సర్ మీరు చాలా చక్కగా వివరించారు. 12 అడుగులు దురుము లో 6 అడుగులు వరకు చెప్పినారు మిగిలిన 6 అడుగుల దూరం లో కూడా avica మరియు కంది .మొక్కలు వేయాలా అనేది తెలపండి. ఏ కాలంలో శ్రీ గంధము .మొక్కలు నాటాలి తెలియజేయి గలరు.
నమస్తే సార్ మీరు శ్రీగంధం చెట్ల గురించి చెప్పే ప్లాన్ గాని చెప్పే విధానం బాగా వుంది సార్. ఒక విషయం 7సంవత్సరాల తర్వాత నీరు పెట్టొద్దు అంటున్నారు అప్పటి నుంచి అంతర పంటలు ఏమి వేయకూడదా సార్
ఇప్పుడు మేము 5సంవత్సరల క్రితం మల్బరి వేప శ్రీ గంధం నాటాము ఇప్పుడు మల్బరి వేప సైజ్ కటింగ్ వచ్చింది కటింగ్ చేయాలా లేక ప్రూనింగ్ చేయాలా దయచేసి మీ అమూల్యమైన సలహా ఇవ్వండి
మీరు గీసి ,చెప్పిన drawing ప్రకారం ,యెడమ నుంచి కుడి కి ఫస్ట్ 6 అడుగులు తరువాత , ( శ్రీగంధం/ప్రైమరీ హోస్ట్/కంది/అవిసె/వేప ) మిగతా 6 అడుగుల gap లో (reverse) అవిసె/కంది/ప్రైమరీ హోస్ట్/శ్రీగంధం వేస్తే ప్రతి 20 srigandhm చెట్లక్ ఎన్ని వేప,సార్వీ చెట్లు ఎలా arrangement చేయాలి drawing vesi చెప్పగలరు sir
Anna permanent host plant ga vepa at 6 feet lo sandalwood plant pettetappudu vesukovala....leka 1 year tharvatha vesukovacha....while planting avisa at 2.5 feet with sandalwood
అవిసే విత్తనాలు ,విత్తనాలు పురుగు మందులు అమ్మే షాపులో దొరుకుతాయి. నాకు శ్రీగంధం మొక్కలు అమ్మిన నర్సరీ వాళ్లే ఉచితంగా ఇచ్చారు. కొలంబో కంది విత్తనాలు కూడా ఇచ్చారు. బి సుధాకర్ రెడ్డి శ్రీగంధం నర్సరీ , కర్నూలు. 9248574429
మలబారు వేప అసలు నాటవద్దు సర్. చాలా స్పీడ్ గా ఎత్తుగా పెరిగి నీడనిస్తుంది. నాటు వేప అంటే, పొలం గట్లపైన పెరిగే మొక్కను నాటి ప్రతి సం. జాగ్రత్తగా ప్రూనింగ్ చేయండి.
Good evening rasool sir ,,,,, recently coconut trees kept on my land each distance 15 feet .,,,,can i kept sri gandham trees between trees ,,,🙏👍 please inform me

చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలా వివరించారు
మీ ఛానెల్ ఫాస్ట్ గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను
Thank you very much sir.
Good information sir🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Thank you sir
సర్ మీరు చాలా చక్కగా వివరించారు. 12 అడుగులు దురుము లో 6 అడుగులు వరకు చెప్పినారు మిగిలిన 6 అడుగుల దూరం లో కూడా avica మరియు కంది .మొక్కలు వేయాలా అనేది తెలపండి. ఏ కాలంలో శ్రీ గంధము .మొక్కలు నాటాలి తెలియజేయి గలరు.
మిగతా 6 అడుగులు ఖాళీ గా ఉంచండి. సూర్యరశ్మి తగలాలి.
Kk
vepa ante malabar vepa chettu pettocha andi
మలబార్ వేపను ఎట్టి పరిస్థితులలో నాటవద్దు. నాటు వేపను 25% మాత్రమే naatandi
@@rasoolagriculture thanks andi for clarification
@@rasoolagriculture natu vepa mokkalu ekada dorukutayi andi, anni chotla malabar vepa gurinche kanastundi.
Really great sir
Thank you very much ramarao sir. I started srigandham nursery this year. Upto june/july plants ready for plantation
Red sandal information
Already రెడ్ శాండర్స్ గురించి ఒక వీడియో మన ఛానల్ లో ఉంది సార్.
అవిశ place lo సర్వీ మెుక్క natu kovacha
అవిసె నాటవలసిందే. అలాగే సర్వీ నాటవలసిందే.
