Paruvam Vanaga [4K] Video Song | Roja Telugu Movie | Aravind Swamy, Madhoo | A.R.Rahman |Mani Ratnam
ฝัง
- เผยแพร่เมื่อ 24 ม.ค. 2025
- Lahari Music Telugu Presents Paruvam Vanaga 4K Full Video Song From Roja Telugu Movie Ft. Arvind Swamy, Madhu Bala, Music Composed by A R Rahman & Directed by Mani Ratnam.
#ParuvamVanaga #roja #arrahman #arvindswamy #madhubala #maniratnam #teluguoldsongs #teluguhits #telugusongs #laharimusic
Connect with Lahari Telugu: 👉 bit.ly/3QUvqWK
------------------------------------------
Song : Paruvam Vanaga
Movie : Roja
Artist Name : Arvind Swamy, Madhu Bala
Singer : S. P. Balasubrahmanyam, Sujatha
Music Director : AR Rahman
Lyricist : Rajasri
Music Label : Lahari Music
----------------------------
Enjoy & stay connected with us!!
Subscribe to our TH-cam Channel : bit.ly/3QUvqWK
Follow us on Instagram: / laharimusic
Like us on Facebook: / laharimusic
Follow Us on Twitter: / laharimusic
Follow Us on Sharechat: bit.ly/3rI5vG7
Follow Us on Moj: mojapp.in/@lah...
కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.
👏👌❤
❤❤❤❤❤song
@rajeshmaharaj9606 గారు ధన్యవాదాలు.
జి.మనోహర్ నాయుడు గారు నిర్మాతగా మణిరత్నం గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన రాజశ్రీ గారి అర్థవంతమైన ప్రణయ గీతానికి ఎ.ఆర్.రహమాన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు సుజాత గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు అరవింద్ స్వామి గారి నటి మధుబాల గారి అభినయం వర్ణనాతీతం.
Nijamga asalu I movie I matalu asalu gurtundipoyela untayii
@@SaiAshu-mq9pc గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను
Great
@@beernisudhakar2546 గారు ధన్యవాదాలు.
Veturi garu kadhaa saahityam?
తినగ తినగ తీపి చేదు ithadhi అంటారు, కానీ తెలుగు పాటలు మాటలు మాత్రం ఎంత విన్నా ఎప్పటికీ తియ్యగానే vuntai
Yes truly present I watched in video ❤❤❤
Tinaga tinaga vemu teepi bro...
@@anilkumarch4640tanu cheppindi correct ee bro. Sweet tineee koddi egatu pudutundi ani artham
ఈ పాటను అప్పుడు ఎప్పుడు ఇప్పుడు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది అంత బాగుంటుంది.
సుతిమెత్తని సంగీతం పదహారణాల ప్రేమ పరవశం,పలవరింత,పులకింత,మా తెలుగుభాష లో నిజమైన జిగిబిగి,గమ్మత్తు, ప్రేమజగతిన రసరమ్య మహిమాన్విత మతు.. మత్తు.. మత్తు.
వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే
పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే
నదివే నీవైతే అలనేనే
ఒక పాటా నీవైతే నీరాగం నేనే
పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నీ చిగురాకు చూపులే అవి నా ముత్యాల సిరులే
నీ చిన్నారి ఊసులే అవి నా బంగారు నిధులే
నీ పాల పొంగుల్లొ తేలనీ నీ గుండెలొ నిండనీ
నీ నీడలా వెంట సాగనీ నీ కళ్ళల్లొ కొలువుండనీ
పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే
పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నీ గారాల చూపులే నాలో రేపేను మోహం
నీ మందార నవ్వులే నాకే వేసేను బంధం
నా లేత మధురాల ప్రేమలో నీ కలలు పండించుకో
నా రాగబంధాల చాటులో నీ పరువాలు పలికించుకొ
పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే
నదివీ నీవైతే అలనేనే
ఒక పాటా నీవైతే నీరాగం నేనే
పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
Super
Myf
Wow
Great words ❤
అప్పటి పాటల ఎన్ని సార్లు విన్న వినాలి అనిపించేంత తియ్యగా మనసుకు హత్తుకునేల ఉంటాయి
I love you krishna l m s
15 th august 1992 లో విడుదలైన రోజా సినిమా నేటికి 31 సంవత్సరాల పూర్తి చేస్కుంది
31 years For Golden Movie
Nen puttina year
S
Naaku 10years😄Ever Green Songs
S
1st pan indian music director AR RAHMAN
పరువాల ఒరవడి లో విరహాల వుయ్యల సయ్యాటలు,ఎంత జిగి బిగి ఈ ప్రేమలో ఆ పరువం అద్వియతమైంది.అమరం,అమరం.
