Well presented and nicely scripted story by smt vijayalakshmi narrating the comparison of old misconceived mindset with present generation thoughts and finding solution to break the barriers of old tradition nicely explained by writer
@@lalithasureshsistla8726 అవునండీ. అందుకే రచయితలకు ఆ నేర్పు ఉంటుందన్నాను. విజయలక్ష్మి గారు నొప్పింపక తానొవ్వక తన రచయిత్రి పాత్ర లావణ్య ద్వారా సమస్యకు పరిష్కారం సూచించారు. అనూహ్య మైన ముగింపు.
మనసుని, మనిషి ఆలోచనలను ప్రభావితం చేసే ఒక మంచి కథ. అత్తులూరి విజయలక్ష్మి గారికి అభినందనలు... నమస్కారం..
వారి తరఫున 🙏
మీరు కథ చదువుతుంటే చాలా బాగుంటుంది. 👌
నాకు చాలా నచ్చింది👌 కథ ఎక్సలెంట్ ముగింపు👍👏👌💯
మంచి కథ. థాంక్స్ విజయాలక్ష్మి గారు, కథ చదివిన లక్ష్మ గార్కి ఎవ్వారు సాటి రారు
Tq🌹
ఆలోచింప చేసేదిగా ఉంది...చక్కటి పరిష్కారం సూచించారు విజయ గారు...అభినందనలు మీ ఇరువురికీ...👏👏
వృద్ధుల అగచాట్లు ,కొడుకు కోడళ్ళ అరాచకాలు కథలు వినీ వినీ తుప్పుపట్టిన చెవులకు నిజంగా feel good story
Tq🙏
❤super story. Beyond imagination.
Katha chaala bagundhi. Good narration. Rachaitri ki,chadivina Lakshmi garu meeku abhinandhanalu
Tq🙏
Ee kadha chala bagundi, prati mamgaru ila alochiste samajamlo adpillal ki melu jarugutunti kada. Excellent.
Tq🙏
Chala chala bagundi amma story nijamgane feel good story Vijaya Lakshmi gariki dhanyavadalu chadivina meeku kuda Lakshmi garu
ధన్యవాదాలు 🙏
కథ చాలాబాగుంది 👌
Hmmmmm attagaru raachi rampaana pettina padi unte life long kalisi undochcha….Ala anadam bagoledu anipinchindi… Lavanya is really awesome…. Chaala chakkaga alochistondi…papam Ganga…hmmmm ending Chaala bagundi…Manchi nirnayam teesukunnaru Avadhani garu. Lakshmi gariki namastey…
Excellent story with a good message
🙏
ముగింపు బాగుంది
Beautiful, excellent and superb story.
Glad you enjoyed it!
Ayyagari Vasantha Lakshmi gari pathanam, athyadbhtam ga, sahajan ga vuntubdhi
Lakshmi garu katha chala bagundhandi❤
Meeru katha cheppina teeru chala bavundi Lakshmi Garu.zkatha kuda mugimpu bavundi
Tq🙏
చాల మంచి కథ వినిపించారు
ఈ కథ రాసిన వారికి చదివిన మీకు నా హృయపూర్వక ధన్యవాదాలు 🙏🙏
Tq🙏
Story and reading of the story is very nice 🙏🌹
Tq🙏
విజయలక్ష్మి గారి కథ, మీరు కథ చదివిన తీరు చాలా బాగున్నాయండీ
Tq🌹
chala chala bhuvndee story laxmi garu
Tq🌹
Chala bagundhi andi lakshmigaru
Chala bagundi madam
Tq🙏
మంచి కథ వినిపించినందుకు ధన్యవాదాలు అండి
E kadhaku muginpe super❤
Tq🌹
Kadha Chaala bagundi. Meeru chadive vidhanam, mee voice kuda chaala bagunnai
The story is very nice n the way u expressed is also appreciable
Tq🙏
Very beautiful step towards future. Lakshmi garu thank you andi
Thank you so much 🙂
Elanti manchi kadhalu vinipinsthunnaduku tq Laxmi garu❤
Tq🙏
Chala bagundi .
Well presented and nicely scripted story by smt vijayalakshmi narrating the comparison of old misconceived mindset with present generation thoughts and finding solution to break the barriers of old tradition nicely explained by writer
ధన్యవాదాలండి 🙏
❤ beautiful narration
Glad you think so!
Super story
Tq🌹
Nice story..
Tq🌹
Baavundi kadha
👏👏
Khatha laa leedhu jeeveelaga unnadhi andi story laxmi garu. 😊
Very good story
Many many thanks
Super ❤❤
Thanks 🔥
very nice story 😊
Thanks for liking
ఆలోచనా విధానాన్ని మార్చుచేయగల శక్తి రచయితల కుంటుంది. క్లిష్టమైన సమస్యకు మంచి పరిష్కారం సూచించారు అత్తలూరి విజయలక్ష్మి గారు
Kadha lo Lavanya kuda rachiyatri a kada...
@@lalithasureshsistla8726
అవునండీ. అందుకే రచయితలకు ఆ నేర్పు ఉంటుందన్నాను. విజయలక్ష్మి గారు నొప్పింపక తానొవ్వక తన రచయిత్రి పాత్ర లావణ్య ద్వారా సమస్యకు పరిష్కారం సూచించారు. అనూహ్య మైన ముగింపు.
ధన్యవాదాలు 🙏
🙏
Super
Thanks
ముగింపు కొంచెం అసహజంగా వున్నా బాగుంది.మీరు చదివిన తీరు 👌👏👏
Tq🌹
🙏
Madam story ki second part vunta bagudadhi
😊
చాల బాగుంది
Tq🌹
Kadha chala bagundi
Tq🌹
లక్ష్మీగారూ ఎలా ఉన్నారు... అపూర్వ కథలు పుస్తకం ఎక్కడ దొరుకుతుంది... లింక్ ఏదైనా పంపగలరు
నేను లైబ్రరీలో తీసుకున్నానండి
@@lakshmicheppekathalu అవునా.. సర్లెండి... 😔
❤❤
🙏
Madam vasantha ganam ane anuvada novel chadivaru miru aa link pettandi
త్వరలోనే పూర్తి నవల పెడతాను వెయిట్ చేయండి ప్లీజ్ 🙏🙏
లక్ష్మి గారూనమస్తే.. మీ కాంటాక్ట్ నెంబరును తెలుపగలరు.సోంపాక సీత, కవయిత్రి, రచయిత్రి
ch.lakshmi.padma68@gmail.com
మీరు దీనికి మెయిల్ చేయండి సీత గారు.
మనం అక్కడ మాట్లాడుకుందాము.ఫోన్ నెంబర్ అక్కడ చెప్తాను. ధన్యవాదాలు🙏
ఓకే నండీ.ధన్యవాదాలు.
BAGUNDI.......
Tq🙏
Meeru katha cheppina teeru chala bavundi Lakshmi Garu.zkatha kuda mugimpu bavundi
చాల బావుంది
Tq🌹
చాలా బాగుంది
Tq🌹
Super
Thanks