Part-6||5th Spray in Cvr Method(మట్టి+మొలకల ద్రావణం+కుంకుడు రసం+పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం పేస్ట్)
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- నాకు మీరు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సలహాలు గాని సూచనలు గాని ఇవ్వాలనుకుంటే 9059869287 ఈ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయగలరు.
నేను Cvr గారి విధానంలో మూడో సంవత్సరం ప్రకృతి వ్యవసాయం చెయ్యడం. మీకు గాని మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి @simhapurinaturals
WhatsApp Channel:Follow the Simhapuri Naturals(సింహపురి నాచురల్స్) channel on WhatsApp: whatsapp.com/c...
My Facebook account:www.facebook.c...
Instagram account:www.instagram....
Cvr New Technique Telugu
Cvr Natural Farming Method
Cvr New Formulae
Cvr Method New Formulae In Telugu
Vari Sagu In Cvr Method
Preparation OF Cvr Matti Dravanam
సేంద్రీయ వ్యవసాయంలో సివిఆర్ కొత్త ఫార్ములా
#cvrmethod
#naturalfarming
#organicfarming
#chintala Venkat Reddy
#vijayaram
#chinthalavenkatreddy
#CvrSoilTechnique
#ప్రకృతివ్యవసాయం
#సుభాష్ పాలేకర్
#subhashpalekar
#spk
#owdc
#drKishanChandra
#jeevamrutam
#zbnf
#paddyfarming
#farmingintelugu
Nice
👏
👍
Super
సార్ అడుగులో ఏమైన ఎరువులు వేశారా
లేదన్నా రెండు ట్రక్కులు పశువుల ఎరువు చల్లుకున్నాము
Pairu bagundi enni pilakalu vachai
యావరేజ్ గా 20 నుండి 25 ఉండొచ్చు
పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం బాగుంది
ప్రతి కర్ర తడిచేలా అంటే ఎకరానికి ఒక డ్రమ్ము ఎలా సరిపోతుంది sir
అన్న ప్రతి కర్ర తడిసేలా అంటే కెమికల్ లో ఏందంటే ఫాస్ట్ గా వెళ్ళిపోతారు స్ప్రే చేసుకుంటా మనం ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు ఏందంటే కొద్దిగా నిదానంగా స్ప్రే చేసుకుంటూ వెళ్తే అంత తడుస్తుంది. నేను చేసే పొలం ఒక ఎకరా 10 సెంట్లు దానికి 8 ట్యాంకీలు స్ప్రే చేస్తే సరిపోతుంది. నా వీడియోస్ మీరు చూస్తే అర్థమవుతుంది ఎంత నిదానంగా వెళ్తారు ముందుగానే వాళ్లకు చెప్తాను కొద్దిగా నిదానంగా వెళ్ళమని. మీకు దగ్గర్లో కెమికల్ ఫార్మింగ్ చేసే వాళ్ళు ఉంటే చూడండి వాళ్లు ఎంత స్పీడ్ గా వెళ్తారు మీకు అర్థమవుతుంది.