30/30 pam oil+ 15/15 sri garam + 7/7sarvi mokkalu veyavacha
మీరు చెప్పిన కొలతలలో చక్కగా నాటుకోవచ్చు
5 అడుగుల దూరంలో మాత్రమే సర్వీ మొక్కలు నాటండి
సార్ నమస్తే
సార్ ఆయిల్ ఫామ్ తోటలో శ్రీగంధం మొక్కలని బోర్డర్స్ లో వేసుకోవచ్చా
నాటుకోవచ్చు. అయితే హోస్ట్ ప్లాంట్స్ ను సిస్టమాటిక్ గా నాటాలి.
Sir usiri host ga pedithe yelding problem untumda?
మొక్కల మధ్య ఎక్కువ దూరం పాటించి నాటుకోవచ్చు..
Very Good useful information sir.
Thank you very much sir
నమస్తే సార్ మీరు శ్రీగంధం చెట్ల గురించి చెప్పే ప్లాన్ గాని చెప్పే విధానం బాగా వుంది సార్. ఒక విషయం 7సంవత్సరాల తర్వాత నీరు పెట్టొద్దు అంటున్నారు అప్పటి నుంచి అంతర పంటలు ఏమి వేయకూడదా సార్
7సం. ల వయస్సు గల చెట్ల మధ్యలో నీడ ఎక్కువగా ఉంటుంది. దీనివలన ఎటువంటి అంతర పంటలు పండవు.
Sir 6 feet distance lo surve mokka badulu jaama natavacha sir
శ్రీగంధం మొక్కలకు సపోర్ట్ మొక్కలుగా జామ నాటవద్దు. జామనుండి శ్రీగంధం పోషకాలను గ్రహించి చంపివేస్తుంది.
15 by 15 adugula ki alaa natukovali sir adi kuda explain cheyagalaru
మొక్కల మధ్య 15 అడుగులు, వరుసల మధ్య 15 అడుగులు.
ఎర్రచందనం మొక్క శ్రీగందం కి host plant గా నాట్టుకోవచ్చా
హోస్ట్ ప్లాంట్ అంటే పోషకాలను ఇచ్చే మొక్క. ఎర్రచందనం పోషకాలను గ్రహించి పెరిగే మొక్క.
Glyricidia ni host ga pettocha sir
Permanent host gaa sarvi నాటుకోండి.
Pomegranate lo srigandhan Veyavacha
8639435066
Okevela water pedite em autundhi Anna
దయచేసి ప్రశ్నను పూర్తిగా అడగండి
kobbari thota unnadi chuttu Katwa lo vaevacha sir
హోస్ట్ ప్లాంట్స్ నాటుకొని శ్రీగంధం మొక్కలు నాటుకోండి.
Tq sir
Sir gulaka rallu unna red soil lo vesukovacha sir
నిరభ్యంతరంగా నాటుకోవచ్చు. ఈ సం. రం నేను శ్రీగంధం నర్సరీ ఏర్పాటుచేసాను. నా దగ్గర నాణ్య మైన మొక్కలు దొరుకుతాయి.
12/12 లో శ్రీగంధం+కంది +అవిశ+సర్వి+మహాగని ప్లాన్ చెప్పండి అన్న
Mahogany badulu teku plant pettocha
Hi sir sri gandhamki host plant ga mahagony plants natukovocha....?
No sir
నమస్కారం సార్ మల్బర్ వేప ఎన్ని సంవత్సరలకు కట్ చేయాలి
శ్రీగంధం సాగులో మలబారు వేప నాటవద్దు. ఎక్కువ నీడనిస్తుంది. నీడలో శ్రీగంధం పెరగదు.
నీడపడకుండా వెంటనే ప్రూనింగ్ చేయండి.
ఇప్పుడు మేము 5సంవత్సరల క్రితం మల్బరి వేప శ్రీ గంధం నాటాము ఇప్పుడు మల్బరి వేప సైజ్ కటింగ్ వచ్చింది కటింగ్ చేయాలా లేక ప్రూనింగ్ చేయాలా దయచేసి మీ అమూల్యమైన సలహా ఇవ్వండి
Host ga teak pettacha
No sir
You should plant , sarvi plants as permanant host sir. If you plant sarvi as host, your sandal plant will grow excellent sir. 8639435066
Sarvi vepa ki baduluga mangani petta vacha anna
జీడిమామిడి మొక్క హోస్ట్ ప్లాంట్ గా పెట్టవచ్చా?
పొరపాటుగా కూడా వద్దు సర్. జీడిమామిడి ఎంతో విశాలంగా పెరుగుతుంది. శ్రీగంధం సాగుకు అనుకూలం కాదు సర్.
Good information sir
Thank you sir.
E session Sri gandham plants vesukovali and ekada available untayo plzzz chepandi Sir....
8639435066
Call me sir
Sir sarvi permanent host ga work chestunda
No.1 host plant is survey .
malbar vepa or naatu vepa ?