2024 లో ఈ పాటను చూసే వాళ్ళు ఒక్క లైకు కొట్టండీ
Nenu
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Enduku kottali like 😂 and like kodithe neeku em vasthadi
Nenu🤚
Nenu 😂😂
నటుడు అరవింద్ స్వామి గారి నటి మధుబాల గారి అభినయం వర్ణనాతీతం.
9
@@ratnakumariadari1495 గారు ధన్యవాదాలు.
2024 still falling for this masterpiece💖😌
Please like and subscribe to my TH-cam channel on clicking
th-cam.com/users/shortsu-iuHw6QmZs?feature=share
Yaa me also yar
Enduku ra editing comments..😂
Yess
@@munni388Gghjgfg
వర్ణించటానికి మాటలు లేని పాటలు పాత పాటలు ఇపుడు ఇలాంటి పాటలు వినాలంటే వినలేవము...ఈ సినిమా లో చిన్ని చిన్ని ఆశ సాంగ్ నాకు ఇష్టం
ఆస్కార్ అవార్డు ఈ పాటముందు వేస్టే!
ఏమన్నా సాంగ్ న ఇది అసలు ఎన్ని yrs ayina ilane ఫీలింగ్.......ఇన్ఫినిటీ......
I think this Is the evergreen music for 90s kids
ఏ ఆర్ రెహమాన్ సంగీతానికి ఫ్యాన్స్ ఉన్నవాళ్లు లైక్ కొట్టండి
2:36 used to be the poster of music cassette released by lahari. I used to listen in 1993 nonstop
Ori devudaa idhem song ra babu, automatic gaa goosebumps ostunnayi. ❤❤❤👌👌👌👌
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగేనే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరేనే
मै पहली बार इस गाने को तेलगु मै सुन रहा हु बहुत अच्छा लगा
E cinima background music highlight prathi seenlo background music awsome... Especially crpto language decoading lo vachhe background music highlight...
03:20 music చెవిలో అమ్రుతం పోసినట్టుంది
Roja movie song - Arvind Swamy and Madhubala - still gives freshness i.e., even after few decades
My all time favourite song from ARR , still watching in 2024 before sleep, miss this melody in his music nowadays
ఈ మూవీ నేను 4 th క్లాస్ లో చూశాను సూపర్ మూవీ ❤❤❤
ఈ సినిమాకి అప్పట్లో విజయవాడ వివిధ భారతి రేడియో లో నీరాజనం అనే add ప్రోగ్రాం వచ్చేది అది విన్నవాళ్ళు ఒక లైక్ వేసుకోండి
ಬಹಳ ಮಾಧುರ್ಯದ ಚಿತ್ರ ಗೀತೆ.
మా తెలుగుతల్లికి మల్లెపూదండ మాతెలుగు పాట హిమాలయాలలో మంచు కన్నా ఉన్నతిని పొందాయి.
ఈ పాటను 2025లో చూసినా వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
What Aaaa feel😍😍😍😍
ఈ పాట వింటుంటే చాలా సంతోషంగా ఉంది
All time favorite song great music excellent picturization
One of the evergreen hit song of toliwood
Love is purely two souls nice responce it shows purity, patience,clarity and enjoying smooth sharing stars,long live love and lovers.may God bless them.
AR Rehman 🥰😍🎶🎵🎶🎵
I can't understand Telugu, but this song has a music, so soothing, that anyone will get attracted!
Qcs q eme lrllll
@@aishwarya09 the
P
P
Roja is beautiful Tamil movie by director Maniratnam, music by ARR and lyrics by Vairamuthu.
