కొబ్బరి చిప్పల దుకాణం | Village Comedy | My Village Show | Anji mama | Chandu
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- Actors: Chandu, AnjiMama, Venkat, Thirumal Gorre, Madhu Alwala
Camera : Madhu Aluvala
Editing: Prudhvi
Written & Directed by : Gangareddy Kotte
Production : My Village Show
For Brand Partnerships and Collaborations, reach us at
Email : brands@myvillageshow.in
follow us on social media :
My village show Facebook page : / myvillageshow
My village show Instagram : / myvillageshow
My village show twitter : / myvillageshow
Register on Binomo India binomoindia.in/KalliValli now and start earning income from trading
Deposit using “BS1509” and get +100% on your first deposit
Risk Warning! Your capital might be at risk!
Official blog with useful info for traders: rebrand.ly/binomoblog
Hi anna
Nice concept chandu acting superb
Anna part 2
Day trader lo short video of
Monkeys 🐒
Endabba sadguru garitho videos petu evi enduku meku
సూపర్ భయ్యా మంచి కాన్సెప్ట్ 10 మందికి ఉపయోగపడుతుంది తెలుసుకోగలుగుతారు
ఇలా ఎన్నో మోసాలు జరుగుతున్నాయి ఇది చూసైనా మారాలి మనం
నమ్మకానికి మారుపేరు మా వెంకటన్న. తన నిజ జీవితంలో కూడా ఇలానే ఉంటాడు.చాల మంచి సందేశం All the best Anna
New Commedy Films
th-cam.com/video/z7YVvCmt-wk/w-d-xo.html
మంచి వీడియో.. చాలా ఇంటేస్తేసింగ్ గా ఉంది .. ఫైనల్ లో ట్విస్ట్ సూపర్ ... Nice and all the best for village comedy show bro
ఇలాంటి వీడియోస్ చేయండి 👍👍
Vammo elanti scams chala super ga chupincharu bro
అన్న వీడియో చూసినంత సేపు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది చాలా సూపర్ గా తీశారు జనాలు కూడా ఈజీ మనీ కి అలవాటు పడుతున్నారు జనాలకు వీడియోల ద్వారా అవగాహన కలిగిస్తున్న మై విలేజ్ షో వారికి ధన్యవాదాలు మల్లికార్జున కేబుల్ నెట్వర్క్ తోటపల్లి హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా
👍👍👍👍
Hai
New Commedy Films
th-cam.com/video/z7YVvCmt-wk/w-d-xo.html
Bagundi interesting undi.
Edhi em kotha story kadu bro..
Edhi copied... already same concept pi monkeys pi stroy vunde... edhi patha story WhatsApp lo chala sarulu vachindhi but vellu monkeys ki badulu kobbari chippalu petaru anthee
ఏ చైన్ బిసినెస్ తీసుకున్నా ఇదే సంగతి. ముందు బాగానే ఇస్తారు వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యాక దుకాణం సర్దేస్తారు.మళ్ళీ వాళ్ళు చెప్పే డైలాగ్ ఏంటి అంటే ఇది అన్ని కంపెనీల లాగా కాదు ఇది జెన్యూన్ అంటారు.దానికి మన వాళ్ళు నమ్మి మోసపోతారు.
చాలా బాగా తీశారు.టీమ్ కి అభినందనలు💐💐
చాలా బాగుంది మస్తు నవ్వు కున్నా అన్నా వామ్మో మామ్ములు idea kadhu po
లాస్ట్ వరకు భలే Suspense పెట్టారు అన్న..
రీసెంట్ గా నాగస్వరం కాయల fake news కూడా ఇదే....I like your video anna🙏🙏🙏
కోతి కథను chippala కథల మార్చారు చాలా బాగుంది
ముందుగ మీకు 🙏 యెందుకంటె ప్రజలకు మోసపోకుండా కనువిప్పు అయింది వీడియో చూసేవాళ్లకి ఆనందం కలిగింది 👌👌👌🌹🌹🌹🌹🌹
Miru andaru thop actors poooo... Very very naturel acting chesthunnaru miru super....