Naatu vepa
Sir nenu sreegandam nati 6 months avutondi middle host ga malabaru vepa natanu growth viparetanga perigi ippatike 15 feet perigayi ilaperigite pemanentga yela paniki vastundi
మలబారు వేప విపరీతంగా పెరిగి ఎక్కువ నీడను ఇస్తుంది. ఇది హోస్ట్ ప్లాంట్ గా కరెక్ట్ కాదు. పోషకాలను బాగా ఇస్తుంది కానీ ,నీడ వలన నష్టం జరుగుతుంది.
శ్రీగంధం మొక్కలకు ఎండ అవసరం.
Sir sudakar reddy sir natamantene malabaru vepa natanu sir nenu plants kurnool lo tesukunnanu sir
శ్రీగంధం మొక్క కు మొక్కకు మధ్య దూరం 12 అడుగులు కంపల్సరీ ఉండాలినా?
ఖచ్చితంగా ఉండాలి సర్
Voice is not clear sir. Please make once again the same vedio sir.
Sir 2 acres lo sri gandham veskovali ante motham investment yentha ithundhi
Call me sir 8639435066
Mahagani permanent host gaa use cheyyochha sir
Namaste sir
Mango to mango 30×30 feets sir mango ki rendu vipula 6or7 feets distance lo srigandam pettavacha. Danitho patu sarvey mokka 6 feets west pettalanukunnam..mari daaniki 15 feets dooram lo rendu vipula malla srigandam pettavacha. Cheppandi sir. Tarvata malli 2 mangos madya 2 srigandam trees vastaye sir.. Pls
మామిడి మొక్కల వయస్సు చెప్పండి సర్.
2 years sir
మీరు గీసి ,చెప్పిన drawing ప్రకారం ,యెడమ నుంచి కుడి కి ఫస్ట్ 6 అడుగులు తరువాత , ( శ్రీగంధం/ప్రైమరీ హోస్ట్/కంది/అవిసె/వేప ) మిగతా 6 అడుగుల gap లో (reverse) అవిసె/కంది/ప్రైమరీ హోస్ట్/శ్రీగంధం వేస్తే
ప్రతి 20 srigandhm చెట్లక్ ఎన్ని వేప,సార్వీ చెట్లు ఎలా arrangement చేయాలి drawing vesi చెప్పగలరు sir
Ok sir
20 శ్రీగంధం మొక్కలకు 7 వేప మరియు 14 సర్వీ మొక్కలను పెర్మినన్ట్ హోస్ట్ ప్లాంట్ గా నాటుకొండి.
పర్మనెంట్ హోస్ట్ గా సర్వీ కాకుండా సీతాఫలం నాటాలి అనుకుంటే దూరం ఎంత పెట్టాలి?
హోస్ట్ ప్లాంట్ గా పండ్ల మొక్కలను నాటాలి అనుకొంటే 18 నుంచి 20 అడుగులు ఉంచండి.
Anna avisa chettu place lo vepa chettu vesukovacha at 2.5 feet
వద్దు బ్రదర్, రెండు శ్రీగంధం మొక్కల మధ్యలో మాత్రమే వేప నాటుకోవాలి. 2.5 అడుగుల దూరంలో వేప నాటితే చాలా దగ్గరవుతుంది.5 లేదా 6 అడుగుల దూరం ఉండాలి.
అవిసే 2.5 అడుగుల దూరంలో కంపల్సరీగా నాటండి. చాలా ఉపయోగం ఉంటుంది.
@@rasoolagriculture 2.5 or 3 feet okaside nimma and oka side 2.5 feet ki mahogany vesi ,5 or 6 feet ki vepa vesukunte baguntundha
Anna permanent host plant ga vepa at 6 feet lo sandalwood plant pettetappudu vesukovala....leka 1 year tharvatha vesukovacha....while planting avisa at 2.5 feet with sandalwood
శ్రీగంధం మొక్కలు నాటిన 6 నెలల లోపల ఖచ్చితంగా పెర్మనెంట్ హోస్ట్ ప్లాంట్స్ నాటుకోవాలి.
మాకు10 సంవత్సరల మామిడి తోట ఉంది మద్యదూరం 21 ఆడుగులు మధ్యలో శ్రీగంధం వేయవచ్చా మామిడి హోస్ట్ ప్లాంటుగా ఉపయోగపడుతుందా
మామిడి హోస్ట్ ప్లాంట్ గా పనిచేస్తుంది.శ్రీగంధం చెట్లకు ఎండ ఎక్కువగా అవసరం ఉంటుంది. మామిడి నీడలో శ్రీగంధం అంతగా ఫలితం ఉండదు.
E
@@rasoolagriculture custardapple veyyavacha hostplant ga
Hello sir very good information, sir i want to talk to you personally, how can i contact you
....