Like Roja other movies by these combo Like Bombay, Alaipayuthae, Thiruda thiruda ..... were also dubbed in many languages.
Listen to the original song
👉👉👉👉👉👉👉👉👉
th-cam.com/video/EQLzeR4Mb7A/w-d-xo.html
1:37 The melody begins, the magic of music starts
Rahaman Magic of the song ❤❤❤❤ first movie for him best songs ever ❤
Beautiful music ❤
Beautiful song ❤
Inspite of this film was dubbed from Tamil, this was screened more than one year in those days, all the lyrics penned by veteran writer Rajashri garu are melodious hits
That's a romantic song....the music, the scenic ambience and hero and of course the heroine created every thing but vulgarity..hats off to the whole team. Romance and vulgarity are two different things.
Every word touch to our personal life and also will travel into past Life
Plz upload full hd 1080p video of this song plz plz
Thanks to lahari music 🎶 and video HD quality
IF I ALIVE I Will LISTEN IN 2050 ALSO DIS LOVELY SONG ❤❤
An eternal melody with bliss and emotion.
2024లో విన్నవారుంన్నారా
28 November
@@ThejeswiniAvula-pr3fv తేజస్విని గారు చాలా గ్రేట్ అండి మీరు విన్న డేట్ కూడా వేశారు మంచి సంగీతం టేస్ట్ ఉందనుకుంట. ఏమంటారు మేడం గారు
This masterpiece can never be beaten
Anyone is here who came to see this masterpiece in 2024
Very nice song 😊 💚
ఇతను ఒక hero Ani ఇంత వరకూ నాకు తెలీదు మన అన్న నేను ఒక పెద్ద ఫ్యాన్ ధృవ cinema chusi connect అయిపోయాను
Exlent. Rahaman evarest alwayd
Very good song,our all family lyk to see this place
Spb sir voice super 💐💐💐
One of my fav🤩🎉❤
WE R WATCHING IN 2025❤❤ LOVE DIS MUSIC ❤❤
Elati song balu sir la yavaru padaleru ar rahman music la evaru evvaleru❤❤❤
రాకేష్ మాస్టర్ ❤️
SUPERB TAILORING OF INDIAN- REGIONS THROUGH SUPERB MUSIC.👍👍👍
What a masterpiece 😮😮😮😮😮😮😮😮
Starting bittt omy goddd really amazing 🥰👏👏👏
Am music asalu vintuntey ah feel asalu marchipolemu
అవును
ఐ లవ్ this song heard this song so many times ❤❤❤
Ee song vala evaru Prema lo padaru❤❤
This bgm super ❤
Super song 💜💜💜
Ee song vintu unteye ennta badha ayaiana marachipovachu super anteye
oh my god .....feel good 2024
My all time favorite song ❤l like this song 🎵
A.r.rehaman 🎉🎉🎉🎉❤❤❤ good music ever green 🎉🎉🎉🎉🎉🎉🎉
I love this movie And I Love music 🎶🎶🎶🎵🎵
I love this song tooooooooo much
What a lovely song
I always lot of love this song i respect lot A. R Raheman sir God bless u sir🙏
Nenu ipudu vintuna
💥💛❤🔥⭐🌑💥♥️♥️⭐💛🌑స్వామి... iiiiiiii
No words ,this song wonderful romantic song
Beautiful music and Direction
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤A R Rahman
Hi ❤❤❤❤❤❤ how hello hello
World ten best song 2000 million
Maranam leni oka patta ❤❤
Marvelous music and super hit
2024 e pata vinevallu enta mandi oka like 🥰
New. Song I think buatifull song music ever green
సూపర్ సాంగ్
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ARR, GanaGandharva SPB, Sujatha Mam
My favourite song ❤️❤️❤️
Na ragging days lo evvaru adigna e song pade vadini😊
❤❤ my fevaret movie and this song is my fevaret I like this song 🥰🥰❤❤
All time my favourite song
Awesome ❤
Killing music ❤
The best song ever!!❤
నా ఫోన్ dailor టోన్ ఇప్పటికీ ఇదే...
Marvelous music
Am 90's kid but this is one of my favourite song
Ever green sing
Supar song