#IMPORTANT

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 พ.ค. 2021
  • #Thandrisannidhiministries #Telugu #Christian #Shalemraju #Prayer #Thandrisannidhi #Chilakaluripet #Jesus

ความคิดเห็น • 761

  • @aradanapaddu5872
    @aradanapaddu5872 3 ปีที่แล้ว +78

    వందనాలు అయ్యగారు 🙏, నాకు వివాహం అయ్యి 5 years అయ్యింది నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు నా భర్త వేరే ఆవిడతో ఉంటున్నాడు, ఆవిడ భర్త ఆమెని పట్టించుకోవట్లేదు అని నా భర్త ఆమె కావాలి వదలను అంటున్నాడు,అతను మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాక దేవుడు మీ వాక్యం పరిచయం చేసి ఎంతగా అందరిస్తున్నారో దైర్యపరుస్తున్నారో మాటల్లో చెప్పలేను ఆ దేవాడిదేవునికి లెక్కలేని స్తోత్రలు దయచేసి నా భర్త మారాలి నా కుటుంబం దేవుని కోసం బ్రతకాలి అని ప్రార్థన చేయండి

  • @krupakrupa2367
    @krupakrupa2367 2 ปีที่แล้ว +11

    అన్నా దేవుని ఆత్మ మాత్రమే ఇలా హృదయాలను తాకగలదు, కదిలించగలదు మిమ్మును పాత్రగా వాడుకున్న యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్......

  • @KondagorriRadha
    @KondagorriRadha 21 วันที่ผ่านมา

    డబ్బులు కోసం వెళ్ళి పోయాడు అయ్య గారు

  • @vanithavanitha1508
    @vanithavanitha1508 2 ปีที่แล้ว +2

    Praise tha lord anna my husband maru manasu kosam prayer cheyandi anna naku edaru pellu na bartha nannu asalu chudadu anna plzz anna prayer cheyandi 😭😭😭😭😭😭😭😭😭😭

  • @sasirekha4465
    @sasirekha4465 2 ปีที่แล้ว +9

    నేను మానసికంగా చాలా భాదగా ఉన్నాను.నాకు మా అత్తగారికి మధ్యలో నా భర్త చాలా భధాపడి ఉంటారు.ఈ సందేశం ద్వారా నన్ను నేను marchukukune అవకాశమే వచ్చినది. Thank you brother

  • @tonynehal8288
    @tonynehal8288 3 ปีที่แล้ว +42

    శలొమ్ అన్న .. మి వాక్యం ద్వారా నేను ఎంతో బాలపడ్డను ముఖ్యంగా ప్రార్థన విజయాలు...

  • @sharoja5673

    Na life alane undi annayya na kosam prardana cheyyandi

  • @sowjanayg7337
    @sowjanayg7337 ปีที่แล้ว +3

    🙏అయ్యా...... నా భర్త సేవకుడు. నన్ను పిల్లల్ని వదిలిసి తిరుగుతునాడు.... దానితోనే రూమ్ లో వుంటునాడు... 😭pyr చేయండి

  • @p.4626
    @p.4626 3 ปีที่แล้ว +29

    అయ్య నాపెరు పట్నాలశ్రీను అయ్య మీ అత్త కోడలు సందేశం మా జీవితంలో మరపురాని మధురమైన అనుభూతి మా జీవితాలు సంపూర్ణముగా సరిచేసుకొనె భాగ్యం కలిగించిన మా ఆత్మీయ తండ్రి హైన షలెమ్ అయ్యగారికి నానిండు పాదబి వందనాలు మి విశ్వసి

  • @sweatythabitha5475
    @sweatythabitha5475 2 ปีที่แล้ว +1

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య

  • @pothurajuramesh5549
    @pothurajuramesh5549 2 ปีที่แล้ว +11

    యేసయ మాట మనసు మార్చుతుంది ఆమేన్ హలేలుయ వందనాలు మహిమ ఘనత నిరంతరం కలుగును తండ్రియేసయ నికే వందనములు నిత్యమహిమలు ఘనతలు నీకే తండ్రి ‌🙏🏻🙏🏻

  • @chanduchandu2086
    @chanduchandu2086 3 ปีที่แล้ว +16

    యేసయ్య నా మములో వందనాలు అన్నయ్య గాడ్ బ్లెస్స్ యు ఆమెన్

  • @royalnewcreation3876
    @royalnewcreation3876 2 ปีที่แล้ว +20

    Wow What a message anna

  • @nageeshloveyoujesus
    @nageeshloveyoujesus 2 ปีที่แล้ว +7

    లోక ఆకర్షణ కు లోనై, జీవితాలను నాశనం చేసుకొన్న వారు చాలా మంది ఉన్నారు... వారందరికీ ఆ ప్రభువే ఆదరణ కలిగించాలి..... దేవా మీ చేతులతో మమ్ములను భద్రపరచండి...💔💔💕💖

  • @ujjwalarani8313
    @ujjwalarani8313 3 ปีที่แล้ว +11

    Praise the Lord Annaya 🙏🙏yentha chakkaga vivaristhunnaru

  • @jangilirathnakar3897
    @jangilirathnakar3897 ปีที่แล้ว +1

    Shalem అన్నయ్య ఛాలారోజు tharvatha mee ధ్యారా తెలిసింది అన్నయ్య మందు GURCHINDI SANDHESHAM 🙏🙏🙏🙏🙏👌meku వందనాలు అన్నయ్య

  • @y.hepsibahepsiba697
    @y.hepsibahepsiba697 3 ปีที่แล้ว +8

    Praise the lord annaya. Elanti parishithi naa kutumbamulo undhi kabati MAA koraku prathana cheyandi amen

  • @dimmumouli8244
    @dimmumouli8244 2 ปีที่แล้ว +2

    Annagaru missege chala Baga chepputhunaru .meeku vandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sirisha3461
    @sirisha3461 3 ปีที่แล้ว +21

    వందనాలు అయ్య గారు అమెన్

  • @kotilingala2291
    @kotilingala2291 ปีที่แล้ว +2

    మనస్సులో మార్పు రావాలి.దేవుని నామమునకు స్తోత్రం కలుగుగాక ఆమెన్ 🙏🙏🙏