రఘు అన్న పిల్లల విషయంలో ఎంత న్యూస్ ఇవ్వగలిగితే అంత న్యూస్ ఇవ్వండి అన్న నాణ్యమైన విద్య అందలేని పరిస్థితి మంచి ఆహారం కూడా ప్రభుత్వం చేయలేక పోతుంది గత పది సంవత్సరాలు తప్పిదానికి ప్రజల బుద్ధి చెప్పారు వారికి మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్యాయం అన్న పిల్లల పసిపిల్లలు మన రాష్ట్రంలో విద్యావ్యవస్థ గోరాతి ఘోరం మరణాలు కూడా చదువుకునే విద్యార్థులే ఎక్కువగా ఉండడం చాలా ఘోరం
మహిళా కమిషన్ చైర్మన్ గారు నేరెళ్ల శారద గారు శ్రీ చైతన్య నారాయణ కాలేజీ ల గురించి వీడియోలు తీస్తూ ఫేమస్ అయ్యారు మరి ప్రభుత్వ పాఠశాలలో ఇంత అన్యాయం జరుగుతుంటే ఎక్కడున్నావు తల్లి
టిఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇటువంటి ఘోరాలు నేరాలు ఎన్నో జరిగింది. అప్పుడు ప్రభుత్వము పేపర్లను టీవీలను విలేకరులను దూరంగా ఉంచింది స్కూళ్లకు. రిపోర్టర్స్ ని ఎప్పుడు దగ్గరికి రానీయలేదు స్కూల్లో దగ్గరికి. అది ప్రజలకు ఎవరికీ తెలియదు. ఈరోజు ఓపెన్ గా బాహాటంగా ప్రకటిస్తున్నారు అందరూ అంటే అది ప్రభుత్వం యొక్క గొప్పతనం.
ఆ స్కూల్లో వంట చేసే వాళ్ళు ఎస్సీ వాళ్ళు. వాళ్ళని తీసివేయాలి అంటే ఏదో ప్లాన్ అల్లాలి. పేరెంట్స్ ఆ టిఆర్ఎస్ వాళ్లు అల్లిన ప్లాన్ తో ఆడ ఫుడ్ పాయిజన్ అయింది. పవన్ కి ఆ ఫుడ్ పాయిజన్ కాదు ఏది కాదు. మన ఇంట్లో ఒక్కొక్కసారి నాను వాలు పడిన అన్నము, నీకు ఉడకని అన్నం తిన్నాము. మనకు ఫుడ్ పాయిజన్ అయిందా. ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని ఇలా చేస్తున్నారు.
టీచర్స్ అందరు కూడా బడిలో తినేటట్టు చేయండి
రఘు అన్న పిల్లల విషయంలో ఎంత న్యూస్ ఇవ్వగలిగితే అంత న్యూస్ ఇవ్వండి అన్న నాణ్యమైన విద్య అందలేని పరిస్థితి మంచి ఆహారం కూడా ప్రభుత్వం చేయలేక పోతుంది గత పది సంవత్సరాలు తప్పిదానికి ప్రజల బుద్ధి చెప్పారు వారికి మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్యాయం అన్న పిల్లల పసిపిల్లలు మన రాష్ట్రంలో విద్యావ్యవస్థ గోరాతి ఘోరం మరణాలు కూడా చదువుకునే విద్యార్థులే ఎక్కువగా ఉండడం చాలా ఘోరం
ఒకటే స్కూల్ లో ఇలా 3 టైమ్స్ అంటే , ఇది కచ్చితంగా కుట్రే
Raghu anna super anna e la fase cheyali anna good job anna
ఐదు నెలలకు ఆరు నెలలకు ఒకసారి బిల్లు ఇస్తే వంటవారు ఎలా చేయాలి
కూరగాయలు పెసటిసైడ్ కొట్టినవి తింటే ఇలా జరిగే అవకాశం ఉంది
మహిళా కమిషన్ చైర్మన్ గారు నేరెళ్ల శారద గారు శ్రీ చైతన్య నారాయణ కాలేజీ ల గురించి వీడియోలు తీస్తూ ఫేమస్ అయ్యారు మరి ప్రభుత్వ పాఠశాలలో ఇంత అన్యాయం జరుగుతుంటే ఎక్కడున్నావు తల్లి
Brother, Eggs , 100eggs లో 10eggs పాడైపోయుంటాయి..... ఈ aspect లో analyse చెయ్యండి...
