డాక్టర్ సుబ్బయ్య గారు, సాధారణంగా యుట్యూబ్ వీడియోలకు నేను అంతగా స్పందించను. కానీ అదేంటో మీరు వివరించే విధానం మాత్రం వీడియో చివరివరకు చూసేలా చేస్తుంది. మీ మాటలతోనే సగం జబ్బు నయం అయిపోతుందా అన్నంతగా బాగుంటుంది మీరు వివరించే తీరు. ఆ మాటలలోని స్పష్టత, విషయం మీద క్లారిటీ నన్ను ముగ్ధుడిని చేస్తాయి. చాలామంది డాక్టర్లు చాలా వీడియోలు చేస్తారు, కానీ ఎక్కువగా అవి వారిని వారు ప్రమోట్ చేసుకునే విధంగానే ఉంటాయి. కానీ మీరు అలా కాదు. ప్రజలకు అవగాహన కల్పించాలనే విధంగానే ఉంటాయి మీ వీడియోలు. ధన్యవాదాలు.
Thank for Sir. Yours videos are very informative and yet simple to understand for common people. Sir, I have a question on the fusion surgery- Would there be any limitations to the type of activities performed by the patient after the surgery with one of the disc gone? We appreciate if you could help us understand that.
సార్ నా పేరు లలిత 13 సంవత్సరాల క్రితం బోన్ టిబి వచ్చి l 4 బోన్ సగం అరిగిపోయిన ఇప్పు రీసెంట్ గా m r i తిసం ఇంక అరిగి పోయింది ఇంక్క కొంచం బోన్ ఉంది సార్ నాకు ముగ్గురు పిల్లలు 3 సిజేరియన్స్ అయ్యాయి నా సమస్యకు పరిష్కారం చెప్పండి సార్
Sir Naaku disc desiccation c2 to c6 and l3 to l5 varaku undhi dhiniki surgery avasarama. Nennu driving filed lo untanu surgery avuthe driving cheyavacha Present neck pain and back pain undhi light ga left hand lo thimiri vasthundhi
Hi sir naku spine nunchi nerves lo kovvu perigi surgery aindi, 3months avutundi, eppudu nenu entlo pani chesukovacha, battalu vutakadam lantivi cheyacha
Sir naku L5 S1 disc madhyalo gap vachhindi annaru back right leg lo noppi vastundi tablets vadina purthiga taggatledu deeniki treatment cheppagalaru please reply evvandi.
There are different ways of handling this problem in people who are not responding well to medical treatment. You can try Pain management where they might give injections into the back.
Good morning sir 🙏, Your videos are very informative. Sir I have some SPINE issues as follows, As per orthopedic doctor's abservation PROMINENT STERNUM, HYPERTROPHIC KYPHOTIC DEFORMITY, POWER AND SENSATION NORMAL, NO DNVD.. X RAY REPORT IS, DORSAL SPINE S/O KYPHOTIC DEFORMITY AND FUSED DISCS, LUMBAR SPINE-NORMAL, I DON'T HAVE ANY PAIN BUT IT IS GIVING BAD PASTURE. I am retired professor from Agricultural University, Rajendranagar, Hyderabad Now my age is 62 years running. Can I correct this DEFORMITY of my spine by yoga, physical exercises like bench press and massage.
