వంటవాళ్ల తప్పువల్లే ఇలా జరిగింది..! | Nerella Sharada Seriou On Food Poison Incidents |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น • 45

  • @shetpallyprabhavathi3061
    @shetpallyprabhavathi3061 หลายเดือนก่อน +13

    హాస్టల్లో బయ పడ్తు విద్యార్థులు బత్కుతారు అక్కడ జరిగే నిజాలు చెప్పే ధైర్యం ఎవరికీ వుండదు. తల్లితండ్రుల కమిటీ నే అన్ని విషయాలకూ బాధ్యులను చెయ్యాలి. కమిటీ నిఘా హాస్టల్ పైన పెట్టాలి

  • @Gandlathriveni
    @Gandlathriveni 28 วันที่ผ่านมา +3

    Women commission is very honest and concetence person .thanks for your service

  • @Sukeshshank
    @Sukeshshank 23 วันที่ผ่านมา +2

    కూరగాయల తారీమే దగ్గర రైస్ కడిగే దగ్గర వండే దగ్గర cctv కెమెరా పెట్టండి కారణం మనసులో వుండే రాజకీయం ఒకరిపై ఒకరు పడక పోవటం రాజకీయానికి దారి తీస్తుంది ఎవరు చూడని time లో టార్గెట్ గా పూడ్ పోయిజాన్ అయేటట్లు చిన్న బొట్టు వేస్తే ఫుడ్ పైజన్ కావచ్చు లేదా మరో దానివల్ల కావచ్చు క్లారిటీ కోసం సీసీ tv కెమెరా లు పెట్టుకోవాలి.

  • @Ravi-uio
    @Ravi-uio หลายเดือนก่อน +7

    మీ చర్య ప్రభుత్వాన్ని సమర్థించినట్లు ఉంది మేడం

    • @kuntaprashanthkumar4066
      @kuntaprashanthkumar4066 หลายเดือนก่อน

      Nuvvu brs party karya karthavu ani maku artham avutundi.

    • @damodarkota3002
      @damodarkota3002 หลายเดือนก่อน

      100%ప్రభుత్వం నే samrthisthundi 5:13 బ్రో.. ఈవిడ కి ఈ post ఇచ్చిన ది ఈ ప్రభుత్వానికి సపోర్ట్ cheyada

    • @damodarkota3002
      @damodarkota3002 หลายเดือนก่อน

      ప్రయివేటు సంస్థలను మాత్రం ఏకి పీకుతుంది.. ఇక్కడ కవరింగ్ చేస్తుంది 😂😂😂😂

    • @damodarkota3002
      @damodarkota3002 หลายเดือนก่อน

      Mam వద్దు,, మీ కవరింగ్ అర్థం అవుతుంది

  • @ShaikFatima-m8l
    @ShaikFatima-m8l 28 วันที่ผ่านมา +1

    మీ లాంటి వాళ్ళు ఉండాలి అమ్మ పిల్లలకు అవసరం మీరు

  • @Kurakula.venkat-ni9rt
    @Kurakula.venkat-ni9rt หลายเดือนก่อน

    9.50నుండి 10:20నిమిషాలదగ్గర. మంచిగా. వినండి. నాకు. అర్ధం కాలేదు. ఆలా చెప్పటం. కరెక్ట్. కాదు. అనిపిస్తుంది

  • @ynarsaiah6807
    @ynarsaiah6807 หลายเดือนก่อน +4

    నాకు తెలిసి ఇది పొరపాటు గా జరిగింది కాదు లవలని చేసిన కల్తీ అనిపిస్తుంది రెండు గ్రూప్ ల మధ్య గొడవ అది చిన్న పిల్లలు మీద ప్రయోగించినరు మీరు సమస్యను తప్పు తోవా పట్టిస్తున్నారు

  • @3529sp
    @3529sp หลายเดือนก่อน +2

    In social welfare and tribalwelfare schools and colleges I with my team as third party inspections did surprise inspections and prior informed inspections in all schools and colleges of Khammam. Warangal, karimnagar and Adilabad districts. The principals and wardens are helpless in maintain quality. The grocery contractors and the cooks are grown much heights. The principals some times rejected low quality groceries, eggs and fruits. The cintracors stopped supplying for weeks. Principals were silenced in that way. Contractors, cooks(wardens) and the staff resorted for appeasement of Press, out side unions and local political leaders. This all has become a vicious circle. Finally the scape goats are the children.

  • @TejavathRajesh-im3xj
    @TejavathRajesh-im3xj หลายเดือนก่อน

    Good job medam

  • @3529sp
    @3529sp หลายเดือนก่อน +1

    They are alerted and show up the quality. There is no use inspecting after incident. We inspected more than hundred residencial schools and colleges. Lot of differences found in surprised inspections and informed visits.

