హనీజాన్సన్ ఇది అబద్దమని ఋజువు చేయగలవా?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024

ความคิดเห็น • 54

  • @pkvrbblpkvrbbl3105
    @pkvrbblpkvrbbl3105 16 วันที่ผ่านมา +15

    బ్రదర్!.. నా దేవుడు గొప్ప అన్నప్పుడు మాత్రమే, ఎలా గొప్ప ? అనే ప్రశ్న వస్తుంది.అప్పుడే మనకు సమాధానం చెప్పడానికి అవకాశం వస్తుంది

  • @MaheshChokka-js5be
    @MaheshChokka-js5be 16 วันที่ผ่านมา +11

    చాలా క్లియర్ గా మాట్లాడవన్న
    సూపర్ బ్రదర్ 🙏🏻🙏🏻🙏🏻

  • @MVRAJS007
    @MVRAJS007 16 วันที่ผ่านมา +14

    మన సెక్యూలర్ దేశం లో ఎవరి మత మనోభావాలను దెబ్బ తియ్యకుండా విజయ్ గారు అలా అనటం సబువే. జాన్సన్ అన్న ఈ విషయం లో తొందరపడుతున్నాడు

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 16 วันที่ผ่านมา +7

    నా దేవుడు యేసు మాత్రమే గొప్ప అని విజయ్ అన్న ఒకవేళ చెప్పి ఉంటే అలా చెప్పగానే మిగిలినవారు సువార్త వినరు పౌలు గారు ఏథెన్స్ లో అలా అనలేకేనా? మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే మీకు ప్రచురపరుస్తున్నాను అన్నాడు యుక్కి గలవారు ఆత్మల సంపాదన కొరకు సువార్త చేస్తారు ..vijay anna always right

  • @KattuSurya
    @KattuSurya 16 วันที่ผ่านมา +5

    దేవుడు శత్రువు లను ప్రేమించమన్నాడు.. మనవాళ్ళు తోటి సోదరులను ప్రేమించలేకపోతున్నాడు 😭😭

  • @KattuSurya
    @KattuSurya 16 วันที่ผ่านมา +4

    అసలు ఎవరు దేవుడు? అని అడిగితే విజయ్ ప్రసాద్ గారు అందరి గ్రంధాలు ముందు వేసుకొని అప్పుడు మనం నిరూపించుకోవాలి అని కూడా చెప్పారు ఆరోజు

  • @g.lokeshlokesh5626
    @g.lokeshlokesh5626 16 วันที่ผ่านมา +11

    ఆ దరిద్రులకి ఎంత చెప్పినా అర్థం కాదు జై శ్రీ రామ్ అని అన్నంత మాత్రాన ఇప్పుడు ఏమైంది అందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశ్యంతో విజయ్ ప్రసాద్ గారు చెప్పారు ఈ వెదవల తాపత్రయం అంతా విజయ్ ప్రసాద్ రెడ్డి గారు నేను తప్పు చేసాను నన్ను క్షమించండి అని అనాలని అంతే తప్ప ఇంకేం లేదు

  • @raop6376
    @raop6376 15 วันที่ผ่านมา +2

    ఎవరి గ్రంధం వారికే గొప్ప ఎవరి దేవుడు వారికే గొప్ప ఇది ఖచ్చితం

  • @Talktelugutv
    @Talktelugutv 16 วันที่ผ่านมา +9

    బ్రో ఇలా ఒకరిణి ఒకరు గౌరవించు కుంటేనే మనుగడ

  • @chinniichinni2896
    @chinniichinni2896 16 วันที่ผ่านมา +4

    బాగాచెప్పారు. అన్న.

  • @krishnarao8309
    @krishnarao8309 16 วันที่ผ่านมา +5

    నీవు చెపింది నిజం అన్న. విజయ్ అన్నయ్య ఆ రోజు krt.టీవిలో మంచి వాతావర్ణం నడిపాడు

  • @balakrishnakandavalli3023
    @balakrishnakandavalli3023 14 วันที่ผ่านมา

    వాళ్ల నాన్న వాళ్లకి గొప్ప. మన నాన్న మనకి గొప్ప. కరక్టే గాని.. సత్య అన్వేషణలో ఆన్సర్ దొరుకుతుంది.

  • @RameshVilluri-mx1yq
    @RameshVilluri-mx1yq 16 วันที่ผ่านมา +4

    ఇలాంటి వల్లకి మాతోన్మదూలకు తేడ లేదు

  • @manupriyagodwords4598
    @manupriyagodwords4598 16 วันที่ผ่านมา +2

    విజయ్ అన్నను బ్లేం చేయాలని చూస్తున్నారు...

  • @RameshVilluri-mx1yq
    @RameshVilluri-mx1yq 16 วันที่ผ่านมา +7

    హనీ జాన్సన్ తెలివైన వాడు అనుకున్న కానీ ఇంత అజ్ఞాత కలిగిన వాడు అనుకోలేదు

  • @prasangib4912
    @prasangib4912 14 วันที่ผ่านมา

    Brother ! One request - we do not confuse. Interview వేరు, discussion వేరు, debate వేరు, చాలా మంది పాస్టర్లకు సంధర్భను సారమైన అవగాహన లేదు, subject knowledge లేదు. గనుక don’t worry, God bless you all. Take respect Give respect. Preach the Gospel, be the model and witness in the pluralistic society.