ఈ చిప్పల లొల్లి ఎంది అనుకున్న...🤔
చిప్పలతోటి వీడియో తీసుడు మికే సాధ్యం...🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥 బాగుంది🤣
Super Creativity.... Explained it very well... 🤣🤣🤣
👍
వీడియో చాలా బాగా చూపించారు ఈమధ్య ఇలాంటివే online lo BSA Fund అని, Hindware corporation అని etc చాలా కంపెనీలు మోసాలకు పాల్పడుతున్న జాగ్రత్తగా ఉండాలి
కోతి కథను మంచిగా చిపకు అల్లినరు శబాష్
కంటెంట్ సూపర్..
బాగుంది..
ఇలాగే కొత్తగా ఉండేలా చూడండి
Highlight concept Chandu Anna Full intersting scene 👍🙏
Thirumal Anna nee acting time punches vere level Anna neeku nenu peddha fan anna
అంజి మామ వీడియోలు శ్రీకాంత్ అన్న శివ అన్న సూపర్ చంద్రన్న సూపర్ రాజన్న సూపర్ గంగమ్మ దండాలు తల్లి అనిల్ అన్న వీడియోస్ మధు అన్న సూపర్ బాబు సూపర్ తిరుమల్ సూపర్
ఈ వీడియో చూసి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాలకు ఆశ పడొద్దు పడితే మనకు మిగిలేది కొబ్బరి చెప్పే
కరకాయ పొడి స్కామ్, దుది వోతుల స్కాం ,
మీ టీం సభ్యులందరికీ ధన్యవాదాలు మంచి సందేశాత్మక లఘు చిత్రం తీశారు
హైదరాబాద్లో గతంలో ఇలాగే కరక్కాయల పొడి కొనుగోలు పేరుతో కోట్ల రూపాయలు లూటీ చేశారు.
What a innocent performance thirumal superb keep it up
Super video anna మొన్న నే న్యూస్ లో చుసిన వొత్తుల బిజినెస్ అని చెప్పి ఇలాగే కోట్లా రూపాయలు మోసం చేసారట😥😥
సూపర్ మెసేజ్ అన్న మొన్న బోడుప్పల్ ల క్యాండిల్ బిజినెస్ ఇలాగే ఓపెన్ చేయించాడు లాస్ట్ కు ముంచాడు, 👌👌👌
Haa😁
Ha avunu adhi candle kadhu cotton wicks business
@@bhagyalaxmi63 yes nenu kuda okati theshukunna
అవును, బోడుప్పల్ లో దీపం వత్తులు, తయారీ, 8 కోట్ల తోకారా వేశారు 😂😂😂
🤭🤭🤭🤣🤣🤣🤣🤣🤣🤣
Part 2 కావాలి 🙏🙏🙏🙏
Wow kirrak anna chala manchi message itchav ,,,,superb
చిన్నపుడు కోతులు కథ గుర్తు చేసారు 👏👏👏👏
బాబా తిరుమల్ సూపర్ 🙏🙏🙏🙏
Chala manchi message icharu anna super🥰🥰
కొత్తగా చాలా బాగుంది 😀😂
Brother this old story with Monkey's. Just changed to cheppalu and masala
Enni types of fraud choopisthaaro, simple looking things lo konchem manam aalochisthe dorike mosaalu. Nice concepts .
Chippala busness endibantebchippa chetiki vachindha 😆😆😆
Super story brooo verey 👌🏻👌🏻👌🏻👌🏻
రెండు చిప్పలకు కిల చెక్కరి..🤣😂
🤣🤣
Assalu e chippala thoni video thiyatam srikanth anna ke sadyam
Manchi content bayya super message icharu 🙏🙏🙏
Super 🎉 intrest ga unde last వరకు
Venkat Anckul Done a Good Job Bro Really I like the Way Of Tolk And Style Really Good Acter In My Village’ Show Do more Opportunity Venkat Garu love From Venkat Garu Acting
Super exardinary episode
Chandu Anna Acting Super..
