కోటాను కోట్ల దేవుని మర్మం | Pastor K. Kiran Paul | Moksha Margham

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 พ.ย. 2024

ความคิดเห็น • 74

  • @bjpnarsimulaknpt5067
    @bjpnarsimulaknpt5067 9 หลายเดือนก่อน +1

    దేవుడుమిమ్మునూ దీవించును గాక

  • @muralikrishnakundala3195
    @muralikrishnakundala3195 2 หลายเดือนก่อน +2

    Praise the lord pastor garu 🙏🙏 amen halleluja thankyoulord jesus amen hallelujah

  • @kursamnaga7771
    @kursamnaga7771 23 วันที่ผ่านมา

    దేవుడు మిమ్మును దీవించు గాక అన్నా

  • @prabhu768
    @prabhu768 4 ปีที่แล้ว +9

    ప్రైజ్ థ లార్డ్ 🙏🙏
    .బ్రదర్
    చాలావిలువైన సందేశం ప్రకటించారు
    ఇలా చెప్పేవారులేక అన్యసహోదరులు
    సువార్తని అపార్థంచేసుకున్నారు
    ఇప్పడు కచ్చితంగా సువార్తని
    అంగీకరిస్తారని నమ్ముతున్నాను
    సమస్త మహిమ ఘనత
    మన దేవునికె చెల్లునుగాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VabanagiriSuhasini
    @VabanagiriSuhasini หลายเดือนก่อน +1

    Chala viluvaina matalu maku andhinchiandhuku miku 🙏annaya
    Devuniki mahima kalugunu gaka Amen

  • @LakshmiKuridesi
    @LakshmiKuridesi หลายเดือนก่อน

    Yes god

  • @wcmsomu2621
    @wcmsomu2621 4 ปีที่แล้ว +10

    ప్రియ మిత్రులారా ఈ విలువైన సందేశాన్ని షేర్ *SHARE* చేసి దైవాశీర్వాదాలు పొందండి.

  • @త్రిమూర్తులుత్రిమూర్తులు

    🎉❤❤❤🎉

  • @knagaraj7890
    @knagaraj7890 3 ปีที่แล้ว +5

    Praise the Lord annayya
    ఈ సందేశంలో దేవదూతలని దేవుళ్లు గా కొలిచారు అని ఒక క్రొత్త విషయాన్ని ఈ సందేశం ద్వారా నేర్చుకున్నాను అన్నయ్య.....
    చాలా థాంక్స్ అన్నయ్య

  • @sombabudeevena9651
    @sombabudeevena9651 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @Wcmpoul-we7st
    @Wcmpoul-we7st ปีที่แล้ว

    ప్రైస్ దే లార్డ్ డాడీ
    మన దేశాన్ని వారి నమ్మకాలను గౌరవించి వారి నమ్మకాలలోనుండి పరమ ఉద్దేశాలను బోదించారు మీకు నా హృదయపూరక 🙏డాడీ 🫂

  • @holyghostpowerministries7985
    @holyghostpowerministries7985 4 ปีที่แล้ว +4

    Praise the lord brother garu

  • @savara.prakashscytheman4630
    @savara.prakashscytheman4630 ปีที่แล้ว +4

    Naa ప్రియ మిత్రులరా! నేను యెహోవా అనే నామాన్ని తండ్రి అని పిలిచాను. అప్పుడు ఆయన నన్ను దర్శించాడు. 33 ఎల్ల తరవత ఇదీజరిగెను. 2022 lo మహాశివరాత్రి మార్చి 1na మద్యాహనం 12:00 లకు.