సర్ నాకు ఎల్ 4 ఎల్ 5 డిస్క్ అరుగుదల ఉంది డాక్టర్స్ ఫ్యూజన్ సర్జరీ చేయాలి అంటున్నారు సర్జరీ చేసిన లైఫ్ లాంగ్ బ్యాక్ పెయిన్ ఉంటుంది అంటారు ఇది నిజమేనా అందువల్ల సర్జరీ చేయించడానికి చాలా భయంగా ఉంది దయచేసి నాకు సలహా ఇవ్వండి ప్లీజ్ సార్
Sir నాకు disc osteophyts neck లో (c2-c3 and c4-c5)లో ఉంది Surgery చేయొచ్చా డాక్టర్ గారు Surgery ద్వారా నా సమస్య కి పరిష్కారం ఉందా?? ప్లీజ్ వీడియో ద్వారా చెప్పండి sir
Sir Naku m r i scanning lo l4 l5 aruguthundhi ani cheparu doctor garu Tablet's vesukuntunna but pain relief ledu surgery better chesukovachaa Pls reply sir
Explain chesea vedanam baguntundi sir
డాక్టర్ సుబ్బయ్య గారు, సాధారణంగా యుట్యూబ్ వీడియోలకు నేను అంతగా స్పందించను. కానీ అదేంటో మీరు వివరించే విధానం మాత్రం వీడియో చివరివరకు చూసేలా చేస్తుంది. మీ మాటలతోనే సగం జబ్బు నయం అయిపోతుందా అన్నంతగా బాగుంటుంది మీరు వివరించే తీరు. ఆ మాటలలోని స్పష్టత, విషయం మీద క్లారిటీ నన్ను ముగ్ధుడిని చేస్తాయి. చాలామంది డాక్టర్లు చాలా వీడియోలు చేస్తారు, కానీ ఎక్కువగా అవి వారిని వారు ప్రమోట్ చేసుకునే విధంగానే ఉంటాయి. కానీ మీరు అలా కాదు. ప్రజలకు అవగాహన కల్పించాలనే విధంగానే ఉంటాయి మీ వీడియోలు. ధన్యవాదాలు.
Dr, garu DDD tho bhadhapadevallu chyropractise valla cure kaavachuna plz cheppa galaru
Well explained in detail 🎉🎉
after spine surgery l5 iam experience pain in thoracic spine eni rojulu lo set avuthundhi
Thank you so much sir 🙏❤️
Most welcome
Good morning sir, back surgery in patients ki neck surgery chahie take video, after back surgery , neck dic arugula gayi, neck surgery will come
Thank for Sir. Yours videos are very informative and yet simple to understand for common people. Sir, I have a question on the fusion surgery- Would there be any limitations to the type of activities performed by the patient after the surgery with one of the disc gone? We appreciate if you could help us understand that.
Sir l4 l5 disc bulg surgery ki bone remov chesathara
It depends on the type of surgery
Sir.neck stanosis means.
Sir Chala Manchi video chesaru
Thank you sir
సార్ నా పేరు లలిత 13 సంవత్సరాల క్రితం బోన్ టిబి వచ్చి l 4 బోన్ సగం అరిగిపోయిన ఇప్పు రీసెంట్ గా m r i తిసం ఇంక అరిగి పోయింది ఇంక్క కొంచం బోన్ ఉంది సార్ నాకు ముగ్గురు పిల్లలు 3 సిజేరియన్స్ అయ్యాయి నా సమస్యకు పరిష్కారం చెప్పండి సార్
Sir naaku meda c3-4-5-6-7 varaku operation chesaru ricavarry yenni rojulu paduthundi
Sir naaku neck rotate avvadhu chinna appudu nunchi naaku chala ibbandhi ga vundhi sir dheeniki solution vuntundha sir
Sir
Naaku disc desiccation c2 to c6 and l3 to l5 varaku undhi dhiniki surgery avasarama. Nennu driving filed lo untanu surgery avuthe driving cheyavacha
Present neck pain and back pain undhi light ga left hand lo thimiri vasthundhi
Hi sir naku spine nunchi nerves lo kovvu perigi surgery aindi, 3months avutundi, eppudu nenu entlo pani chesukovacha, battalu vutakadam lantivi cheyacha
My wife has C4 C5 C6 De generative disease vachindi sir .....plz suggest treatment
Sir naku c4c5 c6c7 surgery ayyini nenu drive cheyochha
సార్ నాకు c2 c7 వరకు డెబాతినిధి 8month సర్జరీ అయి left sid మొత్తం కళ్ళు చేయి రావడం లేదు సార్ నేను life long అంతేనా sir
Disc degeneration ki purthi recovery surgery kakunda option lada sir
Thank you sir
Make one video
Disc replacement longevity come down,?