ఏవో బట్టేభజి ఏసాలు చేస్తున్నారు. దీని పైన విచారణ చెయ్యాలి. అతి వినయం దుర్త లక్షణం అన్నట్లు పిల్లల పైన సానుభూతి ఎక్కవ ఆయనది
టిఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇటువంటి ఘోరాలు నేరాలు ఎన్నో జరిగింది. అప్పుడు ప్రభుత్వము పేపర్లను టీవీలను విలేకరులను దూరంగా ఉంచింది స్కూళ్లకు. రిపోర్టర్స్ ని ఎప్పుడు దగ్గరికి రానీయలేదు స్కూల్లో దగ్గరికి. అది ప్రజలకు ఎవరికీ తెలియదు. ఈరోజు ఓపెన్ గా బాహాటంగా ప్రకటిస్తున్నారు అందరూ అంటే అది ప్రభుత్వం యొక్క గొప్పతనం.
మగనూర్ ఒకటే కాదు చాలా స్కూల్లలో జరుగుతుంది
ఓరి రఘు నువ్వు నిజంగా జెర్నలిస్టవెన హవులే ఇంత అన్నం లో ఎన్ని పురుగులు వస్తాయి అని అడుగుతున్నావు ఒక్కటి వచ్చిన వచ్చినట్టే
అన్న మిగిలిన వాళ్ళ కంటే కొంత బెటర్ రఘు ఈ మాత్రం న్యూస్ ఐనా కవర్ చేస్తున్నాడు
Correct chinna
సర్కార్ ను అడగాలి సార్ మీరు
టీచర్స్ కూడా స్కూల్లో తినేటట్టు చేయాలి రగు అన్న అప్పుడు కానీ మార్పు రాదు
అప్పుడప్పుడు ఫుడ్ పాయిజన్ అవుతుంది పరిశుభ్రత లోపం ఒకవేళ ఏమైనా జరిగితే డాక్టర్స్ పరీక్ష చేస్తారు కదా
వంట ఏజెన్సీ బాధ్యత అమ్మ ఆదర్శ పాఠశాలలకు అప్పగించాలి ప్రభుత్వ ఉపాధ్యాయుని బాధ్యున్ని చేయడం పద్ధతి కాదు
ఆ స్కూల్లో వంట చేసే వాళ్ళు ఎస్సీ వాళ్ళు. వాళ్ళని తీసివేయాలి అంటే ఏదో ప్లాన్ అల్లాలి. పేరెంట్స్ ఆ టిఆర్ఎస్ వాళ్లు అల్లిన ప్లాన్ తో ఆడ ఫుడ్ పాయిజన్ అయింది. పవన్ కి ఆ ఫుడ్ పాయిజన్ కాదు ఏది కాదు. మన ఇంట్లో ఒక్కొక్కసారి నాను వాలు పడిన అన్నము, నీకు ఉడకని అన్నం తిన్నాము. మనకు ఫుడ్ పాయిజన్ అయిందా. ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని ఇలా చేస్తున్నారు.
Anna ma village lo kuda Ethanol factory pedutunaru adhi kuda just one kilometer duram lo dani gurinchi matladandi🙏
Government forty percent hike food charges given
Ragu. Anna. Pedapillaluku. Nyamucheyyali. Anna
నువ్వు తెచ్చిన సర్కారే కదా
బియ్యం చెరిగించి వడించాలి అంతే కానీ నాలుగు మార్లు కడగడము ఎందుకు7
Mari dalithulanu endhuku station ki thisukellindru proper information lekunda
Government how long have to take care of these kids It has to stop free meals.
Lakshadweep school Trichy bro
అన్న ఈ మధ్య కాలంలో MEO లను అన్నీ మండలాలకు నియమించారు
అయ్యా మీకు ముందు తెలియాల్సిన విషయం ఏమిటంటే హాస్టల్ ఫుడ్ కు టీచర్ కు ఏమి సంబంధం ఉండదు.
డైవర్షన్ పోల్టిక్స్
I think you are indirectly supporting brs..🎉🎉😂
Bjp డా కళ్యాణ్ నాయక్ ను స్వగృహంలో అరెస్ట్ చేసిన కాంగ్రెస్ రజాకార్ పోలీస్ లు కాంగ్రెస్ రజాకార్ పార్టీ పాలనలో మొత్తం కల్తీ యే
Food lo theda unte thinna pillalandariki problem enduku kaledu
Resistance
Andhari emmunity same vundhadu
Cast feeling
Teacher's kuda thinali
Ktr di kutra undi
పాలకూర టమాటా కలిపి వండితే కూడా పోయిసన్ అవుతుంది