  • @surekhaongolu6113
    @surekhaongolu6113 หลายเดือนก่อน

    Praise the lord ❤

  • @AmmajiTenneti
    @AmmajiTenneti ปีที่แล้ว

    Prais the lord brother eno marmamina maatalu teleyajestunari🙏

  • @rajudavid8811
    @rajudavid8811 4 ปีที่แล้ว +4

    Very good explanation pastor garu

  • @subhakarkatta8938
    @subhakarkatta8938 2 ปีที่แล้ว +1

    దేవునికి మనకి మధ్యవర్తి క్రీస్తు యేసు అను నరుడు... 🙏

  • @JothyBabyrathnam
    @JothyBabyrathnam 9 หลายเดือนก่อน

    Amen🙏🙏amen

  • @venumandangi5279
    @venumandangi5279 3 ปีที่แล้ว +2

    Na jeevitham lo elanti msg vinaledhu ayyagaru....miku na phadabhi vandanalu ayyagaru..

  • @wcmsomu2621
    @wcmsomu2621 4 ปีที่แล้ว +6

    మిత్రులారా ఈ విలువైన సందేశాన్ని షేర్ *SHARE* చేయడం ద్వారా దైవ దీవెనలు పొందండి

  • @dayasagarmadari
    @dayasagarmadari 4 ปีที่แล้ว +4

    Praise the lord annaiah

  • @mohan267
    @mohan267 ปีที่แล้ว

    Praise the lord ayyagaru ❤❤

  • @pastorchaseervadam4410
    @pastorchaseervadam4410 2 ปีที่แล้ว

    అయ్యగారు వందనాలు, అద్భుతమైన తెలియని మరుగైన కొత్త సంగతులు కనిపించని లోకాలలో సృష్టి రహస్యాలు గురించి తెలుసుకున్నాము మీకు మా ప్రత్యేక వందనాలు

  • @YernintiSanthosh
    @YernintiSanthosh ปีที่แล้ว

    Kiran Paul Anna Miru good 👍 kaparivi mi valana memu ChalaHappy 😃 😂🎉👏🙏🙏🙏🙏🙏 Anna🙏 thanks Anna 🙏

  • @saddamhussein8171
    @saddamhussein8171 4 ปีที่แล้ว +5

    Amazing

  • @sujathapappula7686
    @sujathapappula7686 3 ปีที่แล้ว +1

    Praise the lord devuni ke mahima ayane sarva satyamloki Manali nadipisthadu amen 🙏

  • @KiranKumar-qz5bg
    @KiranKumar-qz5bg 4 ปีที่แล้ว +5

    Praise the lord Brother

  • @yesepupenumala2779
    @yesepupenumala2779 4 หลายเดือนก่อน

    ప్రైస్ థ లార్డ్ బ్రదర్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vamsi20
    @vamsi20 4 ปีที่แล้ว +5

    Praise the Lord anna

  • @vanithathadi6636
    @vanithathadi6636 2 ปีที่แล้ว +1

    Praise the lord pastor garu 🙏🏻🙏🏻

  • @rajeerajeed6955
    @rajeerajeed6955 ปีที่แล้ว

    God bless you brother

  • @RameshKashapogu-qr6gw
    @RameshKashapogu-qr6gw ปีที่แล้ว

    Yehejkelu:23:5.ee.mukhya maina.vakhyanni.hindhuvulaina.samaja niki.anturyamunu.vivarimpagalaru.radha manohar.eetappunu.pattukunna du.rv.dr.kiran pal.sir.vandanalusir

  • @karunakumar9740
    @karunakumar9740 3 ปีที่แล้ว +1

    Praise the Lord

  • @jvdhanalakshmi9813
    @jvdhanalakshmi9813 3 ปีที่แล้ว +1

    Praise the Lord Brother 🙏🙇‍♀️

  • @gsk1153
    @gsk1153 3 ปีที่แล้ว +1

    God Bless you with immense knowledge to impart educate and Bless people ..