సార్ నాకు డిస్క్ అరిగిపాయింది అంటున్నారు నా వయసు 29
నేను డైలీ కూలి పనులకు వెళ్ళేవాడిని
ఆపరేషన్ చేసుకుని నేను కూలి పనులకి వెళ్లగలన సార్
Excellent sir, i like ur videos, mee appintment ఎలా sir cheppandi
You can contact us at -9000488448
Sir naku L5 S1 disc madhyalo gap vachhindi annaru back right leg lo noppi vastundi tablets vadina purthiga taggatledu deeniki treatment cheppagalaru please reply evvandi.
There are different ways of handling this problem in people who are not responding well to medical treatment. You can try Pain management where they might give injections into the back.
Sravani
Sir sispoint surgery karvata driving adriving
Sr Naku l3tol5 lo ostephtyes release ayyayi kalu timmiri vastundi excise chestuuna kani timmiri taggadam ledu em cheyyali
Please get an MRI scan done and see a nearby Spine surgeon
hello sir is operation is better in 21 years plz replay sir
It all depends on the problem, not about the age
Good morning sir 🙏,
Your videos are very informative.
Sir I have some SPINE issues as follows,
As per orthopedic doctor's abservation
PROMINENT STERNUM,
HYPERTROPHIC KYPHOTIC DEFORMITY,
POWER AND SENSATION NORMAL,
NO DNVD..
X RAY REPORT IS,
DORSAL SPINE S/O KYPHOTIC DEFORMITY AND FUSED DISCS,
LUMBAR SPINE-NORMAL,
I DON'T HAVE ANY PAIN BUT IT IS GIVING BAD PASTURE.
I am retired professor from Agricultural University, Rajendranagar, Hyderabad
Now my age is 62 years running.
Can I correct this DEFORMITY of my spine by yoga, physical exercises like bench press and massage.
If the deformity is because of bony deformity, it can not be corrected by exercises
@@drgpvsubbaiah241 thank you very much sir for your kind reply
సర్ నాకు ఎల్ 4 ఎల్ 5 డిస్క్ అరుగుదల ఉంది డాక్టర్స్ ఫ్యూజన్ సర్జరీ చేయాలి అంటున్నారు సర్జరీ చేసిన లైఫ్ లాంగ్ బ్యాక్ పెయిన్ ఉంటుంది అంటారు ఇది నిజమేనా అందువల్ల సర్జరీ చేయించడానికి చాలా భయంగా ఉంది దయచేసి నాకు సలహా ఇవ్వండి ప్లీజ్ సార్
Most of your pain should subside after fusion surgery.
Sir నాకు disc osteophyts neck లో (c2-c3 and c4-c5)లో ఉంది
Surgery చేయొచ్చా డాక్టర్ గారు
Surgery ద్వారా నా సమస్య కి పరిష్కారం ఉందా?? ప్లీజ్ వీడియో ద్వారా చెప్పండి sir
Will try to do. Might take a little longer time please.
Disc degenerative radiating pain or sayatica సమస్య కు sargery శాశ్వతంగా పరిష్కారం ఇస్తుంద sir
Should give good benefit
నమస్కారమండి,
డిస్క్ రీజెనరేష్ లేదా డిస్క్ పునరుత్పత్తి సాధ్యమేనా ఆహారపదార్థాలను తీసుకోవడం ద్వారా లేదా దీనికి ఇంకేదైనా సర్జరీ వుందా...
Sir arogya sree undha sir
No
Sir
Naku m r i scanning lo l4 l5 aruguthundhi ani cheparu doctor garu
Tablet's vesukuntunna but pain relief ledu surgery better chesukovachaa
Pls reply sir
Sir nakukallu noppluu mariu timmurluvastunni dhaniki solusionchappagalra
Sir
Disc degeneration can cause paraylsis
Unlikely
Sir l4l5s1 spine iyindi nenu Naa patner tho sex cheyya vacha
Anavsrm ga you tube lo videos chusi ma father ki surgery chepincha e sir dagara waist don't believe friends
Thank you sir