@@rasoolagriculture sir no message
Good Explanation
Thank you sir
You explained very well Sir. Is Sree gandham suitable for any land? Does it need more water in first 7 years? How much cost for plantation?
PH 6.5 నుండి 8.5 మధ్యగల ఎర్రనేలలు శ్రీగంధం సాగుకు అత్యంత అనుకూలం. నీరు తగినంత ఉంటే చాలు. నీరు నిల్వ ఉండరాదు.ఒక మొక్క ఖరీదు రూ.45 .
@@rasoolagriculture Thank you sir. Are Black soil land and sand land suitable for Sree gandham trees?
@@anjaneyasivaprasadravuri3645 no sir
సార్ అవిశ మొక్కలు ఎక్కడ లభిస్తాయి,
అవిసే విత్తనాలు ,విత్తనాలు పురుగు మందులు అమ్మే షాపులో దొరుకుతాయి. నాకు శ్రీగంధం మొక్కలు అమ్మిన నర్సరీ వాళ్లే ఉచితంగా ఇచ్చారు. కొలంబో కంది విత్తనాలు కూడా ఇచ్చారు. బి సుధాకర్ రెడ్డి శ్రీగంధం నర్సరీ , కర్నూలు. 9248574429
Amazon, flipcart లో ఆర్డర్ పెట్టండి.
ఒక ఎకరా dayagram pettadandi sir
Ok ashok gaaru.
very good sir🤝
Thank you very much sir
సర్, వేప మొక్క అంటే పొలాలలో పెరిగే వేప న లేక ఈ మధ్య మలబార్ వేప అని అంటున్నారు ఆ మొక్క నా తెలపగలరు. ధన్యవాదాలు.
మలబారు వేప అసలు నాటవద్దు సర్. చాలా స్పీడ్ గా ఎత్తుగా పెరిగి నీడనిస్తుంది. నాటు వేప అంటే, పొలం గట్లపైన పెరిగే మొక్కను నాటి ప్రతి సం. జాగ్రత్తగా ప్రూనింగ్ చేయండి.
Sir, is that Malabar Neem or normal Neem plant as host plant those you planted in your land?
నాటు వేప.
Good evening rasool sir ,,,,, recently coconut trees kept on my land each distance 15 feet .,,,,can i kept sri gandham trees between trees ,,,🙏👍 please inform me
కొబ్బరి హోస్ట్ ప్లాంట్ గా పనిచేయదు సర్.
Sir naku srigandam seeds kavli
IWST ,Bangalore. Internet lo search cheyandi
Sir naku sri Gandham plants akulu ani Black avuthundi sir and chetlu chanipothunai plz sir please tell me what I do
Masipusi nattu undha
Sir, you call to this number. 9925627297 nitin patel hindilo matladaali
@@nenavathshiva7186 avunu
@@rasoolagriculture OK sir thank you
How many years
Yes sir and acacia kuda chala manchi host plant sir
Avashya badulu inka adayna natocha
Nenu 4 acr lo sandel wood and chanddanam veyali anukuntunnanu please send me your contact for clarification.
8639435066
మీ వేరే వీడియో లో 15 అడుగులు దూరం బెస్ట్ అని చెప్పారు దీనిలో 12 అంటున్నారు? ఏది నిజం
15 అడుగులు బెస్ట్. మినిమం 12 అడుగులు. 15 అడుగులు ఉంచి నాటుకోండి సర్.
Hi Sir, we are from Tamil Nadu.. need your help to translate plant name in English..
Red gram, susbania , casuraina .
Excellent
Thank you kamaleswar sir
Sir water 💧 anny rojulaku oksary pettavalasi vuntundi Chepandi pls Nava one month mokkalu
Day by day 2 lt.only
Sir, Row to Row distance entha undali.
10 feets. 12 feets అయితే ఇంకా మంచిది.
@@rasoolagriculture casuarina mokka rate entha undhi sir nursery lo.
Thankyou
Rs. 55
Sorry. 15 rs.
మీరు గీసి ,చెప్పిన drawing ప్రకారం ,యెడమ నుంచి కుడి కి ఫస్ట్ 6 అడుగులు తరువాత , ( శ్రీగంధం/ప్రైమరీ హోస్ట్/కంది/అవిసె/వేప ) మిగతా 6 అడుగుల gap లో (reverse) అవిసె/కంది/ప్రైమరీ హోస్ట్/శ్రీగంధం వేస్తే
ప్రతి 20 srigandhm చెట్లక్ ఎన్ని వేప,సార్వీ చెట్లు ఎలా arrangement చేయాలి drawing vesi చెప్పగలరు sir
sir me number evvandi please
Rasool garu mee cell no plese
8639435066
Sr me phon nambar
8639435066
Sir me mobile no ivvandi sir
8639435066
Me phone number ivvandi
8639435066