  • @venkatakrishna1788
    @venkatakrishna1788 3 ปีที่แล้ว +2

    Praise tha lord brother exelant message glory to jesus amen

  • @pushpalatha8842
    @pushpalatha8842 3 ปีที่แล้ว +1

    👍

  • @wcmsomu2621
    @wcmsomu2621 3 ปีที่แล้ว +6

    *Daniel 12 : 47*
    *1 chronicles 17 : 20*
    *Jeremiah 10 : 10*
    *1corinthians 12 : 06*
    *Mark 12 : 27*
    *Acts 3 : 15*
    *Exodus 18 : 11*
    *Deuteronomy 29 : 26*
    *2 Corinthians 4 : 14*
    *1 Timothy 6 : 15*
    *Psalms 135 : 5*
    *Deuteronomy 10 : 17*
    *Revelation 15 : 3,4*
    *Revelation 15 : 4*
    *Revelation 1 : 8*
    *Revelation 4: 8*
    *Ezekiel 1 : 5,6,7,8,9,10*

    • @Yjahnavi-nr5jy
      @Yjahnavi-nr5jy 5 หลายเดือนก่อน

      Daniel 2 : 47 ✔️
      Daniel 12 : 47 ❌

    • @Yjahnavi-nr5jy
      @Yjahnavi-nr5jy 5 หลายเดือนก่อน

      Exodus 18 : 11 ✔️
      Exodus 18 : 1 ❌

  • @subhakarkatta8938
    @subhakarkatta8938 2 ปีที่แล้ว

    Praise the lord Jesus Christ 🙏

  • @sudhakarmore4020
    @sudhakarmore4020 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏👏👏👏

  • @samadanaprabhu3196
    @samadanaprabhu3196 ปีที่แล้ว +1

    Sri krishnudu ramudu sivadu vishnuvu brahma వీరు అందరు ఏవరు అన్నయ్య
    దేవుడు కాద .
    సరే అన్నయ్య యెహోవా యేసునే దేవుడు అనుకుంటే ఈ వీరబ్రహ్మంద్ర స్వాములవారు ఎవరు ఈనాడు ఇ భూలోకంలో ఈయన చేపినదే నేరువేరుతుంది కాలజ్ఞానం ప్రకారమే జరుగుతుంది . సరే ఆది వదలి పెట్టండి కైవర తాతయ్య గారికి కనిపించిన పరదేశి స్వాములు నారాయణడు ఏవరు .
    ఆపగాలి వెంట అడవుల వెంటను
    కొండరాళ్ల వెంట గొడవ నేల
    ఉల్లమందె శివుడటుండుట తెలియరు
    విశ్వదాభిరామ వినురవేమ
    భావం :
    పుణ్య తీర్థాలంటూ క్షేత్రాలంటూ నదీ తీరాలకు తరలి వెళ్లడమెందుకు? అరణ్యాల్లో సంచరించడమెందుకు? కొండల్లో ఆయాస పడడమెందుకు? శివుడు నీ శరీరం లేదా హృదయంలోనే ఉన్నాడు కదా! బయట వెతికి గందరగోళానికి గురి కావటమెందుకు అని ప్రశ్నిస్తున్నాడు వేమన. ఒక తాత్త్విక స్థాయిలో తీర్థ యాత్రలను నిరుత్సాహపరుస్తూ వేమన అనేక పద్యాలు చెప్పాడు. వాటిలో ఇది మరొక మంచి రత్నం.
    ఆపగాలి అంటే (ఆపగ+ఆలి) నదుల సమూహం అంటే వేణీ సంగమం. ఆలి (ఆళి) అంటే వరుస లేదా సమూహం. ఆపగ అంటే నది కావొచ్చు, యేరు కావొచ్చు. అప్ అంటే నీరు. ఆపగ అంటే నీటితో గమించేది, అంటే వెళ్లేది అని అర్థం, ప్రవాహమన్న మాట! ఆపగాలి అనే సమాసం నాకు తెలిసినంతవరకు ఎవరూ వాడినట్టు లేదు.
    కొత్త సమాసాలు కూర్చటం మహాకవుల లక్షణం. uninvolved constructions అంటారు ఇట్లాంటి వాటిని. ‘గొడవనేల’ అంటున్నాడు వేమన. గొడవ అంటే మనకు తెలిసిందే. ఇబ్బంది, అలజడి అంటూ ఇంకా సందర్భాన్ని బట్టి ఎన్నో ఛాయలు. కన్నడంలో ‘గొడవె’ అంటే గందరగోళం.0
    ‘నీవు చదివింతు వనుచు నన్నియును విడిచి
    బిచ్చమెత్తంగ రాదుగా బేల తపసి
    కడవ నాడకు చాలు నీ గొడవయేల
    వెజ్జుదనమేల యని మది లజ్జవొడమి’ అనేది ప్రయోగం.
    ఉల్లమంటే హృదయం.
    తీర్థాలు సాధారణంగా నదుల, యేరుల దగ్గర వెలసి ఉంటాయి. త్రివేణీ సంగమం, ఏడు పాయల దుర్గ ఇట్లాంటివి. కొండలపైన అరణ్యాల్లో వెలసిన శ్రీశైలం, తిరుమల, సింహాచలం, అహోబిలం లాంటివి క్షేత్రాలు. లోపల భక్తి లేనప్పుడు వీటి సందర్శనం వల్ల అంత ప్రయోజనం లేదంటున్నాడు వేమన. ‘చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా!’ అన్నాడు గతంలో. ఈ పద్యంలో శివుడంటే శివుడే కానక్కరలేదు. దేవుడు, పరమేశ్వరుడన్నమాట! అంతా నీలోనే ఉంది, బయట దొరికేది స్వల్పం. అంతా తిరిగి మళ్లీ నువ్వు నీలోకి రాక తప్పదు అని సారాంశం.
    ఈ పద్యంలో ప్రకటించిన శివుడు దేవుడు కాదంటవ. మతములు మర్చడానికి ఏనో చేపుతారు. (6:3 అంటే ఆరు మతములు మూడు మతము ఆయితాయని ఎన్నడో చెపినారు విరబ్రహ్మంద్రే స్వాముల వారు ఆలగే జరుగుతుంది కర్మని ఏవరు తపించాలేరు ఆమేన్