  • @antonych1833
    @antonych1833 5 ชั่วโมงที่ผ่านมา

    👍

  • @Manga-lr9rb
    @Manga-lr9rb 16 วันที่ผ่านมา +1

    Correct ga matladaru brother

  • @mgmchristchurch5313
    @mgmchristchurch5313 3 ชั่วโมงที่ผ่านมา

    విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ఇంటర్వ్యూలో హిందూ దేవుళ్లను మనం ఏమి అనకూడదు హిందువులు క్రైస్తవులు ముస్లింలు అందరూ సమానంగా మనం భారతదేశంలో నివసించే హక్కు ఉంది హిందూ దేవుళ్లను మనం దూషించ కూడదు అలా చేస్తే మత విద్వేషాలు పెరిగిపోయి ఒకరినొకరు చంపుకుని స్థాయికి వెళ్తారు అని చెప్పడం జరిగింది. ఇది బాగా హనీ జాన్సన్ గారికి తగిలింది ఎందుకంటే హిందూ దేవుళ్లను దూషించే ది హనీ జాన్సన్ గారు ఎక్కడికి నీకు అందరు వ్యతిరేకం అయిపోతారు అని వీడియోల మీద వీడియోలు చేస్తున్నారు.

  • @vijayakumara6156
    @vijayakumara6156 5 ชั่วโมงที่ผ่านมา

    🎉 good brother

  • @Sukumar73961
    @Sukumar73961 16 วันที่ผ่านมา +1

    Super explain bro

  • @samuelvadala2120
    @samuelvadala2120 16 วันที่ผ่านมา +2

    SARVE JENA SUKUNO BAVANTHU🙏🏻🙏🏻🙏🏻

  • @mpdas4463
    @mpdas4463 16 วันที่ผ่านมา

    Praise the lord 🙏 annagaru 💯💯💯 carrect

  • @RameshVilluri-mx1yq
    @RameshVilluri-mx1yq 16 วันที่ผ่านมา +1

    Vandanalu annaya

  • @venkeykatakam5157
    @venkeykatakam5157 16 วันที่ผ่านมา

    Yes good brother
    praise the lord Annaya

  • @Pathikonda_aruna
    @Pathikonda_aruna 16 วันที่ผ่านมา +1

    Nice explesan అన్న 🙏👌👍🌹

  • @Christian_messages_2.0
    @Christian_messages_2.0 16 วันที่ผ่านมา

    Praise the lord brother 🙌✝️

  • @ykkumar518
    @ykkumar518 16 วันที่ผ่านมา

    Nice anna

  • @kristusangamu197
    @kristusangamu197 16 วันที่ผ่านมา +1

    nice

  • @babuindian2176
    @babuindian2176 16 วันที่ผ่านมา

    Nice explanation...bro

  • @KPrasadPrasad-om1nl
    @KPrasadPrasad-om1nl 16 วันที่ผ่านมา

    100% tru

  • @manjumanjunath9259
    @manjumanjunath9259 15 วันที่ผ่านมา

    Anna chala bagachepparu anna 🎉❤ anna honey jonsan brother shorttfilim thisaru anya dhevathala perlu cheppakunda short filim thisara anna dhini prasnichu anna appudu theluthundhi

  • @musicofficial5679
    @musicofficial5679 16 วันที่ผ่านมา

    Honey najsan annayaku dhayyam patindhi ammatejadhagariki thisukuvelandi bro

  • @narayananreddygunna6697
    @narayananreddygunna6697 16 วันที่ผ่านมา

    Vijaya anna corect

  • @gudalaekambram1520
    @gudalaekambram1520 16 วันที่ผ่านมา +2

    నేను కూడా ఫోన్ చేశాను జాన్సన్ కి సమాధానం చెప్పకుండా ఫోన్ కట్ చేసేసాడు

  • @anjalianjalik8847
    @anjalianjalik8847 16 วันที่ผ่านมา

    Rujuvu cheyadam chala kastam anduke eppudu KR TV kranthi garu vpr Sir ni interview cheyadam thappani matladuthunnaru topic divert chesaru allready 🎉🎉

  • @MaheshChokka-js5be
    @MaheshChokka-js5be 16 วันที่ผ่านมา

    🤝🏻 బ్రదర్

  • @gudalaekambram1520
    @gudalaekambram1520 16 วันที่ผ่านมา +5

    హనీ జాన్సన్ గారు హాఫ్ నాలెడ్జి గాడు

  • @sureshsainu4768
    @sureshsainu4768 16 วันที่ผ่านมา

    Anna annayyanu denikosam video cheyamanandi evariki nachinattu vallu troll chestunnaru

  • @dakedanielraju3650
    @dakedanielraju3650 16 วันที่ผ่านมา

    Asatyam

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 16 วันที่ผ่านมา +1

    Honey jonson బోధ వలన కొత్త ఆత్మలు రక్షణలొనికి రావు ఉన్నవి పోతాయి

  • @sukumardevarapalli2590
    @sukumardevarapalli2590 16 วันที่ผ่านมา +2

    ఇంకొకరు అనకుండా మాట్లాడటం తప్పుకాదు

  • @madalasimhachalam9602
    @madalasimhachalam9602 16 วันที่ผ่านมา

    మీ no,, పెట్టండి,, అన్న

  • @yanamalasatyanandam
    @yanamalasatyanandam 16 วันที่ผ่านมา

    No

  • @SureshChuttugulla
    @SureshChuttugulla 16 วันที่ผ่านมา

    Vandhanalu anna 🙏

  • @krjanjalishow9100
    @krjanjalishow9100 16 วันที่ผ่านมา +1

    He is not Honey Johnson
    H

  • @sunnymordhana539
    @sunnymordhana539 16 วันที่ผ่านมา

    అన్న నీ ఫోన్ number పెట్టు అన్న

  • @srinureddy6386
    @srinureddy6386 16 วันที่ผ่านมา

    KAREKT .SR

  • @chinniichinni2896
    @chinniichinni2896 16 วันที่ผ่านมา +6

    బాగాచెప్పారు. అన్న.