
    Instagram - @srisathyasaisandeshajhari
    RadioSai Telugu Website, Schedule and Download page - www.sssmediacen...

ความคิดเห็น • 24

  • @gslsree23
    @gslsree23 4 หลายเดือนก่อน +1

    భగవాన్ శ్రీ సత్య సాయికి వందనాలు
    ఉగాది పండుగ సంబరాలు
    మీ సన్నిధిలో ఈ వేడుకలు మా భాగ్యాలు
    సత్య సాయి జై జై ఆనందదాయిజై జై
    సత్యసాయి జై జై ఆనందదాయీ జై జై
    హే మురారి పర్తి విహారి జై జై
    భగవాన్ శ్రీ సత్య సాయికి వందనాలు
    ఉగాది పండుగ సంబరాలు
    దశావతార రూపుడ నీవని తెలిపినావయ్యా
    దయతో మమ్ము దీవించుటకై రప్పించావయ్యా
    దశావతార రూపుడనీవని తెలిపే నావయ్యా
    దయతో మమ్ము దీవించుటకై రపించినావయ్యా
    దుర్గుణాలు అలవాడనీయక హృదయం నొసగుమయా
    దర్శించితిమీ ధన్యులమైతిమి సాయిరామయ్యా
    ఎన్ని తపములో వ్రతములు చేసితిమో తెలియదయా
    ఈ జన్మలో నీ బాలులుగా ధన్యులమైతిమయా
    ఎన్ని తపములో వ్రతములు చేసితిమో
    తెలియదయా
    ఈ జన్మలో నీ బాలులుగా ధన్యులమైతిమయా కైవల్యంబు ముక్తి పదంబు మాకెవరికి తెలియదయా
    నీ పద సేవలు చేసే భాగ్యం మాకిక ఛాలయ్యా
    నీ పద సేవలు చేసే భాగ్యం మాకిక ఛాలయ్యా భగవాన్ శ్రీ సత్య సాయికి వందనాలు
    ఉగాది పండుగ సంబరాలు
    సత్య ధర్మ శాంతి ప్రేమలు మాలో నిలుపుమయ్యా సత్య ధర్మ శాంతి ప్రేమలు మాలో నిలుపుమయ్యా
    ఈర్ష్యా ద్వేషాలు మా దరి చేరని మార్గము చూపుమయా
    నీ ఆశయాలను తెలిపే శక్తిని మాకై నొసగుమయా
    బాలవికాస్ పిల్లలము మా సర్వము నీవయ్యా బాలవికాస్ పిల్లలము మా సర్వము నీవయ్యా భగవాన్ శ్రీ సత్య సాయికి వందనాలు
    ఉగాది పండుగ సంబరాలు

  • @ramamanohararaopadi8910
    @ramamanohararaopadi8910 ปีที่แล้ว

    స్వామి వారి పై పరిపూర్ణ తలంపే ఈ గీతం... భావాతీతం. 🌹🙏 జై సాయిరాం జై జై శ్రీ సత్యసాయి రాం 🙏🌹

  • @sreeharshavenkatachalapath2186
    @sreeharshavenkatachalapath2186 ปีที่แล้ว +1

    This is an offering by Anantapur Balavikas students. Swamy gave his speech after this program. Swamy was very very happy after this. We were blessed to be part of this.

  • @p.sowbhagyavathi5897
    @p.sowbhagyavathi5897 ปีที่แล้ว

    ఓం ఆనందదాయి నమః, ఓం దశావతారరూప నమః, ఓం దివ్యరూపా నమః, ఓం మార్గదర్శిరూపా నమః

  • @JagadeeshwaraiahBeeravel-tw8qi
    @JagadeeshwaraiahBeeravel-tw8qi ปีที่แล้ว

    Jai Sai ram jai jai to Balavikas

  • @chgopi659
    @chgopi659 ปีที่แล้ว

    Om Sri sathya sai ram

  • @lavanyaaitharaju2102
    @lavanyaaitharaju2102 ปีที่แล้ว

    Chala chakkani paata🙏🙏
    Sairam🙏🙏

  • @madhurimondal7182
    @madhurimondal7182 ปีที่แล้ว

    HAPPY UGADI SWAMI🙏🙏🙏❤❤🌹🌹

  • @nalamsitaramasuvarnakumari6696
    @nalamsitaramasuvarnakumari6696 ปีที่แล้ว +2

    🙏🙏Om Sri Sai Ram🙏🙏Blessings to the Sai Children who sang with full devotion... a feast to the eyes and ears... May Swami bless them with Love and Happiness🙌🙌

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 ปีที่แล้ว

    Om sairam

  • @SaiSuryalakshmi-zs5ko
    @SaiSuryalakshmi-zs5ko ปีที่แล้ว

    Om Sai Ram

  • @kranthikumartangudu6763
    @kranthikumartangudu6763 ปีที่แล้ว

    Thank you redio sai

  • @prabha1659
    @prabha1659 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🌹🌹😍

  • @SaiSuryalakshmi-zs5ko
    @SaiSuryalakshmi-zs5ko ปีที่แล้ว

    Love u swamy

  • @ayyagarisaigayathri3226
    @ayyagarisaigayathri3226 ปีที่แล้ว

    Very melodious

  • @sateeshkumart5864
    @sateeshkumart5864 ปีที่แล้ว

    అద్భుతమైన సాయి గీతాన్ని మాకు మీరు ఉగాది సందర్భంగా అందించినందుకు రేడియో సాయి వారికి ధన్యవాదాలు

  • @jyothiallur6768
    @jyothiallur6768 ปีที่แล้ว

    Aum sri sairam, balvikas children with devotion, smile and followed rhythm. We are blessed to hear this energetic song. Sairam

  • @vidyamsvidya7112
    @vidyamsvidya7112 ปีที่แล้ว

    Blessed 🎉are we to be a part of the auspicious Ugadi celebrations. Koti koti pranams to Sai and His devotees from Ananthapur kshetram for the lifetime opportunity 🎉🎉❤

  • @pandurangareddysirigiripet8405
    @pandurangareddysirigiripet8405 ปีที่แล้ว

    AUM Shree sairama 👏👏🙏🙏🔱🔱🕉️🕉️🌹🌺🌷🌷🏵️🌼🌸💮💐🍀

  • @kishorekankipati743
    @kishorekankipati743 ปีที่แล้ว

    How beautiful this song…. Feels so blessed like the beautiful children

  • @sharmilab8434
    @sharmilab8434 ปีที่แล้ว

    Pls upload full event video 🙏

  • @kanchivenkatalaxmikvlaxmi2039
    @kanchivenkatalaxmikvlaxmi2039 ปีที่แล้ว

    Om Sri Sairam 🙏🙏🙏

  • @maheshbabu6940
    @maheshbabu6940 ปีที่แล้ว

    ❤ధన్య వాదములు ❤

  • @7324471971
    @7324471971 ปีที่แล้ว

    Jai Sairam 🙏🙏🙏