    • @samadanaprabhu3196
      @samadanaprabhu3196 ปีที่แล้ว

      నిజ దేవుడు శివుడు

  • @wcmsomu2621
    @wcmsomu2621 3 ปีที่แล้ว +1

    *MESSAGE NO : 572*

  • @mahimaheswari8098
    @mahimaheswari8098 4 ปีที่แล้ว +6

    ప్రియ మిత్రులారా ఈ విలువైన సందేశాన్ని *SHARE* చేయడం ద్వారా దైవ దీవెనలు పొందండి 🙏

  • @pusapatiarjun7073
    @pusapatiarjun7073 7 หลายเดือนก่อน

    Vandanaalu brother Miku phone chestunte thiyadam ledu preyar rikveste brother plz phone lift cheyandi nenu Kuwait numchi chestunaa plz brother mi tho okkasaari.matlaadaali

  • @מצצת
    @מצצת 9 หลายเดือนก่อน

    Vandanalu bro.
    I want answer this points
    Please
    Satya sai baba chanipoyi lecharaa?
    Venkateswara swami alage ani,
    Yesu creestu la cjanipoyi lecharu antunnau
    Nenu kadu antunnanu
    Please reply bro.
    You know about indu
    Iam east godavari appanapalli
    I don't know about indu
    Iam 5 years starting until now.i love jesses i beleave.i go israel and i come back india.
    Please answer me bro.

    • @crazykiran5070
      @crazykiran5070 7 หลายเดือนก่อน

      Me question .clear ga adagandi

  • @kirthinipaul339
    @kirthinipaul339 2 ปีที่แล้ว

    Ex- 20 : 3-5, Ex - 32 : 7-10, Levi - 19 : 4, Levi - 20 : 6 , ee vakya aadharamga Devudu Vigraha Radhana cheyyoddhu antey meeru mathram , devude devathalanu aradhinchamani niyamincharani chepthunaru edhi "Deyyyala Bodha " kaadhaa! ,, Ex - 23 : 1, ee vakyalanu chadhavandi mundhu mimmalni meeru dhiddhukondi. 🙏🏻

  • @alladibabu4140
    @alladibabu4140 4 ปีที่แล้ว +2

    బ్రదర్! తండ్రి వేరు కుమారుడు వేరు కుమారుడు కి ఒక పుట్టుక ఉంది తండ్రి కి పుట్టుక లేదు..