  • @kampallyrenu1499
    @kampallyrenu1499 หลายเดือนก่อน +3

    Antha revanth drama medam meeru Mee vruttiki nayam chayandi please chalu

  • @RamaswamyJ-r1s
    @RamaswamyJ-r1s หลายเดือนก่อน

    Nerella saradagaru munduga prabutwapatalalala gurinchi chudandi

  • @ShobhaKunta
    @ShobhaKunta หลายเดือนก่อน

    పప్పు మసాలా పౌడర్ లాగా కలుపుతారు మంచి టేస్ట్ వాసన వస్తుంది దాని వల్ల ఇలా జరుగుతుంది

  • @prasunadevi6077
    @prasunadevi6077 9 วันที่ผ่านมา

    ఇలా జరిగిన దానికి కులానికి ఎందుకు అంటగడుతారు

  • @ynarsaiah6807
    @ynarsaiah6807 หลายเดือนก่อน +3

    మీ విచారణ లొ సీరియస్ నేస్ లేదు

  • @SSandhyaraniSSandhyarani
    @SSandhyaraniSSandhyarani หลายเดือนก่อน +2

    City hostel toilets roos asalu bagudavee

  • @GgffVgg-q2h
    @GgffVgg-q2h 22 วันที่ผ่านมา

    😊 మీరు చేసే ఇంటర్వ్యూ కరెక్ట్ కాదు మేడం స్టాఫ్ ని తీసుకెళ్లి అడుగుతే పిల్లలు ఏం చెప్తారు మీరు సింగల్ గా వెళ్లి అడుగుతే ఒకవేళ అడగాపు అడిగిన అడగకపోయినా స్లిప్ ఇచ్చి దీంట్లో రాయండి ఈ హాస్టల్ గురించి అంటే దీని గురించి పిల్లలు రాసి మీ చేతికి ఇస్తారు దాన్నిబట్టి మీరు ఇంక్వైరీ చేయాలి

  • @PuriJagannada
    @PuriJagannada 7 วันที่ผ่านมา

    Sc candidate malli vantaku erpatu chese dammundaaa

  • @rajakomuraiah7350
    @rajakomuraiah7350 หลายเดือนก่อน

    Medam ediantha vanttachedevallade thapugabavlchali manaedlalo ricelopurugupatadam sahajam Dani vantachesevalu riceni sakramanga cleanchesthe pillalaku e pradlamradu

  • @Finny143
    @Finny143 11 วันที่ผ่านมา

    Feedback Ela tesukovalo teliyakapothey Ela madam , school teacher ni akkada undakudanda feedback thesikondi

  • @ravinderravinder5498
    @ravinderravinder5498 หลายเดือนก่อน

    👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @manavishnuvlogs411
    @manavishnuvlogs411 หลายเดือนก่อน +1

    రఘు అన్న ఆ బియ్యం గలీజ్

  • @prabhakarachari3376
    @prabhakarachari3376 หลายเดือนก่อน

    Correct vontavallade, migitavalladi emiledu.

  • @Sanjana-zb3jl
    @Sanjana-zb3jl หลายเดือนก่อน +1

    Plz medam కరీంనగర్ లో క్రిస్టియన్ కాలనీ లో శ్రీ చైతన్య ఉమెన్స్ కాలేజీ ఒక్కసారి చెకింగ్ ప్లీజ్ plz

  • @SSandhyaraniSSandhyarani
    @SSandhyaraniSSandhyarani หลายเดือนก่อน +2

    Madam all hosts chudu madam please 🙏

  • @sureshnakka5797
    @sureshnakka5797 หลายเดือนก่อน +1

    ఎదిన ఇంసిడెంట్ దళితులపైన వేసేస్తుంటే సరిపోతుంది వాళ్ళకి ఎవరు సపోర్ట్ రారు

  • @DiwakarGundemadugula
    @DiwakarGundemadugula 22 วันที่ผ่านมา

    Chattam thana Pani thanu chedthundhelee medam revanth Reddy garu chusukuntarulee

  • @Koushik30430
    @Koushik30430 หลายเดือนก่อน

    All the best Medam

  • @telugu7vlogs
    @telugu7vlogs 13 วันที่ผ่านมา

    Doochukoni vaallanu pattukondi baagaa share vasthaadhi

  • @rikkalasoudhamini5774
    @rikkalasoudhamini5774 หลายเดือนก่อน

    Thinodu ante vallaku food chaduvu rendu untaye ane kada school lo join chesinde a

  • @telugu7vlogs
    @telugu7vlogs 13 วันที่ผ่านมา

    Dochuku thine vaallanu vadilesi panivaallanu bedirinchi videos theesukovadam fashion

  • @KasthalaRambabu
    @KasthalaRambabu 9 วันที่ผ่านมา

    Cast angile ante edhe

  • @GgffVgg-q2h
    @GgffVgg-q2h 22 วันที่ผ่านมา

    మేడమ్ మీరు సింగల్ వీళ్ళతి బాగా uttdi అది లీక పోతి స్లిప్ ఇచ్చి రాపియాల మీరు చిసది కార్కుట్ మాట్లాడి మీరు

  • @rajuc3283
    @rajuc3283 หลายเดือนก่อน

    Me mokam karam daily Ela tisukoni vastaru

  • @AndheVinod
    @AndheVinod หลายเดือนก่อน

    Revanth short vasutunda sharada

    • @niratianjaneyulu3323
      @niratianjaneyulu3323 หลายเดือนก่อน

      Mi ammaku chelliki akkaku vesthasu ra pampisthava

  • @GgffVgg-q2h
    @GgffVgg-q2h 22 วันที่ผ่านมา +1

    😊 మీరు చేసే ఇంటర్వ్యూ కరెక్ట్ కాదు మేడం స్టాఫ్ ని తీసుకెళ్లి అడుగుతే పిల్లలు ఏం చెప్తారు మీరు సింగల్ గా వెళ్లి అడుగుతే ఒకవేళ అడగాపు అడిగిన అడగకపోయినా స్లిప్ ఇచ్చి దీంట్లో రాయండి ఈ హాస్టల్ గురించి అంటే దీని గురించి పిల్లలు రాసి మీ చేతికి ఇస్తారు దాన్నిబట్టి మీరు ఇంక్వైరీ చేయాలి 0