Nice bro 👌👌👌 waiting for part 2
Old idea but chaala interesting theesaaru... Good job 👏👏
చాలా మంచి సందేశం గల వీడియో తీశారు
చాలా బాగుంది!!! ఇలానే తిరుపతి లాడ్డు విషయంతో కూడా ఒక విడిఒ చెయ్యండి
చాలా చాల ఫ్రెష్ స్టోరీ 10సర్లు చూడాలనిపింది 😂😂😂😂
Brother this is very old story with Monkeys ....now present situation ke masala add chesaru
Nice anna 👌...super 🥰😍🤩🤩🤩
Super Andi ❤😊
Nice performance by Anil kante and thirumal 😍🥰😍🥰😂😂😂😂😂
Story concept bagundi.. nice
soper cha ndu🎉😊
Excellent 👌👌
Villege show super 😆😆😆
Wow super lajik bro.... Bagundhi content.. 👌
ఇది గాడిదలను కొంటాం అనే కథ లా సేమ్ ఉంది
Love from manchiryal....
❤ from Ananthapur!
Me to bro chennur manchirial
Me to mancherial
To late ur videos
From bellampally
Awesome video you bro 💐💐💐💐i like your all videos bro 👌👌👌 more my village shows come
Concept adirindi super
Anna story different ga super GA undhi story evarurasaru anna
*Super* 👌👌 *My Village Show* 😍
Super. జనాల ఆశలు ఇలానే ఉంటాయి
Mind blowing anna what a business asalu last varaku kuda plan artham kale ...thooop anna asalu
కళ్ళు వెళ్లి తమ్ముడు సూపర్ వీడియో అంజి మామ సూపరో సూపర్
దీనినే share market అంటారు ఇందులో ఎలాంటి మోసం లేదు నాకు స్టార్టింగ్ కథ అర్దం అయ్యింది
Love from siddipet❣️
Hello Goud
Hello gouds
𝓗𝓲
👍
Hii ❤️
Me dimak lo nunchi manchi manchi idea lu vasthunai great annalu
చూసినంత సేపు ఉత్కంఠత, ముగింపు ఎలా ఉంటుందో అని, కానీ చాలా మంచి సందేశం. బుర్ర ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు ప్రజల మనో భావాలతో, వ్యాపారవేత్త ప్రజల ఆశలతో ఆడుకుంటూ, రాజ్యాలు, మార్కెట్ ఎలా ఎలుతున్నారో అర్ధం అవుతుంది.
సామాన్య ప్రజలు మాత్రం మోసపోతూనే ఉన్నారు!
Anna super,,, TM
చక్కరమ్మ.. చక్కెర కొబ్బరి చిప్పలకు చక్కెర
Chippatho chala manchi message echav brother super super amizing
చివరకి సూపర్ మెస్సేజ్ ఇచ్చారు.. Gud keep ut up ✨️
బాగుంది వీడియో
Elati business Dasari narayana .okka movie vundhi. Anna
Super business.bhaga.unnadi sir
Thirumal darling
Inspiration from recent Cotton business frud 😂
అంజన్న చాలా బాగుంది 🔥🔥🙏
One of the Best Video Bro Superb 👌👌
Bro great job good message💐💐💐💐
Excellent story 🎉🎉
REMAKE OF "STOCK MARKET MONKEY STORY DUMP OF STOCKS"
chandu anna mi acting vere leval...
Love from jangaon❤❤
Netive place
Current affaire vadakam ante mede poo anna,,, vothhula business ni,,, chippala business chesi chupincharu 👌👌👌
Hyd lo jarigina vattula business concept idi...exactly ide jarigindi...😂.cotton wicks machines cotton meme istam daily vattulu chesi intlo sampadinchandi ani dabbulu laagi board tippesadu.....😂
మొన్న దుది ఒత్తుల దందా ఇలాగే జరిగింది
దాని insperation ఇ విడియో
Excellent short film🎬
Good msg bussiness owners valla valla dhaggara gumasthaluga pani chese vallu Bali avuthunnaru salary ekkuva esthunnaru ani alochinchakundda pani lo cherithe last ki chippa brathuku avutundi ...
Super message iccharu srikanth gaaru....
Blafmastar movei lo elantivi chala vuntay awesome movei
It's not a message it's true and but super Anna video crazy Ante crazy
Mast undi bro
Thirumal voice kiraaak.
Hi anna super ga undhi mamu andharamu part 2 kosam waiting
chala rojulaki mana channel lo oka manchi video vachindi ❤️❤️Love from kadapa
చిప్పల వ్యాపారం.🤣🤣🤣🤣🤣🤣
Super sar 💯👍👍👍💡💡
Good video
కొబ్బరి చిప్పలలో సర్వాధికారం , పేటెంట్ బుడ్డా వెంకన్న దే .