    • @tchantichanti8907
      @tchantichanti8907 3 ปีที่แล้ว

      బ్రదర్ నేను తండ్రి ఎకమై వున్నాము అని మన prabhu chepadu తండ్రి వేరు కుమారుడు వేరు ఎలా అవుతారు

    • @alladibabu4140
      @alladibabu4140 3 ปีที่แล้ว +1

      @@tchantichanti8907 దయచేసి ఈ వచనాలు పరిశీలించిచదవండి పరిశీలనగా ధ్యానించండి యోహాను 1:18,5 :37,6 :38,5

    • @alladibabu4140
      @alladibabu4140 3 ปีที่แล้ว +1

      @@tchantichanti8907 భార్య భర్త ఏకమై ఉన్నారు అంటే ఏకశరీరులు అంటే ఇద్దరూ ఒక్కట‌టా!కాదు కదా వాళ్ళు ఇద్దరూ అలానే తండ్రి వేరు కుమారుడు వేరు గ్రహించండి.

    • @tchantichanti8907
      @tchantichanti8907 3 ปีที่แล้ว

      అవున అల్ల aithe బ్రదర్ దేవుడుఒకడే ana mata nijam kadantava manam prardinche prabuvu తండ్రి కుమారా parishudatma త్రి eyka దేవుడు kadantava naku telidu emanukokunda chepandi బ్రదర్

  • @krgkrg685
    @krgkrg685 4 ปีที่แล้ว +2

    అసలు దేవుడంటే ఎవరు?
    ఆయన ఎక్కడుంటారు?
    ఆయన ఏం చేస్తారు?

    • @hopeindia4294
      @hopeindia4294 3 ปีที่แล้ว +1

      Chaala manchi prasana
      Enno sandeshalu unnai
      MESSAGES
      BY KIRAN PAUL GARU

  • @majjivenkatajagadeesh1663
    @majjivenkatajagadeesh1663 ปีที่แล้ว

    Chraistavyam antunnaaru ,matham kaadhu antunnaru enti yidhi, andhu ke aayana Peru YAHSHUA YE MASHIACH

  • @giridharjeripotula5823
    @giridharjeripotula5823 9 หลายเดือนก่อน

    😂😂😂😂

  • @vasanthvajragiri57
    @vasanthvajragiri57 2 ปีที่แล้ว

    My.doudt.clear

  • @sombabudeevena9651
    @sombabudeevena9651 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @sanjivarani4829
    @sanjivarani4829 10 หลายเดือนก่อน

    Praise the lord brother 🙏🙏🙏

  • @durgaraonakka5175
    @durgaraonakka5175 3 ปีที่แล้ว +3

    Praise the lord brother amen

  • @kasturikumari7918
    @kasturikumari7918 7 หลายเดือนก่อน

    Praise the lord Anna

  • @ravitejagarapati4080
    @ravitejagarapati4080 3 ปีที่แล้ว +1

    Amen🙏

  • @sunithamanukonda4888
    @sunithamanukonda4888 3 ปีที่แล้ว +1

    Praise the lord

  • @devisurya8588
    @devisurya8588 ปีที่แล้ว

    🙏🙏

  • @myworldbangari5183
    @myworldbangari5183 3 ปีที่แล้ว +1

    Praise the lord anna

  • @bhuvaneswarisallabathula924
    @bhuvaneswarisallabathula924 ปีที่แล้ว

    Praise the lord brother 🙏🙏🙏

  • @Mari-iu5sl
    @Mari-iu5sl ปีที่แล้ว

    🙏🙏🙏